అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు 
ఈ మధ్య టి వి 5 వారి స్టాక్ మార్కెట్ ఉదయపు కార్యక్రమం లో (ఉదయం 8 30 గంటలకు ) ప్రతిరోజూ వేల్యూ బయ్ అంటూ రోజుకో పిక్ ఇస్తున్నారు .. ఇది మొన్ననే స్టార్ట్ అయ్యింది .. అంటే రెండు పిక్స్ చెప్పారు ... అవి1. ప్రెసిషన్  వైరస్2. జై కార్ప్వీరి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యు ట్యూబ్ ఛానల్ చూడండి ...మీ సంపదను రెట్టింపు చేసే స్టాక్స్ అంటూ సూచించారు ... గమనించండికేఈఐ ఇండస్ట్రీస్ఫినొలెక్స్ [...]
ఇన్సూరెన్స్ ... ఈ పదం ఇప్పుడు అన్నింట్లో కామన్ అయిపోయింది ... పర్సనల్ ఇన్సూరెన్స్ , మెడికల్ ఇన్సూరెన్స్ , వెహికల్ ఇన్సూరెన్స్ , ట్రాన్స్ పోర్ట్ ఇన్సూరెన్స్ , ట్రావెల్ ఇన్సూరెన్స్ , ఫోన్ కొంటె ఇన్స్యూరెన్స్ , టి వి కొంటె ఇన్స్యూరెన్స్ ... ఇక్కడా అక్కడా అని లేదు ... వీరూ వారు అని లేదు ... ప్రతి విషయంలో ఇన్సూరెన్స్ , ప్రతి దానికీ ఇన్సూరెన్స్ ... బ్రతికి ఉన్నప్పుడు కన్నా , చచ్చాక పనికి [...]
క్రింద ఇవ్వబడ్డాయిNCL Industries    ఎన్  సి ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్KEI Industries     కె ఈ ఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్Banswara Syntex  బన్ స్వారా సింటెక్స్Shreyans Industries శ్రేయాన్స్ ఇండస్ట్రీస్వివరాలకుhttps://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks/ 
షేర్ మార్కెట్ లో తిరుగాడే వారికి ముఖ్యమైన నెలలు ఉంటాయి కొన్ని ... జనవరి, ఏప్రిల్... అందులో ముఖ్యమైనవి . ఎందుకంటే కంపెనీల రిజల్ట్స్, వ్యక్తిగతంగా సెంటిమెంటల్ గా నిర్ణయాలు తీసుకోవడం, ప్రారంభ శపధాలు చేసుకోవడం ... ఇలా అన్న మాట ... నేనూ అందుకు అతీతుణ్ణి కాదనుకోండి ... "ఈ నెల నుండి ఖచ్చితంగా ఇలా చేయాలి ... అనుకోవడం ... నాలుగురోజుల తరువాత ... అనుకున్న దానిని బ్రేక్ చేసేయడం " మనకు చాలా [...]
బ్లాగ్ మిత్రులందరికీ తెలుగు సంవత్సరాది హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలుమిత్రులకు తెలుగు సంవత్సరాది హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు
ఈ వారం షేర్ గురు స్టాక్ అయాన్ ఎక్స్ చేంజ్
దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ... 2016 - 17 ఆర్ధిక సంవత్సరం ముగింపు కు, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది ... ఇంకా ఫిబ్రవరి 11 వ తేదీయే కదా ... అనుకుంటాం ... ఎంతసేపు ?  నడుస్తున్న  పోర్టిఫోలియో లు ముందుకు నడపాలా లేక ముగించేయాలా ?  పెరగడం లేదు కాబట్టి అమ్మేసుకుందాం ... పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకా పెరుగుతుందేమో అని అమ్మకుండా ఉందాం ... [...]
మొన్న ఆదివారం (ఫిబ్రవరి 5) పుష్కర్ ఘాట్ "హ్యాపీ సండే " నాడు, మాజీషియన్ తో స్టేజి మీద "తేజస్విని"సోమవారం "సాక్షి" తూర్పు గోదావరి జిల్లా ఎడిషన్ ఫోటో
ఈ వారం షేర్ గురు ...  స్టాక్ ....ది ఇండియన్ హ్యూమ్ పైప్  కంపెనీ లిమిటెడ్ధర 369 రూపాయల లో ... 
మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ లో కొత్త స్టాక్స్ సూచించబడ్డాయ్ ... అవి ఏమనిన ... 1 గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్  ... ధర 282 రూపాయలలో ... 2 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ... ధర 385 లలో ... 3 ప్రెసిషన్ వైర్స్ ఇండియా ... ధర 124 ల లో ... 4. సర్దా ఎనర్జీ & మినరల్స్ ... ధర 250 లలో ... https://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks ఇంతకు ముందు సూచించిన స్టాక్స్ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ... కాబట్టి వాటిని [...]
బ్లాగ్ మిత్రులందరికీ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ... ఇంకా విశాఖ నగరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం ప్రశాంతంగా జరగాలని, ఈ సారైనా ఈ వేడి కేంద్రాన్ని తాకాలని, హోదా ఇవ్వక పోయినా, ప్యాకేజ్ తో సరిపెట్టుకొని నవ్యంధ్ర నిర్మాణం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వానికి మంచి జరగాలని , నిజంగా చిత్తశుద్ధి తో కాకుండా , రాజకీయం చేయడం కోసం ఈ పోరాటాలు, నిరసనలు [...]
తేజస్విని ఫోటో ఆల్బమ్ నుండి ... ఈ వారం షేర్ గురు స్టాక్ ... జె బి ఎం ఆటో లిమిటెడ్ ... 254 రూపాయలు రేపటి స్టార్ సిప్ డ్యూక్ ఆఫ్ షోర్ లిమిటెడ్ ... "ఈ దేశానికి ఏమయింది ?  ఒక ప్రక్క మార్పు కోసం ప్రయత్నం ... మరో వైపు తిరోగమనం కోసం పోరాటం ... అందరూ మాట్లాడేవారే ...  ఈ పనికిమాలిన కబుర్లకు పాడాలి చరమ గీతం ... "ప్రధాన మంత్రి పెద్ద నోట్లను రద్దు చేసిన రోజు రాత్రి ... నేనైతే చాలా [...]
మరియు కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు కూడా ...షేర్ గురు ఈ వారం సూచించిన స్టాక్ ... ఎక్సయిడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్దీని ప్రస్తుత ధర185 రూపాయలురేపటి స్టార్ సిప్జె ఎం టి ఆటో లిమిటెడ్...ఇక ఇతర వివరాల లోకి వెళితే ...ఎస్ బ్యాంకు స్టాక్ ధర గమనించే వుంటారు ... 1340 రూపాయల వరకూ వెళ్ళింది ...సరిగ్గా ఒక సంవత్సరం క్రితం దీని ధర 680 రూపాయలు మాత్రమే .. సెప్టెంబర్ లో 1440 రూపాయలకు కూడా పెరిగింది ...అంటే జనవరి [...]
బ్లాగ్ మిత్రులకు భోగి శుభాకాంక్షలు ...ఈ మధ్యనే స్టాక్ మర్కెట్స్ కు సంబంధించి ఒక వెబ్ సైట్ చూసాను  ... తెలుగులో ...http://telugustockprofits.comచూడండోసారి ...బైమురళి
బొమ్మల కొలువులో బొమ్మల కూర్చుంది ... మా తేజస్విని ...భాష్యం స్కూల్ బొమ్మల కొలువు నిర్వహణ లో తీసిన దీ ఛాయా చిత్రం ...ఈ వారం షేర్ గురు స్టాక్పిన్ కాన్ స్పిరిట్ లిమిటెడ్ -- ధర 66 రూపాయల లో ...రేపటి స్టార్ సిప్నహర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్...మురళి
మార్పు ... పెను మార్పుకు కారణమైన 2016 ... వెళ్ళిపోయింది ...  కోటి ఆశలతో , శత కోటి ప్రశ్నలతో 2017 మన ముందుకు వచ్చింది .. ప్రశ్నలన్నిటికీ మంచి చేసే  లభిస్తాయని ఆశిద్దాం ...హృదయ పూర్వకంగా నూతన సంవత్సరానికి స్వగతం పలుకుదాంషేర్ మార్కెట్ లోకి కొత్తగా చేరేవారిని ఆహ్వానిద్దాం ... మన అనుభవాలను పంచి పెట్టి , భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగిద్దాం.ఈ వారం షేర్ గురు స్టాక్గ్రాఉర్ & వీల్ ఇండియా [...]
2017 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ...ఈ సోమ వారం కోసం షేర్ గురు సూచించిన స్టాక్ ... దీని ప్రస్తుత విలువ రూ 144 . 00...
ఈ వారం షేర్ గురు స్టాక్ ... ఆయిల్ ఇండియా ... 450 రూపాయలలో లభిస్తుంది ...రేపటి స్టార్ సిప్ ... టి వి ఎస్ ఎలక్ట్రానిక్స్
తాను నేను మొయలు మిన్ను...తాను నేను కలువ కొలను@ తాను నేను పైరు చేను...తాను నేను వేరు మాను@ శశి తానైతె నిశినే నేను...కుసుమం తావి తాను నేను@ వెలుగు దివ్వె తెలుగు తీపి...తాను నేను మనసు మేను@ దారి నేను తీరం తాను@ దారం నేను హారం తాను@ దాహం నేను నీరం తాను@ కావ్యం నేను సారం తాను@ నేను తాను రెప్ప కన్ను@ వేరైపోని పుడమి మన్ను@ నేను తాను రెప్ప కన్ను@ వేరైపోని పుడమి మన్ను@ తాను నేను మొయలు [...]
డి సి ఎం లిమిటెడ్ .. ప్రస్తుత ధర - 103 రూపాయలురేపటి స్టార్ సిప్ ... మావానా సుగర్స్ లిమిటెడ్... 
మన దినచర్య గ్రంధం లో (డైరీ) ఒక్కో సంవత్సరానికి ఒక్కో ప్రత్యేకతను ఆపాదించి ... ఈ సంవత్సరం ఇలాంటిది ... పోయిన సంవత్సరం అలాంటిది .. నా జీవితానికి ఈ సంవత్సరం మలుపు ... వచ్చే సంవత్సరం గెలుపు ... ఇంకా రాబోయే సంవత్సరం సలుపు .. అంటూ ఏవేవో రాస్తుంటాం ... ఏ ఒక్కరి డైరీ లో ఏ సంవత్సరం ఒకేలా ఉండదు ... ఒకరిని ఆనందంలో ముంచెత్తే సంవత్సరం, మరొకరికి విషాదం అందించ వచ్చు ... ఇంకొకరికి తీపి గురుతులు [...]
నేనూ ... నా తేజమ్మ ... ఎడారిలో అక్కడక్కడా కనిపించే నీటి బుగ్గలను "వీచికలు " అంటారు ... అలాగనే దూరం నుండి చూస్తే "వీచికల్లా" కనిపించే ఎండ మావులను "మరీచికలు" అంటారు ... ప్రస్తుత పరిస్థితులలో ఏ టి ఎం లో వంద నోట్లు "మరీచికలు" గా మారి సాధారణ జనాల ప్రాణాలను ఉస్సురనిపిస్తున్నాయి  ...  పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన మరియు సామాన్య ప్రజలకు భవిష్యత్తులో లాభించే నిర్ణయమైతే [...]
నమస్కారం !మొదటగా ఈ వారం షేర్ గురు స్టాక్ ... నోసిల్ లిమిటెడ్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ 65 /-స్టార్ సిప్ - కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ ... మన మల్టిబ్యాగర్ స్టాక్స్ కూడా ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావానికి గురి కావడం జరిగింది మొత్తం మార్కెట్ డౌన్ లోనే ఉంది ... ... ఈ మధ్య సరదాగా ఎస్ బ్యాంక్ స్టాక్ పై ఒక ప్రయోగం చేశాను ... ఇది చాల మందికి తెలిసే ఉంటుంది ... ఆ ప్రయోగం ఎదో [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు