నిన్న రాత్రే టీవీ 5 పోయిన సంవత్సరం మీరు నిర్వహించిన గురుబ్రహ్మ కార్యక్రమం చూడడం జరిగింది. నేను విశ్వనాథ్ గారి గురించి వ్రాసుకున్న కొన్ని మాటలు మీకు కూడా తెలుపుతున్నాను. చిత్ర సంగీతం వెర్రి తలలు వేసి విజృంభిస్తున్న తరుణంలో , చల్లటి సాయత్రంలో చిరుగాలి కివిరజాజులు తలలూపే విధంగా వీనులవిందుగా అందరికీ వినిపించిన నాదమే ఆ నాటి శంకరాభరణం. కొత్తగా క్యాసెట్ట్లు కొనుక్కొని [...]
దున్నేవాడే రైతు! వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్నవాడే రైతు. తన భూమిలో వ్యవసాయం చేసుకునే రైతైనా కౌలు తీసుకుని చేస్తున్న రైతైనా కావచ్చు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ముఖ్యం. రైతుల్లో తాము చేసే వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా చూసే దృక్పథాన్ని తీసుకుని రావడమే మన ఆశయం కావాలి. అధికంగా పండించండి అనేది కాదు నినాదం. తగినంతగానే పండించి అధికంగా సంపాందించండి అని రైతులను [...]
KISAN FM RADIOIt is learnt that in a year around ten lakhs farmers are calling Kisan Call Centre 1800 180 1501 to clear their doubts in agriculture. The agricultural experts answer these queries and these questions and answers are recorded.In this exercise, the farmer and expert are only involved. The other farmers are not benefited though the questions pertain to agriculture in general. How to make other farmers to take the benefit of this exercise?Radio is the only an answer where these questions and answers can be edited and transmitted without removing the voice of the farmers and expert as much as possible to give a feeling of the reality.How to use the Radio medium as the famers cannot sit before Radio for entire length of time of the transmission? Now the mobile phone comes to our rescue. Wherever farmer can be, at home, on travel or in the field, he can listen. Already, they are enjoying the FM stations in their vicinity.How to implement this thought?Let us call this [...]
అయ్యా చంద్రబాబునాయుడు గారూ,మీరు స్వాతంత్ర దినోత్సవం నాడు మన ప్రధాన మంత్రి గారు ఎర్రకోట సాక్షిగా చేసిన ఉపన్యాసం మీరు వినే ఉంటారనుకుంటాను. వ్యవసాయం గురించి మాట్లాడుతూ రైతు సంక్షేమం గురించి మనం ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం మీరు వినే ఉంటారు. మీరు ఈ దిశలోనే కష్ట పడుతున్నారన్నది అందరూ ఎరిగిన సత్యమే. మీరు పట్టిసీమలో గోదావరి నీళ్ళు పట్టి రాయలసీమకు కృష్ణ నీరు [...]
ప్రతి మనిషికీ  జ్ఞాపకాలు రెండు రకాలుగా ఉంటాయి . కొన్నేమో తీపిగుర్తులై కలకాలం తలుచుకున్నప్పుడల్లా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. రెండో రకం కురుపులై మనస్సులోంచి వెళ్ళిపోకుండా ఉండి పోతాయి. ఏమైనా జీవితాన్ని బొమ్మ బొరుసూ అనుకుంటూ గడిపేయడం విచిత్రం కదా! 
http://dx.doi.org/10.4236/ijg.2012.34074 Published Online September 2012 (http://www.SciRP.org/journal/ijg)Simulation of Heavy Rainfall Events during Retreat Phase of Summer Monsoon Season over Parts of Andhra PradeshO. S. R. U. Bhanu Kumar1, P. Suneetha1, S. Ramalingeswara Rao1, M. Satya Kumar21Department of Meteorology and Oceanography, Andhra University, Visakhapatnam, India2Regional Meteorological Centre, India Meteorological Department, Hyderabad, IndiaEmail: osrubhanukumar@yahoo.comReceived April 16, 2012; revised May 20, 2012; accepted May 29, 2012ABSTRACTThe main aim of this paper is to simulate monsoon heavy rainfall episodes that caused floods across some parts of An-dhra Pradesh (AP) state, India during 29th September through 2nd October, 2009. A heavy rainfall quantity of 21 cm was observed near Amaravathi station (16.15°N; 80.5°E) in Guntur district due to a meso-α low pressure system extended from the Bay of Bengal and widespread rainfall episodes were also [...]
నాన్నా చంద్రబాబూ,నేను భూమాతను నాయనా ! నీతో కాస్త మనస్సు విప్పి మాట్లాదామనుకుంటున్నాను. కాస్త ఓపిగ్గా వింటావా నాయనా! మనిషికి అన్నిటికన్నా అత్యవసరం ఆహారం అన్నది నువ్వెగరనిది కాదు. ఆ పట్టెడన్నం కోసమే మనమంతా బ్రతికేది. ఆ తర్వాతే మన ఆశయాలు, సాధనలు. ఆహారం పండించాలంటే చక్కటి సారవంతమైన భూమి, నీరు కావాలన్నది అందరికీ తెలుసు. అందుకే నీ భగీరథ ప్రయత్నాలను జనాలు [...]
 Arcot Bapuji  from MalkajgiriIt is an article which has depicted the shadow side of the new capital coming up on the most fertile soils. How a visionary Chief minister wants develop agriculture all over the state getting water like Bhagiratha and spoiling thousands of most food and wealth creating soils giving life to lease farmers and labourers for the past so many decades? Showing the dreams of Singapore, the minds of the owners of lands were hypnotized to give away the lands. Bulldozers and road rollers have replaced ploughs and tractors, as fertile lands are upturned to mould Amaravati, the dream capital of Andhra PradeshIn Guntur district, on the banks of the Krishna river, dozens of maize and banana fields wear a deserted look. Ploughs and tractors idle in silence. Trucks that once transported farm produce — fruits, vegetables and flowers — are conspicuous by their absence. Since April, when all farming activity ceased, thousands of tenant [...]
    Popular News This Week Weekly News Digest See more      Chandrababu Naidu reminds Centre of its ‘moral commitment’  thehindu.com · Chief Minister N. ChChandrababu Naidu is a person who feels farming is a waste and is not a wealth creating tool. He should know only food can satisfy your hunger not wealth. Even wealth can buy food but can not create food nor you can eat money. Can he sacrifice the most fertile soils in this area which creates wealth for the owners, lease farmers and farm labourers ? Where you can get water at 20 or 30 feet and every year floods bring new soils. The farmers produce many varieties of vegetables, flowers and supply to near and far off towns. You can compare their wealth creation as the highest per acre. No such study was done as my knowledge goes. Why did he ignore the recommendations of Sivaramakrishnan committee in total? What is the snow ball effect [...]
అయ్యా చంద్ర బాబు నాయుడు గారూ, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆర్ధిక పరిణామాలను మనం బేరీజు వేసుకుంటే మనకు సింగపూర్ లాంటి రాజధాని అవసరమా అని ఆలోచించండి. దాదాపు ఇరవై ఏళ్ల పాటు సూపర్ స్పీడులో పరిగెత్తిన చైనా ఒక్కసారి కుదేలై ఏం చేయాలో తెలీక దిక్కులు చూస్తోంది. అప్పు చేసి పప్పు కూడు అన్న చందాన కాలం గడిపిన గ్రీసు దేశం ఇప్పుడెలా ఉందో మనమందరం చూస్తున్నాం. [...]
To ncbn@telugudesam.org cm@ap.gov.in CC tc@aptransport.org 3 Feb Dear sir,Rides by RTA officers on vehicles on roads will certainly yield results and revenue to government by way of fines.To improve revenue to the government,  you can conduct RTA melas for renewals of licenses, fitness certificates, renewal of registrations on every Saturday in RTA unit offices for any vehicle registered anywhere in the state. Even you can think of RTA on wheels ( that is a van or minibus) with all Database of the state vehicles and licenses to visit mandal headquarters with the essential staff for the above purposes. Strictly not for new licenses and fresh registrations, of course. A beginning can be made and see the trend of success.While I was going through the audit reports of saiindia.gov.in, it was noticed that thousands of transport and non- transport vehicles are running on the roads without fitness certificates as per the reports. Noticing the exponent growth of vehicles year [...]
అయ్యా, ఈ వాస్తు పిచ్చి ఎయిడ్స్ కన్నా దారుణంగా వ్యాపిస్తోంది. చివరికి పెళ్ళాం పక్కన ఎడమ వైపునో లేదా కుడివైపునో కూర్చుంటేనో వాస్తు అంటే నమ్మేంత మూర్ఖత్వం మనలో పేరుకు పోతోంది. వాస్తు విరుద్ధంగా కట్టిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి.  ప్రాచీన కాలంలో విడి విడిగా ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఒకరి ఇంటి బావికి మరో ఇంటి బావి దూరంగా ఉంటే ఊటలు సక్రమంగా ఉంటాయనో, వంట గదుల్లోకి గాలీ వెలుతురు [...]
రాజధాని ఏర్పాటు సందర్భంగా రైతులను  జీవితాంతం వ్యవసాయమే చేసుకోవాలనుకుంటున్నారా ? అని అడిగిన చంద్రబాబు గారి గురించి ఏమనుకోవాలి? తరతరాలుగా ఆ వృత్తినే నమ్ముకుని కుటుంబ జీవనం సాగిస్తున్న వారిని అడగాల్సిన ప్రశ్న అదేనా? ఎందుకో వ్యవసాయం అంటే బాబు గారికి చిన్న చూపే.  అయినా వ్యవసాయం దండగ అన్నది ఆయనే గదా! వారి జీవితాలలో ఏదైనా మంచి మార్పులు తీసుకు రావాలనుకుంటే వారి పంట [...]
http://dx.doi.org/10.4236/ijg.2012.34074 Published Online September 2012 (http://www.SciRP.org/journal/ijg)Simulation of Heavy Rainfall Events during Retreat Phase of Summer Monsoon Season over Parts of Andhra PradeshO. S. R. U. Bhanu Kumar1, P. Suneetha1, S. Ramalingeswara Rao1, M. Satya Kumar21Department of Meteorology and Oceanography, Andhra University, Visakhapatnam, India2Regional Meteorological Centre, India Meteorological Department, Hyderabad, IndiaEmail: osrubhanukumar@yahoo.comReceived April 16, 2012; revised May 20, 2012; accepted May 29, 2012ABSTRACTThe main aim of this paper is to simulate monsoon heavy rainfall episodes that caused floods across some parts of An-dhra Pradesh (AP) state, India during 29th September through 2nd October, 2009. A heavy rainfall quantity of 21 cm was observed near Amaravathi station (16.15°N; 80.5°E) in Guntur district due to a meso-α low pressure system extended from the Bay of Bengal and widespread rainfall episodes were also [...]
తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి తేడా తెలియని వారికి తలియ చెప్పాలనే నా ఈ ప్రయత్నం.  తెలుగు ఒక భాష , తెలంగాణా ఒక ప్రాంతం.తెలుగు భాషకు తల్లి తెలుగు తల్లి.తెలంగాణా ప్రాంతానికి తల్లి తెలంగాణా తల్లి.తెలుగు మాట్లాడే వారు ముంబైలో ఉన్నా, ములకనూరులో ఉన్నా, ముదినేపల్లి లో ఉన్నా, ముల్బాగల్ లో ఉన్నా, మదురైలో ఉన్నా వారందరి భాషా తల్లి తెలుగు తల్లే! ఇక వారున్న ప్రాంతాన్ని బట్టి [...]
కొత్త రాజధాని అంటూ హోరేత్తిస్తున్న చంద్రబాబుకు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు ఒక విన్నపము. కేవలం పదమూడు జిల్లాల పరిపాలనకు అవసరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత రాద్దాంతమెందుకు? కావలసిందల్లా ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? ప్రతి జిల్లాలోని ప్రతి మనిషి రోజూ రాజధానికి రావలసిఉంటుంది అన్నట్లు లెక్కలు వేసి [...]
శివ ధనుర్భంగము గావించి  వరమాల వేయించుకొని వివాహమాడినాడు  సీతను ఆ రామచంద్రుడు !
భూ బకాసురులకు అనుగుణంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలనుకోవడం చాలా బాధాకరంగా వుంది. బంగారం పండించే రైతుల వద్ద నుండి ఏదో రకంగా భూములు లాక్కొని కాంక్రీటు అరణ్యాలు సృష్టించాలనుకోవడంలో ఏం న్యాయం వుంది? వ్యవసాయాధారిత పరిశ్రమల  స్థాపనకు భూములు వాడుకోవడంలో అర్థం వుంటుంది. భూములు అమ్ముకున్న రైతులు వారి జీవన విధానాన్ని ఎలా మార్చుకుంటారు? వచ్చిన నడమంత్రపు సిరి [...]
నూతన ఆంద్ర ప్రదేశ్ క్రొత్త రాజధాని గురించి ముఖ్యమంత్రి నుంచి సామాన్య ప్రజానీకం వరకు విపరీతంగా చర్చించు కోవడం జరుగుతూ ఉంది. కాబోయే రాజధాని అందరికీ సమాన దూరంలో ఉండాలని, అన్ని రకాల ప్రయాణ సౌకర్యాల ద్వారా చేరుకొనే వీలు ఉండాలని అనుకోవడంలో తప్పులేదు.రాజధాని నిర్మించాలంటే భూమి అవసరము. నీరు లాంటి ఇతర వనరులు కూడా అవసరమే. కాని సాగులో ఉన్న భూమిని నిర్మాణాలకు ఉపయోగించడం [...]
కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ అని ఆత్రంగా ఆంధ్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. భౌగోళికంగా అందరికీ సమాన దూరంలో ఉండాలనే ఆలోచనకు దగ్గిరలో గుంటూరు, విజయవాడ ల మధ్య బాగుంటుందనేది సత్యం. నాగార్జున యూనివర్సిటీని ఖాళీ చేయించి అందులో ప్రభుత్వ భవనాలు నిర్మించ వచ్చు అనేది అనువైన ఆలోచనే మరి. ఇరవై అంతస్తుల భవనాలు ఓ ఇరవై కట్టినా అందులో అన్ని విభాగాలు ఇమిడి [...]
కారు ఘోష 2 ఆల్టో లక్ష్మణా  అనుకుంటూ ఒంటరిగా కాలం గడుపుతున్న నాకు దొరికింది ఒక తోడు!తెల్లగా మెరిసి పోతూ నా ప్రక్కనే నిలబడింది ఒక మారుతీ స్విఫ్ట్ కారు !మొదటిరోజు మురిసి పోతూ ముద్దుగా అంది దేశమంతా తిరగ బోతున్నాను నేను !వింటూ ఫక్కున నవ్వాను నేను !ఎందుకంటూ అడిగింది నా క్రొత్త తోడుమోజు కొద్దీ ముందు తిరుగుతారు కారులో షికారులు !ఆ తర్వాత పెట్రోలు ఖర్చు చూసి గుండెలు [...]
  హారతీ రావుల ఇంట విరిసిన సుమ బాల ఈ సుష్మ పాలకోడేటి వారి ఇంట అడుగుబెట్టే ఈ అందాల రాశి కలిగిస్తుంది అందరికీ హర్షాన్ని పాలవెల్లువై ప్రవహింపంగా !రాజవర్ధనునికి రాణియై మెట్టినింటికి వన్నె తెస్తుంది పుట్టింటి వారి పేరు వెలయంగా !ఆ వెంకటేశ్వర పరమాత్ముని ఆశీస్సులు ఈ నూతన జంటకు నిండుగా కలగాలని ఆశిస్తూ,-బాపూజీ
నీ మీద  ప్రేమ లేదని అనుకుంటా వెందుకు చెలీ!నా గుండె చప్పుడులో నీ పేరే వినబడుతోంది కదా ప్రియా!నీ మీద ప్రేమ తగ్గిందని అంటావెందుకు చెలీ!నా దేహంలో నీ పేరే జపిస్తూ పరిగెత్తే రక్తాన్ని అడుగు చెలీ !నేను నిన్ను మర్చిపోయానని అంటున్నావు ఎప్పుడూ !నా మనసంతా నువ్వే నిండి పోయి వుంటే మరపుకు చోటెక్కడ చెలీ!
నిన్న ప్రసారం అయిన పాడుతా తీయగా ఒక ఆణి ముత్యం అనే చెప్పుకోవాలి. మానస వీణా మధుగీతం మరియు మ్రోగేనా ఈ వీణ పాడిన దామిని , సాయిరమ్యలు అందరినీ వెనకటి రోజులకు తీసుకెళ్ళి పోయారంటే అతిశయోక్తి కాదేమో!ముఖ్యంగా సాయిరమ్య  పాడుతున్నపుడు కళ్ళలో నీళ్ళు రాని వారు ఉండి ఉండరేమో!మానస వీణ పాటను ఆ రోజుల్లో క్యాసెట్టులో ఒకే వైపు నాలుగైదు సార్లు రికార్డు చేసుకుని ఎన్నో  సార్లు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు