నేనెంత         కంపోజ్ చేసిన మెటర్ని కాలం సైజులో కుదింఛి మూడుకాలంస్ ఒక పేజీగా ఒక మోల్డ్లో పెట్టి అలాటి పేజీలు ఎనిమిది తయారు చేసి,నాలుగు పేజీలు  ముందు వెనకా ప్రింట్ అయేలా చేసిమిషను చేత్తోనే తిప్పేవారు. పెద్ద రోలర్ లాటిది తిరుగుతుంటే  దానిని మిషన్ లో పెట్టేవారు. ,ఆఫారమ్స్ బయటికి వస్తుంటే ఎంత చిత్రం గా ఉండేదో  అనుభ వజ్ను లైన కంపోజిటర్స్  పర్య వీక్షణ చేస్తూ ఉండేవారు. [...]
నేనెంత       నాన్నగారు పరీక్షల్లో ఒక ప్రశ్నలో కథ వ్రాయమంటే పద్యాలలో వ్రాస్తే గొప్పగా ఉంటుందని మొత్తం పద్యాలు వ్రాశారట. బోలెడు మార్కులు వస్తాయని ఆశ తో ఎదురుచూస్తుంటే,'కద వ్రాయమంటే పద్యాలలో ఎందుకు వ్రాసావు అని ఎర్రసిరాతో సున్నాపెట్టాడట.  అది చూసి నాన్నగారు చాలా నిరాశ చెందారు.  బందరు లో ముట్నూరి కృష్ణా రావు గారి  సంపాదకత్వం తో కృష్ణాపత్రిక వారపత్రిక వచ్ఛేది. [...]
నేనెంత                  ముచ్చ్చిలిగుంట నాకు గుర్తు లేదు.కానీ ఎప్పుడో బామ్మతో ఉన్నట్లు లీలగా గుర్తు. వాకిట్లో పెద్ద టెక్కాలుండేవి. ఇల్లు ఎత్తుగా ఉండేది. నాకు మా నాన్నగారంటే ఎక్కువ అనుబంధం. అమ్మకి ప్రేమ ఉండేది,కానీ ముద్దులు కురిపించడం ,గారాం చెయ్యడం లాలనగా కబుర్లు చెప్పడం చేసేదికాదు. నాన్నగారు మాత్రం మమతా కురిపించేవారు. నాన్నగారు కనిపించక పొతే గిలగిలా లాడేదాని. అమ్మని [...]
నేనెంత                    మాతాత గారిది ముచ్చ్చిలిగుంట గ్రామం. మాతాత గారు అయిదు ఊళ్ళ కరిణీకం చేసేవారు. ఊళ్లన్నీ గుర్రం మీద తిరిగేవారట. సమిష్టి కుటుంబం. అప్పుడు అందరూ అలానే కలిసి వుండే వారు. అన్నదమ్ములు నలుగురు. మతి స్థిమితం లేని ఒక చెల్లెలు ఉండేదని   విన్నాను. పెద్దాయన పేర్రాజుగారు. ఆయన రాముడు, తమ్ముళ్ళందరూ లక్ష్మణ స్వాములు. మా తాతయ్య ఆయనకీ చే రువుగా   ఉండేవారు. [...]
నేనెంత                 అమ్మ ఆస్పత్రిలో వుండగా  పెద్ద తుఫాను వచ్చింది. అమ్మ కొండమీద ,తాతయ్య కింద. ఒకరి సమాచారం ఒకరికి తెలియదు.  తాతయ్య ఎలావున్నారో!అని అమ్మ ఖంగా రు పడిపోయింది.  మూడు రోజులు తాతయ్య అమ్మని చూడటానికి  రాలేదు. ఏమయిందో తెలియదు. ఎక్కడన్నా పడిపోయాడో ,దెబ్బలు తలిగాయో,జ్వరం వచ్చిందో ఏమీ తెలియదు. చెప్పేవారెవరూ లేరు. ఆయన చనిపోయాడేమో ?అని భయం వేసి అమ్మ గజగజా [...]
  నేనెంత                      మా అమ్మ చాలా సన్నగా బలహీనం  గా ఉండేది. మంచి రంగు.  అమాయకత్వం అందులోంచి పుట్టిన చిరునవ్వు. మూర్తీభచించిన శాంతం . విస్తు పోయే శాంతం . అదే భయాన్ని,నష్టాన్ని ,మౌనాన్ని ప్రసాదించింది. నాకు ఏడాది     దాటీ  దాట కుండానే   అమ్మకి జబ్బు చేసింది. టీ బీ  అన్నారు. ఆరోజుల్లో టీ బి అంటే మందులు తక్కువ .తిరుగు లేని వ్యాధి .  బందరులో వైద్య సదుపాయం అక్కడవుంటాను  లేదు. [...]
   నేనెంత                నేను పుట్టేటప్పటికీ  మా నాన్న గారు  కిరసనాయిలు  కొట్లోనో ,ఎలెక్ట్రికల్ షాపు లోనో పనిచేస్తూ వుండే వారట. నా నామ కారణం తమాషాగా జరిగింది. నేను పుట్టగానే మా అమ్మమ్మ గారింట్లో అందరు నాపేరు జయ  అనిపెడదామని  జయా జయా అనిపిలుస్తున్నారట. ఒకరోజు నాకు అయిదు రోజుల వయస్సు. అకస్మాత్తుగా జబ్బు చేసింది. అన్నీ  బంద్ అయిపోయాయి. కడుపు ఉబ్బి పోయింది. పాలు తాగలేదు. [...]
నేనెంత  మా మాతా మహుల గురించి చెప్పాలి. ఎందుకంటే  నేను మా  తాత గారింట్లోనే పుట్టాను. మాతాతగారిది నూజివీడు. కృష్ణా జిల్లా.మాతాత గారి సహోదరులు ఏడుగురు.  ఇంటిపేరు శ్రీగిరిరాజు  .ముగ్గురు అప్పచెల్లెళ్ళు. పెద్దామె పెరుగుర్తులేదు,యల్లంరాజు వారి కోడలు. రెండోఆమె సుబ్బమ్మగారు ,చిన్నవయసులోనే విగత భర్త్రుక అయింది. మూడోఆమె. అమ్మన్న అత్థయ్య అనేవారు. రాపాక వారికోడలు.మా తాత [...]
నేనెంత                                ప్రతి మనిషి   మస్తిష్కం లొనూ ఒక కెమెరా ఉంటుంది. స్మృతి బలపడుతూనే   అది క నిపించిన దృశ్యాలను  మనసులో పదిల పరుస్తుంది.పసితనం  లో మొదటి దృశ్యం  నుంచి అవి పెరుగుతూ ఉంటాయి. వాటిని నెమరు వేసుకొంటే జీవన గ్రంధం  మొదలవుతుంది. .నా గురించి ఏదైనా వ్రాయాలని కూర్చుంటే ఈ అఖండ బ్రహ్మాడం లో    నేనెంత?  అనిపించి  కలం కింద పెట్టేసాను. కానీ ఇప్పుడు జీవితం చివరి [...]
మొఖాన చిరునవ్వు ,కళ్లుకూడా నవ్వుతాయి .బంగారు శరీర ఛాయ..  మనిషి నెమ్మది ,మాట నెమ్మది. మా సీతా మహాలక్ష్మిని ముద్దుగా ”అమ్ములూ ” అని పిలుచుకొంటాము. నాకు వరసకి ఆడపడుచైనా  నేనూ అమ్ములూ అనే పిలిచేదాన్ని. నా పెళ్ళైన ప్పటికీ అదియుక్త వయస్కురాలు. ఆవయస్సు ఆడపిల్లలంటే నాకు ఏమిటో మొహం !నాచుట్టూ వుంది నాతొ సరదాగా కబుర్లు చెపుతూ ఉండేది దాని మాటలు వింటూ ?దాని కదలికలు గమనిస్తూ [...]
ఎవరు వచ్చ్చారు ? ఎవరు వాచ్చ్చారమ్మ ఎవరు వచ్చ్చారు ? సామగానమ్ములా సవ్వడి   తోచె      ఎవరు కోకిలమ్మా వచ్చ్చి కుర్చీలో   కూర్చుంది నావలెనె   తీయగా ఆలపించారెవరు ? ఎవరు ? గలగలా   సెలయేరు గడపలోకొచ్చింది నావలెనె కలకలా నింపె నాదమ్మెవరు ?  ఎవరు మేఘమ్ము   దిగివచ్చి ముంగిట్లొఉరిమింది నావలెనె ఫె ళ ఫెళా గర్జించి  రెవ రహో .    ఎవరు పిల్లగాలి వఛ్చి ఇల్లంత తిరిగింది నావలెనె [...]
ఏవ రెవరి కి.  వారు లేరో   వారందరి కి.  వారై. నే. నున్నాను. ,నన్ను. విశ్వసించండి,స్మరించండి అని. భొధించే పరమాత్మ. అంశ.  ప్రతి.  స్త్రీ లొనూ. వుంది,శారీరకంగ్గా. పిల్లల్ని.  కన్నా  కనకపోయినా ప్రతి మగువ  మనసులో మాత్రుత్వపు     మమత   మార్దవం  ముద్ద. కట్తుకొని వుంటాయి .గుర్తించండి .అందరికి వందనాలు .
              కళ్ళల్లో మెదిలే   కృష్ణమణికి                               కన్నీటి   తర్పణం                          గద్వాలులో మఠం   వారింట పుట్టిన  మణి కృష్ణ మణి. ఆంద్గ్రా గరల్స్ ఉన్నత పాఠ శాలలో చదివిన బాలిక. 12 వ తరగతి పాసై ,లైబ్రరీ కోర్సు పూర్తి చేసి అదే పాఠశాలలో  లైబ్రరీ యన్గా 18 సంవత్సరాలకే చేరిన లలన .  ఆకులో ఆకునై  పూవులో పూవునై అని దేవులపల్లి వారన్నట్లు పుస్తకాలలో పుస్తకమై మెలిగిన ముగ్ధ .
              గేయ భగీరథుడు   సి నా రె                 ఒక స్వరం ఎక్కడో పుట్టి           చిక్కగా పలికి           నలుదిశలా ధ్వనించి           చెవి చెవినీ అలరించి           పలుకులు మొ లకలై           బంగారు కంకులై           హృదయారామాలలో           రవ్వల రాశులు పోసాయి           పలుకులు పంచదార          చిలకలై కిలకిలమని          పాఠ కులకు పసందైన           పాయసాలు వడ్డించాయ్         గేయపు టంచులలో       
                                     మా గురువుగారు    శ్రీమతి  నారాయణీ అమ్మ    కి    వందనాలు 
ఆంధ్రుల భోజనం లొ పచ్చడికి ఒక ప్రాముఖ్యత వుంది. భొజనం లొ కూర,పప్పు, పులుసు తో పాటు పచ్చడి కూడా వుంటేనే గా ఏదో పచ్చడి స్రుష్టించి ఇల్లాలు వడ్డించక పోతే ఆవిడ వంటకి మార్కులు పడేవికావు.గొదావరి జిల్లాల వారికి ఆవకాయ ,మాగాయ వుంటె చాలు ముప్పొద్దులా తినమన్నా తింటారు. క్రిష్నా జిల్లావారికి పచ్చళ్ళు తాజాగా వుండాలి. ఒక ఇల్లాలి ఇంటికి రాజు గారు వేళకాని వేళ భొజనానికి వస్తె ,ఆవిడ పచ్చని గరిక కొసుకొచ్చి పచ్చడి చేసి వేడిగా అన్నం వండి పెట్టిందీట, ఉప్పు కారం పులుపు సమానం గా పడి ఘాటైన తిరగమూత పెట్టింది.పచ్చడి మంచి రుచిగావుంది. రాజుగారు మెచ్చుకొని ఆమెకొక అగ్రహారం వ్రాసి ఇచ్చారట. పచ్చడి చెయ్యటానికి సహనం కావాలి.ముఖ్యంగా కొబ్బరి పచ్చడి ,పప్పు పచ్చళ్ళు చెయ్యలంటే సమయం వినియోగించాలి. చాలా మంది వంట అంతా చేసిపారేస్తారుగానీ పచ్చ్డి చెయ్యాలంటే బధ్ధకిస్తారు, దాటేస్తారు, లెకపోతే ఎమి లెస్తూ అనుకొంటారు. పచ్చ్ది వుంటే అన్నంలో కలుపుకొని ఒక ఆధరువుగా తినవచ్చు, పప్పులో పెరుగులొ నంచుకోవచ్చు. భొజనం మధ్య రవంత పచ్చడి నాలుకకి రాసుకొంటే జిహ్వ లేచివస్తుంది. వంట చెయడం ఒక కళ అయితే పచ్చడి చెయ్యడం ప్రత్యెకమైన కళ అని చెప్ప వచ్చు. వంట ఇంట్లో వూరగాయ లుంటే ఆస్థాన విద్వాన్సులు అంటారు. అవి చాలా సార్లు తలకాస్తాయి, పరువు కాపాడతాయి, ఆకలి తీరుస్తాయి. అందుకనే అప్పో సప్పో చెసి ఆవకాయలు పెట్టుకోవాలి అంటుంటారు గ్రుహిణులు . ఏడాదికి ఒక్కసారి కష్ట పడితే సంవత్సరం పొడుగునా వూరగాయ జాడీలు అలమారాలో కూర్చుని ధైర్యం చెప్తు వుంటాయి.ఈ వూర గాయలు రొజు చెసుకొనే బండ పచ్చళ్ళూ,ఎన్నిరకాలున్నాయో సరదాగా లెఖ్ఖ వ్రాద్దామనిపించింది. చిత్తగించండి. ఆంధ్రా పచ్చళ్ళు ********************* 1.ఆవకాయ 2.మాగాయ 3.కాయ ఆవకాయ 4.నీటి ఆవకాయ 5.బెల్లపు ఆవకాయ 6.పులిహోర ఆవకాయ 7.పెసర ఆవకాయ 8.నువ్వు ఆవకాయ 9.తొక్కుదు పచ్చడి 10. మెంతికాయ 11.ఉసిరి కాయ ఆవకాయ 12.ఉసిరిక పచ్చడి 13.చింతకాయ పచ్చడి 14.నిమ్మకాయ వూరగాయ 15.దబ్బకాయ వూరగాయ 16.నారింజకాయ వూరగాయ. 17.పంపరమనాస వూరగాయ 18.కొరివికారం పచ్చడి 19. గోంగూర పచ్చడి 20.అల్లం వూరగాయ 21. కందిపప్పు పచ్చడి 22. పెసరపప్పు పచ్చడి 23.సెనగపప్పు పచ్చడి 24.మినప పప్పు పచ్చడి 25.వేరు సెనగ పప్పు పచ్చడి 26.చింత పండు పచ్చడి 27.అల్లం,బెల్లం పచ్చడి 28.వుల్లిపాయ కారం 29.దోసకాయ పచ్చడి 30.కీర దోసకాయ పచ్చడి 31.బీరకాయ పచ్చడి 32.వంకాయ పచ్చడి 33.మామిడికాయ పచ్చడి 34.మామిడికాయ కొబ్బరి పచ్చడి 35 మామిడికాయ వాక్కాయ పచ్చడి. 36.మామిడికాయ పెసరపప్పు పచ్చడి. 37. దొసకాయ చింతకాయ పచ్చడి 38.దొండకాయ పచ్చడి 39.వాక్కాయ పచ్చడి. 40.వాక్కాయ పెసరపప్పు పచ్చడి 41.వెలక్కాయ పచ్చడి 41.కొబ్బరిపచ్చడి 42.మెంతికూర పచ్చడి 43.నేతి బీరకాయ పచ్చడి 44.దొసావకాయ 45.టొమాటా పచ్చడి 46.కొత్తిమీర పచ్చడి 47.కరివేపాకు పచ్చడి 48.కాబేజీ పచ్చడి 49.సొరకాయ పచ్చడి 50. కారెట్ పచ్చడి 51.బీట్రూట్ పచ్చడి 52.చిలకడదుంప పచ్చడి 53. కొబ్బరి పెరుగు పచ్చడి. 54.మాగాయ పెరుగుపచ్చడి 55.వంకాయ పెరుగు పచ్చడి 56.వుల్లిపాయ పెరుగు పచ్చడి 57.టొమాటొ పెరుగుపచ్చడి 58.నువ్వుపప్పు పెరుగు పచ్చడి 59.ఆవ పెరుగు పచ్చడి 60.అరటి దూట పెరుగు పచ్చడి 61.వంకాయ వుల్లిపాయ పులుసు పచ్చడి 62.పొట్లకాయ పెరుగు పచ్చడి 63.టొమాటొ పుట్నాల పప్పు పచ్చడి. 64.వుల్లిపాయ కొత్తిమీర పచ్చడి 65.టొమాటొ వుల్లిపాయ చట్నీ 66.ద్రాక్ష పళ్ళ పచ్చడి ఇవండీ నాకు తెలిసిన పచ్చళ్ళు . పొద్దున్నె వాట్సప్ లో వంటల వూసులు తెచ్చి ఈపచ్చళ్ళ పద్దు వ్రాయడానికి దొహదం చేసిన మా పెద్దకోడలు జయశ్రీ కి కానుక
           ఆంధ్రుల  భోజనం లొ   పచ్చడికి ఒక ప్రాముఖ్యత వుంది. భొజనం లొ కూర,పప్పు, పులుసు తో పాటు పచ్చడి  కూడా   వుంటేనే గాని భొజనం తిన్న సంత్రుప్తి   వుండదు. ఏపూట కాపూట ఏదో పచ్చడి  స్రుష్టించి  ఇల్లాలు వడ్డించక పోతే   ఆవిడ వంటకి   మార్కులు పడేవికావు.గొదావరి జిల్లాల వారికి   ఆవకాయ ,మాగాయ వుంటె చాలు  ముప్పొద్దులా తినమన్నా   తింటారు. క్రిష్నా  జిల్లావారికి పచ్చళ్ళు  తాజాగా వుండాలి. [...]

              శ్రావణ  లక్ష్మి       శ్రావణలక్ష్మికి  స్వాగతం       సర్వాంగ సుందరికి  స్వాగతం       గోరు వెచ్చని నీటితో  నీకు       స్నానము చేయించెద మమ్మా!       మెత్తని వలువతో తనువును అద్ది       అత్తరు పూసెద మమ్మా!       ఎర్రని కుంకుమ  నుదుటను దిద్ది       నల్లని కాటుక  కన్నుల కద్ది       కురులను దువ్వెదమమ్మా!       జాజి విరులను తురిమెదమమ్మా!            పచ్చని రంగు పట్టు చీరను     ఎర్రని
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు