ప్రతి వినాయక చవితికి కొంత కాలం ప్రత్యెక వ్యాసాలను వ్రాశాను. ఒకటి రెండు సంవత్సరాలు వ్రాయలేదు. ఈ సంవత్సరం, వ్యాసం వ్రాయనవసరం లేకుండా ఒక చక్కటి వీడియో దొరికింది. వెర్రి మొర్రి భక్తితో వినాయకుడు ఎంతగా ఆవేదన చెందుతున్నాడో, ఈ వీడియోలో చక్కగా వ్యక్తపరిచారు. ఈ వీడియో చూడటమే కాదు, అందులో చెప్పిన విషయాల గురించి ఆలోచించి,  వినాయక చవితి పండుగను సవ్యమైన పద్ధతిలో జరుపుకుంటే [...]
ఆవతలి వాడు చెప్పేది, ఆ విషయం మనకు ఉపయోగపడేదే అయినాసరే, ఎందుకు వినాలి అన్న మొండితనం  చాలా మందిలో  చూస్తుంటాము.  ఇక్కడ పార్కింగు చెయ్యద్దు అంటే, అక్కడే డబుల్ పార్క్ చెయ్యటం, లేదా బైకు సైడు స్టాండు వేసి మరీ పార్క్ చేసే ప్రభుద్దుల్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఆఫీసుల్లో మెట్లమీద ఉమ్మెయకుండా, ఇక్కడ ఉమ్మకండిరా అని బోర్డు పెట్టినా సరే అక్కడే తమ చండాలపు అలవాట్లతో [...]
 ప్రజాస్వామ్యం, ఎన్నికలు అంటే ఏమిటి! ఫలానా పార్టీని,  మేము కొంతమంది విడి విడిగా నుంచున్న పార్టీలు ప్రభుత్వంలోకి రానివ్వం అని భీకర నినాదాలు చెయ్యటమా! ఫలానా పార్టీ అందరి  కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపొయ్యే అద్భుత సంఖ్య 272 వాళ్ళకు దఖలు పడలేదు. అంతే! ఇక నాటకాలు మొదలు. ఆ ఎక్కువ వచ్చిన వాళ్ళను ఎలా ప్రభుత్వం ఏర్పరచకుండా ఎన్ని పనులు [...]
టైటిల్ "రంగస్థలం". అదొక సినిమా.   అందుకని బాగున్నది. రాంగోపాలవర్మ మెచ్చుకోవటంలొ ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే  టేకింగ్ చాలా బాగున్నది. ఒక పాట చాలా బాగున్నది. కానీ, అదేపాట,  సినిమాలో కంటే యూ ట్యూబ్ లొనే ఉన్న వెర్షనే  బాగున్నది.ముందుగా యాంఖర్ గా మనకు బాగా తెలిసిన అనసూయను మెచ్చుకోవాలి. ఆవిడ చేసిన  సినిమా చూడటం ఇదే మొదటిసారి. చాలా చక్కగా చేసింది. వయసుకు తగ్గ వేషం [...]
 రాజ్యలక్ష్మి గారు వారి భర్త కోటయ్య గారు సంవత్సరం 1983. అప్పుడే బాంకులో ఉద్యోగం వచ్చింది. వేరే ఉద్యోగం కొన్నాళ్ళు చేసి, అది మానేసి బాంకులో చేరిన రోజులు. పూర్వపు ఉద్యోగంలోస్నేహితుడు పూర్ణచంద్ర రావు (ఎడమ పక్కన) మరొక స్నేహితుడు గణపతి (కుడిపక్కన) నాకు క్వార్టర్స్ ఇచ్చి ముద్దుగా చూసుకున్నా కూడా, బ్యాంకు  ఉద్యోగం మీది మోజుతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, బాంకులో చేరిన [...]
ఫిదా అను పేరుగల ఈ తెలుగు సినిమాను నిన్న రాత్రి (25 07 2017) చూడటం జరిగింది. సినిమా ఎలా ఉన్నది అని ఎవరన్నా అడిగితె, "బాగుంది" అని ముక్తసరిగా చెప్పేంత బాగున్నది. నాకున్న సమస్య ఏమంటే సమకాలీన సినిమాలు, హీరోల సినిమాలు అస్సలు చూడను. మెగా రిలీజులకు దూరంగా ఉంటాను. కాబట్టి నా సమీక్ష  నా టేస్ట్ ప్రకారం చూసే సినిమాలతో పోల్చి మాత్రమె ఉంటుంది. కాబట్టి, వచ్చిన ప్రతి (మూస) సినిమా [...]
 RETIREMENT ALSO CALLED SUPERANNUATION Yes,  I retired. But still I am not feeling that I retired. I am feeling that I am on some leave and enjoying it. Office is nearby and now and then I am going there for a tête-à-tête and spending with my (now former) colleagues.On the day I retired, our Office, as is the tradition, arranged a wonderful farewell function for me and gave a memorable farewell. My family too was invited including my little Grand Daughter Pravina. The function was presided over by our General Manager Shri Suresh Pai and sitting by his side on the dais (for sometime) is  my Grand Daughter Aanya Pravina.  In fact to start with, the function was compered by my good colleague and Officer (now Manager) in my section Anshuman Ojha. He had conducted the function in a very jovial manner without allowing the normal "parting company pangs"  to surface, which is the normal case on such occasions. Following is the video [...]
Yes I retired. But still I am not feeling that I retired. I am feeling that I am on some leave and enjoying it. Office is nearby and now and then I am going there for a tête-à-tête and spending with my (now former) colleagues.On the day I retired, our Office, as is the tradition, arranged a wonderful farewell function for me and gave a memorable farewell. My family too was invited including my little Grand Daughter Pravina. The function was presided over by our General Manager Shri Suresh Pai and sitting by his side on the dais  is (for sometime) my Grand Daughter Pravina.  In fact to start with, the function was compered by my good colleague and Officer (now Manager) in my section Shri Anshuman Ojha. He had conducted the function in a very jovial manner without allowing the normal melancholic feelings to surface, which is the normal case on such occasions. Following is the video to show the compering ability of Anshuman Ojha (whom I [...]
 చాలా కాలం తరువాత ఒక చక్కటి సినిమా చూశాము. నానీ మొదటి సినిమా "అష్టా-చెమ్మా" సినిమా నాకు బాగా నచ్చింది. ఆ తరువాత "కిష్టిగాడి లవ్ స్టోరీ" అనుకుంటాను  ఎదో బస్సులో వెడుతూ చూశాను. బాగున్నది. నాని గురించి, నాకు అనిపించింది చెబుతాను, "ఇతనొక నటుడు, ఇతను సినిమాలు చెయ్యటానికి ఒప్పుకోవటానికి ముందే కొంత ఆలోచించి,  ఆ సినిమా తన టేస్ట్ కు సరిపోతేనే నటిస్తాడు" ఇది నా అభిప్రాయం. [...]
1980 లకు ముందు పుట్టిన వాళ్ళకు  పరిచయం ఉన్నట్టుగా ఆ తరువాత   పుట్టినవాళ్ళకు రేడియో పరిచయం, రేడియో వినటం తెలియదు. సరే నాలాంటి వాళ్ళు 1950ల్లో 60ల్లో అంతకు ముందు పుట్టినవాళ్ళకు రేడియోనే పెద్ద వినోద సాధనం . సాంకేతిక బాగా పెరిగి రేడియోనే కాక అనేకానేక సమాచార సాధనాలు మూలాన పడ్డాయి. ప్రస్తుతం రేడియో అంటే ఎఫ్ ఎం రేడియో మాత్రమె. ఎఫ్ ఎం రేడియో అంటే అందులో వచ్చే అనౌన్సర్ అదే "జాకీ" [...]
SAAHITYA ABHIMAANI: సునీల్ కు బహిరంగ లేఖ("జక్కన్న" సినిమా చూసిన దురదృష్టం తరువాత)
బాబూ సునీలూ,నువ్వు వేసిన కొన్ని హాస్యగాడి పాత్రల వల్లమాత్రమే నీకు కొద్దో గొప్పో పేరు వచ్చిందన్న విషయం ఒప్పుకునే స్థితిలోనే ఇంకా ఉన్నావని తలుస్తున్నాను. నీకు ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోతె ఎక్కడో అక్కడ  ఒక చిన్న ప్రకటన చేస్తే  చాలు, ఇదివరకు నువ్వు చేసిన హాస్యం  ఆస్వాదించిన అభిమానులు వారి శక్తానుసారం నీకు విరాళాలు పంపి నీకు ఇబ్బంది లేకుండా  చూసుకునే అవకాశం [...]
ప్రపంచ  వ్యాప్తంగా "చంపి" అంటే  చందామామ పిచ్చోళ్ళు అనే  అర్ధం.  ఇది తెలియని వాళ్ళు ఉంటారని  నేను అనుకోవటం  లేదు. దాదాపుగా 2009 లో మొదలయిన ఈ చందమామ పుస్తకాల సేకరణ (పిడిఎఫ్ లే అసలైన పుస్తకాలు కాదు) రకరకాల మలుపులు తిరిగి దాదాపు 1947 నుంచి వచ్చిన చందమామ పుస్తకాలు, ధారావాహికలు చాలా చోట్ల దొరుకుతున్నాయి. మొత్తం మొత్తం  చందమామ నిధి అంతా  కూడా ఒక్కచోట దొరకటం ఇదే [...]
SIVARAMAPRASAD KAPPAGANTU·FRIDAY, 13 MAY 2016యు ట్యూబ్ కు తెలుగు ఏమిటి!?నాకు తెలుసు మీరు అదే అంటారని. ఏది! అదే మీకూ తెలుసు నాకూ తెలుసు. నిజానికి యు ట్యూబ్ కు ఆ పేరు ఎలా వచ్చిందని మీ అభిప్రాయం! యు అంటే మీరు అనుకున్నదే "మీ" లేదా "మీ యొక్క" ఇక్కడవరకూ కూడా ప్రమాదం లేదు. ప్రమాదమల్లా ఆ తరువాత ముక్కతోనే! ట్యూబ్ అంటే గొట్టం అని కదా అర్ధం. ఏవో దీపావళి దినుసులు సూరేకారం పోటాష్ మరొకటో ఉన్నాయి. అవి వేటికవి అంత [...]
ఫోటో కర్టెసీ రాధే శ్యాం బ్లాగ్ "సొంత ఘోష"సాంప్రదాయబద్దంగా, మట్టి వినాయకుడితో వినాయక చవితి చేసుకుంటున్న "భక్తులకు" శుభాకాంక్షలుబజారు పూజలు చేసేవాళ్ళకు ........వద్దులెండి  చెబితే  బాధపడతారు.  నా బ్లాగు 2009 లో మొదలు పెట్టినదగ్గర నుంచీ, ప్రతి వినాయక చవితికీ ఒక వ్యాసం వ్రాయటం అనావయితీగా ఉన్నది. కానీ ఐదేళ్ళు వ్రాసి విసుగెత్తి క్రితం సంవత్సరం వ్రాయలేదు. ఈ సంవత్సరమూ [...]
 గత కొన్ని నెలలుగా మా పాత మాష్టార్లు, లెక్చరర్లు అందరూ జ్ఞాపకం వచ్చి వాళ్ళ ఫొటొల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాను,  కాని ఫలితం శూన్యం. ఒక 15-20 ఏళ్ళ క్రితం వరకూ కూడా కనపడుతూనే  ఉండేవాళ్ళు. అప్పుడు ఫొటో తీసుకోవాలన్న జ్ఞానం  లేకపొయ్యింది. సరె, ఈ ఉపాధ్యాయ ఉత్సవ  సందర్భంగా నాకు చదువు చెప్పిన మాష్టార్లు  అందరినీ ఒక సారి తలుచు కుందామని ఒక ప్రయత్నం చేసి చూస్తాను.నా [...]
 ఇంతవరకూ మనం పోనీ నేను    విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతుంటే మరొకరు వ్రాసేవారు అని విన్నాము/ను, చదువుకున్నాము/ను. ఆ సంఘటనకు ఫొటో లేదు. కానీ ఈరోజు "బ్నిం" గారు ఒక అద్భుత ఫోటో తన ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసి అందరితో పంచుకున్నారు.ధన్యవాదాలు బ్నిం గారూ చూడండి ఈ అరుదైన ఫొటో.
వీడియో  లో అక్కడక్కడా ఈ ఫొటో వస్తున్నది కాబట్టి ఈ ఫొటో రమేష్  గారిదే అనుకుంటున్నాను  మరెక్కడా వెతికినా ఆయన ఫొటో కానరాలేదు తెలుగువాళ్ళం అని చెప్పుకునే అందరూ విని తీరవలసిన ఉపన్యాసం. రమేష్ గారు చెబుతున్న విషయాలు కొన్ని కొన్ని వింటుంటే అవ్వి వచ్చేవి ఆనంద భాష్పాలా లేక అక్కడి తెలుగువారు పడుతున్న బాధలు వింటుంటే ఆగని కన్నీరా అని ఎవరిని వారు ప్రశ్నించుకోవలిసిన [...]
మరణించటం ఏదో ఒక రోజు తప్పదు. కాని, ఆయనకు ఎంతో ఇష్టమైన విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగిస్తూ వెళ్ళిపోవటం, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నది. మహా భారతం లో భీష్ముని తలపించే శ్రీ అబ్దుల్ కలాం గారి ఆత్మకు శాంతి కలగాలని నా ప్రార్ధన.ఇంతటి 24 గంటల తెలుగు/ఆంగ్ల/హిందీ మీడియాకు, కలాం గారి మరణవార్త కు సంబంధించిన వీడియో అందనే లేదు (ఇప్పుడు లండన్ లో రాత్రి 08:30 అయ్యింది).ఆయన పాత [...]
ఈరోజు  (అంటే 10 జులై 2015) మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మా ఫ్లైట్ ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, తొమ్మిది గంటల ప్రయాణం తదుపరి,  లండన్ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నరకు (మన టైం ప్రకారం రాత్రి పదిగంటలు) లండన్ హీత్రో విమానాశ్రయానికి చేరుకుంటుంది. మళ్ళీ  ఆగష్టు 14 న  భారత్ కు తిరిగి వస్తాము. నాకేమో లాప్ టాప్ వాడటం అంత సౌకర్యంగా ఉండదు, అలవాటు లేక. ఇప్పుడు [...]
ఉషశ్రీ గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి చేసిన పురాణ ప్రవచనాలు, ఆ ప్రవచనాలకు ముందుగా ఆయన చేసిన ధర్మసందేహాలకు సమాధానాలు ఎంతగానో పేరొందినాయి. నభూతో నభవిష్యతి గా ఇప్పటికీ అలనాటి శ్రోతల జ్ఞాపకాల్లో ఉన్నాయి. మొగలి పువ్వు ఇస్తే ఏమి చెయ్యాలో తెలియని గుమాస్తాలు ఆకాశవాణి  వారు. నాకు తెలిసిన చాలా బాధాకరమైన విషయం ఏమంటే, ఉషశ్రీ గారి గొంతు ఉన్న ఒక్క టేపు కూడా అకాశవాణి [...]
నాకు రేడియో కార్యక్రమాలంటే చాలా అభిమానం. కాని నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఇచ్చిన ఒక ఆంగ్ల ప్రసంగం గురించి పూర్తిగా మర్చిపోవటం ఆశ్చరం. గత వారంరోజుల్లో పల్లె ప్రపంచం కొండల రావుగారు తన బ్లాగులో నా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పటం, ప్రశ్నలు సంధించటం, పాత ఫోటోలు విశేషాలు అడగటం జరిగింది.ఆఫోటోలు,పాత విశేషాలు వెతుకుతూ ఉంటే,నా రేడియో ప్రసంగం గుర్తుకు వచ్చి నా [...]
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అరుదైన అపురూప చిత్రం  చిత్రకారుడు శ్రీ వెంబు సీతమ్మనుశ్రీలలితాపరమేశ్వరిగా రామాయణ కల్పవృక్ష మహాకావ్య రసబ్రహ్మ విశ్వనాధవారు దర్శిస్తున్నట్లుగాసుమారు 40 సంవత్సరాల క్రితం శ్రీవెంబు వేసిన చిత్రం.   ఈ చిత్రాన్ని స్వయంగా వారేతన వీరాభిమాని, మితృలు అయిన మా మామగారు,తెనాలి తాలూకా గొడవర్రు అగ్రహారం వాస్తవ్యులు, జంధ్యాల వెంకటేశ్వర్లు [...]
ఇంటర్నెట్లో వేల రేడియోలు ఉన్నాయి. కానీ అన్నీ మనం వినలేము, వినలేము అంటే నిజంగా వినలేము అని కాదు, వినగలిగే శక్తి ఉండదు. కారణం ఇంటర్ నెట్ రేడియోల్లో ఎక్కువ భాగం చెత్త కంటెంట్ మాత్రమే ఉంటుంది, లేదంటే ఎక్కడో ఉన్న ఎఫ్ ఎం రేడియో లో వచ్చే లైవ్ కంటెంట్ మనకు వినిపిస్తారు. సరదాగా న్యూజీలాండ్ లో ఎఫ్ ఎం రేడియో ఎలా ఉంటుంది, లేదంటే, వెస్ట్ ఇండీస్ లో ఎఫ్ ఎం రేడియో ఎలా వినిపిస్తుంది [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు