గా దినాల్ల అయిదరాబాద్ ఆర్ టి సి బస్సుల మినిముం టికెట్ ఏడు పైసలే . సికింద్రాబాద్ కెళ్ళి లాలాపేట శాంతి నగర్ మినిమం ల పోవచ్చు. జేబిలో పైసలుంటే గుండె నిండ ధైర్యం .ఫుల్ ధైర్యంతో ధీమాగా నడుస్తున్న. మరి నా కాడ నలభై అయిదు పైసలున్నై మరి .అవనీకి నాకాడ రూపాయుండే.గానీ గా కీసర పోరడు కనపడకుంటే మంచిగనే వుంటుండే.గాడు సేయబట్టి యాభై అయిదు పైసలయిపోయినై వుత్త పున్నేనికి.గాంధీ ఆస్పతల్ [...]
ఈ రోజు నాకు ప్రముఖ చిత్రకారుడు "శ్రీ బాలి ని" కలిసే ఆవకాశం కలిగింది.ఆయన కార్టూనిస్తే కాదు మంచి కధా రచయిత అని వారిని కలిసినపుడే తెలిసింది. ,చక్కని గాయాకుడని వారు పాట పాడి వినిపించినపుడు తెలిసింది.రేఖల్లో ఆయన గిసిన చిత్రాలు చూసి అబ్బురపడిన రోజులున్నాయి.అనుకోకుండా ముఖతహా వారిని కలిసే ఆవకాశం వచ్చినప్పుడు అబ్బురమనిపించడంలో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి ?యీ సాయంత్రం [...]
తొట్రుపాటురచన: నూతక్కి రాఘవేంద్ర రావుతేది:27-09-2009కాబోలది గగురుపాటుకాబోలును జలదరింపుకాబోలును కాబోలునుఆ తనువున పులకరింపుయుగ యుగాల నిద్ర నుంచిఆవులించి వళ్ళువిరచి మత్తు మత్తుగామరల పవ్వళించినట్లుఅదియంతా క్షణకాలపుఆ నిద్దురలేని చేష్టకాలపురుష ప్రియుడిచ్చినఆనందపు అనుభూతులుహ్రుదికొనలో రగిలించినతొట్రు పాటుకావచ్చును
తెంపరి భయంకర యంత్ర దంష్ట్రాలతోభయభీకర రసాయనాలతోప్రాణాంతక విష వాయువులతోవిష సర్ప సదృశ విద్యుద్ఘాతాలతోక్షణ క్షణం భయం భయంఒక్క క్షణం నిశ్శబ్దంమరుక్షణం భయ భయ భీకర గర్జనమసలుతున్న మరుగుతున్నద్రవ లోహపు ప్రేలుళ్ళవిలోహ ప్రవాహాలను మాలుపుకొంటూఘన లోహాలను మలచుకొంటూచెలిమి బాట వేసు కొంటూయంత్రాలను నియంత్రిస్తూ రసాయనాయలను నియంత్రిస్తూ విషవాయువులకు వేణువులూదుతూ [...]
నిశ్చలంగా మనసుయోజనాలు పయనిస్తేనిరంతరం సంచలిస్తూహ్రుదయంయేకప్రాంత వాసినిమనసుపొరలలోజనిస్తుంది వుద్రేకంహృదయాంత రాళాలలోవుద్భవిస్తుంది వుద్వేగంచంచల భావ జనిత వుద్రేకంఅచంచల భావోద్భవవుద్వేగాన్ని అధిరోహించిసవారి చేసే అవకాశంఇవ్వ బోకు రానివ్వ బోకువుద్వేగాన్ని ఆవహింప చేసుకోవుద్రేకాన్ని ఆవలికి నెట్టుఅదే అభ్యుదయంరచన: నూతక్కి రాఘవేంద్ర రావు, తేది:02-04-09
మహొత్క్రుష్త మాత్రు భాషా నిధన కార్యక్రమం .. సుస్వాగతం .. రచన :నూతక్కి రాఘవెంద్ర రవు. తెది 04-03-2009ఈ భూమి పై పుట్టిన ప్రతి మనిషి , మానవ సమాజంలొ పెరిగే ప్రతి వ్యక్తికి ఆ సమాజపు భాష ,తద్వారా జీవన ప్రక్రియలొ జీర్నిచుకుపొయిన సంప్రదాయాలు,సంస్క్రుతులు,అలవాటులు ,ఆ జాతి జీవన చరితకు నిలువెత్తు దర్పణాలు.సమాజానికి సంస్క్రుతి [...]
సీత వెదికిన రాముడు ...:సబ్జెక్టు అఫ్ కాంటెస్ట్ 'విరహమనస్కిని '......................రాముని తలచుచు సీతా స్వాధ్వి విరహ తాపమున వున్న వేళలో సీతా సీతా సీతా యటంచు రాముని గాత్రము వినిపించేనామెకు వీనుల విందుగా కర్ణ పేయమున తలపో పిలుపో రావనమాయో సంభ్రమమున ఆ అశోకవనిలో తట్టరపాటున సేతవెదికె రాముని కొఱకు . written by : నూతక్కి రాఘవేంద్ర రావు Dt 27-08-2009
ఆమని ఆగమన స్వాగత గీతిక పాడేందుకు స్వర తంత్రులు సవరించుకొంటూ కోయిల పూదేనియ జుర్రుకొనే ఆత్రంలో ఆ తుమ్మెద తుండం సరి చేసు కొంటూ రెక్కలు అల్లార్చుతూ ...ఆ ఝుంకార స్వర ర్సాస్వాదానందానురక్తితో లేలేత చిగురులలో తొంగి వంగి చూస్తూ స్నిగ్ధత్వం సింగారించుకొంటూ పూబాలిక ఆ వసంత ఆ గమన వేళ మదనకేలీ విలసిత మధుర భావ సంజనిత మనస్కిని ఆ జవ్వని అర్ధ నిమీలిత నేత్రాలతో [...]
శామూ తో శాన్ డియాగో సీ వరల్డ్ లో ఓ అర గంట పాటు గడపిన అనుభూతుల వలయంలో నుంచి ఇంకా మేము బయట పడలేదు.అది అంత తేలికగా వీలయ్యే సామాన్య మైన విషయం కాదని చాలా లేటుగా తెలిసింది.. తెలిసిన వారికి అట్లాంటి అవకాసం వస్తే వదులు కోవద్దని మాత్రం ఖచ్చితంగా చెబుతాను . ఇట్లాంటి అవకాశాలు చాల అరుదుగా లభిస్తాయని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ఈ లోకాన్నే మరచి కాసేపయినా ఆత్మానందాన్ని పొందే [...]
పందికొక్కులు -------------పంది కొక్కుల్లా ఎగబడి తింటున్నార్రా అని కోపం వచ్చినప్పుడు పిల్లల్ని అంటాం. పనాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ల నంటాం ఒరే పంది కొక్కుల్లా ఎగబడి ఆ తిన్దేవిట్రా అని.ప్రజల మీద పడి పంది కొక్కుల్లా దోచుకు తింటున్నార్రా అని ప్రభుత్వ వుద్యోగాసుల్నీ అంటాం. అట్లాగే రాజకీయ నాయకుల్నయితే వదిలి పెట్టం కదా.దేశాన్ని దోచుకు తింటున్నారు పంది కొక్కుల్లా అని [...]
ప్రపంచ సినీ చిత్ర రంగంలో , తన దంటూ ఒక ప్రత్యెక ఒరవడి ఉన్నా, ప్రపంచ చలన చిత్ర రంగ చిత్ర పటం పై ఇప్పటి వరకు సంచలనాలు సృష్టించ లేక పోయిన భారత దేశం ,స్లం డాగ్ మిలియనీర్ ద్వారా ఎనిమిది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు ,పొందడం , అందులో భారత గాన గంధర్వుడు ఎ అర్ రహమాన్ ఆస్కార్ అవార్డు పొందడం భారతీయులందరూ సగర్వంగా గర్వించదగ్గ విషయం. కుగ్రామంగా మారిన ఈ భూ ప్రపంచంలో సమస్యలు ఏ [...]
మకర సంక్రాంతి ,తెలుగు లోగిళ్ళ లో అంబరాన్నంటే సంబరాల పెద్ద పండుగ . హరిదాసులు వూరూరా తిరుగుతూ చేసే గాత్ర కచేరి , గంగిరెద్దుల వాళ్ల సన్నాయి రాగాలు , గంగిరెద్దుల పద నాట్యం ,పాదాభివందనం , ,గాలిపటాల ఆకాశ నృత్యాలు , కొత్త చీరెల రెప రెపలు,కొత్త బట్టలు,కొత్త అల్లుళ్ళ సందడి ,అలక పాన్పులు,తీర్చడాలు, బావ మరుదుల ఎక సేక్కాలు , మరదళ్ల పరాచికాలు, ,.....జల్లల నిండ కూరగాయలు ,గంపల నిండా పిండి [...]
ఆశ -ఆనందంనడుమ అనంతానంత అగాధం ఆనందపు అనుభూతిని అందుకొనుట ఎంత కష్టంఅంతటా కంటకాలు కందకాలు, అడ్డంకులు నిరాశ, నిస్పృహ దుఖం , బాధ, క్రోధంఅత్యాశ- అహంకార మదపూరిత, మాస్తార్యంఆ అడ్డంకులు ,ముళ్ళపొదలుఅన్ని... అన్నింటిని అగాధాన నెట్టి వైచి త్రిప్తి అనే వంతెన తో !ఆవలి తీరం చేరుకో !అనుభవించు అనుభవించు ఆనందపు లోకమదే !!!అంతా నీకొరకే. రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేది :౧౮-౦౨-2009
నీటి లోతు తెలుసుకొని ఈత కొరకు దిగు గాని అన్తెరుగని కొలనులోన తలమునకలు కాబోకు.వ్యాపారం వ్యవ హారం అంతా అనుభవ సారంఆను పాను తెలియకుండ అందులోన అడుగెయ్యకు రచన: నూతక్కి రాఘవేంద్ర రావు , కూర్పు-మార్పు తేది:౧౮-౦౨-2009
అందుబాటులో వున్నపూవు కోసుకో గానిచిట్ట చివరి కొమ్మ నున్నపండు కొరకు పాక బోకు.దొరికిన దానితోనేసంతృప్తి ని పొందు కానిదొరక నట్టి దానికొరకువేసటపడి భంగ పడకు. రచన: నూతక్కి రాఘవేంద్ర రావు ,మార్పు తేది:౧౮=౦౨-2009
అపుడెపుడో ఏదేదోచేయ లేదె అనుకుంటూనిట్టూర్చుతూ కూర్చుంటే ...ఇపుడైనా చేయకుంటే !!!జరిగిన కాలమింక నీదరికి మరలి రాదు కదా !జీవన కాలమేమికొంచమైన పెరగదు కదా !తెలుసుకొంటేవెసులు బాటుతెలియకుంటేకర్మ కాటురచన:నూతక్కి రాఘవేంద్ర రా వు , మార్పు తేది :౧౮-౦౨-2009
ధనం తోటి కొన్న బలంవుంటున్దొక క్షణ కాలంమనం ఒకటి అన్న బలంనిలిచి వుండు కలకాలంరచన: నూతక్కి రాఘవేంద్ర రావు. మార్పు తేది :౧౮-౦౨-2009
అయ్యా నిన్న ఏదో పనుండి వెళ్ళాల్సి వచ్చిందండి.నిన్న ఆ సత్తిగాడి ప్రశ్నలు గుర్తొచ్చి అసలు నేను బయటకు ఎందుకొచ్చానన్నవిషయం మరచి పోయా నంటే నమ్మండి .ఇవ్వాళయినా వాడి గురించి ఎక్కువ ఆలోచించకుంటే మంచిదండి.నిన్న ఇక్కడ నుంచి ఎలతా వుంటే మళ్లీ వాడు కలిసాడండి. కలిస్తే వూరు కోడు కదా ,వాడు మాట్లాడటం అడగటం మొదలేడ్తే నేనేకాదు ఎవ్వరైనా ఆగాల్సిందే. వాడు నా ఎదురుగా నిల బడి నన్నాపి [...]
అంతరాలంటే ..ఎట్లాగంటే నండయ్యా ,మన పల్లె టూరోల్లం వున్నామనుకొందయ్యా ,ఆడ అయదర బాదులో వుండేతోల్లకి ....ఆల్లకి మనకి అంతరం వుంటది గదందయ్యా .అట్టాగే వున్నోడికి నీకు అంతరం లేదేన్దిరా అనే గదన్దయ్య నన్నప్పుడు మీరు తిట్టేది .అట్టాగే ఇండియాలోవాల్లకి,అమేరికాలో వున్దేతోల్లకి అంతరమే గదన్దయ్యా అంతారు.అంతరమంటే తేడ అన్నా మాటన్డయ్యా .అమ్మయ్య ,సాన బాగా సెప్పా గడన్డయ్యా [...]
నమస్కారమండి కొంచం లేటయ్యింది, నిన్న ఎక్కడ వున్నామంది ?సత్తిగాడి దగ్గర...ఛ...ఛ వాడి ఊసే ఎత్తద్దనుకొంటే పొద్దు పొద్దున్నే వాడి వూసే . సరే మొదలెట్టాం కదా ... ఒక రోజు వాడు అంటాడూ అయ్యా నేనిన్నానుగందా దేశమంటేమడుసులే దేశమంటే మట్టె కాదూ గట్లాని ....ఏందీ సారూ దాని మతలబో !!అయ్యా ఈ గొప్పోల్లు సాన గొప్పగా సేబుతారే గాని ఈ మట్టి బుర్ర కెక్కదయ్య,అయ్యా ఈయనేమో మట్టి మడుసులంటాడు గందా ,ఇంకో [...]
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ,పొగడరా నీ జాతి నిండు గౌరవము. చిన్నప్పటి నుంచి పోగుడుతున్నాం.పోగుడుతాం,ఇక ముందు కూడా పొగుడుతూనే వుంటాం. అది ఒక పౌరుడిగా మన కర్తవ్యమ్ .విదేశాల్లో మన దేశం గురించి , మన లోటు బాట్లు తప్పులు లోపాలు గురించి మాట్లాడకుండా అంతా మంచే మాట్లాడుకుందాం.చాలా గొప్పగానే చెప్పుకుందాం. బాగుంది. ప్రచార సాధనాల ద్వారా కూడా అట్లాగే [...]
యూసమిట్ వ్యాలీ :పురాతన శిలలు ,శిఖరాలుశిలాజాలు ,వున్నత పర్వతాలునిమ్నోన్నతాలు , జలపాతాలుసెలయేళ్ళు,నదీనదాలుపక్షి వృక్ష, జంతు ,సమూహాలుఓషధులు ,మహోన్నత వృక్షాలుపరిపుష్టిత అరణ్య సమ్మిళిత ప్రపంచంఆ అద్భుత పర్వత లోకం .....అక్కడకు వినోదం కొరకే గాక ,విజ్ఞానం కొరకు ,విద్యా ప్రాప్తికి, పరిశోధనకు, ప్రతి నిత్యం ,అనేక వేల మంది పర్యటిస్తూ వుంటారు. ప్రభుత్వం ఈ పర్యాటక [...]
నా గళం లోన వాక్కు లేదునా నేత్రాలకు దృష్టి లేదుఅంగాంగం కదలదేలసమ్మె చేస్తున్నాయి కాబోలునుగుండె కవాటాలుకదలనని మారాం చేస్తున్నాయిసుషుప్త స్థితి లో నా మనసు శరీరంఅసంకల్పితంగానోరు తెరచిఅనిమేషిత నేత్రుడనైప్రక్రుతి చిత్రించినవైచిత్రిని ద్రుశ్యిస్తూవు త్తుంగ తరంగితమనో జనితభావ ఘర్షణం ..అసంకల్పితవ్యక్తీకరణలునాలో నేను ...ఈ గాయం భూమాతకుకలిగించిన వారికిచేతులెలా [...]
అండ పిండ బ్రహ్మాండ లో అసంఖ్యాక నక్షత్ర కూటములు.నిరంతర భ్రమణంలో నిత్య పరి భ్రమణంఆ పరిభ్రమణ వేగంలోఒకటికొకటి ధీకొంటేవుత్పాతం మహోత్పాతం తదుత్పాత నివారణ కై అయస్కాంత క్షేత్రావిష్కారం ఆయా పరిధుల నియామకం నియమిత పరిధుల్లో పయనం. ఏ తార మరో తార పయనానికి అడ్డు రాదు అది నియమం ఆ నియమ నిభందనల సంకలనం రూపొందిన విధి విధానం ఆ విధి విధాన అతిక్రమణ జరగలేదు జగతినందు.వర్తమాన ప్రపంచాన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు