Special cover on Kalachara -2006, Amaravathi, A.P.Date of Issue : 09-01-2006బౌద్ద మతం లోని వజ్రయాన తెగకు చెందిన ఒక పూజా క్రతువు ఈ 'కాల చక్ర'. బౌద్దమత గురువు దలైలామా ఆద్వర్యం లో2006 లో  జనవరి 04 నుండి 15 వరకు గుంటూరు జిల్లా అమరావతి జరిగిన ౩౦ వ కాలచక్ర క్రతువు లో మన తపాల శాఖ విడుదల చేసిన ప్రత్యేక కవరు.
సింగరేణి కాలరీలు -  సింగరేణి ఎక్సప్రస్ రైల్A Special cover was released on 02 Sep 1976  to mark the Inaugural run of Singareni Express Train . The Cover was cancelled at Belampalli PO . This train covers all Coal Mining Towns of Andhra Pradesh. The Cover also shows the Singareni Collieries .
గురుదేవో భవ ! విద్య తో పాటు జ్ఞానాన్ని,విజ్ఞాన్ని,వివేకాన్ని, వినయాన్ని,మంచితనాన్ని, మానవత్వాన్ని  నేర్పే గురువులందరికీ వందనాలు.మంచి ఉపాద్యాయుడు ఎలా ఉండాలో ఒక విద్యార్ది తండ్రిగా అబ్రహం లింకన్ వెలుబుచ్చిన అభిప్రాయాలు ఒకసారి మననం చేసుకుందాం.Abraham Lincoln's letter to his son's teacherHe will have to learn, I know, that all men are not just, all men are not true. But teach him also that for every scoundrel there is a hero; that for every selfish Politician, there is a dedicated leader... Teach him for every [...]
A Commemorative stamp onY.S .RAJASEKHARA REDDY  Date of Issue: 02-09-2010మన 16 వ  రాష్ట్ర ముఖ్యమంత్రి ,అత్యంత ప్రజాదరణ పొందినన కాంగ్రెస్ నాయకుడు శ్రీ  వై.యస్.రాజశేఖర్ రెడ్డి(1949 -2009 ) గారి స్మారక తపాల బిళ్ళ  ను వారి ప్రధమ వర్దంతి సందర్బంగా 02 -09 -2010 న మన తపాల శాఖ వారు ఐదు రూపాయల తపాల బిళ్ళను విడుదల చేసారు. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో [...]
MEGHADOOTH POST CARDS మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ - సర్వ శిక్షా అభియాన్ అందరూ చదవాలి  - అందరూ ఎదగాలి బాలల బాల్యం బడిలోనే -బాలల భవిష్యత్తు  బడిలోనే  పిల్లలు ఉండాల్సింది బడిలో...పనిలో కాదు!
A Commemorative stamp on  P  S . Kumarswamy Raja అవిభక్త మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా(1949 -1952 ) పనిచేసిన శ్రీ పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా (1898 -1957 ) పూర్వికులు మన తెలుగువారే. వీరి గౌరవార్దం- మన తపాల శాఖా 08 -07-1999  న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.
A Commemorative stamp on  O.P.Ramaswamy Reddiar Date Of Issue:-25.08.2010 తమిళనాడులో స్థిరపడి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా (1947 -1949 ) పనిచేసిన మన తెలుగు బిడ్డ శ్రీ ఒమండూర్ రామస్వామి  రెడ్డియార్ పై మన తపాలా శాఖ వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఇటివల నిర్మ్మించిన తమిళ నాడు అసంబ్లి భవనానికి కుడా రామస్వామి రెడ్డియార్ పేరు పెట్టారు.
మదర్ తెరెసా (ఆగష్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997),  ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు  గా జన్మించినఅల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీనిభారతదేశంలోని కలకత్తా లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, [...]
Commemorative Stamps on  MOTHER TERESA (1910 - 2010 )మానవతా మూర్తి ,నోబెల్ అవార్డ్ గ్రహీత మదర్ తెరిస్సా పై తపాల శాఖ  1980 లో ఒక తపాల బిళ్ళ ను, 1997 లో ఒక  మినిఏచర్ ను , 2009 లో ఒక సాధారణ తపాల బిళ్ళ ను విడుదల చేసింది. మదర్ తెరిస్సా శతజయంతి సందర్బంగా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేస్తున్నాయి.  
MEGHADOOT POST CARD ON  GODAVARI PUSHKARAMS -2003  గోదావరి పుష్కరాలు-2003 కు రాజమండ్రి కి యాత్రికులకు స్వాగతమ పలుకుతున్న మేఘదూత్ పోస్ట్ కార్డు.గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. [...]
MEGADOOTH POST CARD ON - Sammakka , Sarakka Jatara సమ్మక్క - సారలమ్మ జాతర కు భక్తులకు ఆహ్వానం పలుకుతూ విడుదలైన మేఘదూత్ పోస్ట్ కార్డుసమ్మక్క సారక్క జాతర  అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.వరంగల్లు జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య [...]
మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి సారిగా తపాల బిళ్ళను 1947 నవంబర్ 21 న  విడుదల చేసారు.దానిపై' జై  హింద్' అనే నినాదం హిందీలోను  -15 AUG 1947 అని ముద్రించ బడినాయి. ఆ తరువాత డిసెంబర్ 15 న మరో రెండు తపాల బిళ్ళలు ముద్రించారు. వాటిపై మన జాతీయ చిహ్నం (సారానాథ్ లోని  అశోక స్థంబం పై ఉన్న నాలుగు సింహాల బొమ్మ) మన స్వేచ్చకు గుర్తుగా నింగిలో విహరించే విమానం ముద్రించ బడినాయి. [...]
మన ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 125 వ  జయంతి సందర్బంగా 100 రూపాయలు నాణెం మరియు ఐదు రూపాయల నాణెం విడుదల చేసారు.ఇంతకు ముందు రాజన్ బాబు రాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పుడు ఒకసారి,వారి శత జయంతికి ఒకసారి ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు.Dr.RAJENDRAPRASAD 125TH   BIRTH ANNIVERSARY-Commemorative coins  PRESIDENT OF INDIA -1950 to 1962Date of Issue: 13-05-1962 (Retirement of President)Rajendra Prasad Birth Centanary Date of Issue: 03-12-1984
MEGHDOOTH POST CARDS ON JALA YAGNAM నిన్నొక కల ... నేడొక నిజం.... అదే జల యజ్ఞం...మేఘ ధూత్ పోస్ట్ కార్డుల  పై జల యజ్ఞం జరిగిన వైనం వీక్షించండి.కోస్తా ఆంద్ర ప్రాజెక్టులు :రాయలసీమ ప్రాజెక్టులు:తెలంగాణా ప్రాజెక్టులు :
RABINDRANATH TAGORE 150 BIRTH ANNIVERSARY  గురు దేవ్ శ్రీ రవీంద్ర నాద టాగూర్ 150 వ జయంతి సందర్బంగా మన ప్రభుత్వం వారు మొదటి సారిగా 150 రూపాయల వెండి నాణెం మరియు  ఐదు రూపాయల నాణెం విడుదల చేస్తున్నారు.ఇంతకు ముందు మన తపాల శాఖ వారు రాబింద్రనాథ్టాగూర్  గారిపై నాలుగు తపాల బిళ్ళలు విడుదల చేసారు. Date of Issue:1 October 1952Date of Issue: 7-05-1961VISVA BHARATI GOLDEN JUBILEEDate of Issue:24-12-1971 Date of Issue:7-5-1987 Modern Indian Paintings-"Head" -By Rabindranath TagoreDate of Issue: 23  March 1978Rabindranath tagore's DackgahrDate of [...]
CUDAPEX -Special cover on  Gandikota  Date of issue : 12 -11 -1976  12 -11 - 1976 న జరిగిన కడప జిల్లా తపాలా బిల్లల ప్రదర్శనలో (76 CUDAPEX)జమ్మలమడుగు మండలం లో పెన్నా నది తీరంలో ఉన్న గండికోట పై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. బత్తాయి పళ్ళు ఉండే పోస్టల్ ముద్ర తో కాన్సిలేషణ్ రూపొందించారు.గండికోట చరిత్ర :గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ [...]
Special Cover on Srikrishnadevaraya ,  Emperor of VijayanagaraA Special cover was released in Chennai on 13 Oct 2009 to commemorate the 500th Anniversary of Coronation of Emperor of Vijayanagara Sri Krishna Deva Raya . The cancellation shows the Royal Insignia of the Vijayanagara Kingdom.శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శాతాబ్ది ఉత్సవాలు ఘనంగా మన తెలుగు నాట కుడా జరుపుకున్నాం. తోటి తమిళ సోదరులు శ్రీ కృష్ణదేవరాయలు పై ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేయించితే మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక మిత్రులు హంపిలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిన తరువాతగాని మనకు [...]
MEGHADOOT POST CARDS (Telugu )  పొగాకు నమలటం మానండి - నోటి కాన్సెర్ ను నివారించండి.జీవితం మీది -మీ ఇష్టం వీటికి దూరంగా ఉండండి.లేదంటే ప్రమాదం మీ ఎదుటే !వెన్నును వంచకండి, బరువును కూర్చొని ఎత్తండి - విపు నొప్పిని నివారించండి.ఎత్తులో పనిచేసటప్పుడు సెప్టి బెల్ట్ వాడకం -  కాపాడును మీ ప్రాణం  
Special cover and Pictorial Post mark onKAKATIYA GATE -WARANGAL (కాకతీయ ద్వారం -ఓరుగల్లు )Date of Issue: 1-08-1975
Miniature Sheet- Jawaharlal Nehru Stadium and  Talkatora Stadium Date Of Issue:-01.08.2010.A set of two commemorative postage stamps  and one Miniature sheet issued by INDIAN POST in view of forthcoming  XIX Commonwealth Games 2010, depicting the Jawaharlal Nehru and Talkatora Stadiums, NEW DELHI
గత నెల లో ఈ బ్లాగులో కామెంట్స్ లో ప్రచురించిన జూలై రాశిఫలితాలు -2010 , నా రాశి (జ్యోతిష్య లెక్క ప్రకారం) 'కర్కాటం' లో పుట్టినవారికి ఫలితాలు ఇలా ఉన్నాయి.కర్కాటక రాశి: రెండవ వారం నుంచి మీ కార్యక్రమాలు ఒక ఊపు అందుకుంటాయి. కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. మీకంటే చిన్నవారు వాద్వివాదాలకు దిగగలరు.ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి మంచి ఫలితాలుండగలవు.రసాయనాలతో పని చేసే వారు [...]
The Inaugural cover of Pictorial Cancellation  at Bhadrachalam Issued date : 09 April 1976. ఆంద్ర అయోధ్యగా పిలవబడే భద్రాచలం కు మన తపాల శాఖ వారు 09 -04 -1976 లో ఒక ప్రతేక పోస్టల్ ముద్రను కేటాయించారు. భద్రాచలం  శ్రీ రామా ఆలయం పేరు వింటే జ్ఞప్తికి వచ్చే వ్యక్తి రామదాసుగా కీర్తించబడే కంచర్ల గోపన్న. ఆ రామదాసు బొమ్మతో ఈ పోస్టల్ ముద్రను రూపొందించారు. ఆ సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై బద్రాచల ఆలయ శిఖరం పై ఉన్న శ్రీ చక్రం [...]
A Commemorative postage stamp onSHRI SHIRDI SAI BABADate of issue :20 -05-2008 దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మన్నలు అందుకొన్న షిర్డీ సాయి బాబా పై మన తపాల శాఖ వారు 20-05-2008 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, సాయిబాబాను దైవ స్వరూపునిగా [...]
Special Cover : THIRUMALA - PICTORIAL POSTMARK Date of Issue : 06-11-1976తిరుమల  శ్రీ వేంకటేశ్వరాలయం చరిత్ర లో మనకు వెంటనే స్పురించే వారిలో మొదటి వాడు అన్నమయ్య అయితే రెండోవవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.శ్రీ కృష్ణ దేవరారాలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల మాట ఎటు తెలకపోయిన వారి విగ్రహాలు మాత్రం గుడిలో బద్రంగా ఉన్నాయి. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా తెలుగు వారు వారిని ఒకసారి గుర్తుకు [...]
MEGHADOOT POST  CARDS  - Dwrakaa Tirumala and Simhachalam శ్రీ వెంకటేశ్వర ఆలయం,ద్వారకా తిరుమల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి   దేవాలయం,సింహాచలం అన్ని దానాలలోకి అన్న దానం మిన్న అనేది నానుడి. దేవాలయాలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రం అనేది ఒక పుణ్య కార్యంగా తలచి మన రాష్ట్రంలో అన్ని ముఖ్య దేవాలయాలలో ఒక పధకం ప్రవేశపెట్టారు. దీనికి విరాళాలు ఇవ్వవలిసినదిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు