కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"(లేదా...)"హానిం జేయని వాఁ డెటులఁ దా నాచార్యుఁడై యొప్పునో"('శంకరాభరణం' వాట్సప్ సభ్యులకు ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు"(లేదా...)"మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్"(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)
కుండ - దుత్త - చెంబు - గరిటెపై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూభారతార్థంలోమీకు నచ్చిన ఛందస్సులోపద్యాన్ని వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై"(లేదా...)"శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై"(గోటేటి శివరామకృష్ణ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్"(లేదా...)"సతి సతి క్రీడ సల్ప మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె"(లేదా...)"తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్"
శివ స్తుతికరమునన్ త్రిశూలము,నొక్క కరము నందు డమరుకము గూడ,శంఖము నమరె మరియొక కరమున, యభయము నిడునొక కరము,మురము నిడుచు నర్తనం బాడు దక్ష వరుడ వందనమ్ము శూలీ నీకు వందనమ్ముపద్యము చదువు విధానము: పైన (క )నుంచి మొదలు పట్టి  (శూలము) తోటి కలుపుకొని మరల క్రిందకు దిగాలి   (డమరుకము గూడ)  అని మధ్యలో ఉన్న పాదము  చదివి (శంఖము)నమరి అని ప్రక్కకు తిరిగి (మరి యెక)  అని చదివి తిరిగి పైకి [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."...కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ"(లేదా...)"...కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్"(ఛందోగోపనము)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో"(లేదా...)"పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"(లేదా...) "హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశ పుత్రిన్ దమిన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్"(లేదా...)"మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్"
కవిమిత్రులారా,అంశము - వేంకటేశ్వర స్తుతినిషిద్ధాక్షరములు - ర, ల, వ.ఛందస్సు - మీ ఇష్టము.
శివ స్తుతిసర్గుడు! సనాతనుడు! శార్ఙ్గి! శశివకాళి!శబరుడు! మదనారి! నియంత! జనుడు! భీషణుడు! విషధరుడు! వసుధారథుడు! అరిందముడు! పురాoతకుoడు! నగచాపుడు! ఉదర్చి!భూతపతి! సంయుతుడు! శశి భూషణుడు! నిరంజనుడు! చేతనుడు! కోడె రౌతు! స్థాణువు! నభవుడు! మేరుధాముడు! మనము కొలువసతతము శరణు నిడునుగ సరస గతిని.రచనబంధకవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్"(లేదా...)"రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."శివపుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్"(లేదా...)"శివపుత్రుండు మఱంది గాఁడె హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ"(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్"(లేదా...)"తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ"(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)
శ్రీకర! కపి!  కనుమా యిక,నీ కారుణ మింక సోక నిమ్ముర కన్నా!శోకము నాపిక, చక చక యీ కయి కష్టమ్ము  నింక,  యిక చేయదుగా !   భావము          ఓ  హరి నీ యొక్క దయ నాపై చూపుము ,  నా శోకము నాపుము లేకున్న  త్వర త్వరగా నా చేయి  యింక కష్ట పడదు.  (చేతులు కష్ట పడితేనే పనులు అవుతాయి.  ప్రాణము లేకున్నా చేతులు కష్ట పడవు. హరి శోకము ఆపి సుఖము ఇవ్వకున్న  ప్రాణము పోవును గా అని భావము.)  [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"(లేదా...)"రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై"(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)
కన్ను - ముక్కు - చెవి- నోరుపై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూభారతార్థంలోమీకు నచ్చిన ఛందస్సులోపద్యాన్ని వ్రాయండి.
కంజుని దయతోడ  సృష్టి జగతిని  గలిగె కంజపానము తో పరాగమము    తొలిగెకంజనుని వలన రతిసుఖమ్ము    కలిగె కంజ హితుని వల్ల భువిపై కాంతి  కలిగె  కంకటీకుని     వలననే    గాలి   యిలిగెకంకణపు   కూడిక వలన  కడలి  కలిగెకంకణి  వలననే   నాటకమ్ము     వెలిగెకంకటీకుని    తో   కంతు  కట్టె     నిలిగెకంకతము వలన శిరపు కచము [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే"(లేదా...)"పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్"(లేదా...)"కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్"(లేదా...)"మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."రణముఁ జేయని కవికె పరాభవమ్ము"(లేదా...)"రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!"(లేదా...)"సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!"ఈ సమస్యను పంపిన బాబు దేవదాసు గారికి ధన్యవాదాలు.
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు