గుడ్లగూబ లాంటి కళ్లు, పిడికెడు శరీరం, నక్కలాంటి లావాటి తోక. ఇది కొత్తగా బయటపడ్డ ఓ పొట్టి వానరం.ఇది ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తల కంటబడింది. అయితే అసలు ఇది ఏ జాతికి చెందుతుందని చెప్పడానికి ఇన్నేళ్లు పరీక్షలు గట్రా జరిపి ఇప్పుడు ఇది లెమర్ జాతిదేనని తేల్చారు.లెమర్లు మొత్తం సుమారు వంద జాతులు. వాటిల్లో అయిదు పొట్టి జాతివి ఉన్నాయి. ఈ పొట్టివాటిల్లో ఈ కొత్తదీ [...]
రష్యా దేశంలో జరిపిన ఒక పరిశోధనలో పిరికితనం చూపించకుండా ధైర్యం చూపిస్తే క్రూరులైనా స్నేహితులవుతారు అన్నది నిరూపించబడింది. ఆ దేశంలోని ఒక ఒక జూలో క్రూరమ్రుగమైన పులికి ఆహారంగా ఒక మేకను అందించారు. పులిని చూసి పిరికితనంతో భయపడక, ధైర్యంగా ఆ పులి ముందు నిలబడటంతో...ఆ పులి, ఆ మెకను స్నేహితునిగా అంగీకరించి రెండు సంవత్సరాలుగా ఆ మేకతో సరదాగా ఉండటం జూ అధికారులను ఆశ్చర్య [...]
Manchester Astronomical Society వారు తీసిన ఈ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా పలువురిని ఆశ్చర్యానికి లోను చేసింది.
జన సమూహంతో నిండిపోయిన చైనా దేశంలో ఎన్నో సర్దుబాట్లు జరుగుతున్నాయి. అందులో ఒకటే ఇది. ప్రజలకు సహాయం చేయడానికి చైనా దేశంలో ఇళ్ళ పైనుండి రహదార్లు వేయడం, టవర్ల మధ్య నుండి రైలు మార్గాలు వేయడం మామూలే. ఇక్కడ ఒక మల్టీ స్టోరీ ఆపార్ట్మెంట్స్ భవనంలో 19 వ అంతస్తు నుండి రైలు మార్గం ఏర్పరచి, ఆ అపార్ట్ మెంట్ ప్రజలకు అక్కడ స్టేషన్ కూడా అమర్చి సదుపాయం చేశారు. దాన్ని మీరే చూడండి. [...]
భూమి చుట్టూ సముద్రం ఉన్నది. ఒకప్పుడు ఈ సముద్రాలలో ప్రయాణం చేసి దూరదేశాలను చేరుకునేవారు. కానీ విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రాగానే ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవటం మొదలుపెట్టేరు. దానికి ఒకే ఒక కారణం, వేగంగా గమ్యానికి చేరుకోవడం. దీనితో నౌక ప్రయాణం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు సరకుల రవాణా కోసం మాత్రమే నౌకలను వాడుతున్నారు.నౌకాశ్రయాలలో కూడా ప్లాట్ఫారాలు [...]
లండన్లోని ఒక కంపెనీ "బ్యూటీ అండ్ బీస్ట్" పేరుతో వంద శాతం సహజమైన రోజా పువ్వులను అమ్ముతున్నారు. వీటిని ఏ పద్దతిలో పండించింది అనేది తెలుపకుండా మ్యాజికల్ పువ్వులు అని మాత్రమే చెబుతున్నారు. కంపనీ వారు తయారుచేసిన గాజు గోపురంలో ఉంచితే నీరు, ఎండ అవసరంలేకుండా ఎప్పటికీ వాడిపోకుండా/రాలిపోకుండా అలాగే ఉంటాయట. ఏ కారణం చేతైనా ఈ పువ్వులను బయటకు తీస్తే...అంటే బయటి గాలితగిలితే మూడు [...]
Kleftiko Beach, Milos, GreeceBlue Caves, Zakynthos, GreeceEs Pontas, MajorcaKamara Tou Koraka, Ayia Napa, CyprusEtretat, FranceCathedral Cove, New ZealandDurdle Door, DorsetEngetsu Island, JapanThe Green Bridge of Wales, WalesPercé Rock, Quebec, Canada
నా కథ "నమ్మకం" ఈ వారం(10/03/2017) gotelugu.com లో ప్రచురితమయ్యింది. చదివి మీ అభిప్రాయలు తెలుపవలసినదిగా కోరుతున్నాను. http://www.gotelugu.com/issue205/5302/telugu-stories/nammakam/
అంతర్జాతీయ విమానాల తయారీ కంపెనీ ఏర్ బస్, ట్రాఫిక్ జామ్ లను తప్పించికోవటానికి ట్రాన్స్ ఫార్మర్ పేరుతో ఎగిరే టాక్సీలను తయారుచేయాడానికి సిద్దపడ్డారు. దానికొసం ఒక సాంపిల్ మాడల్ ను తయారుచేసి ఆవిష్కరించారు.
Runyang Bridge (China)...35.660 కిలోమీటర్లుHangzhou Bay Bridge (China)...35.673 కిలోమీటర్లుYangcun Bridge (China)...35.812 కిలోమీటర్లుManchac Swamp Bridge (United States of America)...36.693 కిలోమీటర్లుLake Pontchartrain Causeway (United States of America)...38.35 కిలోమీటర్లుBeijing Grand Bridge (China)...48.153 కిలోమీటర్లు Bang Na Expressway (Thailand)...55 కిలోమీటర్లుWeinan Weihe Grand Bridge (China)...79.7 కిలోమీటర్లుTianjin Grand Bridge (China)...113.7 కిలోమీటర్లుThe Danyang-Kunshan Grand Bridge (China)...164.8 కిలోమీటర్లు
జియాలజీ ఊహాజనితం. సింక్‌హోల్‌ అనేది కొత్తగా ఉన్నా.. ఇదో భయంకరమైన ప్రకృతి విపత్తు. భూమి తనంతట తాను లోపలికి క్రుంగిపోతుంది. అలా క్రుంగిపోయి ఏర్పడిన అతిపెద్ద అగాధాలలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం. దీనంతటి కారణం ఎవరో కాదు. మనుషులే. మనుషులు మనుషుల్లా కాకుండా.. మిషిన్లలా.. కొత్త విషయాలు కనుక్కోవడానికి చేస్తున్న పనుల కారణంగా.. భూమికి, ప్రకృతికి కోలుకోలేని డ్యామేజ్ [...]
Gàbor Li, 17....HungaryDamaris Lopez Zamora, 20....El SalvadorBreech Asher Harani, 25....PhilippinesNathan Horrenberger, 23....SwitzerlandJorge Figueroa, 24....MexicoMd Rashuidul Rabby, 23....BangladeshAli Javed, 24....PakistanSamson Moyo, 19....South AfricaSwaroop Singha Roy, 22....IndiaGabriel Best, 19....US
ప్రకృతి ఎన్ని రకాల సొబగులతో మనల్ని మురిపిస్తుందో మీకందరికీ తెలుసు. కొండలు, గుట్టలు, లోయలు, నదులు, చెట్లు, కొమ్మలు, ఆకులు, పూలు...అసలు అందం లేనిదేది? ఆకట్టుకోనిదేది? అలా తమ అందాలతో కనువిందు చేసేవి,ఆశ్చర్యపరిచేవి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ప్రాకృతిక సౌందర్యాన్ని చూడాలంటే పెట్టిపుట్టాలేమో అనిపిస్తుంది.వాటిలో ఒకటి...రైన్ బో రంగుల కొండలు.వరుస సెలవు దినాలు వస్తే చాలు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు