నిన్న మొన్నా వున్నా దూకుడు తగ్గింది ... వెనక్కి తిరిగి చూసుకుంటుంటే యెంత మార్పో !                                   ప్రతి పనిలోనూ మనమే ముందుండాలని అద్భుతంగా ఉండాలని ఇంటిపని వంటపనిలోనుమనదైన ముద్ర వుండాలనే ఉత్సాహం ఏమై పోయిందో ప్చ్! అటు ఉద్యోగం అయినా గొప్పగావెలిగిస్తున్నామా అంటే అదీ లేదు  ఇంకా యెన్నాళ్ళు చేయాలో అని లెక్కలు వేసుకునే స్థితి కియెప్పుడో [...]
చాల రోజుల తరువాత బ్లాగు లోకం లోకి మరల రావడం జరిగింది .. సొంత ఊరు వచ్చినట్లుంది ;-). బ్లాగులను ముఖ పుస్తకం వాట్సాఅప్ డామినేట్ చేశాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు .మనస్సు బాగుండపోతే మనల్ని మనం సంబాళించుకోవడానికి బ్లాగులు నాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి ...కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోవాలన్నా మనం (నేను) రాసుకున్న పిచ్చి రాతలు భావోద్వేగాలు అప్పటికి ఇప్పటికి మారిన [...]
జీవితం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుందిఈ సంసారంలో ని సంపద ,ప్రాణం ,జీవితం ,యవ్వనం ఇవన్నీ అశాశ్వతములు అస్థిరములే !ఈ లోకం లో శాశ్వతమైన "ధర్మము "ఒకటేస్థిరమైనది గ్రహింపునకు వచ్చినది. 
వారం కి ఒక్కసారైనా  బ్లాగు లో నా ముత్యాల ముగ్గులు (కాకి పిల్ల కాకి కి ముద్దు  నా రాతలు ఎంత చెత్త అయినా ) గీయాలని అనుకున్న కుదరడం లేదు . అంటే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్టే ... పని లేదు పాడు లేదు పరమ లేజీ అయ్యిపోయాను . ఎప్పుడెప్పుడు సుఖంగా అంటే ప్రశాంతంగా పని చేసుకుంటాను బోల్డన్ని బుక్కులు చదివేయొచ్చు అలాగే బోల్డన్ని రాసేయొచ్చు అని కలలు [...]
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన "నెమలి కన్ను "మురళి గారికి  శుభాకాంక్షలు 
రెండు రోజులయ్యింది ఈ పుస్తకం ముగించి నవలలోని పాత్రలు వెంటాడుతున్నాయికథలో లీనం అయ్యిపోయి వదలకుండా అక్షరం అక్షరం కూడబలుక్కుని మరీ చదివాను (పాత్రల పేర్లు మరీ నోరు తిరగవాయే )అప్పుడెప్పుడో ఇంటర్లో చదివాను అంత ఆలోచించే వయస్సు కూడా కాదు  అన్నా కరినీనా పట్ల విపరీతమైన సానుభూతి చూపించేసానునాటి అరిస్ట్రోక్రటిక్  సమాజం కి చెందిన అన్నా ప్రేమ, దాని వైఫల్యం ,నాటి రష్యన్ [...]
ఫేస్బుక్  చూడక నెలరోజులు అయ్యింది .కొన్నాళ్ళు దూరంగా ఉందామనే నెల క్రితం ఆలోచన చేసి  మూసేశాను  పెద్ద నష్ట పోయింది యేమిలేదుఖాళీగా  సమయం దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదువుతున్నాను చాలా చదివేశాను కూడా  ప్రస్తుతం మరోసారి వెయ్యిపడగల తో మునిగిపోయాను .ఇంతకీ ఆలోచిస్తే ఫేస్బుక్ మన కాలాన్ని యిట్టె హరించేస్తుందని  చెప్పుకోదగ్గ ఉపయోగాలు అంతగా లేవని :)  
నేను  రెండో తరగతిలో చూసాను ఈ ఖిల్లా ని అప్పుడు ఇప్పుడు  యే మార్పు లేదు సాయంకాలం చూపించే రంగుల మెరుపుల కథ తప్పించి ,నాన్న  మా అందర్నీ   తెలిసి తెలియని వయస్సులో తీసికెళ్ళి ప్రతిది వివరించి చెబుతూ సాయంత్రం వరకు త్రిప్పి చూపించారు  బహుశా అదే మాకు అందరికి పునాది అనుకుంటా చరిత్ర అంటే చచ్చేంత ఇష్టం  అదే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది  నాడు [...]
''అక్కా మీకోసం అమ్మ జున్నుపాలు పంపింది '' తలుపు తీయగానే నాకన్నా డబల్ సైజు వున్నా పిల్లోడు పాల కాన్  నా చేతికంధించాడు  వాడు బుచ్చిబాబు మా పెద్ద నాన్న కొడుకు   పక్క ఊర్లో  వుంటారు  సంక్రాంతికి తప్పక నాయనమ్మ వూరు వెళ్ళే వాళ్ళం మా నానమ్మ కి ఎనిమిదిమంది అక్కయ్యలు ముగ్గురు అన్నయ్యలు అంతా చుట్టూ ప్రక్కల గ్రామాల్లో వుండేవారు బోల్డంత మంది కజిన్స్ ఎవరు పెద్దో ఎవరు [...]
ఈ రోజు ఎంత టైం అయినా సరే నా బ్లాగులో నాలుగు లైన్ లు ఆయినా రాయాలనే గాట్టి సంకల్పం చేసుకుని తీరుబాటుగా ఇలా మొదలెట్టాను .యేమంత విశేషాలు రాయబోతున్నాను అనుకుంటే గొప్ప శేషమే ఈ బ్లాగు ప్రపంచంలోకి వచ్చి ఈ రోజుకి ఏడు సంవత్సరాలు  నిండాయి ... గడచిన సంవత్సరాలు తరచి చూస్తే మనం పేద్దగా సాధించిందేమి లేదు (బ్లాగు ల వరకే సుమా ) ఆంధ్రులు ఆరంభ శూరులు  అన్నట్లు  నా బ్లాగు [...]
కొత్త సంవత్సరంలో కనీసం వారానికి ఒక టపా రాయాలని నిర్ణయం తీసుకున్నా మరునాటి నుంచే జన్మభూమి అనక సంక్రాంతి సంబరాలు తరువాత ఇంట్లో నిజమైన సంక్రాంతి పండగలు ఇక ఇప్పుడేమో పెండిగ్ పనులు నా ప్రపంచానికి దూరం అయ్యిపోతున్నాను . గత సంవత్సరం లానే ఈసారి కూడా ఆఫీసు ప్రక్కనే వున్నా పుస్తక లోకాన్ని ఒక్కసారంటే ఒక్కసారి తొంగి చూడలేకపోయాను .ఇల్లు వాకిలి పట్టక ఇంట్లో నాకోసం చూసే [...]
Hima Bindu added 6 new photos.Yesterday at 12:06am · Edited · Smart village "somavarapadu"nagapuram habitation Pedaparupudimandal Krishna district.We adopted this village because my roots are here my forefathers and my father birth place. He was educated there with meager facilities and achieved good position ,taught values and provided good education to his children and kin. My grandma was great lady , gave quality education to her children and thereby we are in good positions.Firstly we provided drinking water borewells .Secondly we took up the issue of Individual Sanitation, and 40 houses completed the first phase.Coming months we are working on plantation Health and nutrition.
రోజు రోజుకి ఈ ఉరుకులు పరుగులు ఎక్కువ అవ్వుతున్నాయే కాని యెక్కడా క్షణం ఆగి సేదతీరుదామన్న అవకాశమే రావడం లేదు ,అంతా మన చేతుల్లోనే వుంది అంటారు పక్కన కూర్చుని చోద్యం చూసేవాళ్ళు !ఈ మధ్యకాలం లో చాలా మిస్ అవ్వుతున్నాను పట్టుమని పది నిమిషాలు నాకెంతో ఇష్టం అయిన వారపత్రికలు చూడలేక పోతున్నాను హ్మ్మ్ ! నా గదిలో పుస్తకాలన్నీ నిశబ్ధం గా నిద్దరోతున్నాయి  అంతెందుకు ఆఫీసు [...]
ఈ రోజు చాలా కాలం తరువాత బ్లాగిళ్ళ కు తిరిగి వచ్చాను పాత ఇళ్లన్నీ వెల వెల బోతున్నాయి కొత్తవన్ని కళ కళ లాడుతున్నాయి ... దాదాపు అన్ని ఇళ్ళు మూసేసి వున్నాయి నెమలికన్ను మరువం పద్మర్పిత తేటగీతి బ్లాగిళ్ళు మాత్రం ముత్యాల ముగ్గులతో కళ గా వున్నాయి కాసేప్పక్కడ తచ్చాడి మూసేసిన వాకిళ్లలో నాటి స్మృతి సుగంధాలను ఆఘ్రాణించి వెనుదిరిగాను 
చాల సంతోషంగా వుంది ....ఇక మీదట రివ్యూలు మీటింగులకు భాగ్యనగరం  వెళ్ళనవసరం లేదని ప్రశాంతమైన వాతావరణంలో అందరం పనిచేసుకోవచ్చని .
ముసుగెందుకు ? చాలారోజుల నుండి నన్ను వేధిస్తున్న ప్రశ్న ...ఎందుకని ఈ అమ్మాయిలూ ముఖానికి ముసుగు వేస్తున్నారు కళ్ళు మాత్రమె కనబడేలా ఉంచుకుని రకరకాల స్కార్ఫ్స్ తో ముసుగులతో వెళ్తున్నారు బండి నడిపే వాళ్ళు నడపని వాళ్ళు ఇదే పద్దతుల్లో కనబడుతున్నారు సిటీ లోనే కాకుండా మండల కేంద్రాల్లో ఇలాటి అమ్మాయిలను  తరుచు చూస్తున్నాము .... ఎండబారినుండి పిగ్మేంటేషన్  నుండి [...]
నా బ్లాగుకి అయిదేళ్ళు నిండాయి మొన్ననే  కొత్త గౌను వేసుకుని కొత్త పుస్తకం పట్టుకుని నా నేస్తాల తో కలిసి  బడిలోకి వెళ్తున్నాను బాగా చదువుకోడానికి:-)  
యేం రాయమంటవే చిన్ని-ఓ నా చిన్నారి ఎప్పుడు అమ్మ నాన్న అంటు లేదంటే అక్కచేల్లి ,తమ్ముళ్ళు గతంతోనే గచ్చకాయలు ఆడుతున్నా నంటావా నా స్నేహితులు ,స్నేహితులంటో ఇంట్లోవున్న నెచ్చెలి మానసపుత్రిక చిన్నారి ని నిర్లక్ష్యం చేస్తున్ననంటావా నీ గురించి రాయమంటావా ?ఏమని రాయమంటవే చిన్నారి .......ఆరుగురి తరువాత మాతో ఆడుకోవడానికి మా ఇంటికొచ్చిన అందాల బొమ్మవని చెప్పాలా?ఆరిందాలా అమ్మమ్మ [...]
బెజవాడ భోరుమంది!నాలుగు రోజులనుండి గుండె పగిలేలా పోగిలిపోగిలి ఏడుస్తుంది యెందుకంటారు?బహుశా తన రాష్ట్రం  రెండు ముక్కలు అవ్వుతున్నదనేమో !ఇంకా నాలుగురోజుల్లో చేసుకునే రాష్ట్రావతరణ దినోత్సవం కడదనేమో !
రాసాడు చెప్పలేక :)ప్రేమా ప్రేమ ప్రేమా!అసలు ప్రేమకు సరైన భాష్యం తెలియని వయస్సులో అందుకున్నాను కనీసం నవలలో చదివినట్టు స్కూలు ఫైనలు కాదు తొమ్మిదో తరగతి మద్యలో వున్నాను అసలు విషయంలోకి వెళ్తే డబల్ రూళ్ళ పేపరు మీద ఇలా రాసాడు  ''ప్రియానిన్నుచూడని జీవితం జీవితం కాదు'' రోజు సాయంత్రం నీకోసమే సినిమా హాల్ గేటు దగ్గర నిలబడుతున్నాను వచ్చే జన్మ లో కూడా నీ ప్రేమను కోరే [...]
రేపు సమైఖ్యబందులో భాగం గా విద్యుతు కి అంతరాయం కలుగుతుందని ముందు జాగ్రత్తగా రేపటికి సరిపడా నీరు మొబైల్ చార్జింగు చేసుకోండని  హెచ్చరిక వస్తే హడావిడిగా టాంకులు నింపడం తెలియని వారికి  తెలియచేయడం చేసాక తీరికగా కూర్చొని ఆలోచిస్తే ఒక్కరోజు అంతరాయం కలుగుతుంది అంటేనే ఇంత కంగారుపడి పోతున్నాము పూర్వం ఇవేవి లేకుండా ఎంత ప్రశాంతమైన జీవితం అనుభవించారు అనిపించి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు