అధ్యాయం 20 కాలం వేతనాలు (Time-Wages ) వేతనాలు చాలా రూపాల్లో ఉంటాయి. వాటిలో మౌలికమైన రెండు రూపాల గురించి ఈ చాప్టర్ చర్చించింది. ఆరూపాలు: 1.కాలాన్ని బట్టి వేతనాలు 2.చేసిన వస్తువుల పరిమాణాన్ని బట్టి వేతనాలు శ్రమ శక్తి ఎంతో కొంత కాలానికి పరిమితమై మాత్రమే అమ్మాలి. మొత్తం అమ్మితే అది బానిస వ్యవస్థ అవుతుంది.దీన్నిబట్టి, రూపం ఏదైనా, శ్రమ శక్తిని అమ్మిన కాలానికి కొలత ఉండాలి. కాలం [...]
అధ్యాయం-19 శ్రమశక్తి విలువ/ధర వేతనంగా మారడం శ్రమ శక్తి అనే కాటగరీ ఆరో అధ్యాయంలో(శ్రమశక్తి అమ్మకమూ, కొనుగోలూ) వస్తుంది. అక్కడ శ్రమ శక్తి నిర్వచనం ఉంటుంది. దాని విలువ లో ఏఏ అంశాలు ఉంటాయో  వివరణ ఉంటుంది. ఆ శ్రమ శక్తి విలువకన్న అది ఉత్పత్తిచేసే విలువ ఎక్కువ అని ఉంటుంది. సరుకు శ్రమ కాదు, శ్రమ శక్తి - అని ఈ 19 వ అధ్యాయంలో తేలుతుంది. బూర్జువా సమాజపు ఉపరితలం మీద వేతనం అనేది [...]
పరమ, సాపేక్ష అదనపు విలువల ఉత్పత్తి pdf కాపిటల్ మొదటి సంపుటం 8 భాగాల్లో  5 వ భాగం https://drive.google.com/open?id=1r9svXtLM54-dtKeHlTZm0Ww1GuJRnOpZ
అధ్యాయం -18 అదనపు విలువ రేటు కనుక్కోడానికి వివిధ ఫార్ములాలు అదనపు విలువ రేటు కనుక్కోడానికి సూత్రాలు రెండు రకాలు: I. మార్క్స్ రూపొందించినవి II. మార్క్స్ కి ముందు సాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞులు రూపొందించినవి.                        మొదటి రెండు సూత్రాలూ విలువల నిష్పత్తి కి ప్రతినిధులుగా ఉంటాయి. మూడోది ఆవిలువలు ఉత్పత్తయిన కాలవ్యవధి యొక్క
అధ్యాయం -17 శ్రమశక్తి ధర పరిమాణంలోనూ, అదనపువిలువ పరిమాణంలోనూ మార్పులు ఈ చాప్టర్ అంతటా రెండు పరిస్థితులు ఉన్నట్లు భావించి ముందుకుపోతాడు మార్క్స్. అవి: 1.సరుకులు వాటి విలువలకే అమ్ముడవుతాయి. 2.శ్రమశక్తి ధర అరుదుగా దానివిలువ కన్నా ఎక్కువవుతుంది, కాని ఎన్నడూ తగ్గదు. అవిధంగా అనుకుంటే, అదనపువిలువ సాపేక్ష పరిమాణాలూ, శ్రమ శక్తి ధరా ఈ కింది మూడు అంశాలమీద ఆధారపడి [...]
కాపిటల్ 5 వ భాగం పరమ అదనపు విలువ ఉత్పత్తీ, సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తీ అధ్యాయం -16 పరమ అదనపు విలువా-సాపేక్ష అదనపు విలువా *********** ఉత్పాదక శ్రమా - పెట్టుబడికి శ్రమ లొంగుబాటూ కాపిటల్ మొదటి సంపుటంలో మొదటి భాగం: సరుకులూ - డబ్బూ. రెండోది: డబ్బు పెట్టుబడిగా మారడం. మూడోది: పరమ అదనపు విలువ ఉత్పత్తి. నాలుగోది: సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి. రెండు రకాల అదనపు విలువ ల ఉత్పత్తినీ [...]
కాపిటల్ 5 వ భాగం పరమ అదనపు విలువ ఉత్పత్తీ, సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తీ అధ్యాయం -16 పరమ అదనపు విలువా-సాపేక్ష అదనపు విలువా కాపిటల్ మొదటి సంపుటంలో మొదటి భాగం: సరుకులూ - డబ్బూ. రెండోది: డబ్బు పెట్టుబడిగా మారడం. మూడోది: పరమ అదనపు విలువ ఉత్పత్తి. నాలుగోది: సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి. రెండు రకాల అదనపు విలువ ల ఉత్పత్తినీ చర్చించాక ఇప్పుడు ఈ 5 వ భాగంలో రెంటి ఐక్యతనీ [...]
https://drive.google.com/open?id=10FoGzXbEb2yvDVX_2KUu9aJkfkXqVQ-6
https://drive.google.com/open?id=1Xl23oG5RtwB0miXbDIn1eayExMhZ33sq
https://drive.google.com/open?id=1YTlUyTXUw5jMKoRvXtq1HXmodLQSVryg
https://drive.google.com/open?id=1MPBJhhozaXwka5LLQLEg4RKPnffNN3Lj
https://drive.google.com/open?id=1MPBJhhozaXwka5LLQLEg4RKPnffNN3Lj
మార్క్స్ కాపిటల్ అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం -10 ఆధునిక పరిశ్రమా - వ్యవసాయమూ ఆధునిక పరిశ్రమ వ్యవసాయంలోనూ, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంబంధాలలోనూ పెనుమార్పు తెచ్చింది. ఆ  విప్లవంగురించి తర్వాత పరిశోధించ బడుతుంది- అంటాడు మార్క్స్.అయితే ఆవిప్లవం వల్ల అప్పుడు రాబోయే ఫలితాల్లో కొన్నింటిని సూచనప్రాయంగా  ఇక్కడ చెబుతాడు.  ఆ ఫలితాలు ఇవే: 1.ఫాక్టరీ [...]
 కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం-9  ఫాక్టరీ చట్టాలూ – ఇంగ్లండ్ లో వాటి సాధారణ విస్తరణా ఫాక్టరీ చట్టాల్లోని శుభ్రతకీ, విద్యకీ సంబంధించిన క్లాజులూ – ఇంగ్లండ్ లో వాటి సాధారణ విస్తరణా ఫాక్టరీ చట్టాల ఆవశ్యకతా- పెట్టుబడిదారుల వ్యతిరేకతా   ఫాక్టరీ చట్టాలు ఆధునిక పరిశ్రమ ఫలితంగా వచ్చాయి. క్రమంగా విస్తరించాయి. ఇంగ్లండ్ లో ఈ చట్టాలు ఎలా [...]
  కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం-8  కార్ఖానా ఉత్పత్తిలోనూ, చేతివృత్తుల్లోనూ, గృహ పరిశ్రమల్లోనూ      ఆధునిక పరిశ్రమ తెచ్చిన విప్లవాత్మక మార్పులు అప్పటికున్న చేతివృత్తుల్లో, కార్ఖానా ఉత్పత్తిలో, గృహ పరిశ్రమల్లో ఆధునిక పరిశ్రమ పెను మార్పులు తెచ్చింది. ఈ విభాగం ఆమార్పుల గురించే. A. ఆధునిక పరిశ్రమ చేతివృత్తి మీదా, శ్రమ విభజనమీదా [...]
          కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం-7 ఫాక్టరీ వ్యవస్థ చేత పనివాళ్ళ గెంటివేతా - ఆకర్షణా                    నూలు బట్టల వాణిజ్యంలో సంక్షోభాలు           శ్రామిక బానిసల సంఖ్య పెరగడం యంత్రాలు చేతివృత్తులతోనూ,  కార్ఖానాఉత్పత్తి తోనూ పోటీ పడతాయి. ఆ  పోటీ, వాటిలో పనిచేసే వాళ్ళ మీద దుష్ఫలితాన్ని కలిగిస్తుంది – అని ఏస్థాయి రాజకీయ ఆర్ధిక వేత్త  అయినా [...]
కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం-6 యంత్రాలు తొలిగించిన పనివాళ్ళ నష్ట పరిహారం గురించిన సిద్దాంతం బూర్జువా ఆర్ధిక వేత్తలు – జేమ్స్ మిల్, మాక్ కులోచ్, టోరెన్స్, సీనియర్, జాన్ స్టువర్ట్ మిల్ ...- ఇలాచెబుతారు: పనివాళ్ళని తొలిగించే యంత్రాలు తప్పనిసరిగా కొంత పెట్టుబడిని విడుదల చేస్తాయి. ఆమొత్తం తొలిగించబడి నంతమంది అదే తరహా [...]
కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం-5 కార్మికునికీ యంత్రానికీ మధ్య ఘర్షణ పెట్టుబడి పుట్టిన నాడే పెట్టుబడి దారుడికీ వేతన శ్రామికుడికీ ఘర్షణ ఏర్పడింది. కార్ఖానా ఉత్పత్తి దశ మొత్తంలో - ఆరంభం నుంచీ అంతం దాకా-ఈ ఘర్షణ కొనసాగింది. నతానియేల్ ఫోర్ స్టర్ అన్నట్లు యజమానులూ వాళ్ళ పనివాళ్ళూ ఎడతెగని యుద్ధంలో ఉన్నారు. యజమానుల లక్ష్యం వాళ్ళ పని వీలైనంత [...]
కాపిటల్   అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం -4 ఫాక్టరీ  (కర్మాగారం) ఫాక్టరీలో యంత్రవ్యవస్థ ఉంటుంది. అది స్త్రీల శ్రమనీ, పిల్లల శ్రమనీ స్వాయత్తం చేసుకుంటుంది. తద్వారా దోపిడీ చెయ్యడానికి కావలసిన కార్మికుల సంఖ్యని పెంచుతుంది. శ్రామికుడికి ఉండే విడి సమయాన్ని,అంటే సొంత పనులకు వాడుకునే కాలాన్ని కూడా లాక్కుంటుంది – పనిదినాన్ని పొడిగించడం ద్వారా. యంత్రాల [...]
మార్క్స్ కాపిటల్ -  అధ్యాయం 15 యంత్రాలూ - ఆధునిక పరిశ్రమా విభాగం- 3 శ్రామికుని మీద యంత్రవ్యవస్థ ప్రభావాలు శ్రమ సాధనాల్లో విప్లవమే ఆధునిక పరిశ్రమకి నాంది, ఆరంభ బిందువు. యంత్రాన్ని నడిపే శక్తి ఆ యంత్రం లోనే ఇమిడి  ఉంటుంది. అందువల్ల మనిషి కండబలం మునుపటంత అవసరం ఉండదు. కొద్దిపాటి  శక్తి ఉన్న వాళ్ళు సరిపోతారు. స్త్రీలూ, పిల్లలూ  కూడా యంత్రాలవద్ద పని చెయ్యగలరు. కనుక [...]
అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం -2 ఉత్పాదితానికి యంత్రాలు బదిలీ చేసే విలువ శ్రమ ప్రక్రియకు అవసరమైన అంశాలు: 1.మానవ చర్య, అంటే శ్రమే 2. శ్రమ జరిగే పదార్ధం 3. శ్రమ చేయడానికి వాడే పనిముట్లు 2,3 అంశాల్ని(శ్రమ పదార్దాన్నీ, శ్రమ సాధనాల్నీ) కలిపి ఉత్పత్తి సాధనాలు అవుతాయి. మానవ శ్రమ కొత్త విలువను సృజిస్తుంది.తన సొంత విలువ కన్నా ఎక్కువ విలువని [...]
అధ్యాయం -15 యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా విభాగం -1 యంత్రాల అభివృద్ధి యంత్రాలకు ముందు అచ్చుపనిలో యంత్రాలు రాక ముందు ఒక కొయ్య దిమ్మ  మీద  బొమ్మనో, అక్షరాలనో చెక్కి గుడ్డమీద అద్దేవారు.తర్వాత కాగితాల మీద వట్టేవారు.. పనిచేసే పనిముట్టు ఆ దిమ్మే. దాన్ని పట్టుకుని శ్రామికుడు అచ్చు వేసేవాడు. గంటకి చాలా తక్కువ కాపీలు మాత్రమే తియ్యగలడు. దీన్ని దిమ్మ అచ్చు (బ్లాక్ [...]
మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం  2018  మే 'అరుణతార' లో వచ్చింది   ఆర్ధిక వేత్తలు అందరూ ఒక పొరపాటు చేశారు.  అదనపు విలువని దానికదిగా, దాని  స్వచ్చమైన రూపంలో పరిశీలించలేదు. దాని ప్రత్యేక రూపాలైన లాభంగా, అద్దెగా పరిశీలించారు.-‘అదనపు విలువ సిద్ధాంతాలు’ -సంపుటి 1.40  అలా విడివిడిగా పరిశీలించినందువల్ల సిద్ధాంత పరంగా దోషాలు దొర్లాయంటాడు. అందుకే ఆయన ముందు అదనపు విలువని [...]
మళ్ళీ పెరుగుతున్న మార్క్స్ ప్రాధాన్యత 2017 ఏప్రిల్ ‘వీక్షణం’ లో వచ్చింది ‘మార్క్స్ సహస్రాబ్ది మహామేధావి’ అని 1999 లో బి.బి.సి. సర్వే ప్రథమస్థానం ఇచ్చింది. లిబరల్ ఆర్థికకవేత్తలు ‘మార్క్స్ మళ్లీ వచ్చాడు’ అంటున్నారు. ఆర్థిక వృద్ధి బాగా ఉన్న వికాసకాలం (బూం)లో ఆర్థికవేత్తలకు మార్క్స్ గుర్తురాడు. ఎవరైనా గుర్తుచేసినా తేలిగ్గా తీసేస్తారు. ఆయన చెప్పినవి తప్పని [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు