http://www.chaipakodi.com/ Chai Pakodi ... is a website with all in one.
http://www.telugulifestyle.com/  Telugu LifeStyle... is a website about health and fitness in telugu language.
గురువు గారి గుండు గుండ్రముగ నుండు తిప్పి తిప్పి చూడ సొట్టలుండు సొట్ట లేనిచోట సుత్తిచ్చుక్కొ ట్టరా  విశ్వదాభిరామ వినుర వేమ.
ఆలీ, సుమ ల పేరడీ " సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "... చూద్దామా... 
సెన్సేషనల్ GANGNAM STYLE Song... చూద్దామా...
అవినీతి, అక్రమాలకూ పాల్పడి అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులకు గల ప్రజాదరణ చూస్తుంటే, ఉన్నత స్థాయిలో అవినీతి ప్రజలకు ఇంకా పట్టే వాతావరణం భారతదేశంలో ఏర్పడలేదని, అలాగే అవినీతి విషయంలో ప్రజలు అన్ని పార్టీలను ఒకే గాటన కట్టేస్తున్నారని తెలుస్తోంది.  రాజకీయ నాయకులు అంతా అవినీతిపరులే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇక్కడే మరో విషయాన్ని కూడా [...]
1990 లలో విజయవాడ లో చదువు వెలగబెట్టిన తరువాత విజయవాడ ను వీడాక, మధ్యమధ్యలో విజయవాడ విజిట్ చేసినపుడు, తిరిగి ఇంటికి  వచ్చాక మొదట్లో ఏదో అనీజీగా ఉండేది. అన్నేళ్ళు విజయవాడ లో ఉన్నాం కదా, సరిగా కనెక్ట్ కాలేక పోతున్నానేమిటి ఇపుడు విజయవాడ తో అని అనుకునేవాడిని. ఆలోచిస్తే ఒక విషయం తట్టింది.   ఇక మరోసారి విజయవాడ వెళ్ళినపుడు నవరంగ్ సమోసా తిన్నా..., అంతే... విజయవాడ తో కనెక్ట్ [...]
1990 లలో విజయవాడ లో చదువు వెలగబెట్టిన తరువాత విజయవాడ ను వీడాక, మధ్యమధ్యలో విజయవాడ విజిట్ చేసినపుడు, తిరిగి ఇంటికి  వచ్చాక మొదట్లో ఏదో అనీజీగా ఉండేది. అన్నేళ్ళు విజయవాడ లో ఉన్నాం కదా, సరిగా కనెక్ట్ కాలేక పోతున్నానేమిటి ఇపుడు విజయవాడ తో అని అనుకునేవాడిని. ఆలోచిస్తే ఒక విషయం తట్టింది.   ఇక మరోసారి విజయవాడ వెళ్ళినపుడు నవరంగ్ సమోసా తిన్నా..., అంతే... విజయవాడ తో కనెక్ట్ [...]
ఏకలింగం, బోడిలింగం చిన్నపుడు బ్యాగ్ లు తగిలించుకుని స్కూలు కు  పోతుంటే, దారిలో ఒకచోట ఒక గేటు కు డా|| భయంకర్ ( Psychotherapist ) అని రాసి ఉంది. బోడిలింగానికి అర్ధం కాక  ఏకలింగాన్ని దాని అర్ధం చెప్పమన్నాడు. దానికి ఏకలింగం " ఒరేయ్...., మన ఇంగ్లీష్ పంతులు గారు ఏమని చెప్పారు..., పెద్ద పెద్ద వ్యాక్యాలు అర్ధం కాకపోతే, దానిని చిన్న చిన్న పదాలుగా విడగొట్టి చదవమని చెప్పారు కదా..., [...]
మాక్కావాలొక ..., మన్మోహన్ "సింగం"... ప్రధానిగా..., OK ...Watch This Video...
ఒకడు పరుగున వచ్చి, "ఏకలింగం..., ఏకలింగం... నీ భార్యాబిడ్డలు ఏక్సిడెంట్ లో పోయారు..." అని 20 వ అంతస్తులో తన ఆఫీస్ లో పనిచేసుకుంటున్న లింగం తో చెప్పాడు. పాపం..., ఆ బాధ తట్టుకోలేనట్టున్నాడు లింగం, వెంటనే కిటికీ లోంచి కిందకు దూకేసాడు లింగం.  అలా... కిందకు పడుతున్నలింగానికి..., 18 వ అంతస్తు వద్దకు చేరుకున్నప్పుడు ఒక విషయం గుర్తు వచ్చి నాలుక్కరచుకున్నాడు, అది... తనకు పిల్లల్లేరని... 13 వ [...]
గత పది సంవత్సరాలుగా, ఇలా... సాయి పాదుకలు ఏడాదికొకసారి తిరుమల వస్తున్నాయన్నారు. రెండేళ్ళ క్రితం నేను విన్నాను. నాకూ అపచారమేమో అనిపించింది. అయినా... వైష్ణవులు, మరి కొంతమంది స్వాములు అంగీకరించరు దీనిని అనుకున్నా. కానీ ఇన్నాళ్ళకు చలనం వచ్చి కొంతమంది వైష్ణవ స్వాములు దీనిని ఖండించారు. ఆగమ శాస్త్ర పండితులై ఉండి కూడా దీనిని అడ్డుకోని ఆలయ ప్రధానార్చకులను విమర్శించారు. [...]
అమెరికా తో అణు ఒప్పందం టైం లో..., నెట్ లో ప్రాచుర్యం పొందిన ఒక జోక్... జార్జ్ బుష్, ఐశ్వర్యా రాయ్, ప్రకాష్ కారత్, సోనియా గాంధి లు రైలు ప్రయాణం చేస్తుంటే ఒక సొరంగ మార్గం వచ్చింది. రైల్ అంతా కాసేపు చీకటి గా అయింది. ఆ చీకట్లో ఒక ముద్దు శబ్దం, ఆ వెంటనే ఒక చెంప దెబ్బ శబ్దం వినపడింది. ఆ తరువాత రైల్ సొరంగ మార్గం వదలి, వెలుతురు లోకి రావడం జరిగింది.   ఇహ..., అపుడు చూస్తే జార్జ్ బుష్ చెంప [...]
                  మహేష్ బాబు మీసకట్టు తో కృష్ణ గారిలా కనపడితే బాగుంటుందని ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాం. దానికి తగ్గ కొన్ని సీన్లను తన సినిమా లలో క్రియేట్ చెయ్యొచ్చు. కొన్ని సందర్భాలలో విలన్ లను, హీరోయిన్ ను ఏడిపించడానికి  మహేష్ బాబు కామెడీగా లేని ఒక అన్న పాత్రను సృష్టించి ఒక పెట్టుడు మీసం దగ్గర ఉంచుకుని, అవసరమైనపుడు అన్న పాత్ర గా ఎంటర్ అవడం అన్న మాట. అన్న పాత్ర కోసం [...]
                      నేను మొదట్లో కృష్ణ ఫాన్ ని. అంటే NTR అంటే ఇష్టం లేదని కాదు. NTR బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, పౌరాణికాలు అంటే కూడా ఇష్టమే. NTR ఇక రాజకీయాలలోకి వెళ్ళాక, ఆహా...., ఇక కృష్ణ సూపర్ స్టార్ అని చంకలు గుద్దుకుంటుంటే, చిరంజీవి ఎంటర్ అయాడు. అప్పటిదాకా క్లాస్ లో పిల్లలంతా NTR ఫాన్స్, కృష్ణ ఫాన్స్ గా ఉండే రెండు గ్రూపులు రూపాంతరం చెంది కృష్ణ ఫాన్స్, చిరంజీవి ఫాన్స్ గా మారాయి. ఎర్రగా
                      నేను మొదట్లో కృష్ణ ఫాన్ ని. అంటే NTR అంటే ఇష్టం లేదని కాదు. NTR బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, పౌరాణికాలు అంటే కూడా ఇష్టమే. NTR ఇక రాజకీయాలలోకి వెళ్ళాక, ఆహా...., ఇక కృష్ణ సూపర్ స్టార్ అని చంకలు గుద్దుకుంటుంటే, చిరంజీవి ఎంటర్ అయాడు. అప్పటిదాకా క్లాస్ లో పిల్లలంతా NTR ఫాన్స్, కృష్ణ ఫాన్స్ గా ఉండే రెండు గ్రూపులు రూపాంతరం చెంది కృష్ణ ఫాన్స్, చిరంజీవి ఫాన్స్ గా మారాయి. ఎర్రగా
Flash Mob... Dance... అంటే ఇదొక గ్రూప్ డాన్సు, పబ్లిక్ ప్లేస్ లో చేస్తారు, సడెన్ గా పబ్లిక్ పీపుల్ ను ఆశ్చర్య పరుస్తూ. అయితే వీళ్ళు స్ట్రీట్ డాన్సర్స్ కాదు. మనబోటి వాళ్ళే. సోషల్ నెట్వర్క్ ద్వారా ఈ రకమైన డాన్స్ పట్ల ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు ఒకచోట జేరి రిహార్సల్స్ చేసి, ఫలానా ప్రదేశం లో ఫలానా సమయం లో అందరూ విడివిడి గా చేరి పబ్లిక్ ను ఆశ్చర్య పరుస్తూ డాన్సు చేయడం మొదలెడతారు. ముందు [...]
క్లాస్ లో తెలుగు పంతులు ఒకసారి ఏదో సందర్భమై ఉత్తమ పురుష లక్షణాలు గూర్చి చెప్పి, "ఇంతకూ క్లాస్ లో ఎవరైనా ఉత్తముండు ఉన్నారా...? అని అడిగితే... "సార్..., నే ఉత్తముండ..." అని టక్కున అరిచాడు సునీల్. "అవును రా..., నువ్వు ఉత్త 'ముండ' వే..., కాదని ఎవడన్నాడు రా..." అన్నాడు పంతులు వెంటనే.
              చిన్నప్పుడు సునీల్ ను వాళ్ళమ్మ పార్క్ కు తీసుకువెళ్ళింది. అపుడు పార్క్ లో ఒకచోట పొదలో ఒక లవర్స్ జంట ఫ్రెంచ్ కిస్ ( లిప్ కిస్ ) చేసుకుంటూ సునీల్ కంటబడ్డారు. వెంటనే సునీల్ వాళ్ళమ్మ, "తప్పు అలాంటివి చూడకూడదు నువ్వు...", అని చెప్పి అక్కడినించి దూరంగా తీసుకువెళ్ళింది  సునీల్ ను.                 ఇంటికెళ్ళేవరకూ దాని గూర్చే ఆలోచిస్తున్న సునీల్ ఇక ఆపుకోలేక వాళ్ళమ్మతో ఇలా [...]
                 పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అప్పటి ప్రజల ఆలోచనాపరిధి ఎక్కువగా ఉండేది. తన భార్యా పిల్లలని కాక ఉమ్మడి కుటుంబం లోని ఇతర సభ్యుల బాగోగుల గూర్చి పట్టించుకునేవారు. అలాగే, అలా వారి ఆలోచన, విశాల ధృక్పధం దేశం, సమాజం వరకు కూడా విస్తరించి ఉండడం వలన అప్పట్లో ఎవరైనా నాయకుడు గాని, అధికారి గాని అవినీతిపరుడని, అక్రమార్జనకు పాల్పడ్డాడని వెల్లడైతే, ఆయా నాయకుడు [...]
ఒక లాయర్ రోడ్డు పై కారు ఆపి కారు దిగుతుంటే, వెనకనుంచి వేరే కారు ఒకటి స్పీడుగా వెళుతూ లాయర్ కారు కి డాష్ ఇవ్వడం తో కారు డోరు నుజ్జు నుజ్జు అయింది. దీంతో లాయర్ ఆ కారు డ్రైవర్ తో వాదనకు దిగాడు. పోలీసులు కూడా వచ్చారు. కారు డోరుకు యాభైవేలు దాకా అవుతుందని లాయరు అంటూండగా, పోలీసు ఇన్స్పెక్టర్ ఆ లాయర్ తో "మీ లాయర్లకు డబ్బు తప్ప ఇంకేమీ పట్టదా..., నీ కుడి చెయ్యి తెగిపోయింది చూసుకో..." [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు