వదిన చెప్పిన సలహాల గురించి తెలియాలంటే...చదవండి.. వదినా మజాకానా!
నేను రెండు కొత్త పుస్తకాలు వేసాను. ప్రస్తుతం హైద్రాబాదులో నడుస్తున్న బుక్ ఫేర్ లో ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వెళ్ళి కొనుక్కుందుకు కుదరనివారు నాకు వారి  కామెంట్ పెడితే నా మైల్ ఐ డి ఇస్తాను. వారి అడ్రసుకి బుక్స్ పంపిస్తాను. .
సంచిక పత్రికలో ప్రచురించబడిన హాస్య కథ.. వదిన - వంటల షో
కాజాల్లాంటి బాజాలు-14-పాఆఆపం
కనిపించకుండా మాయ చేసే ఈ అంతర్జాల మహిమ ఇలా కూడా ఉంటుందా! కాజాల్లాంటి బాజాలు-13-అంతా మాయ
నేను వ్రాసిన  " మీ అమ్మ మారిపోయిందమ్మా.."  కథ పై ప్రతిలిపి లో తక్కెడశిల  జానీ భాషా చరణ్ చేసిన వీడియో సమీక్ష.. కింద లింక్ లో చూడండి. "మీ అమ్మ మారిపోయిందమ్మా.." కథపై వీడియో సమీక్ష
ఈ కాజాల్లాంటి బాజాలు చదివెయ్యండి మరి.... ఎంత పెద్ద బిజినెస్సో..
 ఈ కథ మీద విజ్ఞుల అభిప్రాయం కోరుతున్నాను.. http://sanchika.com/dharmagraham/comment-page-1/#comment-738 ధన్యవాదాలతో, జి.యస్.లక్ష్మి..
ఏప్రిల్ నెల "సంచిక" అంతర్జాల పత్రికలో నేను వ్రాసిన "మా వదిన వ్యాపార  రహస్యాలు.." అనే కథ ప్రచురించబడింది. చదివి మీ అభిప్రాయాలు చెపుతారు కదూ! లింక్ ఇదిగో.. http://sanchika.com/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%B0%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/
గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం 2017 గోవిందరాజు సీతాదేవి వంటి గొప్ప రచయిత్రి పేరున నా "అతను-ఆమె-కాలం.." కథలసంపుటికి పురస్కారం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పుస్తకాన్ని ఎంపిక చేసిన గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కార కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
భమిడిపత్తి భాగోతం           ఆమధ్య ఓ నాల్రోజులు మా ఊరు రాజమంద్రం వెళ్ళొచ్చాంకదా. సరే.. దిగినరోజు ఇంట్లో పనులయిపోయేయి. మర్నాడు మా అమ్మమ్మగారి ఊరు కొత్తపేట బయల్దేరాం. అసలా గోదావరి వైపు వెడితేనే చాలు ఉత్సాహం ఉరకలు వేస్తుంది. పొద్దున్నే లేచి చెయ్యాల్సిన పనులేవీలేవు కనక ఎంతో రిలాక్సెడ్‍గా వుంది. రాజమంద్రం నుంచి మా అమ్మమ్మగారి ఊరు కొత్తపేట గంటే ప్రయాణం. దారంతా ఎంత [...]
జి.యస్ హాస్యకథలు+ వదినగారి కథలు పుస్తకం ఇప్పుడు కినిగె లో దొరుకుతోంది.. ఇదిగో లింక్ ఇదే..
తటవర్తి జ్ఞానప్రసూనగారు తీసుకువస్తున్న త్రైమాసిక లిఖితపత్రిక "మందాకిని" అక్టోబరు సంచికలో నా కథ "మా వదిన కామన్ సెన్స్." మా వదిన కామన్ సెన్స్..     మా వదినా మేమూ కూడా “స్వాతిసదన్ ”అపార్ట్ మెంట్స్ లోనే వుంటాము. ఆ అపార్ట్‍మెంట్స్ కి సెక్రటరీగా వున్న వదిన ప్రతి పండగకీ, పబ్బానికీ అందరికీ పోటీలు పెట్టేస్తుంటుంది. సాధారణంగా  పిల్లలకి క్విజ్ పోటీలు, ఆడవాళ్లకి వంటల, [...]
6-10-2017, స్వాతి వారపత్రికలో ప్రచురించబడిన నా "మా వదినా - వల్లంగిపిట్టా.." కథ. మా వదినా _ వల్లంగిపిట్టా..                                                                                       జి.యస్.లక్ష్మి..                రెండు వారాల్నించి మా వదిన నన్ను ఓ పూట భోజనానికి రమ్మని పిలుస్తోంది. విశేషమేవిటి వదినా అంటే ఉట్టినే రాకూడదా అంటుంది.. మీ అన్నయ్యింటికి ఓ పూట భోజనానికి రావడానికి
జి.యస్.హాస్యకథలు పుస్తకావిష్కరణ.. (వదినగారి కథలు కూడా ఉన్నాయండోయ్..) 2017, సెప్టెంబర్‍నెల మూడో తారీకున నా మూడో పుస్తకం “జి.యస్.హాస్యకథలు” పుస్తకావిష్కరణ ఆత్మీయుల మధ్య ఆనందంగా జరిగింది.  ఒక విధంగా చెప్పాలంటే ఈ పుస్తకం టూ ఇన్ వన్.. అంటే ఒకవైపు నుండి చదువుకుంటే "హాస్యకథలు", రెండోవైపునుండి చదువుకుంటే "వదినగారి కథలు" వుంటాయన్న మాట.. ఇదిగో  ఇలాగ..   ఈసారి [...]
2017, ఆగస్టునెల, మాలిక పత్రికలో వచ్చిన వదినగారి కథ.. http://maalika.org/magazine/2017/08/01/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%AE%E0%B1%86%E0%B0%A4%E0%B0%95%E0%B0%A4%E0%B0%A8/ మా వదిన మంచితనం- నా మెతకతనం.         నవంబరు 8న మన ప్రథానమంత్రి నరేంద్రమోడీగారు రాత్రి యెనిమిదిగంటలకి
నేను నిన్ననే శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు వ్రాసిన “శోభన్ బాబు - జీవిత చరిత్ర” చదివాను. దానికి టాగ్లైన్ “పరుగు ఆపడం ఓ కళ..” 360 పేజీల పుస్తకాన్ని మొదలుపెట్టినదానిని ఆపకుండా చదివేసానంటే ఆ పుస్తకం ఎంత బాగుందో అర్ధమైపోతుంది. ఏ పుస్తకం యెందుకు చదవాలీ అని తెలుసుకోవాలనుకున్నవాళ్ళకు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు తెలియకుండా వుండరు. విద్యార్థులను విజయంవైపు నడిపించడానికి ప్రేరణ [...]
కె.రామలక్ష్మిగారి “అద్దం” కథలసంపుటి.. కె. రామలక్ష్మిగారి కథలసంపుటి “అద్దం” చదవడం ఇప్పుడే పూర్తి చేసాను. నేను పుస్తకాలు విపరీతంగా చదివే రోజుల్లో చాలా ఇష్టపడి చదివే రచయిత(త్రు)లలో ఈవిడ కూడా ఒకరు. ముఖ్యంగా ఈవిడ సృష్టించిన పార్వతీ, కృష్ణమూర్తిల పాత్రలంటే ఎంతిష్టమో చెప్పలేను. 2009లో ప్రచురించబడిన, 278 పేజీలున్న ఈ “అద్దం” పుస్తకంలో 28 కథలు ఉన్నాయి. ఏ కథ ప్రాముఖ్యత ఆ [...]
28-6-2017 నవ్య వారపత్రికలో ప్రచురించబడిన నా కథ "నీ కోసమె నే జీవించునదీ.." నీకోసమె నే జీవించునదీ.. ఆరెకరాల్చేనిస్తా - అంటుమామిడి తోపిస్తా--పోయమ్మా నా కూతురా - పోయింటికి కీర్తితేవమ్మా ఆరెకరాల్చేనిస్తా - ఆవులప్పను నీజతకిస్తా--పోయమ్మా నాకూతురా - పోయూరికి కీర్తితేవమ్మా పోనమ్మా నేను పోనమ్మ - పోతే తిరుగుట లేదమ్మా-- పోనమ్మా నేను పోనమ్మ - పోతే తిరుగుట [...]
24-6-2017 నవ్య వారపత్రికలో ప్రచురించబడిన నా కథ "నీ కోసమె నే జీవించునదీ.." నీకోసమె నే జీవించునదీ.. ఆరెకరాల్చేనిస్తా - అంటుమామిడి తోపిస్తా--పోయమ్మా నా కూతురా - పోయింటికి కీర్తితేవమ్మా ఆరెకరాల్చేనిస్తా - ఆవులప్పను నీజతకిస్తా--పోయమ్మా నాకూతురా - పోయూరికి కీర్తితేవమ్మా పోనమ్మా నేను పోనమ్మ - పోతే తిరుగుట లేదమ్మా-- పోనమ్మా నేను పోనమ్మ - పోతే తిరుగుట [...]
మాతృదినోత్సవం సందర్భంగా "ప్రేమా పిచ్చీ ఒకటే.." అనే నా కథను "అమ్మ ప్రేమంటే ఇదే.." అనే  స్కిట్ గా మార్చి TORI Radio లో వినిపించిన ఉష దరిశపూడి కి ధన్యవాదాలు. లింక్ ఇదిగో.. https://www.youtube.com/watch?v=MN3hXtql2X4&feature=youtu.be
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు