సికిందరాబాదు లోని పార్కులేన్  చౌరస్తా  నుండి మహాత్మాగాంధీ విగ్రహం వైపు వెళ్లే దారిలో ఒక్క విద్యుత్ స్తంభం లైట్లు ఇలా వేలాడుతూ కనిపిస్తున్నాయి కొన్ని రోజులుగా . కేవలం రెండు తీగల ఆధారంగా వేలాడుతున్న విద్యుత్ దీపాలు ఏ క్షణాన కింద పడిపోతాయి తెలియదు . నిర్లక్ష్యం మనకు మామూలేగా .......   
అర్ధ రాత్రి దాటాక జరిగే రహదారి ప్రమాదాల గురించి మీడియా లో రక రకాల కథనాలు వస్తూనే ఉన్నాయి . ఏదైనా ఒక దుర్ఘటన జరగ గానే గతంలో జరిగిన కథలన్నీ ప్రచురిస్తాయి, ప్రసారం చేస్తాయి. అంత  మాత్రాన ఏమైనా గొప్ప మార్పు వఛ్చిన సందర్భాలు ఉన్నాయా  .. ఉండవు కూడా ... ప్రతీదీ పునరావృతం అవుతూనే ఉంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి ? ఆ సమయంలో ప్రయాణాలను నిషేదించడమే . అర్థ రాత్రి దాటాక  అంటే 12 [...]
మార్కెట్ లో నకిలీ నోట్లు, నాణేల చెలామణి పెరిగి పోతున్నది. కొంచెం చూసుకొని లావాదేవీలు జరుపుకొండి. ఇక్కడ నకిలీ 50 రూపాయల నోటు ఫోటో ఉంది. బాగా గమనించండి. 10 రూపాయల అసలు నాణెం పై  కిరణాలు 10 ఉంటాయి.  15 ఉంటే అది నకిలీ  నాణెం అని భావించాలి.నకిలీ 50 రూపాయల నోటు1.  నోటుపై పూవు గుర్తు ఉంటుంది.2. నోటు వెనుక బాగానే హిందీ అక్షరం రూపాయి కనిపించదు.3. నోటు వెనకాల ముద్రించిన సంవత్సరం [...]
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జైళ్ల లోని ఖైదీ లకు వేసవి కాలంలో ఇచ్చే భోజనంలో పచ్చి  పులుసు చేర్చడం నిజంగా అభినందనీయం. ఆరోగ్య రీత్యా శరీరంలోని వేడి కి ఉపశమనంగా ఇది అందించడం మెచ్చుకోదగినది. ఆయుర్వేదం ప్రకారం పిత్త  దోషాన్ని హరించే గుణమున్న ఈ పచ్చి  పులుసును లంచ్, డిన్నర్ లో చేర్చి ఖైదీలకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఉల్లిపాయలు కూడా ఉంటాయి [...]
ప్రజల్లో ఎముకలకు సంబందించిన సమస్యల్లో సాధారణంగా ఒక మాట వినపడుంది. బొక్కలు  అరిగి   పోయాయి. ఎముకలు ఎప్పుడైనా అరిగి పోతాయా ? ఇటీవలి పరిశోధనలు దీనికి సంబంధించిన ఒక ముఖ్య మైన సమాచారంఅందించాయి . మానవ శరీరం లోని ఎముకలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తమంతట తాముగా పునర్నిర్మాణం జరుపుకుంటాయి. ఇది బయటి దేశాల్లో జరిగిన పరిశోధన . కానీ ఈ విషయం  మన భారతీయులకు ముందే తెలుసు. [...]
భారతీయులను భయపెట్టే విధంగా మీడియా బెదర గొట్టే రాతలు రాస్తున్నది. అక్కడ గాకపోతే ఇంకెక్కడా ఉద్యోగాలు దొరకవన్నట్లు వార్తలు గుప్పిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు చేస్తున్నది గతంలో ఎన్నికల ముందుచెప్పినదే. ఇందులో కొత్తగా కనిపిస్తున్నదేదీ లేదు. వలసలు ఎక్కడైనా సమస్యలు సృష్టిస్తాయి. స్వరాష్ట్ర సాధన నుంచి  గ్రేట్ చైనా వాల్ నిర్మాణం వరకు ప్రధాన  భూమిక వహించినవి [...]
ఇక్కడ  చూడండి .సికిందరాబాద్ లో ఒక వ్యక్తి రోడ్డుపైనే ఇలా నిండు సిలిండర్ ని ఫుట్ బాల్  లాగ ఆడుకుంటూ తీసుకువెళ్తున్నాడు. ఇలాంటివి ఇక్కడ సాధారణం.ఎంత ప్రమాద కరమైన పని చేస్తున్నాడో అతనికి తెలియదు. . మీరు మాత్రం ఇలా ఆడుకోకండి. పేలి పోతారు !
ప్రతి రోజు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరిగే ప్రాంతం ఇది. తెలంగాణ రాష్ట్రం , సికింద్రాబాద్ పారడైస్ దగ్గరలో ఉన్న చెనాయ్ ట్రేడ్ సెంటర్ ముందు దశాబ్ద కాలానికి పైగా ప్రవహిస్తున్న మురుగు గంగా ప్రవాహం ఇది. కుళ్ళు కంపు కొడుతున్నా దానిపైనే నర , వాహన సంచారం. ప్రవహించే మురుగు నీరు పైనే టిఫిన్ సెంటర్, పళ్ళ బండి .... ఎదురుగా మూల మలుపులో ఉన్న టీ  కొట్టు ముందు అదే సీన్. జాంపళ్ళు అక్కడే [...]
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం  కొన్ని విషయాల్లో దుందుడుకు స్వభావాన్ని, నియంతృత్వాన్ని ప్రద ర్శిస్తున్నట్లు  గడచిన రెండేళ్లలో వచ్చిన విమర్శలు చూసినప్పుడు రాష్ట్రంలో ఇప్పుడున్న శాఖలతో పాటు ఒకటి రెండు అదనంగా సృష్టించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఇందులో మొదటిది  సమన్వయ శాఖ . రెండవది ప్రజా సలహా మండలి .  మొదటి శాఖ తో వివిధ శాఖల్లో తలెత్తే సమస్యల పరిష్కారం   [...]
చరిత్రాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం నాణ్యతను గుర్తించిన బయటి దేశాల యువత ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తుంటే , మరి మన పాలకులకు మాత్రం మన పిల్లలను చదువుల కోసం బయటకు పంపించే ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. మన తెలంగాణాచదువులు అంతగా  దిగ జారి పోయాయా ? విదేశీ విద్య ఉపకార వేతనాలు , ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు మరి . అక్కడ చదివిన వారు మళ్ళీ ఇక్కడికి వస్తారన్న  [...]
నేతన్నల పరిస్థితి ఇప్పుడు ఎలా తయారయింది అంటే  బిచ్చము  అడుక్కున్నట్లే ఉంది. తమిళనాడులో ఉచితంగా పంచే పంచలు ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేస్తుంది. తెలంగాణలో చీరెలు పంచితే నే  ఇక్కడ ఇంట్లో అన్నం ఉడుకుతుంది . ఇంత  దారుణమైన పరిస్థితి ఉంటుందని ఎవరైనా ఊహించారా .... చేతి మగ్గాలు కావచ్చు లేక మర మగ్గాలు కావచ్చు ... దేని మీద తయారైనా  అది కట్టుకునే బట్ట. [...]
నవ్య వారపత్రికలో (18-1-2017) వచ్చిన ఈ కథ తప్పకుండా చదవండి. ఇది కథ కాదు, నిజ జీవితం. ఈ కథలో రచయిత పరకాయ ప్రవేశం చేసాడు. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో దానికోసం వాళ్ళు ఎంతగా అంకితమై పోతారో వివరించిన, పిల్లల తాత్కాలిక ఆవేశాలకు వారు ఎలా  బలై పోతారో తెలియ చేసిన దృశ్య వాక్యం ఈ "చదివించిన నను గురువులు " కథ.రచయిత తులసి బాలకృష్ణ కు కేవలం పత్రిక ఇచ్చే పారితోషికం సరిపోదు. కథ చదివిన [...]
ఈ మధ్య తరచూ కొంత మంది సినిమా నిర్మాతలు, దర్శకులు థియేటర్ల గుత్తాధిపత్యం పై విమర్శించడం మనం ప్రచార సాధనాల్లో చూస్తున్నాం. వీరు ఎంత తీవ్రంగా ధ్వ జ మెత్తినా   సమస్య పరిష్కారం అయ్యేటట్లు కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే ఒకసారి అనిపిస్తుంది. థియేటర్లు  లేనంత మాత్రాన చిన్న సినిమాలు విడుదల చేయలేమా ? ఆలోచిస్తే దీనికి ఒక పరిష్కారం కనిపిస్తుంది.  కొత్తగా మినీ థియేటర్లు [...]
తెలంగాణ నుండి వెలువడుతున్న తెలుగు పత్రికల్లో వచ్చే వార్తల్లో చాలా తేడా కనిపిస్తోంది . నమస్తే తెలంగాణా లో వచ్చిన కొన్ని వార్తలు మిగతా ఏ పేపర్ లోనూ కనిపించడం లేదు . అంతో ఇంతో ఆంధ్ర జ్యోతిలో అప్పుడప్పుడు పరిశోధనాత్మక కథనాలు వస్తున్నాయి . కానీ మిగతా పత్రికల్లో దేన్ని చూసినా వార్త సంస్థలు , చానళ్లు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన  వార్తలే కనిపిస్తున్నాయి. కొత్త [...]
నోట్ల తలనొప్పి కొంచెం తగ్గింది. ఇపుడందరికి 2000 నోటు గురించి బెంగ పట్టుకుంది. కొన్ని నెలల్లో దీన్ని కూడా రద్దు చేస్తారన్న పుకారు షికారు చేస్తోంది. దీనికి ఏదో ఉపాయం ఒకటి కనిపెట్టాలి . నల్ల కుబేరులు మన మధ్యే ఉన్నారు. వారుంటేనే డబ్బులతో  మార్కెట్  కళ కళ లాడుతుంది . వారిని పట్టుకోవడానికి మన ప్రధాని ఏమేం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ వీళ్ళు మాత్రం కొత్త రకం వ్యాపారాలు [...]
ఈ మధ్య ఒక తెలుగు ఛానల్ వాళ్ళు ప్రపంచ శాంతి ప్రచారకులు పాల్  తో ముఖా ముఖి  నిర్వహించారు . ఈ కార్యక్రమానికి పాల్ ని పిలి పించి ఇంటర్వ్యూ చేశారో లేదా ఆయనే  తెలియదు గానీ మొత్తమ్ మీద ఒక మంచి పని చేశారు. పాల్  తన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పుకునే అవకాశం కల్పించారు. ఇది ఒక రకంగా అతనిపై ఉన్న అపోహలను తొలగించి నట్లయింది. చాలా విషయాలు అతను కుండా బద్దలు కొట్టినట్లు [...]
భారత ప్రధాని మాటలను అర్థం చేసుకుంటే మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త  జనరేషన్ దృష్టిలో పెట్టుకొని ఆ యన ముందుకు వెళుతున్నారు. నిజంగా ఇదొక సాహసోపేత మైన చర్య. స్వాతంత్య్రం వచ్చిన ఇంత  కాలానికి ఒక గొప్ప మార్పు చూస్తున్నాము. వేలిముద్ర తో క్యాషులెస్ లావాదేవీలు నిర్వ్హయించుకోండి అని చెప్పడం ఒక అద్భుత పరిష్కారం . వేలిముద్రగాళ్ళు అని అనుకున్నా సరే సంతకం కన్నా , [...]
మోడీ చెప్పిన 50 రోజుల ఓపికకు ముగింపు రోజు దగ్గర పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే 500 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు ఆన్లైన్ కొనుగోళ్ళకు అలవాటు పడుతున్నారు. కార్డులను ఉపయోగిస్తున్నారు. అవసరమైతే తప్ప చిల్లర వాడటం లేదు. నల్ల కుబేరులు చేయని ప్రయత్నాలు లేవు. ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించు కున్నారు. కాష్ లెస్ వ్యాపారాలు బాగానే ఉన్నా సర్వర్ డౌన్ మాత్రం తన [...]
పే టీఎం , డెబిట్ కార్డు ,చెక్ ,స్వైపింగ్ మెషిన్ .. ఇలా అన్నిటికీ అలవాటు పడుతున్న ప్రజలు తామెందుకు స్మార్ట్ ఫోన్ కొన్నామురా బాబు అంటూ వాటితో కుస్తీలు పడుతున్నారు. ఈత నేర్చుకునే వాడిని ఒడ్డున నిలబెట్టి పాఠాలు చెప్పే కన్నా వెనుక నుంచి తోసేసి నీళ్ళలో అతన్ని కనిపెట్టుకుని ఉండే విధానం ఇప్పుడు ఫలితం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. చదువు రాని  వారు సైతం మొబైల్ ఫోన్లు [...]
బ్యాంకుల్లో డిపాజట్లు జమ అవుతున్నాయి. కానీ ఇంకా పాత నోట్లే చేరుతున్నాయి. కొత్త 2000 రూపాయల నోట్లను ఎవరూ బ్యాంకుల్లో జమ చేయడం లేదు . దగ్గర ఉన్నా కానీ బయటకు తీయడం లేదు. చిల్లర ఖర్చుల కోసమే ఉపయోగిస్తున్నారు. 500 నోట్లు ఎప్పుడొస్తాయో కానీ .. 2000 రూపాయల నోట్ల సేవింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. వాస్తు మార్పిడి విధానంలో ఇది బ్యాంకు  లావాదేవీలతో సంబంధం లేకుండా నమ్మకంపై చెలామణి [...]
నోట్ల రద్దు, బంగారంపై షరతులు, జీ ఎస్టీ ... ఇలా ఒకటి తర్వాత మరొకటి అమలవుతూ వస్తున్నాయి. పనిలో పనిగా ప్రైవేటు విద్య వైద్యం రద్దు చేస్తే చాలా ఖర్చు తగ్గించిన వారవుతారు. మీడియా లో పలు కథనాలు వస్తున్నాయి. అంతా  మన మంచికే అనిపిస్తున్న ఎక్కడో ఒక చోట మనసు పీకుతోంది. ఈ మార్పులతో మునుగుతామా , తేలుతామా అర్థం కావడం లేదు. ఒక వైపు కోపం మరో వైపు సంతోషం ... కొత్త కొత్త ఆలోచనలు.. ప్రపంచమంతా [...]
ఇప్పుడొక కొత్త మార్పును చూస్తున్నాం . నగదు రహిత లావాదేవీల భారత్ లో కేవలం పాత  నోట్ల రద్దేకాదు మరి కొన్ని చేయాల్సి ఉంది . ఇలా చేస్తే మంచిది.   1. ఉత్పత్తి ఏదైనా సరే దానిపై 30శాతం లాభాన్ని పొందడానికి అధికారిక అనుమతి2.వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంచడం3. ఉద్యోగుల్లో పై నుంచి కింది స్థాయి వరకు ఒకే రకమైన వేతనం4. ప్రయివేటు సంస్థల్లోనూ శాశ్వత ఉద్యోగులను నియమించడం, [...]
🗻 ప్రతి రోజు ఏటీఎం లో నుండి రెండు వేలు తీసుకునే వెసులు బాటు కల్పించినా లైన్లో గంటల తరబడి నిలబడి మెషీన్ దగ్గరికి వెళ్ళగానే కాష్ అయిపోయిన సందర్భాలెన్నో. అందులో సరిపడా ఉన్నాయో లేవో తెలుసుకోవడం గగనంగా మారిందిప్పుడు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే పెడితే ఇంత  తలనొప్పి ఉండేది కాదు. అందులో బాలన్స్ చూసుకుని తమ వరకు వస్తుందో అంచనా వేసుకుని మరో ఏటీఎం కి వెళ్లేవారు. అలాగే ప్రతి [...]
  చిల్లర కోసం సామాన్యుడి పాట్లు వర్ణించలేము. పెద్ద నోటు తిప్పలు లెక్కలేనన్ని. తగ్గిన  ఖర్చు. బ్యాంకుల ఖజానాలు నిండు గర్భిణులు. ప్రజాధనం పై ప్రభుత్వం పట్టు. విమర్శకులు సైతం ఇవ్వ లేని భరోసా. విశ్లేషకుల ఉహాగానాలు. ఉత్పత్తి దారుల మల్లగుల్లాలు. సేవల రంగం కుదేలు. ... ఇలా ఎన్నో ఇప్పుడు భారత్ లో. ఇంత  గందర గోళం గా ఉన్న నల్ల కుబేరులు ఎక్కడ ఉన్నారో ఆచూకీ లేదు. నల్ల డబ్బు ఉనికి [...]
ప్రజాగ్రహం మొదలయింది. నిలకడగా ఉన్న నీళ్ళలో రాయి వేసినట్లయింది. మన డబ్బులు మనం తీసుకోవడానికి ఇన్ని ఆంక్షలా ? ఇదిఆర్ధిక స్వేచ్చకు సంకెళ్లు వేసినట్లే. నోట్ల మార్పిడి కి సంతోషించాము . కానీ తిరిగి తీసుకోవడానికి ఇలా అడ్డంకులు పెడతారని ఎవరూ ఊహించనిది. సేవలు తగ్గి  పోయాయి , నోట్ల చెలామణి సద్దు మణిగింది. వ్యాపారం అధో పాతాళానికి దిగ జారీ పోయింది, అత్యవసర సరుకులు మాత్రమే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు