WARANGAL ANDHRAJYOTHY UNIT OFFICE VANAM KOSAM MANAM PRGM
స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) సర్వసాధారణం అయిపోయాయి.1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాఃయత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)స్త్రీలు ఏ గృహమునందు పూజింపబడుచున్నారో ఆ గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు [...]
రోజు రోజు మారుతున్న మీడియా మేనియా ..ఎప్పటికప్పుడు బ్రేకింగ్ కోసం ఎగబడుతున్న తీరయా ..మనలో మనకు ఎందుకు ఈ బ్రేకింగ్ ..అనుకుంటే పొరపాటే .. ఓ జర్నలిస్ట్ మిత్రమా !అది నిజమైన అబద్దమైనాఅందమైన నిజమైనా ..ఛానల్ లో మాత్రం .. !కాదు,, కాదు,, చూసే ప్రేక్షకుడికి ఓ వినోదం,,రేటింగ్స్ రేస్ లో కనువిందు చేసే  పైశాచికానందం ..చూస్తున్న కళ్ళకు,,ఆలోచించే మెదడుకు,,ఉద్వేగభరితమయ్యే మనసుకు ..ప్రేక్షక [...]
Description:Electronic Media in WarangalSl No:Name of the Media PersonDesignationMediaTelephone No./Cell no.Office No.1Dy.I.EI and PR Dept994935165025771652Dhonthu RameshSr. CorrespondentTv999482994123RANGANATH MIDDELASr Staff ReporterABN Andhra jyothi Tv9985412444 98665734614Venkat .GSr Staff ReporterN Tv90102341145RameshStaff ReporterE Tv93944500486Anil Kumar .KStaff Reporter6 Tv98480620627Lenin .B.RStaff ReporterTv599632555418VeenavaniStaff ReporterGemini Tv97044046099PeddishStaff ReporterTv9994825458010Rajini kumarStaff ReporterCVR NEWS897818124611BalakumarStaff ReporterHM Tv955358622112NagarajuStaff ReporterT NEWS955395545613Sridhar reddyStaff ReporterSakshi950555502614RavichandraStaff ReporterI NEWS960343547115Madhan Mohan .P.VStaff ReporterDD/AIR984807229516SudhakarStaff ReporterMAHAA  Tv901021029717Kumaraswamy.KStaff Reporter10 TV849808407518PrakashStaff ReporterStudio-N8096999325988512391419AshokStaff ReporterV6 News87909996749491819488
www.tirumala.org www.esevaonline.com www.indianrail.gov.in www.apsrtconline.in www.irctc.co.in www.ghmc.gov.in www.appolice.gov.in www.aponline.gov.in www.aptourism.in www.airindia.in www.apard.gov.in www.uidai.gov.in
BHADRAKALI LO SHARANNAVARATRI VEDUKALU,,, AMMAVAARI ABHISHEKALU..
సోదర సోదరీమణులారా... తెలుగు వాడకాన్ని ఇతోధికంగా పెంచి భాషాభివృద్ధి జరపాలన్నది మన అతి ముఖ్యమైన లక్ష్యం. ఇందుకు సంబంధించి మనమంతా రోజువారీగా అధ్యయనం జరిపి దఖలుపరిస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. ఇందుకు సంబంధించి నాకు తోచిన కొన్ని ఆలోచనల్ని మీతో పంచుకుంటాను. అసలు తెలుగు పదమంటూ లేకుండా నేరుగా ఆంగ్లంలో వాడుతున్న పదాల్ని గుర్తించి వాటికి తెలుగు పదాల్ని రూపొందించాలి. [...]
నాటి నుంచి నేటి వరకు...పతాక రెపరెపలు.. విభిన్న రుపాల్లో.. వివిధ కాలాల్లో.. పతాక రూపమిది,, ఇది మన జాతి సంపద
మా నిజాం రాజు జన్మ జన్మాల బూజుఅని గర్జించిన దాశరథి పోరుగడ్డ ఓరుగల్లు ముద్దుబిడ్డ.జూలై 22,1925న గూడూరులో జన్మించిన దాశరథి తెలుగుజాతి చరిత్రలో ఓ మహోన్నత వ్యక్తి.. ఆయన జయంతి సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ..నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తరచినానునేను రాక్షసి గుండె నీరుగా, పద్యాలుపాడి మానవుని కాపాడినానునేను వేస్థంభాల నీడలో నొకతెల్గుతోట నాటి సుమాలు [...]
దాశరథి జయంతి సందర్భంగా అయనకు సంబంధించిన ఒక లింక్ ఇక్కడ ఇస్తున్నాను.. http://www.facebook.com/pages/Dasarathi/128277700524825http://taluchukunetarunaalu.blogspot.com
I FOUND RARE ORIGINAL VIDEO FOOTAGE OF SRISRI ...ITS A FOOTAGE OF TELUGU CULTURAL ASSOCIATION , TEXAS,US.THANKS TO ALL THE MEMBERS OF ASSN.
మరో మారు ఉగ్రవాదం పంజా విసిరింది,,,వాణిజ్య రాజధానిని కుదిపేసింది,,సామాన్య ప్రజల్లో విషాదం నింపింది..కన్నుమూసి తెరిచెంతలోనే విధ్వంసం సృష్టించింది..బాధ్యులపై చర్యలుంటాయంటున్న ప్రభుత్వం,,మాటలకే తప్ప చేతల్లొ మాత్రం పనికిమాలిందె,,,ప్రజా చైతన్యం ఉగ్రవాదం పై విరుచుకుపడితేనేపోరు నుంచి శాంతి పుట్టుకొస్తుంది,,ఇది ఆగ్రహం కాదు,,23 నిండు ప్రాణాల నివేదన,,వందలాది బాధితుల [...]
ఎటు చూసినా ఎన్నికల హడావుడేఅభ్యర్థుల ప్రచార సందడేఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకొనేందుకుపార్టీలన్నీ పడుతున్న తంటాలు,,రేపటి తెలంగాణ ప్రస్తావనకు నాందికనిపించని అగ్నిగోళంలోమురిపిస్తున్న పార్టీల ఆకర్షణలనుఆలోచించండిఓటరుగా నీకర్తవ్యాన్ని గుర్తు చేసుకునే తరుణమిదిసరైన అభ్యర్థికై సరిఓటేసే సమయమిదితెలంగణ వాదం నిలబడుతుందాఅభివృద్ధి ఎజెండా కనబడుతుందానిర్ణయించే నీ [...]
మార్చ్ లో శతవసంతాల మహిళా వేడుకఎటు చూసినా స్త్రీ శక్తి సందడేమరి కోటాకెందుకొచ్చింది అడ్డంకిపురుషుడి జాత్యహంకారానికి మరోమారు విజయమా,,అవుననే అనిపిస్తోంది..మతృమూర్తి సందిట సేదతీరే భారతావనిలోమహిళా రిజర్వేషన్ల ముచ్చటే తీరకుంది మహిళల పాలిట యాదవత్రయం దుష్టత్రయమైంది..అసలీ పాలకులు ఏంచేస్తున్నారు,,ఎందుకీ హైడ్రామ,,ఎందుకింత ప్రజాద్రోహం..ప్రజలంతా గమనించి..ఇకనైన కళ్లు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు