సికిందరాబాద్ నుండి వారణాసికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఉంది. దానితో దానికి చాలా డిమాండ్ ఉంది. కనీసం నెలరోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేతప్ప బెర్త్ దొరకడం కష్టం. మేము కూడా అలాగే నెలరోజుల ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం. అయినా సీటులు దొరకలేదు. వెయిటింగ్ లిస్ట్ 115 వచ్చింది. అది మేము వెళ్ళే ముందురోజుకి RAC  అయ్యింది. కానీ బెర్త్ లేకపోతే కష్టమని మరలా తత్కాల్ [...]
 ఎదురుచూస్తాను! వారమంతా ఎదురుచూస్తాను ఈసారైనా నాలుగు చినుకులు పడతాయేమోఈసారైనా మనసేమైనా తడుస్తుందేమో... వారమంతా ఎదురుచూస్తాను నాలుగు చినుకులకోసం! మళ్ళీ వాళ్ళేరూపాలుమార్చుకుంటూ మళ్ళీ మళ్ళీ వాళ్ళే!పేర్చిన అక్షరాల్లా గోడలకి తగిలించిన బొమ్మల్లా కదలని గుట్టల్లామళ్ళీ అవే
భావుకసీమ రాత్రంతా కరిగికరిగి నల్లని అక్షరమై తెల్లని కాగితంపై  కురిసింది ఎక్కడెక్కడో సుడులుతిరిగి  నాపైవాలిన తెల్ల కాగితం కొత్తతీరాలేవో చూపింది -దార్ల వెంకటేశ్వరరావు (గణేశ్ పత్రిక, 27 ఫిబ్రవరి 2018)
వాళ్ళని కాసేపు విందాం! ఎక్కడనుండీ తడి ? తడితడిగా కవిత్వం  గుండెతడిగా కవిత్వం గొంతుపెగలనియ్యని తడి! కాసేపు రీసెర్చ్ పక్కనపెట్టాలనిపించింది. వాళ్ళు మనింట్లోవాళ్లు కావచ్చు. మన పాఠశాల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, బయట ఎక్కడైనా కనిపించవచ్చు.  పురుషుడికున్నంత స్వేచ్ఛ వాళ్ళకి ఈ విషయంలో ఎందుకోలేదో! వాళ్ళు ప్రవహించే [...]
నేటినిజం ‘సాహితీకెరటాలు’ 28 ఫిబ్రవరి 2018 నిన్ను చూసినప్పుడల్లా ‘అంధ’కారాన్ని జయించడానికి ఓ ఆయుధమేదో నాచేతికొచ్చినట్లనిపిస్తుంది నిన్ను చూసినప్పుడల్లాదారితెలియక వేలాడే ఆ వెలుగు రేఖలకు దారి చూపేనీ వైట్ కేన్ ( లాంగ్ స్టిక్ ) లో  నీనిలువెత్తు ఆత్మవిశ్వాసం నాకో కొత్త విశ్వాసాన్నిస్తుందినీకు నేనెవరో తెలియకూడదనుకొంటూముద్దిస్తానా...!అయినా నువ్వేమో వెంటనే నాకో [...]
హైదరాబాదు, నారాయణగూడలో గల బాబూజగజ్జీవనర్ రామ్ ప్రభుత్వ డిగ్రీకళాశాల (BJR Govt.Degree College)లో 27 ఫిబ్రవరి 2018 వతేదీన ఒకరోజు జాతీయ సదస్సుజరిగింది. దీనికి తెలుగుశాఖ అధ్యక్షుడు డా.కృష్ణమూర్తి సదస్సు సంచాలకులుగా వ్యవహరించారు. తొలిసమావేశానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్యుడు, తెలుగుశాఖ, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు వారు వ్యవహరించారు. ఈ [...]
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు లో విద్యార్థిని విద్యార్థులు ప్రతి యేడాది నిర్వహించుకునే సాంస్కృతిక కార్యక్రమాన్ని ‘‘సుకూన్ ’’ పేరుతో పిలుస్తారు. దీనికి ఒక సీనియర్ ప్రొఫెసర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గాఉంటారు. ఈ యేడాది ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ యూనియన్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ నియమితులయ్యారు. తెలుగుశాఖలో ఆచార్యుడుగా ఉన్న డా. దార్ల ఈ [...]
శ్రీకాశీవిశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవిల గురించి చిన్పప్పటి నుండీ పుస్తకాల్లో చదువుకున్నాను. కాశీ ఎంతో పవిత్రమైందని అంటారు. ‘కాశతే ఇతి కాశీ’- అంటే ‘కాశృదీప్తౌ’లో గల ‘కాశృ’ ధాతువుకి ‘ప్రకాశించు’ అనే అర్థం ఉంది. కాబట్టి, ‘కాశి’ అంటే ‘ప్రకాశించేది’ అని అర్థం చెప్పుకోవచ్చు. కల్పాంత సమయంలో కూడా నాశనం కాకుండా పరమశివుని త్రిశూలము కొనపై నిలిచి ప్రకాశించేది’ అని [...]
   పొడిచిన చోటును విడువక పొడుచుట కెంతగ పొదుపును పొందుకచేయన్ జడవక తప్పదు సూదికి  నడవగ దేహము షుగరుకు నడుపుము దార్లా! అపుడే సలుపును నరములు అపుడే కెరటము లెగియును ఆనందముగన్ ఎపుడే మగునో దేహము  చెపుటే కష్టము షుగరుకు! చెప్పుము దార్లా! ఒంటికి సుఖంబు నోనో  కంటికి నిదురయు నహీ! సకలహితులు నొకే యింటిని రుచిగా చేసిన వంటల నేదియును చూడ వలదను [...]
ఇప్పుడిప్పుడే  జీవితం అంకురమవుతున్న   ఈ నేలను తవ్వేస్తున్నదెవరు? ఆ సముద్రాల్ని ఈ కళ్ళనిండా గడ్డ కట్టించి మరీ ప్రవహిస్తున్నదెవరు? ఆ చీకట్నంతా ఈ మనసు ముంగిట్లో అలా గుట్టలు గుట్టలుగా పోస్తున్నదెవరు? ఈ మనోమైదానంలోని ఆ పులకాంకురాల్ని బలవంతంగా ఎత్తుకుపోతున్నదెవరు? ఆ వేణువునలా గాయం చేసి ఇలా కీచురాళ్ళను విసురుతున్నదెవరు? ఈ పూలతోటలన్నీ కూకటి వేళ్ళతో [...]
 December 2017 Andhra Pradesh Monthly  మనం గువ్వలేరుకుంటూ మనసులేవో గుసగుసలాడుకున్నవన్నీ  నురగ నురగలుగా తేలిపోతున్నాయిలా?? నువ్వూ నేనూ గువ్వల్లా  పెట్టుకున్న సంతకాలన్నీ  కెరటాల్లో కొట్టుకుపోతున్నాయిలా?? నువ్వూ నేనూ  ఆడుతూ పాడుతూ కట్టుకున్న  శైకతభవనాలన్నీ కూలిపోతున్నాయిలా?? మన మనో తీరంపై వాలిన శతృబీభత్సాన్నాపేదెలా? మళ్ళీ మనం మల్లెలసౌరభాలయ్యేదెలా? ఒకటా రెండా మూడా ... ఎన్ని [...]
మొన్న మావాళ్లు పొందిన క్లింటన్ మృదుస్ఫర్శనింకా మరిచిపోలేకపోకుండానే ‘ఇవాంకా’ నువ్వొస్తున్నావు  నువ్వేమి తెస్తావో మాకు తెలీదు  నువ్వేమిస్తావో మాకు తెలీదు నగరమిప్పుడు ఎగిసిపడే ఆనంద కెరటమవుతోంది నగరమిప్పుడు వసంతకాల పూదోటవుతోంది నగరమంతా రెడ్ కార్పెట్ల స్వాగతమవుతోంది మూసీ పండినంత సంబరంగా  అధికారుల ప్రేమంతా బిచ్చగాళ్ళమీదే ప్రవహిస్తోంది మాకిప్పుడు [...]
పొద్దుట్నుండీ  ప్రదర్శన చూడ్డానికొచ్చిన ప్రతీవాళ్ళూ నన్ను పొగిడేవాళ్ళే! జీవం ఉట్టిపడుతుందంటూ నన్ను సుకుమారంగా గిల్లేవాళ్ళే! చేతిలోని కంచం చూస్తూ ఆకలేస్తుందేమోనని  దానిలో కొన్ని జోకులేసేవాళ్ళే! తెల్లారింది... మధ్యాహ్నమైంది... రాత్రయ్యింది ...! ఎన్నాళ్ళిలా వాళ్ళాస్వాదనకో సాధనమవ్వాలి? ఎన్నాళ్ళిలా శిలగానే ఇలలో మిగిలిపోవాలి? ఎన్నాళ్ళిలా నాలో నేనే సంఘర్షణ [...]
కూల్ ఇన్ ఇండియా! సంకనెక్కిన చలేమిటిలా   సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా  దేహమంతా మెల్లమెల్గగా ఆక్రమిస్తూ  దేశమంతా కొరుక్కొంటూ ఉరకలేస్తోందిలా  నరనరాల్లో నెమ్మనెమ్మదిగా దూరిపోతూ  జనాల్నంతా  మత్తునేదో జల్లుకుంటూ దుప్పట్లేదో ముసుగులేస్తూ  నన్ను మంచాన్నే బిగించేస్తుందేమిటిలా! సంకనెక్కిన చలేమిటిలా సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా  కళ్ళెదుటే దృశ్యాలేవో [...]
శ్రీ త్యాగరాయ గానసభలో నేడు (27.12.2017) జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవిత్వం చదువుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. శ్రీ త్యాగరాయ గానసభలో నేడు (27.12.2017) జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కవిత్వాన్ని  వింటున్న కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి, నేటినిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైసా దేవదాస్, ప్రముఖకవి నిఖిలేశ్వర్ తదితర [...]
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు తెలుగు భాషామాధ్యమంలో విద్యాబోధన కొనసాగాలన్నా, తెలుగులో చదువుకున్నవాళ్లకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వ విధివిధానాల్లో మార్పులు రావడం వల్లనే సాధ్యమవుతుందని సోమవారం (18 డిసెంబరు 2017) అబిడ్స్ లోని హైదరాబాదు విశ్వవిద్యాలయ ప్రాంగణం ‘గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన [...]
సమాజంలోనూ, సాహిత్యంలోను గొప్ప దార్శనిక దృష్టి గల అభ్యుదయవాది డా.కట్టమంచి రామలింగారెడ్డి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య  దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.  కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా శ్రీ త్యాగరాయగానసభ, హైదరాబాదులో 10 డిసెంబర్ 2017 సాయంత్రం  జరిగిన సాహితీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమాన్ని [...]
సదస్సులో పత్ర సమర్పణ చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా.సాగి కమలాకరశర్మ, డా.ఏలే విజయలక్ష్మి, డా.జిలుకర శ్రీనివాస్ ఉన్నారు. యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, సికింద్రాబాద్ లో 7, 8 డిసెంబరు 2017 తేదీల్లో ఉన్నత విద్యామండలి, తెలంగాణ రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో 'తెలంగాణ దళిత కథా సాహిత్యం- సమాలోచన' పేరుతో రెండు రోజుల [...]
నమస్తే తెలంగాణ, హైదరాబాద్ టాబ్లాయిడ్, 4 డిసెంబర్ 2017 వేదికపై వరుసగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య రెడ్డి శ్యామల, ఆచార్య రామకృష్ణారెడ్డి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, ఆచార్య వెంకటేశ్వరశాస్త్రి ఉన్నారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే ఆశయం చాలా ఉన్నతమైందే, కానీ దానికి అమలకి కొన్ని అవరోధాలున్నాయి. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో ఒకేరకమైన [...]
తెలుగు-కన్నడ శైవ సాహిత్యం -సామాజిక దృక్పథం (11,12 శతాబ్ది సాహిత్యం) అనే అంశంపై సాహిత్య అకాడమీ & తెలుగు శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం వారు 27 నవంబర్ 2017 తేదీన ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు బెంగళూరులోని డా.బి.ఆర్.అంబేద్కర్ వీధిలో ఉన్న కెనరా బ్యాంక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, సెంట్రల్ కాలేజీ ఆవరణలో జరిగింది. ఈ సదస్సులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్  తెలుగు శాఖ లో [...]
ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైన రాజ్యాంగం భారత దేశానికి ఉందని, అది అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయాన్ని అందిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలి అన్నారు.భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం (26-11-2017) ఉదయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. దీనిలో ముఖ్యఅతిథిగా [...]
 SAHITYA AKADEMI in collaboration with Telugu Department, Bangalore University, Bengaluru Cordially invite you to the one day Symposium on TELUGU-KANNADA SHAIVA SAHITYAM: SOCIAL PERSPECTIVE (11 & 12 Century Literature) Monday, 27 November 2017 Venue: Seminar Hall, Canara Bank School of Management Studies, Central College Campus, Dr. B. R. Ambedkar Veedhi, Bengaluru - 560 001
సభోలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రెక్కలు కవిత్వం అనుభవంతోపాటు ఆలోచనాత్మకంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలుగులో మూర్తి దేవి పురస్కారం పొందిన ఏకైక సాహితీవేత్త , శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శనివారం (18 నవంబర్ 2017) సాయంత్రం హైదరాబాదులోని శ్రీ [...]
‘రెక్కలు’ కవిత్వం-సాహిత్య స్థాయి -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, ఫ్రొఫెసర్, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్-500 046, మొబైల్: 9989628049 సుగమ్ బాబు గారు ప్రఖ్యాత కవి. తెలుగు సాహిత్యంలో అభ్యదయ, విప్లవ, దిగంబర కవులకు ఒక విశిష్ట స్థానం ఉన్నట్లే పైగంబర కవులు కూడా అటువంటి స్థానమే ఉంది. ఆ పైగంబర కవుల్లో సుగమ్ బాబు గారు కూడా ఒకరుగా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు