నాకు కాదు. మన సోదరులు కొంతమందికి. బెంచ్ మీద ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళని వదిలించుకోవడానికి మన సాఫ్ట్-వేర్ కంపనీలు కనిపెట్టిన కొత్త ఉపాయం.ఇంకోటి, ఎప్పుడో క్లయిమ్ చేసుకున్న బిల్లులని మళ్ళీ తనిఖీ చెయ్యడం. ఇలా జరుగుతుంది అని చెప్పిన నా మిత్రుని కి నా సలహా, నీ రెస్యుమే లో ఎక్స్పీరీయన్స్ ని మార్చి క్లయింట్స్ కి పంపి ఉంటారు కదా, అవి అన్నీ పేపర్ వాళ్ళకి చెబుతా అని దమ్కీ ఇవ్వు. [...]
ఈ రోజు బాబుగారి ప్రకటన, కా.పా.ఐ తో పొత్తు ప్రకటన చేస్తూ. ఆ బగవంతుడు మనకి మతిమరుపు ని వరంగా ఇచ్చి బతికించాడు కాని, లేదు అంటే రాష్రాదికారం చేతికి చిక్కాక, బాబు గారు చేసిన పనులు మనకి గుర్తు ఉంటే ఏమి కాను.కమ్యునిజానికి కాలం చెల్లింది అన్నారు. ఒక్క కమ్యూనిజం ఏమిటీ, అన్ని యిజాలకి కాలం చెల్లింది అన్నారు, ఒక్క టూరిజం తప్ప. (అది నిజమే కామోసు అనుకొని, ఆంద్రా ప్రజలు బాబు గారిని [...]
అక్కడ పులివెందుల లో గడ్డం పట్టుకొని(గిట్టని వాళ్ళు అది చెంపదెబ్బా అన్నారు, కానీ శాంతిదూత భూమానాగిరెడ్డి గారు అక్కడ ఉండగ ప్ర.రా.పా. వాళ్ళు రౌడియిజం ఎందుకు చేస్తారు? మనం కూడా కొంచెం అలోచించాలి), మీ ఇంటి మీద జెండా కర్ర కట్టుకుంటాము, అంటే పిడిగుద్దులు గుద్దారు.ఇప్పుడేమో వేదికలెక్కి ముద్దులు ఇచ్చేస్తున్నారు, అడిగిన వారికి, అడగని వారికి.
చిరంజీవిగారు పులివెందుల వెళ్ళి తొడ కొడితే అదో ఆనందం.సాక్షిలో రామోజీ పుత్రరత్నం తన హితుడు, సన్నిహితుడు...ఇంకా చాలనే అని వాళ్ళే చెప్పుకున్న అతనితో కలిసి తన తండ్రి కి వ్యతిరేకంగా ఇంటర్వ్యూ ఇస్తే పరమానందం.ఎందెందు వెదికినా అందందే కలడే మన చిన్న బాసు అంటు జంట పత్రికలలో రోజు వచ్చే వార్తలు చదివితే అదో రకమైన మహదానందం.నందమూరి అందగాళ్ళ మద్య నలిగిన నారా బాబు అనే వార్త చూస్తే [...]
రామోజీ రావు గారికి ఎందుకో మనమీద కోపంగా ఉన్నట్లు ఉంది. లేదు అంటే రాత, కోత, కూత, గీత అన్నీ వొంటి చేత్తో చేసే సుమన్ లాంటి యోగ్యుడైన కొడుకుని దూరం చేసుకుంటారా. దేముని దయవల్ల ఇంత మంది నటులు రోడ్ల మీదకి వచ్చారు కాని, లేకపోతె ఆంద్రరాష్ట్రం అల్లకల్లోలం అయిపొయి ఉండేది కదా తమ ఆరాద్యనటుడు బుల్లితెర మీద కనపడకపోయే సరికి.వెటకారం పక్కన పెడితే, ఏదొ చిన్న పిల్లల కు ఆటబొమ్మ ఇచ్చినట్లు, [...]
ఏమయ్య రాదాక్రిష్ణగారు, రచ్చబండ మీద పోసుపోక చేసుకునే చర్చల స్తాయికి పత్రికని దిగ్విజయంగా దిగజారుస్తున్నారు కదా? సి.సి.రెడ్డిగారు ఏమన్నా అమర్త్యాసేనా అండీ? ఆయన పత్రికలో రాసుకున్నదాన్ని, డబ్బాకట్టి వెయ్యడానికి?పోని మీరు ఉచితాపదకాలకి వ్యతిరేకమా? అలా అనుకుంటే, అన్ని పక్షాలు ఉచిత మంత్రాన్నే నమ్ముకున్నాయి కదా? అన్నిటినీ ఏకి పారేయాలి కదా ? ఒక్క కాంగీయుల మీద ఈ వల్లమాలిన [...]
రాభొయ్యె ఎన్నికలలో పాలక/ప్రతిపక్షాల నినాదం ఏమిటి?అవినీతి??వారసత్వ రాజకీయాలు??ఆశ్రితపక్షపాతము?చిరంజీవిగారి కంటే ఇంకా అవినీతి మట్టి అంటలేదు కాని, కాంగ్రెస్స్, తె.దే.పా ల లొ పుష్కలం కదా :)వారసత్వ రాజకీయాలు, ఆశ్రితపక్షపాతము గురించి ఎంత తక్కువ మట్లాడితే అంత మంచిది ఏమో. అందరు ఆ తానులో ముక్కలే. రాజకీయాపక్షాలు సరే, మరి సగటు మనిషి ప్రాదాన్యత దేనికో?
రెండు ఎకరాల రైతు కొడుకు అని అంతా తనని అంటుంటే తన కొడుక్కి అటువంటి పరిస్తితి రాకూడదు అని, ఎదో నాలుగు ఎకరాలు కూడబెడితే మీరు ఇలా పత్రికలకి ఎక్కడం ఏమీ పద్దతిగా లేదు. పోనీ ఏదన్న వారం, వర్జ్యం చూసుకువచ్చారా అంటే, శుభమా అని యువ గర్జన పెట్టుకున్న రోజే ఇంత పని చేస్తారా? తన మార్గదర్శిని సలహా అడుగుదామ అంటే, తనకే దిక్కుతోచని పరిస్తితి ఇంతకు ముందు మీరు కొట్టిన దెబ్బ వల్ల.
త్రిముఖ పోటి మన రాష్ట్రానికి కొత్త. కొన్ని నెలలో జరగనున్న ఎన్నికలలో, సగటు ఆంద్రుని ఓటు ఎవరికో, తలపోటు ఎవరికో?విజేతలు, పరాజితులు ఎవరైనా, నాలాంటి రాజకీయాసక్తి ఉన్న సగటు జీవి కి మాత్రము కడుపునిండా విందు భోజనం,
మొన్న ఎవరో చిన్నపిల్లవాడు అంటున్నాడు, తన మాతృదేశం(ఆమెరికా)నా మాతృదేశం(భారతదేశం) కంటే గొప్పది అని.ఎందుకుర అబ్బాయి అంటే, అతను చెప్పిన సమాదానం - వలసదారులు ఎక్కువ మంది వచ్చే దేశం మాదే కదా అని. ఐతే అని అర్ధం కానట్లు అదిగితే, జాలి గా ఒకసారి నా వంక చూసి, అందర్ని వదులుకొని మా దేశంకి ఇంత మంది వస్తున్నారు అంటె ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అనే కదా, బయటి వాళ్ళకి ఇంత మందికి అవకాశం ఇస్తున్న [...]
బధ్ఢకం, బధ్ఢకం...బండలా పెరిగి పోయింది. ఆరు నెల్ల తరువాత మోక్షం కింధ పోస్ట్ కిచాలా రోజులు అయ్యింది "నా గోల" కి వచ్చి...భొజనప్రియులము కదా, మొదట తిండి గొడవ:పప్పు దాన్యల ధరలు భారతదేశములో అదుపు చెయ్యడము ఏమో కాని ఇక్కడ అమెరికాలో మాత్రము వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోని అంత ధర పెట్టి కావలసినన్ని కొనుక్కోవచ్చా అంటీ, ప్రాంతాన్ని బట్టి రకాని కి ఒకటి లేదా రెండు పొట్లాలు [...]
కింద పోస్ట్ అయితే 10 నెల్లు ఉంది క్యూ లో :)ఎవడికి పుట్టిన బిడ్డరా..!!అన్నట్లు ఉంది పోలవరం ముంపు బాదితుల గోడు ఐనా, గంగవరం పోర్టు బాదితుల గోడు ఐనా.తరతరాలు గా అడవిని, సముద్రాన్ని నమ్ముకున్నవారిని ఒక్కసారిగా నాగరిక ప్రపంచంలో బతకమంటే వారి తరమౌతుందా?ఇన్ని చట్టాలు, శాసనాలు ఉండి కూడా వాళ్ళ హక్కులు కాపాడలెనప్పుడు, నాగరిక ప్రపంచములో వాళ్ళ జీవనానికి హామీ ఎవ్వరు?సోనియమ్మా [...]
కాటికి పోయెలోపు కాశీకి పోయిరావాలి అన్నది, ప్రతి హిందువు కోరిక.అలాంటి కాశీలో, దైవ దర్శనానికి వచ్చిన అమాయకులని, దైవ సన్నిదిలోనుండే కాటికి పంపించారు.చేసినది ఎవడైనా కావొచ్చు, కాని దాడి చేసింది మాత్రం హిందువుల నమ్మకం మీద.పార్లమెంట్ మీద, ఎర్రకోట మీద, అక్శరధామ్ మీద, హైదారాబాదులో, బెంగుళూరులో, ఇలా అక్కడ ఇక్కడ అని లేకుండా ఈ ముష్కరులు దాడులు చేస్తున్నా మనలో చలనం లేదు, [...]
మన దేవతా చిత్రాలు నగ్నంగా చిత్రిస్తే, అది కళ.అదే వారి దేముడి మీద బొమ్మలు గీస్తే ఘోర అపచారం.అనాడు కావల్సిన స్వేచ్చాస్వాతంత్ర్యాలు, నేడు అవసరం లేవా??
అంతిమ విజయులు ఎవరు?హమాస్ విజయం అందరికి అశ్చర్యం కలిగించింది. గెలిచిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి, ఎన్నికలు నిశితముగా పరిశీలించిన వాళ్ళకి, ఏమి సంబందము లేక పోయినా అక్కడ ఏమి జరుగుతుందొ అనే కుతూహలముతో పత్రికలలో వార్తలు చదివే నాలాంటి పాఠకులకి కూడా.గ్రేటర్ ఇజ్రాయిల్ తమ లక్శ్యంగా గల "లికుడ్" పార్టీ ఇజ్రాయిల్ ని పరిపాలిస్తుండగా, ఇజ్రాయిల్ ఉనికినే గుర్తించని "హమాస్" ని [...]
హెల్మెట్ల గురించి హై కోర్టు తీర్పు ఇచ్చేవరకు కదలం.ఫుట్ పాత్ ఆక్రమనల గురించి, అక్రమ నిర్మాణాల గురించి , పల్లెల లో వైద్యుల గురించి కూడా అదే వరస !ఇక ఎన్నికలు రద్దు చేసి, జడ్జి లకి పరిపాలన అప్పగిస్తే పోతుంది।కొంచెం వాల్లు ఐనా సామాన్యుని మొర ఆలకిస్థున్నారు।
తరతరాలుగా బానిసలుగా బతికిన దళితులకా? లేక..వొద్దురా బాబు అంటున్నా వినకుండా పంది పిల్లలని కన్నట్టు కని, ప్రపంచమ్ మీద కి వదిలే మూర్ఖ జాతికా??ఏమి అన్యాయము జరిగింది అని వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి?ఆంగ్లేయులు వచ్చువరకు, మనని పాలించిన వారి వారసులే కద వీరు?ఏడవ శతాబ్దము నుండి భారత జాతి సంస్కృతిని నాశనం చేసి, సంపదను కొల్లగొట్టి, మన స్త్రీల మాన,ప్రాణములను హరించి వేసిన ముష్కర [...]
మతం మౌడ్యం తలకెక్కిన అత్మాహుతి దళసభ్యుడు నగరం నడిబొడ్డున ఉన్న టాస్క్-ఫోర్స్ ఆఫీస్ మీద దాడి చేస్తే నేటి వరకు నిజాలు బయటకి రావడమ్ లేదు. మన పచ్చపత్రికలకేమొ ఫాక్షన్ గొడవల మీద ఉన్న శ్రద్ద ఇటువంటి కేసు మీద లేక పోయె.మొన్న శాసనసభలో అన్న చర్చకు వస్తుంది ఏమొ అనుకుంటే, రకరకాల కారణాల వల్ల అది కూడా జరగలేదు.జగన్ సెక్యూరిటీ గార్డ్ అత్మహత్యా ప్రయత్నానికి ఉన్నటువంటి విలువ దీనికి [...]
http://news.bbc.co.uk/2/hi/south_asia/4539192.stmఎంత ఘోరం, ఎంత అన్యాయం.మన దున్నపోతు అదికార గణం నిర్లక్షమ్ వలన నలుబది రెండు ప్రాణములు గాలిలో కలిసిపోయినవి కదా.ఇంత నిర్లక్షముగా వ్యవహరించిన అదికారులకి ఏ శిక్ష సరైనది?మొన్న నవంబరులోనే కదా అరుగురు మృతి చెందారు. ఇప్పడు ఐనా జాగ్రత్త పడవలసిన బాద్యత లేదా?
http://www.nytimes.com/2005/12/06/international/asia/06highway.html?emc=eta1
స్వర్ణోత్సవ వేల నిజామ్ రాక్షసుని పొగడ్తా ??? సిగ్గు సిగ్గుఒవైసీ... చరిత్ర కి నీ సొంత భాష్యాలు చెప్పకు.ఇంకా తెలంగాణా పోరాట యోధులు బతికే ఉన్నారు . తెలంగానా పోరాటయోధుల వారసులం బతికే ఉన్నాము.వీర తెలంగాన పోరాటన్ని ముందుండి నడిపిన్చిన కామ్రేడ్స్, మత రాజకీయాల మొత్తులో తమ గతము మరచి ఉండవచ్చు. నీ మతాని కి ఉన్న ఓటుబాంక్ నేటి రాజకీయ నాయకుల నోరు నొక్క వచ్చు.కాని, తల్లి తెలంగాణా [...]
ఇలాగైతే కోర్టులు ఎందుకు? - గౌరువెంకట రెడ్డి కేసులో సుప్రీం ప్రశ్నఅందుకే కదండి, కోర్టుల తో పని లేకుండా కొవర్టులతో పని జరిపిస్తున్నాము.
అదే మా దేశములో ఐతేనా,MLA ను చంపినవాడు MLA అవుతాడు.చంపించినవాడు చీఫ్ మినిష్టర్ అవుతాడు.గడ్డి తిన్నవాడు కేంద్రమంత్రి అవుతాడు.బక్కరైతుల పొట్టకొట్టినవాడు, సింగపూర్లో మాల్లు, హోటెల్లు కట్టుకుంటాడు.రాష్ట్ర CEO గా పచ్చపత్రికలచే కీర్తించబడతాడు.అదే మీ దేశంలో ఐతే,ముష్టి ఒక మిలియన్ తిన్న పార్టీ అదికారం వదిలేయాలి.http://www.cnn.com/2005/WORLD/americas/11/28/canada.government/index.htmlమూడు మిలియన్లు తిన్న కాంగ్రెస్ సభ్యుడు [...]
రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది. ఎట్టకేలకు మళ్ళీ రాయలి అనె బుద్ది పుట్టినది.ఎంత తొందరగా రోజులు గడిచిపొతున్నాయి! నిన్న కాక మొన్ననే పోస్ట్ చేసినట్లు ఉంది.సీను బావ పోలీసులకి చిక్కాడు. ఇకనైనా కుట్ర వెనకాల ఉన్న పెద్ద మనుషుల పేర్లు బయటకి వస్తాయంటారా?అయిన మన అమయాకత్వము కాని, ఎప్పుడన్న పెద్ద తలకాయల పేర్లు బయటకి వచ్చాయా?మన చట్టం ఎప్పుడు ఉన్నవాడి చుట్టమేగా.
పునఃదర్శనం - రెండు నెలల తరువాయి
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు