నివారక నిర్బంధం’, విచారణ లేకుండా నిర్బంధించడం అనే విషయాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తిని కలచివేస్తాయి. జీవితంలో అత్యం త విలువైనది స్వేచ్ఛ. ఇలాంటి చట్టాలు, చర్యలు మౌలికమైన స్వేచ్ఛను భగ్నం చేస్తాయి. అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ జబల్‌పూర్ వర్సెస్-శివకాంత్ శుక్లా, 1976 సుప్రీంకోర్టు (రిపోర్టర్ 172) కేసులో హన్స్‌రాజ్ ఖన్నా భిన్నాభివూపాయం న్యాయ చరిత్రలో [...]




