సి.బి.ఐ  మీద సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మన దేశం లో వ్యవస్థలు ఏ విధంగా పని చేస్తున్నాయో తెలియ చెబుతుంది . ఒక్క సి.బి.ఐ  మాత్రమే కాదు చాలా వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్లకు ,డబ్బున్న వాళ్లకు మాత్రమే  చాలా సందర్భాలలో పని చేస్తున్నాయి. చివరికి సామాన్యుడు తనకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెలితే ,ముందు కంప్లైంట్ తీసుకోకుండా నిందితుని [...]
అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు . 
అధికార  డబ్బు దాహం వల్లనే జగన్ కు ఇబ్బందులు వచ్చాయంటున్న  పెద్ద మనిషి ,ఏ దాహం కోసం తన పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేసారో చెబితే బావుంటుంది .ఇలా డబల్ స్టాండర్డ్స్ మాట్లాడే చాలా మంది రాజకీయ నాయకులు తమ విశ్వసనీయతను పోగొట్టుకొన్నారు.
మా  ఊర్లో పక్కీరన్న అనే అతను   ఉండేవాడు . పిల్లలు చాలా మంది ఉండేవారు . పేదరికం వలన వాళ్ళను సాకడానికి నానా ఇబ్బందులు పడేవాడు . ఒక వేల ఏదైనా జాతరకు వాళ్ళను తీసుకొని పోతే పిల్లలు చేసే  మారాం వలన ఏదైనా కొనివ్వడానికి చాలా ఇబ్బంది పడేవాడు. దీనికి  అతను  ఒక సులువైన మార్గం కనిపెట్టాడు. జాతరకు పోతూనే పిల్లలకు ముందుగా పుల్ల మామిడికాయలు కొనిచ్చేవాడు. అవి తిని పిల్లల [...]
చిన్నప్పుడు  ఏడాదికి ఓసారి వచ్చే  తిన్నాల ను (జాతరను ) తలచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ తిన్నాలలో అబ్బాయిలకు సవారు బండి,పుట్టశెండు ,పిల్లికోయ కట్టె,రంగు కళ్ళద్దాలు ,రంగు సోడా నీళ్ళు  కొనిచ్చే వాళ్ళు . అదే అమ్మాయిలకైతే  గోటు రిబ్బన్లు,రబ్బరు గాజులు ,రంగు కళ్ళద్దాలు ,రంగు సోడా నీళ్ళు ,పక్క పిన్నీసులు ,రంగురంగు రబ్బరులు ,ఇంకా చిన్న చిన్న హారాలు కొనిచ్చే [...]
ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాలో జరుగుతున్న చర్చలు ఈ మధ్యన ఎటుపోతున్నాయో అర్థం కావడం లేదు. నాయకుల కన్నీళ్ళ గురించి చర్చలు పెడతారు. రాజకీయ నాయకులు ఒకరినొకరు  వ్యక్తిగతంగా దూషించుకున్న తర్వాత ఫలానా  ఆయన ఫలానా  ఆయన గురించి అలా తిట్టాడు,ఆ తిట్టుకు అతడు అర్హుడేనా , నిజమేనా అని sms లు అడుగుతారు. కోర్టులలో జరుగుతున్న విషయాల మీద ఇక్కడ చర్చలు పెడతారు,వీళ్ళే [...]
తమ తాత్కాలిక స్వార్థ ,రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టి అధికార పక్షానికి భుజం భుజం కలిపి దన్నుగా నిలబడ్డారు.కానీ ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువగా అంచనా వేయరాదు. ప్రజల కోసం కాకుండా తమ స్వార్థాల కోసం పని చేసే రాజకీయ పార్టీ లను తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు  రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఎల్లప్పుడూ సర్వ సన్నద్దులై  ఉంటారు .  
చిన్నప్పుడు పాఠశాలలో క్లాసు జరుగుతున్నప్పుడు  పీఒన్ (ప్యూన్)దచ్చిగిరి ఏదో ఒక బుక్ పట్టుకొని  సార్  దగ్గరికి వస్తూనే పిల్లలందరికీ  ఒక ఆనందం ,దచ్చిగిరిని చూస్తూనే కృష్ణ పరమాత్మున్ని చూస్తున్నట్లు ఉండేది .ఎందుకంటే  మరసటి రోజున సెలవని సర్కులర్ తెచ్చి ఉంటాడని పిల్లలందరి ఆశ. సారు ఏం  చెబుతారా అని  పిల్లలందరూ ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు. ఒక వేల సెలవని సార్  [...]
మహిళలందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు తమ తమ రంగాలలో వివక్ష లేకుండా పైకి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ..మహిళలందరికీ , అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు . 
నా చిన్నప్పుడు తినే  ఆహారం లో  వైవిధ్యం ఉండేది . కొర్ర,ఆరిక ,జొన్నఅప్పుడప్పుడు వరి  అన్నం తినే వాల్లం . అప్పుడు చాలా బాగుండేది . కానీ నేడు అవన్నీ మాయమైనాయి. ఒక్క వరి అన్నమే ఉంది .మనుషులకే కాదు చివరికి పశువులకు కూడా అప్పటికీ ఇప్పటికీ ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది . పూర్వం గడ్డివామిలో ఒక వరుస  వేరుశనగ కట్టె ,ఒక వరస ఆరిక గడ్డి,ఒక వరస కొర్ర గడ్డి ,ఒక వరస జొన్న చొప్ప,ఒక [...]
ఈ మధ్యన మనుషుల్లో నాగరికత పెరిగే కొద్దీ మనుష్యుల కంటే జంతువులను బాగా ప్రేమిస్తున్నారు.ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకొని వాటికి ప్రేమను బాగా పంచుతున్నారు. కానీ సాటి మనుషులకు మోసాలు చేసి ,ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు పిసరంత సహాయం చేయడం పక్కన పెట్టి  ,లేనిపోని ఇబ్బందులు సృష్టించుతున్నారు.జంతువులు వీళ్ళ స్థాయి కి ఎదిగాయో ,వీళ్ళు జంతువుల స్థాయి కి ఎదిగారో అర్థం [...]
ముందు జరిగిన గోకుల్ చాట్ ,లుంబిని పార్క్ లో  జరిగిన పేలుళ్లు  ప్రజలు మరచి పోక ముందే  నిన్న హైదరాబాద్ లో పేలుళ్ళు  జరిగి ప్రాణనష్టం ,క్షతగాత్రులు కావడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజలకు తమ ధన ,మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది . ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేసున్నాయి. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలకు కూడా [...]
మొన్న ఢిల్లీ లో సంచలనం సృష్టించిన సామూహిక  అత్యాచారం చేదు జ్ఞాపకాలు మరచి పోక ముందే,ఈ రోజు  పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలో  మైనర్ పిల్లలు  ఒక మైనర్ విద్యార్థిని లైంగికంగా  వేధించి ఆ దృశ్యాలను కెమరా ల  లో  బంధించి పైశాచిక ఆనందం పొందే దృశ్యాలను టి.వి.లలో చూసి రక్తం మరిగి పోయింది.మైనర్ లు చేయ కూడని పనులు చేస్తూ ,మైనర్ ల మని చట్టం నుంచి తప్పించు [...]
నాడు మే నెలలో ఎర్రటి ఎండలో ప్రజల కోసం ..నేడు ఫిబ్రవరి నెలలో చలికాలంలో సోలార్ క్యాప్ తో ఎవరి కోసం ....  
రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST [...]
సహకార ఎన్నికలలో విజయం సాధించామని కాంగ్రెస్స్ వాళ్ళు చాలా ఉత్సాహంగా చెబుతున్నారు.ఇంకేముంది ఇంతకు మునుపు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళినట్లు ముందస్తు ఎన్నికలకు వెళితే  సరి,స్వీప్ చేయచ్చు.
షర్మిల 6 వ తేది నుండి పాదయాత్ర తిరిగి మొదలు పెడతామనగానే ,ముందు చేసిన పాద యాత్రలో ఆమెకు లభించిన ప్రజాభిమానం చూసి  ఆమె మీద ఆమె భర్త మీద ఆరోపణలు ఎక్కు పెట్టించినారు.తాము ఆరోపణలు చేస్తే తమకు మైనారిటీ ల ఓట్లు పోతాయనే భయంతో మెజారిటీ భావాలను భుజానికి ఎత్తుకున్న పార్టీ వాళ్ళ చేత విమర్శలు చేయిస్తున్నారు.విమర్శలు చేసేటప్పుడు కూడా తమ ఓట్ల కు ఇబ్బంది కలగకుండా ఎంతో [...]
నిన్న ఉండవల్లి గారు మీటింగ్ పెట్టి సమైఖ్యాంధ్ర ఏర్పడడం గురించి కొన్ని  సాక్ష్యాలు  చెప్పారు.ఇది చాలా ఆలస్యం అయ్యిది.ఈ విషయం టి.ఆర్.ఎస్ పార్టీ పెట్టి వాళ్ళు తమకు అన్యాయం జరిగిందని ప్రచారం చేసినప్పటి నుండి ఇరు ప్రాంతాల మేధావులను కూర్చోబెట్టి చెప్పి ఉండవలిసింది.అలా చెప్పకుండా ఈ 10 సంవత్సరాలు ఈ తెలంగాణా అనే అంశాన్ని అన్ని పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లు తమ [...]
చంద్రబాబు గారు తెలంగాణా లో పాదయాత్ర సందర్భంగా తెలంగాణా కు మద్దత్తు తెలిపి ఇబ్బందుల్లో పడ్డారనిపిస్తుంది.ఒక వేల తెలంగాణా ఇస్తే పరవాలేదు.సీమాంధ్ర లో వచ్చే ఎన్నికలలో సీట్లు రాకున్నా తెలంగాణా లో కొన్నైనా వస్తాయి.ఒక వేల తెలంగాణా ఇవ్వక పోతే సీమాంధ్ర లో సీట్లు ఎలాగు రావు ,తెలంగాణా లో టి.ఆర్.ఎస్ ను కాదని టి.డి.పి ని నమ్మి ఓట్లు వేయరు.తెలంగాణా లో ఓట్లు కావాలంటే ఆయన [...]
రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST [...]
రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST [...]
పూర్వం పెద్దలు అప్పులు అంటే  భయపడేవారు.కానీ ప్రతి ఒక్కరికి నివాసం ఉండడానికి ఇల్లు ,తినడానికి తిండి  ఉండేది.అప్పులు మాత్రం ఉండేవి కాదు.ఒక వేల ఉన్నా కూడా భూమి కొనడానికో,పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో చేసే వారు.అవి కూడా తాము తీర్చ గలిగేంత మాత్రమే ఉండేవి.చాలా పొదుపుగా ప్రశాంతంగా   బ్రతికే వారు.కానీ నేడు ఎంత జీతం వచ్చినా వినిమయ  సంస్కృతి పెరిగి  ప్రతి ఒక్కరికి [...]
వై.ఎస్. చని పోయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రాంతాలకతీతంగా మన  రాష్ట్రం లోని మెజారిటీ ప్రజా ప్రతినిధులు కోరుకున్నారు.జగన్ కూడా  ప్రజలకు దగ్గర అవుతూ ఒక బలమైన నాయకుడిగా  తయారవుతూ ఉంటే ,కాంగ్రెస్స్ అధినాయకత్వం జగన్ నాయకత్వాన్ని బలహీన పరచడానికి ,జగన్ ను సమర్థించే నాయకులను పరిమితం చేయడానికి తెలంగాణా అనే పాచిక వేసింది.తద్వారా జగన్ను ఒక రాయలసీమ [...]
మళ్ళీ 28 డెడ్ లైన్ సమీపిస్తుండడంతో తెలంగాణా సమస్య మీద  చర్చలు , వాదాలు మొదలైయ్యాయి.స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని ఏళ్ల  తర్వాత కూడా పాలకులు ప్రజల కనీస అవసరాలైన త్రాగే నీరు ,విద్య ,వైద్యం అందించ  లేకుండా ఉన్నారు.రాష్ట్రాలు ఎన్ని ముక్కలైనా పాలకుల మైండ్ సెట్ మారకుంటే ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.చిన్న సర్పంచ్ స్థాయి నుండి పాలకులు అవినీతి లో మునిగి [...]
పూర్వం పెద్దలు ఉద్యోగాలు చేసేటప్పుడు ముందుగా పిల్లల చదువులు తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేసి భాద్యతలు తీరిన తర్వాత ఇల్లు గురించి ఆలోచన చేసేవారు.వీలైతే అప్పు చేయకుండా తమ స్వంత డబ్బు తో కట్టుకునేవారు లేకపోతే స్వంత ఊరికి పోయి తమ పూర్వీకుల ఇళ్లలోనే కాలం వెళ్లి బుచ్చేవారు.ఇల్లు అనే దాన్ని ఒక ఆస్తి గా చూసే వారు కాదు.అది కేవలం నివాసం ఉండడానికి  ఒక గూడు  లాగా అను కునే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు