శ్రీ హేమలంబ నామ సంవత్సర కార్తిక మాసం శుక్ల సప్తమి గురువారం తేదీ 26 అక్టోబర్ 2017 మధ్యాహ్నం 3 గంటల 28 నిముషాలకు మూల నక్షత్ర 1వ పాదమైన ధనుస్సు రాశిలోకి శని గ్రహం ప్రవేశించాడు. తిరిగి ధనుస్సు నుంచి 2020 జనవరి 24 వ తేదీ తదుపరి రాశియైన మకరంలోకి ప్రవేశించనున్నాడు. 821 రోజుల పాటు ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడన్నమాట. అయితే ఆయుష్కారకుడైన శని ధనుస్సు రాశి ప్రవేశం చేయగానే, మేష [...]
2017 సెప్టెంబర్ 27 స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఆశ్వీజ శుక్ల సప్తమి బుధవారం ఉదయం 9.59 నిముషాలకు మూల నక్షత్రం ప్రారంభం కావటంతో విశేషమైన అరుదైన అద్భుత యోగం ప్రారంభం కానున్నది. ఇక వివరాలలోకి వెళితే ఛాయా గ్రహాలైన రాహువు కర్కాటక రాశిలో ఉండగా కేతువు మకర రాశిలో ఉన్నాడు. సరిగ్గా పై సమయానికి ఖగోళంలో ఉన్న గ్రహ స్థితిని పరిశీలిస్తే ఓ గ్రహ మాలికా యోగం 27 ఉదయం 9.59 నిముషాలకు మూల [...]
ఈ 2017 సెప్టెంబర్ 12 ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురు గ్రహం తులారాశి ప్రవేశం చేయటంతో గోచారపరంగా ద్వాదశ రాశులకు ఫలితాలు మూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఈ పరంపరలో అనుకూలంగా గోచారంలో ఫలితాలు ఉండి గురు ప్రవేశ సమయ నిర్ణయం ప్రకారం గురు గ్రహ మూర్తి నిర్ణయం లోహ మూర్తి, తామ్రమూర్తిగా ఉన్నప్పుడు అనుకూల ఫలితాలు బదులుగా, వ్యతిరేక ఫలితాలు  ఉంటాయి. అలాగే గోచారంలో వ్యతిరేక ఫలితాలు [...]
2017 సెప్టెంబర్ 12 ఉదయం 6.51 నిముషాలకు గురు గ్రహం తులారాశిలోకి ప్రవేశం చేయును. సహజంగా గోచార రీత్యా 5 రాశుల వారికి అనుకూల ఫలితాలు, 7 రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మరికొంత లోతులకి వెళితే ప్రవేశం చేసే సమయానికి ఉన్న గురు స్వరూపాన్ని బట్టి అనుకూల ఫలితాలు వ్యతిరేకం కావచ్చు, వ్యతిరేక ఫలితాలు అనుకూలం కావచ్చు. అనుకూలం గా గాని, వ్యతిరేకంగా గాని గురువు ఫలితాలను ఇచ్చే [...]
శ్రీ హేమలంబ నామ సంవత్సర భాద్రపదమాసం బహుళ సప్తమి మంగళవారం సరియగు తేదీ 12 సెప్టెంబర్ 2017 న భారత కాలమానప్రకారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురుగ్రహం చిత్రా నక్షత్ర మూడవ పాదమైన తులా రాశిలోకి ప్రవేశం జరుగును. గురు గ్రహం తులా రాశి ప్రవేశంతో సార్థ త్రికోటి తీర్థ సహిత  కావేరినదికి పుష్కరాలు ప్రారంభమై, సెప్టెంబర్ 28వ తేదీతో ముగియును. కావేరి నదినే దక్షిణ గంగగా పిలుస్తారు. కావేరీ నదీ [...]
ఈ సూర్యగ్రహణం మఖ నక్షత్ర రాహు గ్రస్తంగా సంభవిస్తున్నప్పటికీ రాహువు మాత్రం సింహరాశిలో కాకుండా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఉండటం ఈ గ్రహణ ప్రత్యేకత. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం భారతదేశంలో కనపడదు. భారత దేశంలో కనపడని కారణంగా ఇక్కడ గర్భవతులు హాయిగా గాలి పీల్చుకోవచ్చును. సంపూర్ణ సూర్య గ్రహణం జరిగే సమయంలో భారతదేశంలో రాత్రి సమయంలో ఉంటుంది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర [...]
శ్రీ హేమలంబ శ్రావణ పూర్ణిమ 7 ఆగష్టు 2017 సోమవారం రాత్రి 10 గంటల 53 నిముషాలకు చంద్రునికి వాయువ్య భాగంలో గ్రహణం స్పర్శించి రాత్రి 12 గంటల 48 నిముషాలకు పాక్షిక గ్రహణంగా ముగియును. అంటే 115 నిముషాల పాటు పుణ్యకాలం ఉన్నదని భావము. ఇది రాత్రి నిద్రించే సమయం కనుక సహజంగా ఎవరూ దీనిని వీక్షించాలని కుతూహల పడరు. గర్భవతులు మాత్రం గ్రహణానికి ముందు 1 గంట, గ్రహణం తదుపరి 1 గంట పాటు తమ తమ గృహాలలోనే [...]
2017 ఆగష్టు 7 సోమవారం శ్రావణ పూర్ణిమ సందర్భంగా రోజున శ్రవణా నక్షత్రంలో పాక్షిక చంద్ర గ్రహణం జరుగుచున్న కారణంగా వార్షికంగా యజ్ఞోపవీతం ధరించేవారు మరియు ఉపనయనం జరిగిన నూతన వటువులు ఆగష్టు 7 న నూతన యజ్ఞోపవీతాన్ని ధరించరాదు. వివరములకు వీడియో చూడండి.
2017 ఆగస్టులో శ్రావణ పూర్ణిమ సోమవారం నాడు జరిగే పాక్షిక చంద్రగ్రహణం మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో కేతుగ్రస్తంగా భారతదేశంలో కనపడును. తదుపరి శ్రావణ అమావాస్య రోజున సింహరాశిలో మఖా నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం రాహు గ్రస్తంగా జరగనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు. సహజంగా ఒక మాసంలో జంట గ్రహణాలు వస్తుంటే, రాశి చక్రంలో అవి మొదటి గ్రహణం ఏర్పడిన రాశికి 7వ రాశిలో ఉండటం జరుగును. [...]
ఈ శ్రావణమాసంలో 2 గ్రహణాలు ఖగోళంలో సంభవిస్తున్నాయి. ఈనెలలో వచ్చే గ్రహణాలకి, ఇతర మాసాలలో వచ్చే గ్రహణాలకి చాలా  తేడా ఉన్నది. ఇక వివరాలలోకి వెళితే హేమలంబ నామ సంవత్సర శ్రావణ పూర్ణిమ సోమవారం సరియగు తేదీ 7 ఆగష్టు 2017 న మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో మేష, వృషభ లగ్నాలలో కేతు గ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తున్నది. చంద్రునికి వాయువ్య భాగంలో స్పర్శించి గ్రహణం పాక్షికంగా [...]
హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికున్న ప్రాధాన్యం అత్యంత విశేషమైనది.ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో, అట్టి వారు ఆరోగ్యవంతంగా అధిక కాలం జీవిస్తారని  ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో చరకుడు తెలియచేశాడు. వేపచెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా వైద్య శాస్త్రం అభివర్ణిస్తుంటే భారతీయ పురాణాలు వేపచెట్టును ఓ లక్ష్మీ దేవిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారంగా చైత్ర శుక్ల [...]
భారతీయ సనాతన సంప్రదాయ ప్రకారంగా వైదికంగా పంచాయతన పూజను నిర్వహిస్తుంటారు.  ఆదిత్యామంబికా విష్ణుం గణనాధం మహేశ్వరంపంచయజ్ఞో కరోన్నిత్యం గృహస్తః పంచ పూజయతే||ఈ పంచాయతనంలో వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం అనునవి ఐదు ప్రధాన అంశాలు. వైష్ణవంతో మహావిష్ణువును, శైవంతో పరమ శివుడిని, గాణాపత్యంతో గణపతిని, శాక్తేయంతో అమ్మవారిని, సౌరంతో సూర్య భగవానుడిని ప్రార్ధించి [...]
కర్మ అనేది ఒక మతానికి సంబంధించిన అంశము కాదు. ఇది ఓ వ్యక్తికి సంబంధించినదిగా భావించాలి. కర్మను గురించి ఒకరు నమ్మినా నమ్మకపోయినా, కర్మ యొక్క నియమాలు, ఫలితాలు సర్వులకు వర్తిస్తుంటాయి. ప్రతివారు జన్మించిన తదుపరి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము జరిగి తిరిగి జననం కొనసాగుతుంటుంది. ఇది క్రమ పద్ధతి. కాలం కూడా అంతే. పగటి తర్వాత రాత్రి, రాత్రి తరువాత పగలు. తిరిగి రాత్రి, [...]
స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మార్చి 28 ఏ ఆచరించుకోవాలి. 29 బుధవారం ఆచరించటం శాస్త్రీయం కానీ కాదు. నాచే రచింపబడిన కాలచక్ర పంచాంగంతో పాటు, కంచి కామకోటి పీఠ పంచాంగం (లక్కావజ్జల సిద్ధాంతి గారు), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, సంస్కృత విద్యా పీఠ్ (ఢిల్లీ, వారణాసి, తిరుపతి), శ్రీ కాళహస్తి దేవస్థాన పంచాంగం (ములుగు [...]
శ్రీ హేమలంబ ఉగాది 2017 మార్చి 28 ? మార్చి 29.. ఏ రోజు ఆచరించాలి. కంచి పీఠం వారు మార్చి 28 శ్రీ హేమలంబ గా ప్రకటించారు. శృంగేరి వారు మార్చి 29 శ్రీ హేమలంబగా ప్రకటించారు. తిరుమల తిరుపతి వారు శృంగేరి గణితమే మా పంచాంగం అంటూ మార్చి 29 ఉగాది అంటూనే పేరు మాత్రం శ్రీ హేమలంబి అన్నారు. అలాగే తెలంగాణలో ఉండే పలువురు పండితులు శృంగేరి వారి నిర్ణయమే శిరోధార్యం అంటూనే, వారి పంచాంగాలలో మార్చి 29 [...]
http://www.readwhere.com/read/1117432/Gargeyam-February-2017/Sat-Feb-25,-2017#page/1/1
2017 జనవరి 27 శుక్రవారం పుష్య అమావాస్య. దీనినే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడు ఒకే బిందువులో కలిసినచో ఏర్పడే తిథిని అమావాస్య అంటారు. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం ప్రారంభమైన తదుపరి ఈ మౌని అమావాస్య వస్తుంది. అంటే ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదమైన మకరరాశి లోనికి సూర్యుడు ప్రవేశించటాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అదే మకరరాశిలోకి తదుపరి చంద్రుడు వచ్చి [...]
2016 జనవరి 29న సింహరాశిలోనికి రాహువు ప్రవేశించాడు. అప్పటికే అక్కడ గురు గ్రహ సంచారం ఉన్నది. ఈ రెండు గ్రహాల సంచారాన్ని గురు చండాల యోగంగా భావిస్తారు. ఆ తర్వాత 2016 జూన్ 24న రాహువు, గురువు ఒకే బిందువులోనికి రావటంచే గురువుకు రాహువు  చేత నాగబంధనం ఏర్పడింది. ఇదే సమయంలోనే వైరి గ్రహాలైన కుజుడు, శని ఒకేచోట కలవటం కూడా తటస్థించింది. అంటే శని కుజుల సంఘర్షణ, నాగబంధనం జరిగాయన్నమాట. వచ్చే [...]
మహతి యోగ పరంపరలో భాగంగా నిత్య తిధి దేవతలను ఆరాధిస్తే 75 శాతం వరకు మహతి యోగం దేవతా మూర్తుల అనుగ్రహానికి తోడ్పడును. అయితే దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం సాయంత్ర సమయంలో నిత్య తిధి దేవతలను షోడశ నామావళితో ఆరాధించాలి. కనుక నిన్నటితో 15 మంది దేవతలు శుక్ల పక్షంతో పూర్తైనారు. ఈరోజునుంచి బహుళ పాడ్యమితో కృష్ణ పక్షము ప్రారంభమైనది. బహుళ పాడ్యమికి నిత్య [...]
దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 14 నవంబర్ 2016 సోమవారం నాడు పూర్ణిమ తిధి నిత్య దేవత అయిన చిత్రా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. పూర్ణిమ తిధి సాయంత్ర సమయంలో ఉన్ననూ లేకున్ననూ, ఈనాటి ప్రదోష సమయంలో చంద్ర దర్శనంతో చిత్రా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి [...]
 దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 13 నవంబర్ 2016 ఆదివారం నాడు శుక్ల చతుర్దశి  తిధి నిత్య దేవత అయిన జ్వాలామాలిని దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 13 సాయంత్ర సమయానికి శుక్ల చతుర్దశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు జ్వాలామాలిని దేవతను [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు