‘‘దిగులుపడకు.. మన రాజకుమారి అక్కయ్య కోరినట్టు మగవాళ్ల హక్కుల కమిషన్ వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.’’‘‘నాకూ అదే అనిపించింది.. ఆడపిల్ల అని కడుపులోనే చంపేసినట్టు వచ్చే వార్తలు కాస్తా ఇప్పుడు మగపిల్లాడని తెలిసి పుట్టగానే చంపేసిన తల్లి అనే వార్తలుగా మారాయి.’’‘‘ఏదో జరుగుతోందని అనిపిస్తోంది..’’‘‘సినిమాలో హీరోకో, హీరోయిన్‌కో ఏదన్నా అయితే ప్రకృతి స్తంభించి [...]
మిషన్ భగీరథ పథకం కింద మారుమూ ల గ్రామాలకు సైతం ఇంటింటికి మం చినీటితో పాటు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే ప్రయత్నాలు సాగుతున్నప్పుడు, అధికారు లు ప్రభుత్వ సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో ఉంచలే రా? సమాచారహక్కు చట్టం కింద సమాచారం ఇవ్వడం అదనపు భారంగా మారిందని భావిస్తున్న అధికారులు సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకొ ని ఈ సమస్యను పరిష్కరించలేరా?సమాచారహక్కు చట్టం కింద సమాచారం [...]
ఒకే జన్మలో రెండు జీవితాలను అనుభవించాలనే కోరిక ఉందా? అసాధ్యమేమీ కాదు. ఇది సాధ్యమే.‘నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నాను. మా అబ్బాయి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. వాడి జీవితం వాడిష్టం’ ఇలాంటి మాట వినిపిస్తే ఎలా ఉంటుంది. తండ్రి ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం ఏమిటి? కుమారుడు రిటైర్ కావడం ఏమిటి అనిపించడం సహజమే. ఇప్పుడు వింతగా అనిపించవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి [...]
అంటే.. ఇక యుద్ధం తప్పదంటావా?’’‘‘ఆ మాట నేనెప్పుడన్నాను?’’‘‘పెద్దనోట్ల రద్దు ప్రయోగం ఫలించక పోతే ఇక మిగిలిన ఆయుధం పొరుగు దేశంతో యుద్ధం ఒక్కటే అని అప్పుడన్నావుకదా?’’‘‘ఇక మిగిలిన అస్త్రం యుద్ధం ఒక్కటే అన్నా.. కానీ యుద్ధం జరిగి తీరుతుందని కాదు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం అంత ఈజీ కాదు. అంత బలవంతుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏదో విధంగా ఉత్తర కొరియా [...]
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు.. లెక్కలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్‌తో తినేంత ఆస్తి. అలాంటి వ్యక్తికి మరణించే నాటికి ఎంత ఆస్తి ఉండాలి? ఆస్తి మాట దేవుడెరుగు.. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణించే నాటికి నాలుగు వందల మిలియన్ డాలర్ల అప్పులో మునిగిపోయారు. ఆదాయం లేక కాదు... సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలోతెలియక. మనీ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల అప్పుల్లో [...]
క్రెడిట్ కార్డే కదా? కొనడానికి ఇబ్బందేమిటి?’ఈ మాట చాలా మందే విని ఉంటారు. డబ్బుకు సంబంధించి ఏ మాత్రం అవగాహన లేక పోవడం వల్ల వచ్చే ప్రశ్నలు ఇవి. పిల్లలే కాదు చాలా మంది పెద్దలది కూడా ఇదే పరిస్థితి. ఒక వస్తువు ధర విన్నాక కొనడానికి ఆలోచించే వాళ్లు కూడా క్రెడిట్ కార్డుపై తీసుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు. ఒక వస్తువును నగదు చెల్లించి కొనేప్పుడు అనేక కోణాల్లో ఆలోచించే [...]
‘‘చెల్లెమ్మా.. గులాభ్ జాం తియ్యగా ఉంది.. మరో రెండు పట్రా..’’‘‘దుర్మార్గుడా! అవేం మాటలురా!?’’‘‘చెల్లెమ్మా అనడం దుర్మార్గమా?’’‘‘కాదు.. ఆ తరువాత ఏమన్నావు?’’‘‘గులాబ్ జాం తియ్యగా ఉందన్నాను’’‘‘నువ్వో కవివి, అందులోనూ మేధావి కవివి. ఒక సామాన్యుడు తన బతుకు పోరాటంలో ఓడిపోయి సామాజిక స్పృహ లేక గులాబ్ జాం తియ్యగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఓ కవిగా నీ సామాజిక బాధ్యత ఏమైంది? [...]
అంతా ఉత్సాహంగా ఉన్నారు.. రిపోర్టర్ లు అందరూ సంతోషంగా కనిపిస్తే నాకూ సంతోషమే .. గుర్నాథం ఏం స్టోరీ చేస్తున్నావ్?’’‘‘అదేదో పేద రాష్ట్రంలో ఏదో ఆఫీసులో అటెండర్ ఇంట్లో ఏసీబీ దాడి జరిపితే వంద కిలోల బంగారం, 67 ప్లాట్లు, 50 ఎకరాల పొలం కాగితాలు, కోట్లకొద్దీ నగదు దొరికింది. దీనిపై స్టోరీ చేస్తున్నా సార్! ఒక అటెండర్ ఇంత సంపాదించడం సాధ్యమా? ఎవరికైనా బినామీనా? అని ’’‘‘ఈ లెక్కలన్నీ [...]
కడుపు నిండితే గారెలు చేదు అని మనకో సామెత. గారెల రుచి తెలియాలంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. డబ్బు విలువ తెలియాలంటే డబ్బు లేని పరిస్థితులు ఉండాలి.జీవితం విలువ తెలియాలంటే ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న వారిని చూడాలి. తాత్కాలిక ఆవేశంతో ఆత్మహత్య చేసుకుందామని కాల్చుకుని తమను ఎలాగైనా బతికించమని ఆస్పత్రిలో ఏడ్చే పేషంట్లను ఒక్క నిమిషం చూడండి జీవితం విలువ [...]
‘‘అప్పుడే సంతోషం, ఆందోళన, ముసిముసి న వ్వులు.. ముఖంలో క్షణక్షణం రంగులు మారుతున్నాయి. మైమ్ కళ ప్రదర్శిస్తున్నావా?’’‘‘ముందు సంతోషం కలిగించిన విషయం చెప్పాలా? బాధకలిగించిన విషయం చెప్పాలా?’’‘‘చెప్పాలనుకున్నది చెప్పు?’’‘‘విప్లవం మరణించింది.. ఒక తార రాలిపోయింది’’‘‘చిన్నప్పుడంటే ఆరుబయట ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకునే వాళ్లం. అత్తలు తమ కోడళ్ల పెంకి తనం గురించి, కోడళ్లు తమ [...]
పాలనలో పారదర్శత కోసం తెచ్చిన చట్టం సమాచారహక్కు చట్టం. 2005లో వచ్చిన ఈ చట్టం గురించి సామాన్యులకు ఇంకా పెద్దగా తెలియదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చు. సరైన సమాచారం ఇవ్వడం లేదు, ఆలస్యం చేస్తున్నారు, చట్టాన్ని గౌరవించడం లేదని చాలామంది అధికారులపై ఫిర్యాదులు. అదే సమయంలో కక్ష సాధింపులు, వేధింపులకు ఈ చట్టాన్ని వాడుకుంటున్నారని అధికారుల విమర్శ. [...]
‘హుషారుగా కనిపిస్తున్నావ్..?’’‘‘ఉదయమే విశ్వనాథం ఫోన్ చేశాడు. చాలా దిగులుగా ఉన్నాడు. ఏంట్రా విషయం అంటే నీకేం హైదరాబాద్‌లో హాయిగా ఉన్నావ్? మేం హైదరాబాద్‌ను వదులుకున్నాం అని బాధపడ్డాడు’’‘‘మరి నువ్వేమన్నావ్?’’‘‘నువ్వు ఒక్క హైదరాబాద్‌నే వదులుకుని అంత బాధపడితే, మేం విజయవాడ, విశాఖ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, కర్నూలు, కడప, అనంతపురాన్ని, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు తిరుపతి, [...]
మీరు వెతుకుతున్న నేరస్తుడు ఫలానా వ్యక్తి అంటూ తగిన సమాచారంతో పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే.. అందులో విషయాలు నిజమే అనిపిస్తే పోలీసులు విచారిస్తారు. అనేక సందర్భాల్లో పోలీసులకు ఈ ఆకాశరామన్న ఉత్తరాలే కేసు విచారణకు ఎంతో ఉపయోగపడుతాయి. నేరం గురించి, నేరస్తుని గురించి తెలిసినా చెబితే తమ ప్రాణాలకు ముప్పు రావచ్చుననే భయంతో కొందరు చెప్పరు. సమాజం గురించి ఆలోచించే మరి [...]
నిదానమే ప్రధానం - ఆలస్యం అమృతం  విషంఈ రెండు మాటలు చెప్పింది మన పెద్దలే. నిదానం ప్రధానం అంటూనే ఆలస్యం అమృతంవిషం  అంటారు. రెండింటిలో ఏది పాటించాలి అనేది కొందరి సందేహం అయితే, పెద్దలిలానే చెబుతారు. వారి మాటలు పాటించాల్సిన అవసరం లేదు అనేది కొందరి జోకులు. రెండూ అక్షర సత్యాలే. ఏ సమయంలో ఏ మాట పాటించాలి అనే నిర్ణయంలోనే మన విజ్ఞత దాగి ఉంటుంది.‘‘డబ్బు అన్నింటినీ కొనలేదు. [...]
‘‘ఈ కాలం పిల్లలకు బొత్తిగా లోకజ్ఞానం లేకుండా పోయిందండీ రావుగారూ! ఆన్‌లైన్‌లో.. అదే ప్రపంచమని బతికేస్తున్నారు.’’‘‘స్మార్ట్ ఫోన్  పుట్టినప్పటి నుంచి ఉన్నదే కదా? ఇప్పుడు కొత్తగా ఏమైందని?’’‘‘అది కాదండీ రావుగారూ.. మా వాడు ఏమన్నాడో తెలుసా? అన్‌లైన్‌లో ప్రజాప్రతినిధుల అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు కదా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క‘ర్నాటకం’ ఎందుకు? అని [...]
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జగన్నాథ ఆలయం సమీపంలోని రోడ్డు గుండా వెళితే అడవిని తలపించే అపార్ట్‌మెంట్. పేరుకు అది అపార్ట్‌మెంట్ అయినా విశాలమైన ఆవరణ, కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్. అటవీ ప్రాంతానికి వచ్చామేమో అనిపిస్తుంది.ఆ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంతి జీవితం గడుపుతున్న జమునను కలవడానికి వెళ్లినప్పుడు ఏ జర్నలిస్టుకైనా ముందు కళ్ల ముందు కనిపించే వాస్తవం [...]
లక్ష్మి, సరస్వతి .. ఈ ఇద్దరూ ఒకరున్న చోట మరొకరుండరు అంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాలం ఇది. ఎక్కడ సరస్వతీ దేవి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటోంది. ఒకప్పుడు సంపన్నుల సంతానం మాత్రమే ధనికులు. ఇప్పుడు సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మి వారిని వెతుక్కుంటూ వస్తోంది. బెంగళూరు ఐటి కంపెనీలో ఉద్యోగం చేసే నిజామాబాద్ కుర్రాళ్ల మెదడులో [...]
ఏరా..? అంత దిగులుగా ఉన్నావు? ప్రధానమంత్రి పదవికి ఓకే అని రాహుల్, సిఎం పదవికి సిద్ధం అని రేవంత్ ప్రకటించారు.. ఇంకెందుకు దిగులు. ఈ దేశం మరీ గొడ్డు పోలేదు. పాలించేందుకు ఎవరో ఒకరు వస్తారులే దిగులు పడకు’’‘‘నా దిగులుకేం కానీ, నాకన్నా ఎక్కువ దిగులుగా కనిపిస్తున్నావ్? ఏమైంది?’’‘‘ దిగులు నా కోసం కాదు.. కర్నాటక ఎన్నికల కోసం ’’‘‘పోటీ చేస్తున్న ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. ఏవరో ఒక [...]
ఏమండోయ్, చిన్నోడు ఏమంటున్నాడో చూశారా?’’‘‘ఏరా.. ఇంకా స్కూల్‌కు రెడీ కావడం లేదు’’‘‘నేను స్కూల్‌కు రాజీనామా చేశా నాన్నా’’‘‘ఎందుకురా?’’‘‘ముందు పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు ఏమిటో అధ్యయనం చేస్తాను. విద్యాశాఖ మంత్రిగా వారి సమస్యలు పరిష్కరిస్తాను. అందుకే రాజీనామా చేశాను. టీచర్ల తీరు నాకు నచ్చలేదు. మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా పాఠాలు చెబుతున్నారు. ఒక్కో స్కూల్‌కు [...]
‘‘అబ్బాయికి ఐటి కంపెనీలో జాబ్ వచ్చింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలు అవుతోంది. ప్రారంభ జీతమే నెలకు 60 వేలు. మొనే్న కొత్త కారు కొన్నాం పది లక్షలు. నెల నెలా కిస్తు చెల్లించాలి. పోతే పోయింది. పిల్లల సంతోషం కన్నా మనకింకేం కావాలి?’’***హైటెక్ సిటీలో ఉద్యోగమాయె. వాడి స్థాయికి తగ్గట్టు ఇల్లు ఉండాలి కదా? అందుకే మాదాపూర్‌లో కోటి రూపాయల ఫ్లాట్ కొన్నాం. అబ్బాయి ముచ్చట పడ్డాడని [...]
అసలేం జరుగుతోంది..?ఇంతకీ ఏం జరుగుతోంది..?’’‘‘శ్రీరెడ్డి పేరు శ్రీ శక్తిగా మారింది.బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాల్లో త్యాగ మయ హీరో తప్పులన్నీ తనపై వేసుకొని రాజు వయ్యా మహ రాజు వయ్యాఅని పించుకొన్నట్టు వర్మ శ్రీ తప్పులను తనపై వేసుకొన్నాడు . వర్మకు ఇది కొత్త పాత్రే  . దేశంలో ఇరవై నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని తేలింది. ప్రధాని దీక్షను తీవ్రంగా విమర్శించిన [...]
డబ్బుకు మనం విలువ ఇస్తే- అది మనకు విలువ ఇస్తుంది. మనం నిర్లక్ష్యం వహిస్తే ధనం తానేంటో చూపిస్తుంది. అసామాన్య విజయాలు సాధించిన కొందరి జీవిత అలవాట్లను తెలుసుకుంటే మనపై వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.చేతిలో చిల్లిగవ్వ లేని హీరో అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ‘డబ్బు లేని నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావ’ని తండ్రి ప్రశ్నిస్తే- ‘మిస్టర్ కుటుంబరావ్.. డబ్బు [...]
ఏమోయ్.. మీ అన్నయ్య వచ్చాడు.. కాస్త టీ తీసుకురా!’’‘‘చక్కెర కాస్త ఎక్కువేసి తీసుకురా చె ల్లెమ్మా.. ‘హోదా’ కోసం నా వంతు ఉద్యమం ఇదే. షుగర్ ఉన్నా ఎక్కువ చక్కెర వేసుకుని టీ తాగడం ద్వారా కేంద్రానికి నిరసన తెలుపుతున్నా..’’‘‘ఇదేదో బాగుందిరోయ్! నిరసనలో భాగంగా సాయంత్రానికి బదులు, ఉదయమే బార్‌కు వెళదామా?’’‘‘నిరసన ఉద్యమాలు మీ మగాళ్లకేనా? ఆడాళ్లం కూడా వస్తాం. ఏమంటారు అన్నయ్య గారూ.. [...]
ఒక పొరపాటుకు యుగములు వగచేవు- అంటాడో సినీ కవి. తారలకే కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా మనుషులందరికీ ఇది వర్తిస్తుంది. ఒక పొరపాటు జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. పేదరికంలో పుట్టి సంపన్నులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ సుదీర్ఘ కాలం మహరాణిలా బతికి, చివరి రోజుల్లో దీనంగా బతకడం వంటి కష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది.అన్నీ అనుకున్నట్టే జరగవు.. నిజమే. కానీ మన [...]
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 13 ఏండ్లు అవుతున్నా, సమాచారం అంటే ఏమిటి? సమాచారం పరిధిలోకి వచ్చే అం శాలు ఏమిటీ? అనే దానిపై దరఖాస్తుదారులకే కాదు, ప్రజా సమాచార అధికారులకు సందేహాలు అలానే ఉన్నాయి. సమాచార హక్కు చట్టంలో సమాచారం పరిధిలోకి ఏం వస్తాయో స్పష్టంగా ఉంది.తెలంగాణ సమాచార కమిషన్‌కు ఇటీవల ఆసక్తికరమైన కేసులు కొన్ని వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ విభాగాధిపతులు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు