సంబరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : సంబరం (2003)సంగీతం : ఆర్.పి.పట్నాయక్సాహిత్యం : సిరివెన్నెల గానం : మల్లికార్జున్ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయంకష్టపడితే రాదా ఫలితం పదరా సోదరానీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడకానీ ధ్యేయం చూపే [...]
ఔనన్నా కాదన్నా చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటను ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఔనన్నా కాదన్నా (2005) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : కులశేఖర్ గానం : ఆర్.పి.పట్నాయక్ అనుకుంటే కానిది ఏమున్నది మనిషనుకుంటే కానిది ఏమున్నది చలి చీమే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం [...]
ఒక్కడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఒక్కడు (2003)సంగీతం : మణిశర్మసాహిత్యం : సిరివెన్నెలగానం : మల్లిఖార్జున్సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురాఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకీ..ఈ..ఈ సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకీ..ఈ..ఈ [...]
మర్యాదరామన్న చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మర్యాదరామన్న (2010)సంగీతం : కీరవాణి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు హరోం హరోం హర హర హర హరహరోం హరోం హర హర హర హర పరుగులు తీయ్ బిర బిర బిర బిరఉరకలు వేయ్ చర చర చర చర పరుగులు తీయ్ బిర బిర బిర బిరఉరకలు వేయ్ [...]
మహర్షి చిత్రంలోని ఒక పవర్ఫుల్ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మహర్షి (1988)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : సిరివెన్నెలగానం : బాలుసాహసం నా పథం రాజసం నా రధంసాగితే ఆపటం సాధ్యమాపౌరుషం ఆయుధం పోరులో జీవితంకైవసం కావటం కష్టమాలోకమే బానిసై చేయదా ఊడిగంశాసనం దాటటం శఖ్యమానా పదగతిలో ఏ ప్రతిఘటనఈ [...]
గుడుంబా శంకర్ చిత్రంలోని ఒక మంచి స్పూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.చిత్రం : గుడుంబా శంకర్ (2004)రచన : చంద్రబోస్సంగీతం : మణిశర్మగానం : కె.కె. లే లే లేలే ఇవ్వాళే లేలేలే లే లేలే ఈరోజల్లే లేలేవీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లేరెండంటే రెండున్నాయి బాటలేఔనంటే ఆకల్లే లేకుంటే [...]
గోదావరి సినిమాలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గోదావరి (2006)రచన : వేటూరిసంగీతం : కే. ఎం. రాధాకృష్ణన్గానం : శంకర్ మహాదేవన్, చిత్రవిధి లేదు తిధి లేదు ప్రతి రోజు నీదేలేరాపడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరాఈ దేశం అందించే ఆదేశం నీకేరాఈ శంఖం [...]
ఈ రోజు బాలల దినోత్సవం సంధర్బంగా వారికి శుభాకాంక్షలు అందజేసుకుంటూ.. వారిలో స్ఫూర్తి నింపే ఈ చక్కని గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గోల్కొండ హైస్కూల్ (2011)సంగీతం : కళ్యాణి మాలిక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : హేమచంద్ర ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా [...]
ఈ ఏడాది చివరి కార్తీక సోమవారం సంధర్బంగా ఆ పరమశివునికి నమస్కరిస్తూ ఖలేజా చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఖలేజా (2010)రచన : రామజోగయ్యశాస్ర్తిసంగీతం : మణిశర్మగానం : రమేష్, కారుణ్యఓం నమో శివ రుద్రాయఓం నమో శితి కంఠాయఓం నమో హర నాగాభరణాయప్రణవాయఢమ ఢమ ఢమరుక [...]
చంద్రలేఖ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : చంద్రలేఖ (1998)సంగీతం : సందీప్ చౌతారచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రిగానం : రాజేష్ క్రిష్ణన్ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యోఅందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యోఅయ్యయ్యయ్యో.. [...]
అశ్విని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అశ్వని (1992)సంగీతం : ఎం.ఎం.కీరవాణి సాహిత్యం : వేటూరిగానం : చిత్ర సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదుదారి మలుపు తిప్పరా [...]
హైదరాబాద్ నగరంలోని అత్యంత ధనవంతులలో ఒకరు జగన్నాథ్(సుమన్). అతని కొడుకు మంచి మనసున్న కృష్ణ(సుధీర్ బాబు) తన పుట్టినరోజు పార్టీలో మిత్రులకి పరిచయం చేయడానికి తన తండ్రికి ఇష్టమైన రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ "శమంతకమణి" ని అతనికి తెలియకుండా తీస్కెళతాడు. పార్టీ ముగిసే సరికి ఆ కార్ దొంగతనానికి గురవుతుంది. చిన్నపుడు తన తల్లి కొనిస్తానని మాటిచ్చిన ఆ కార్ ఇంటికి వచ్చిన దగ్గర [...]
నరసింహ చిత్రంలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : నరసింహ (1999)సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్ సాహిత్యం : ఎ.ఎం.రత్నం, శివగణేష్గానం : శ్రీరామ్, కోరస్జీవితమంటే పోరాటంపోరాటంలో ఉంది జయంజీవితమంటే పోరాటం...పోరాటంలో ఉంది జయం ఎక్కు తొలిమెట్టుకొండని [...]
గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని ఒక ఉత్తేజభరితమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గోల్కొండ హైస్కూల్ (2011)సంగీతం : కళ్యాణి మాలిక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : హేమచంద్ర అడుగేస్తే అందే దూరంలో.. హలోఅదిగో ఆ తారతీరంలో.. చలోఅటు చూడు ఎంత తళుకోఅది వచ్చి వాలెననుకోకనులింట ఎంత [...]
గమ్యం చిత్రంలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తిపాట యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.చిత్రం : గమ్యం (2008)సంగీతం : ఈ. యస్. మూర్తిసాహిత్యం : ఈ. యస్. మూర్తిగానం : నోయల్, రంజిత్Getup baby getup getup getup get up baby getup getup getup getup getupGo go go go Gamyam Go go go go GamyamU never know how to love the gameU never know how to [...]
భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలోని ఒక ఉత్తేజభరితమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : భీమిలీ కబడ్డీ జట్టు (2010)సంగీతం : సెల్వగణేష్సాహిత్యం : అభినయ శ్రీనివాస్గానం : శంకర్ మహదేవన్మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి [...]
కార్తీక సోమవారం సంధర్బంగా శివుణ్ణి స్మరిస్తూ బాహుబలి చిత్రంలోని శివుడు చేసిన సాహస కృత్యాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : బాహుబలి-ది బిగినింగ్ (2015)సంగీతం : కీరవాణి సాహిత్యం : ఇనగంటి సుందర్ గానం : కీరవాణి, మౌనిమ జఠాఘటాః సంభ్రమభ్రమ నిలింప నిర్ఝరీవిలోల వీచి వల్లరీ [...]
బాణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : బాణం (2009)సంగీతం : మణిశర్మసాహిత్యం : వనమాలిగానం : శంకర్ మహదేవన్కదిలే పాదమిది నదిలా సాగమనదాపయనం ఆపకని పరుగే తీయమనదాఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటంఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశంప్రతి రోజు నీలో చిగురేసే ఆశే [...]
డాక్టర్ రాజశేఖర్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎన్నాళ్ళవుతుందో అని లెక్కలేసుకుంటే అప్పుడెప్పుడో చూసిన అల్లరి ప్రియుడు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంక ఇంతవరకూ నేను థియేటర్లో చూసిన సినిమాలేవీ గుర్తు రావడమే లేదు. అలాంటిది ఇన్నాళ్ళకు ఒక పవర్ ఫుల్ ట్రయలర్ ప్లస్ ప్రవీణ్ సత్తారు మీద ఉన్న నమ్మకం నన్ను థియేటర్ వైపు నడిపించింది. థియేటర్లో ఉన్న ఇతరులు కూడా "రాజశేఖర్ సినిమా మొదటి [...]
ఆట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఆట (2007)సంగీతం : దేవిశ్రీ ప్రసాద్సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రిగానం : శంకర్ మహదేవన్అ అ అ... ఆట... అ అ అ... ఆటా...అ అ అ... ఆట... అ అ అ... ఆటా...హే.. జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంటగుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు [...]
అశ్విని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అశ్విని (1992)సంగీతం : ఎం.ఎం.కీరవాణి సాహిత్యం : వేటూరిగానం : బాలు చెయ్ జగము మరచి జీవితమే సాధననీ మదిని తరచి చూడడమే శోధనచెయ్ జగము మరచి జీవితమె సాధననీ మదిని తరచి చూడడమే శోధనఆశయమన్నది నీ వరంతలవంచును [...]
శ్రీ ఆంజనేయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)సంగీతం : మణిశర్మసాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రీగానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యంతికమక మకతిక పరుగులు ఎటుకేసినడవరా నరవరా నలుగురితో కలిసిశ్రీ రామచందురుణ్ణి కోవెల్లో [...]
బ్లాగ్ మిత్రులు, కంప్యూటర్ ఎరా సారధులు శ్రీధర్ నల్లమోతు గారు చేపట్టిన వన్ ఇయర్ ఛాలెంజ్ కు మద్దతుగా ఈ రోజునుండీ ధనుర్మాసం మొదలయ్యే వరకూ స్ఫూర్తిదాయకమైన గీతాలను తలచుకుందాం. పట్టుదల సినిమా కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఓ చక్కని పాటతో ఈ సిరీస్ మొదలు పెడదాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈపాట గురించి సిరివెన్నెల గారి వివరణతో కూడిన వీడియో [...]
రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రారండోయ్ వేడుక చూద్దాం (2017)సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : శ్రీమణి గానం : సాగర్ ఎయ్ మేఘాల్లో డాన్సింగ్ నేను.. మెరుపుల్తో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేనుచుక్కల్తో ఛాటింగ్ నేను [...]
కార్తీక సోమవారం సంధర్బంగా శివుని స్మరించుకుంటూ ఢమరుకం చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.చిత్రం : ఢమరుకం (2012)సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : జొన్నవిత్తుల గానం : శంకరమహాదేవన్ భం భం భో ... భం భం భో ...భం భం భో ... భం భం భో ...భం భం భో ... భం భం భో ...భం భం భో ... భం భం భో ...సర్ప ప్రావిత [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు