ఎవుసమ్ఈ రోజు మిద్దె తోట ల వంకాయ మొక్కలను నాటినం . మిత్రులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు తోట చూడడానికి వచ్చి తాను రాసిన ఇంటి పంట పుస్తకం ఇచ్చిండు.తోట పెట్టినవ్ సరే ! రేపు రేపు కాయలు గూడా కాస్తాయి గావచ్చు. కానీ నీ తీరుగా ఇంకా పది మంది తోట పెంచాలంటే వారికి స్పూర్తి ఇచ్చే విధంగా నీ అనుభవాలను పది మందికిపంచి, నీవు ఎందుకు తోటను పెంచాలనే నిర్ణయం తీసుకున్నావో రాయాలని కోరిండు . [...]
                                 ( 20 నవంబర్ 2017 సోమవారం నాడు కరీంనగర్ లో కా: దేశిని చినమల్లయ్య సంస్మరణ సభ సందర్భంగా )ఒక సామాన్య గీతా కార్మికుడై ఉండీ, కేవలం ఐదవ తరగతి చదువుతోనే  22 సంవస్తరాలు బొమ్మన పెళ్లి గ్రామ సర్పంచ్ గా, 20 సంవస్తరాలు ఇందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా , అదీ ఒక ప్రతిపక్ష పార్టీ అయిన సి పి ఐ నుండి [...]
                                                           భారత దేశం లోని 2.19 లక్షల మంది కుబేరుల సంపద 87,700 కోట్ల డాలర్లు అంటే అక్షరాల 56.12 లక్షల కోట్ల రూపాయలు. దైనందిన జీవితం లో వారు ఉపయోగించుకొంటున్న స్తిర, చర ఆస్తుల విలువ , వారు సేకరించుకొన్న కళా ఖండాల విలువ కాకుండా కనీసం పది లక్ష్ల డాలర్లు అంటే 6.4 [...]
                                                                 సంబరాల పేరుతో పటాకులు పేల్చి వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మనుషులు ఆరోగ్యంగా జీవించే ప్రాథమిక హక్కుకు  భంగం వాటిల్లజేయడం మంచిది గాదు అని భారత అత్యున్నత న్యాయస్తానమ్ చెప్పిన తీర్పు నచ్చని కొందరు ఇది మా తరతరాల [...]
.                                             నేటి యువత హేర్ స్టైల్, డ్రెస్ స్టైల , ఫుడ్ స్టైల్, అంటూ తమ లైఫ్ స్టైల్  కు  సినిమా హీరోలను, క్రికెట్ స్టార్ లను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఏమి ఆదర్శమై నిలుస్తున్నదో  చూద్దామా ! ఒక మానసిక శాస్త్ర నిపుణుడు ఏమంటాడంటే , ఎవరైనా ఒక వ్యక్తి తనకు  ప్రత్యేకమైన గుర్తింపుకోసం [...]
                                                పొద్దున్నే చంటి సురేశ్ అని నా పూర్వపు విద్యార్థి ఫోన్ . సార్ మీకు ఉపాధ్యాయుల దినం సందర్భంగా శుభా కాంక్షలు అన్నాడు. కొద్ది సేపటి తర్వాత అతని బ్యాచ్ కె చెందిన రాజేశ్వరి అనే అమ్మాయి పోనే చేసి అదే మాట చెప్పింది. ఆ ఇద్దరి ఫోన్ కాల్ లు విన్న తర్వాత అప్పటి ముచ్చట్లు [...]
                                                    " రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేల్ల లో దళిత బహుజనుల పైన పోలీసులు జరిపిన చిత్రహింసల పైన విచారణ జరిపించి దొషులను కఠినంగా శిక్షింప జేస్తా " అని ఆ నియోజక వర్గ ఎమ్మెల్లే మరియు మంత్రిగారైన కె టి ఆర్ గారు సెలవిచ్చారు. బస్ ఇంకేంది, ఖేల్ ఖతమ్ దుక్నమ్ బంద్. అంతేనా? [...]
                                                          ఇంటిమీద నాటిన బీర పాదులు , ఆనిగపు  పాదులు తీగలు యెల్లినై.ఈ రోజు  వాటిని పందిరి మీదికి ఎక్కించే పని జేసేవరకు పెయ్యంత చెమటలు పట్టినై. శుబ్రంగా స్నానం చేసిన తర్వాత ప్రాణానికి చాలా హాయి అనిపించింది. బయట వాతావరణం కూడా ఈ రోజు చాలా ఆహ్లాదంగా [...]
                                                       సరుకుల బండ్లకు రాజులు సైనిక కాపలను యిచ్చి సేవ పేరు తోటి పన్ను సేఠ్ ల నుండూడ గొడితే                                 గూడ్స్ టాక్స్ పేర  నేడు [...]
                                                        సరుకుల పైన సేవా పన్ను కథా క్రమం: క్రీ. పూ. 3000 సం. నాటికి మధ్య ఆసియా లో పామేరు పీఠభూమి(ఉత్తర కురు) భూ భాగం పైన ఇండో, ఇరానియన్ జాతి ప్రజలు తిరుగాడునాటికి ఈ భూమి మీద నామ మాత్రపు వ్యవీస్తీకృత జీవన  వ్యవస్త ఏర్పడినట్లుగా చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. [...]
                                                మొన్న మా ఊరికి పోయి వస్తుంటే మంథనికి వచ్చే సరికి నేను చిన్నప్పుడు చదువుకున్న బడి ని చూద్దాం అనిపించింది. బడి వద్దకు పోయే సరికి గేటు తీసే ఉన్నది. మేన్ గేట్ లోకి ఎంటర్ అవుతూ కుడి వైపు తిరిగి చూసిన, మేము చిన్నప్పుడు ప్రార్థన గంట కంటే ముందే వచ్చి కూచుండే మట్టి కట్ట [...]
                                                           ప్రపంచ పర్యావరణ దినం ఈ రోజు. పెరిగి పోతున్న గ్లోబల్ వార్మింగ్ గురించి బుధ్ధీజీవులంతా చాలా మదనపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త , స్టీఫెన్ హాకింగ్  ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే ఈ భూ గ్రహం ఇంకో వంద [...]
                                                                       నిన్న సోమవారం మధ్యాహ్నం ఒక పెళ్ళికి వెళ్ళాను. బ్రహ్మాండమైన పెళ్లిపందిరి, వేద మంత్రాల మధ్యన పెళ్లితంతు కార్యక్రమం అయిపోవచ్చింది. చివరగా అరుంధతి నక్షత్ర దర్శనం కోసం వధూవరులకు ఆకాశం కనిపించే విధంగా ఫంక్షన్ [...]
                                                             కేంద్ర సర్కారు పశువుల వధను నిషేదిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రధానంగా దక్షిణ భారత దేశం లో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నట్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాము. దక్షిణ భారత దేశం లో సైతం సంగ పరివార్ రాజకీయాలు కలిగిన వారు ఇది చాలా [...]
                                                              మనుసుల మాట 5  ఈ రోజు ఉదయం సాక్రెమంటో లో ఉన్న మా చిన్నమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు తాను కూడా బాహుబలి సినిమా చూసినట్టు చెప్పింది. సినిమాలో శివగామి పాత్రనే అన్ని అధికారాలు కలిగి అందరూ ఆమె  మాటనే శిరసావహిస్తున్నట్టుగా , [...]
                                                 బాహుబలి వెయ్యి కోట్ల రికార్డ్ బ్రేక్  కలక్షన్లు చూసిన తర్వాత ఒక సినిమా చూడడం కోసమే ఇన్నేసి కోట్లు ఖర్చు చేయగలిగిన భారత ప్రేక్షకుల కళా పోషణను అభినందించ వలసిందే కదా అనిపించింది. కానీ మరొక  కోణం లో చూసినప్పుడు పెట్టుబడి దారి వ్యవస్త మానస పుత్రులైన బాహుబలి [...]
                                                        1990 దశకం లో ఓరుగల్లు పోరుగడ్డ పైన పది లక్షల మంది తో , తమ జీవించే హక్కుకోసం ,సమాన అవకాశాల కోసం,  సమ సమాజం కోసం  రైతు కూలీ లందరూ కలిసి  మహా సభలు జరుపుకున్నరు. ఆ సభలల్లో పాట లు విన్నవారికి గుర్తుండే ఉంటుంది, పాట పాలక వర్గాన్ని , తమ హక్కుల కోసం, [...]
                                                    మొన్న ఒక రోజు మా ఉపాధ్యాయ ఉద్యమ మిత్రుడు పెద్దపల్లి లో ఉండే జీవన్ రాజు గారి వద్దకు వెళ్ళిన. అంతకు ముందు ఆయనకు నేను వాట్స్ అప్ లో ఇక పోస్ట్ పంపించి ఉంటి . అందులో కార్పొరేట్ స్కూల్ హాస్టల్ లో చదువే ఒక పిల్లవాని వేదన, బాధ ఎట్లా ఉంటదో ఆ అబ్బాయే రాసినట్టు, ఆ [...]
                                                    తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు ఎరువులు ఉచితంగనే ఇస్తడట అన్న ముచ్చట చదివినంక చిన్నప్పుడు మా నాయిన జెప్పిన సాత్రమ్ మతికచ్చింది . ఆయిన ఏదన్న ముచ్చట జెప్పుతే అది కథ తీరుగానే ఉండేది. వందేండ్ల కిందట మా ఉర్లే పొద్దుగాల  ముంతవట్టుకొని పోకడగూడా అడివిలకే [...]
                                             ఇయ్యాల పొద్దుగాల మొక్కలకు నీళ్ళు పడుతుంటే ఒక గొప్ప అనుభూతి కలిగింది. నవవవలాడుతున్న, తోట కూర, పాల కూర , మొక్కలు ఒకవైపు, మరో వైపు పోంగా పోంగా దక్కిన బిడ్డల తీరుగా ఆనిపకాయ పిందెలు మరో వైపు ఆరోగ్యంగా కండ్లకు కనిపించేవారకు , నేను పోస్తున్న నీళ్ళు వాటికి జీవధారాలు అవుతుంటే, [...]
                                                   నిన్న ఉగాదినాడు మధ్యాహ్నం షహీదా రాసిన " అమూల్యం " కథ చదువుతున్న . కథా  కథనం అద్భుతంగా ఉన్నందున అందులో లీనమై పోయిన. ఉన్నట్టుండి ఒక్కసారి  పెద్దచప్పుడుతోటి గేటు దీసిన చప్పుడు వినిపిస్తే ఒక్కసారి గిరుక్కున అటుదిరిగి చూసిన.  చూసేవారకు అది మా గేటు కాదు. [...]
                                                            1980 -1990 ప్రాంతం లో నాతోబాటుగా ఊపాధ్యాయ ఉద్యమం లో కలిసి పనిజేసిన ఒక మిత్రుడు ఈ మధ్యన మా ఇంటికి వచ్చిండు. పాత రోజులను జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా అయిపాయే గద అంటూ చాలా బాధ పడ్డడు . ఆ నాడు బడిలో పిలగాండ్లకు కొదువ లేకుండే, చాలినంత [...]
                                                                                                 కవి తన,  నా మాట లోనే తాను ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నాడో చెప్పుకున్నాడు. " తెల్లారింది మొదలు డబ్బుకోసం పరుగు పెడుతున్న మనిషిని మనీషిగా నడిపించాలంటే [...]
                                                         ఆకుకూరలు అన్నీ అయిపోయినై. మల్లా కొత్తగా విత్తనాలు వేసిన. విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు నీళ్ళు చేతి తో చల్లడం వలన అప్పుడే పుడుతున్న లేత మొలుకలు చనిపోతున్నాయని , నీళ్ళు నిదానంగా పడే కొరకు  వాటరింగ్ గార్డెన్ బకెట్ ఒకటి కొని [...]
                                                 భూమయ్య సార్ ఉన్నప్పుడు ఒకసారి మేమిద్దరం కలిసి సర్వాయి పాపన్న జీవిత చరిత్రమీద ఒక పరిశోధన గ్రంధం రాద్దామని అనుకున్నము . అప్పటికే కొంపల్లి వెంకట్ గౌడ్ పాపన్న పైన ఒక మంచి పుస్తకమే తెచ్చి ఉన్నాడు. కానీ  కర్ణాటక ప్రభుత్వం తన విశ్వవిద్యాలయాలల్లో టిప్పుసుల్తాన్ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు