నేడు ప్రపంచ కవితా దినోత్సవం                  నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక స్రుజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు.
               గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను గురువారం సాయంత్రం ప్రకటించింది.   మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా-
              తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండగలలో సంక్రాంతి ముఖ్యమైనది. నాలుగు రోజులపాటు జరుపుకునే విశిష్టమైన పండగ. రైతులు చేతికొచ్చిన పంట సమృద్ధిగా వస్తే ధనం సమృద్ధిగా వస్తుందని నమ్మకం. పండగంటే కొత్తబట్టలు, పిండివంటలొక్కటే కాదు జానపదకళలకు ప్రాధాన్యతనిచ్చే పర్వదినం. ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి విశిష్టతలతో ప్రజాశక్తి ప్రత్యేక [...]
\             ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్‌ డికెన్స్‌ రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'ఏ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌'- రెండు నగరాల కథ. 1789 మే ఐదున ప్రారంభమై 1799 నవంబర్‌ 9న రాచరిక వ్యవస్థ కూల్చివేతతో ముగిసిన ఫ్రెంచ్‌ విప్లవం
            అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సృష్టి ధర్మం. మరి అమ్మాయే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ యువతి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ముగ్గురమ్మాయిలను వివాహం చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది. పులివెందులలో పెళ్లి పేరుతో ఓ యువతి ఆడిన నాటకం  2017 డిసెంబర్ 26న వెలుగుచూసింది. మగాడిలా వేషం [...]
భారత్‌ సాధించిన ఆర్థిక పురోగతి ఇదే                అమెరికా, చైనా దేశాల తర్వాత భారత దేశం ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడుతోంది. గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో సరాసరి ఏడు శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధించడమే అందుకు కారణం. దీన్ని మనకు ఆర్థిక నిపుణులు గొప్పగా చెబుతారు. మన నాయకులు కూడా తమ విజయంగా ఈ విషయాన్నే వల్లె వేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. [...]
గట్టిపోటీ ఇవ్వలేకపోయినా అన్నాడీఎంకే.. డీఎంకే డిపాజిట్‌ గల్లంతు                   ప్రతిష్టాత్మకంగా మారిన తమిళనాడు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్‌ ఘనవిజయం సాధించారు. 2017 డిసెంబర్ 24న ఫలితాలు వెలువడ్డాయి. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్‌ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్‌
                   దాణా కుంభకోణం కేసులో 23-12-2017 saturday సీబీఐ వెలువరిచిన సంచలన తీర్పుపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స్పందించారు. తనను దోషిగా తేల్చడంపై లాలూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ డర్టీ గేమ్‌ ఆడుతుందంటూ విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ పేర్కొన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజం
            అత్యంత హోరాహోరీగా జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ పట్టు చాటుకుంది. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో వరుసగా ఆరోసారి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సమయాత్తమవుతోంది. అయితే, గుజరాత్‌లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడక కాలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన దానికి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ చాలా గట్టిపోటీ ఇచ్చింది. [...]
మడకశిరలో వింత ఆచారం బాలింతలు, బహిష్టు మహిళలకు గ్రామ బహిష్కరణ ఊరి బయట గుడిసెల్లో అవస్థలు ఆచరిస్తున్న యాదవ(గొల్ల)     సామాజిక వర్గం తరాలు మారినా రాత మారని అమ్మ చైతన్యం కల్పించే విషయంలో మీనమేషాలు             ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం   అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 334 గ్రామాలు ఉండగా.. 50 గ్రామాల్లో యాదవ కుల సామాజిక వర్గీయులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం కరువుకు
       కుటుంబ ఆస్తులను ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌      ఆస్తులు రూ.142.34 కోట్లు.. అప్పులు రూ.67.26 కోట్లు      హెరిటేజ్‌ మాకు ప్రధాన ఆదాయ వనరు      మార్కెట్‌ విలువ కాదు, కొన్నప్పటి విలువే లెక్కించాం                       ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తమ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.75.06 కోట్లు మాత్రమేనని ఆయన కుమారుడు, ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా
                 నడుం నొప్పి అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్యే కాదు. దీర్ఘకాల సమస్య కూడా! ఈ నొప్పికి తాత్కాలిక ఉపశమనంగా మందులు వాడడం కన్నా నడక మంచిది అంటున్నారు అమెరికా పరిశోధకులు. దీర్ఘకాలంగా వేధిస్తున్న నడుంనొప్పికి మాత్రమే నడక పనిచేస్తుంది తప్ప తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నొప్పికి ఇది పనిచేయదని వారు చెబుతున్నారు. సుమారు లక్షన్నర మంది మీద వారు [...]
        ఏడు దీవులను కలపడం ద్వారా      ముంబయి ఒక నగరం నిర్మించారు. కాల క్రమేణా ఆ దృశ్యం అదృశ్యమైంది. ముంబై నగర ఉత్తర భాగంలో కాందివలిలో లభించిన కళాఖండాల ఆధారంగా ఇక్కడ రాతియుగం నుండి నివసించినట్లు విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 250 నుండి వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని గ్రీకు రచయిత హెప్టెనేషియాగా (గ్రీకు భాషలో:సప్త ద్వీప సమూహం) వ్యవహరించాడు. క్రీ.పూ 3 వ శతాబ్దంలో ఈ [...]
             తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలో  తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని బ్రహ్మాండమైన మెజార్జీతో గెలిపించారు. 27,466 ఓట్ల ఆధిక్యంతో ఆయ‌న‌ ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్లలో తెదేపాకు 56 శాతం ఓట్లు రాగా.. వైకాపాకు 40 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు ప్రతి రౌండ్‌లో తెదేపా అభ్యర్థికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. [...]
                  సిర్సాలోని డేరా హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటున్న వేలాది మంది గుర్మీత్‌ బాబా భక్తు లకు అదో వినూత్న ప్రపంచం. ఇక్కడి నుంచే బాబా 150 కార్లతో (కాన్వాయ్‌) అట్టహాసంగా 25-08-2017న  పంచకుల కోర్టుకు వచ్చారు.  అత్యాచారం కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు  దోషిగా ప్రకటించడంతో కథ అడ్డం తిరిగింది. పర్యవసానంగా హర్యానా, పంజాబ్‌లో ఉవ్వెత్తున హింసాకాండ [...]
                               ★గుర్మీత్ సింగ్ ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి భూస్వామి. అప్పుడప్పుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమ గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్‌ను 7 సంవతర్సాల వయసులోనే [...]
         నంద్యాల ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా వైసీపీనుద్దేశించి
  ధీరత్వానికి ప్రతీక.. అందానికి ప్రతిబింబం ప్రతి దేశాధినేత విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక భవనాలుంటాయి. మన ప్రథమపౌరుడు, దేశాధిపతి అయిన రాష్ట్రపతి మన రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నివసిస్తూ అక్కడి నుంచే అధికారిక విధులను
                                                                      2017 మార్చి 6న  అంత్యక్రియలు               అవధాన సౌర్వభౌముడిగా, అవధాన పితామహుడుగా పేరుగాంచిన డాక్టర్‌ కడప వెంకటసుబ్బన్న (88) 2017 మార్చి 5న (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటకు తుదిశ్వాస విడిచారు.  కొంతకా లంగా అనారోగ్యంగా ఉండడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు  కుమారులు, ఐదుగురు కుమార్తెలు
సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృతరాశి, కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయె తేట తెలుగునందు!! -- మిరియాల రామకృష్ణ      సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతత్వమూ, కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష తెలుగు. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం,
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు