కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే"లేదా..."భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై"ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."అమృతపానమ్ముచే సుర లసురులైరి"లేదా..."అమృతముఁ గ్రోలినంత సుర లక్కట రాక్షసులై చరించిరే"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్"లేదా...నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచోఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్"లేదా..."భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద"లేదా..."పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్"లేదా..."కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."గాంగేయుం డన్న నెవఁడు గంగాపతియే"లేదా..."గాంగేయుం డెవఁడన్న నా కెఱుక గంగావల్లభుండే సుమీ"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్"లేదా..."రామునిఁ జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు"లేదా..."పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్"లేదా..."చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."రణము ప్రాంగణ మది రణము గాదె"లేదా..."రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
అంశము- రామ రావణ యుద్ధముఛందస్సు- చంపకమాలమొదటి పాదం 4వ అక్షరం 'రా'రెండవ పాదం 5వ అక్షరం 'మ'మూడవ పాదం 14వ అక్షరం 'చం'నాల్గవ పాదం 18వ అక్షరం 'ద్ర' .... ఉండాలి!
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై"లేదా..."తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్"లేదా..."కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."శుకయోగికి నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే"లేదా..."శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్"లేదా..."భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్"లేదా... "భారత కీర్తిచంద్రికలు భావితరాలకుఁ జేటుఁ గూర్చురా"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పడమటం బొంచె రవి సుప్రభాతమందు"లేదా..."పడమటఁ బొంచి చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
ఈనెల 9 నుండి ప్రారంభమయ్యే మా దంపతుల యాత్రావిశేషాలు ఇవి....9-3-2017 వరంగల్లులో కేరళ ఎక్స్‌ప్రెస్‍లో ప్రయాణం10-3-2017 తిరువనంతపురం11-3-2017 శుచీంద్రం, కన్యాకుమారి12-3-2017 తిరుచందూర్, రామేశ్వరం13-3-2017 మధురై14-3-2017 పళని15-3-2017 శ్రీరంగం16-3-2017 తంజావూరు, తిరువారూరు17-3-2017 కుంభకోణం, చిదంబరం18-3-2017 చెన్నై19-3-2017 వరంగల్లు చేరుకొనడం.ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఎవరైనా అంతర్జాల, బ్లాగు మిత్రులు కలిసే అవకాశం ఉందా?ఈ యాత్రకోసం [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు