‘ఆదిత్య 369’ సినిమాలో హీరోయిన్‌.. కమెడియన్‌తో సహా హీరో బాలకృష్ణ టైం మిషన్‌ ఎక్కి గతంలోకి ప్రయాణించి ఆ తర్వాత భవిష్యత్‌లో కాలంలోకి వెళ్తాడు. ఆ కాలంలో మూడో ప్రపంచయుద్ధం జరిగి అణుశక్తి ప్రభావంతో భూమిపై మనుషులు జీవించే వీలులేకుండా పోతుంది. దీంతో ప్రజలు భూగర్భంలో నగరాలు నిర్మించుకొని జీవిస్తుంటారు. ఆ సన్నివేశాలు గుర్తున్నాయా? ఆ సంగతి ఇప్పుడెందుకు [...]
                                                  జిల్లాపరిషత్‌ సిఇఒ క్ష్మీనారాయణ            సమాజంలో విద్యకు ఉన్న విలువ దేనికీ లేదని, అందరూ కనీస విలువలు పెంచుకోవాలని తెంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ సిఇఒ వి.లక్ష్మీనారాయణ అన్నారు. 2017 జనవరి 10న గోపాల్‌పేట మండల బుద్దారం గ్రామానికి చెందిన  పలుస శేఖర్‌ గౌడ్‌ ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో డాక్టరేట్‌ పట్టా పొందిన [...]
ఆర్‌.ఏ.వాసుదేవుడు కన్నుమూత                 ప్రజానాట్యమండలి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆర్‌.ఏ వాసు ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. జనంభాషలో జానపదాలు రాస్తూ ఇప్పటివరకు 30 పాటల సీడీలు రికార్డు చేయడం మామూలు విషయం కాదు. జానపద సాహిత్యంలో ఈయన పాటలు చరిత్రను సృష్టించాయి. అంతటి కవి, పల్లెపాటల ప్రజాకవి మన జిల్లాలో ఉన్నాడంటే ఎవరబ్బా అని ఆలోచిస్తారు. ఆహర్యాన్ని చూసి ఈయనేం [...]
ఎమోషన్ లాజిక్‌కి అందనిది. అలాంటి ఎమోషన్‌ని కూడా లాజికల్ గా చెప్పాలనుకోడం లెక్కల్లో త్రికోణమితి చాప్టర్ లాంటిది. ఇలాంటి లెక్కల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేది సుకుమార్ మాత్రమే. ఈరోజు వెండితెరపై ఆయన తీసుకొచ్చిన చాప్టర్ పేరు 'నాన్నకు ప్రేమతో'. దాన్ని మన లెక్కల మాష్టారు ఎలా డీల్ చేశారో చూద్దాం..
                                      హర్యానా పంచాయితీ సవరణ చట్టానికి సుప్రీం కోర్టు ఆమోదం    న్యూఢిల్లీ : కనీస విద్యార్హత లేనివారు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని హర్యానా ప్రభుత్వం చేసిన చట్ట సవరణను  సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సవరణ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ జే చ లమేశ్వర్‌ నాయకత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. అయితే, మన దేశంలో [...]
అధికారభాషగా తెలుగు 14, జూన్ 2011, మంగళవారం తెలుగు వెబ్ సైట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించనున్నారు. ఇక నుంచి ప్రతి వెబ్‌సైట్‌ ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అభివృద్ధి
                         నితీష్‌ కేబినెట్‌లో మంత్రిలుగా ప్రమాణం చేసిన లాలు పెద్దకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రమాణస్వీకార సమయంలో కొన్ని పదాలు సరిగ్గాపలకలేక పోయారు. అపేక్షితను ఉపేక్షితగా పలికారు. దీంతో గవర్నర్‌ రామ్‌నాథ్‌  లాలు తనయుడితో రెండోసారి ప్రమాణం చేయించారు. రెండోసారికూడా తేజ్‌ ప్రతాప్‌ మళ్లీ తప్పుగా చదివారు. లాభం లేదనుకుని మూడోసారి మాత్రం చెప్పకుండా [...]
                                                                 సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌                         న్యూఢల్లీి : ఈ నె 26 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మొదటి రెండు రోజును అంటే 26, 27 తేదీలను డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ 125వ జయంతిని పాటించేందుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు  మీడియా వార్తలు తెలుపుతున్నాయి. కానీ ఈ రెండు రోజును పూర్తి చేయని [...]
                                                                   ఓటమిని అంగీకరించిన పాలక పక్షం                      యాంగాన్‌/హింతాడా(మయన్మార్‌): మయన్మార్‌లో ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోబెల్‌ శాంతిబహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి) 95 శాతం స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో విజయపథంలో దూసుకు పోతోంది.  కడపటి [...]
                                                        బీహార్‌లో నితీష్‌కే పట్టం                                                     చావుదెబ్బతిన్న కాషాయదళం                                                   జెడియు కూటమి అఖండ విజయం                                                         మూడుచోట్ల లెఫ్ట్‌ గెలుపు               బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమికి 178, ఎన్‌డిఏ కూటమి 58
                                                                ఎగ్జిట్‌ పోల్స్‌వెల్లడి                                                              ముగిసిన పోలింగ్‌ ఘట్టం                                                                 8న బీహార్‌ భవితవ్యం     పాట్నా : బీహార్‌ శాసభసభ ఎన్నికల్లో మహాకూటమికి గెలుపు అవకాశాున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన  ఆయా వార్తా సంస్థలు ప్రకటించాయి.  ఎన్నిక
        నేపాల్ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక తొలి మహిళా అధ్యక్షులు గా బిధ్యదేవి బండారి ఎన్నిక కావడం శుభ పరిణామం
'అక్షర' సాహితీ సమాలోచన ఆధ్వర్యం యువభారతి, సాధన సాహితీ స్రవంతి , తెలుగు రథం, మానస ఆర్ట్‌ థియేటర్స్‌ నా జీవిత ప్రస్థానం (ఆయన  ప్రసంగం ఆధారంగా ) ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని ప్రసంగాలు, రచనలు చేయాలని కోరుతూ ...... వక్త : డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు, పెనుకొండ -515110 cel: 9440488600 యశఃకండూతి:                  కళాశాల ప్రవేశం చేసే దాకా సాహిత్యం అంటే ఏమిటో నాకు తెలియదు. రచయితలంటే అప్పటి
                ‘అనంత’కరువు పరిశీనతో వి శ్రీనివాసరావు    రాయసీమ లాంటి వెనుక బడిన జిల్లాలను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యు వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కరువుపై అధ్యయనం చేసేందుకు 2015 ఆగస్టు5న బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి ఓబులు, జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి [...]
                                                              సోషలిజంతోనే సమస్యు దూరం                                    సీనియర్‌ కమ్యూనిస్టు, అమరవీరు కుటుంబ సభ్యు సమ్మేళనంలో మధు              నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యు ప్రజను
నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న దేశాలలో భారత్‌ ఒకటని నిరంతరం గుర్తు చేస్తుంటారు.అయితే ప్రపంచంలోనే అత్యంత నిరుపేదలు నివసించే ప్రాంతంగా భావిస్తున్నఆఫ్రికాను కూడా మించి భారతదేశంలోని దారిద్య్రం, ఆకలి ఉన్నదనే విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. దేశంలోని దారిద్య్రం అధికారికంగా వర్గీకరించిన 'అతి తక్కువ అభివృద్ధిచెందిన దేశాలను' [...]
  మనం ఏ సంస్కృతిలో జీవి స్తున్నాం? ఏ అహంకారాల ఆభి జాత్యాల జాతరలో కొట్టుకుపోతు న్నాం? మనం చూస్తున్నదంతా నిజ మేనా? సత్యం కానిదాన్ని సత్యంగా.. సత్యాన్ని అబద్ధంగా అర్థం చేసుకుంటూ అంతా రివర్స్‌ గేర్‌ లో నడుస్తు న్నామా? రేవంత్‌ మహాశయుడు జైలు నుంచి బెయిల్‌ మీద తిరిగి వచ్చిన సంరంభం చూస్తే ఇప్పుడు ఏ కాలుష్యంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామో బోధపడక చాలా తికమక పడతాం. జైలు నుంచి [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు