శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమఃశ్రీ శరవణభవాయ నమఃశ్రీమాత్రే నమఃఓం నమః శివాయశ్రీ సీతారామాభ్యాం నమఃశ్రీ హనుమతే నమఃగురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!పెద్దలందరికీ నమస్కారము,పూజ్యులు ప్రాతఃస్మరణీయులు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు,నడిచే దేవుడు, పరమాచార్య, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి వారు తమిళంలో చేసిన ప్రవచనములలో, "సనాతన ధర్మము - [...]
జై శ్రీరాం,శ్రీరామదూతం శిరసా నమామి!తన కాంత తనువు  జేరి సుఖియింప, మనము బొదలుచుండె ముక్తికాంత కౌగిలి జేరుటెప్పుడని,ధన సంచయము సాధించు వశమున దిరుగుచుండ, మనము దూరుచుండె కరచరణముల నేల కోవెలకెప్పుడు తిరుగవని,ధారాపుత్రాదుల సుఖము చూసి సంతసించుచుండ, మనము గేళి చేసె చూడవలసినది  ఎద్దియో తెలుసునా అని,వ్యర్ధ భాషణముల కర్ణేంద్రియములు వినియోగింపుచుండ, మనము మరియొకమారు [...]
ఈ రోజు పౌర్ణమి.ఎందుకో ఈ మధ్య పౌర్ణమి అంటే కొంచెం దిగులుగా ఉంటుంది. "చంద్రమా మనసో జాతః" అని ఎందుకన్నారో కానీ, రేపటినుండి ఆకాశంలో చంద్రుడు ఆలస్యంగా వస్తాడని బాధ. నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేసరికి అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చే నా కూతురుకి ఇప్పుడు ఏ చందమామని చూపించి "చందమామ రావే" అని పాటపాడాలి? ప్రతిరోజూ ఒకే టైమ్ కి చందమామ ని పరిశీలిస్తూ ఉంటాము నేను, మైథిలీ. విదియ రోజు [...]
జై శ్రీరాం,శ్రీరామదూతం శిరసా నమామి!రామాయణంలో చాలాసార్లు, వాల్మీకి మహర్షులు జంతువులతో పోలిక చెప్పారు.సింహ మధ్య అనీ, శార్దూల విక్రముడనీ ఇలా. కొన్ని విచిత్రమైన పోలికలు ఈ రోజు. సుందరకాండలో స్వామి లంకాప్రవేశం చేసేముందు తన శరీరప్రమాణాన్ని చాలా తగ్గించారు. ఎంత అంటే పిల్లిపిల్ల అంతగా తగ్గించారు. ఇంతవరకూ చెప్పి ఊరుకోలేదు మహర్షి. "భభూవాద్భుత దర్శనః" అని విడిచిపెట్టారు. [...]
గురువంటే ఎవరు? శాస్త్రాలు చాలాచెప్తున్నాయి. నాకున్న శాస్త్రజ్ఞానం పరిమితం కాబట్టి వాటిని ఉటంకించడంలేదు. నాకున్న తెలివిలోనుండి గురువు గురించి నాకు తెలిసిన మాటలు రాస్తున్నాను. అయినా నాకున్న తెలివి అని మాట్లాడేవాడికి గురువు గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? అందుకే ఆ స్వామి పలికిస్తున్నారన్న నా నమ్మకం చెప్పినట్టు రాస్తున్నాను. నా ఇంట్లో, గురువు హోదాలో నన్ను చెయ్యి [...]
శ్రీ గురుభ్యోన్నమఃఅందరికీ నమస్సులుఈ నాటి అక్షయ తృతీయ అందరికీ అక్షయమగు శుభఫలములిచ్చుగాక, లోకము శాంతిసౌభాగ్యములతో ఉండుగాక అని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ తిథిని గూర్చి కొన్నివిషయములు పురాణోక్తమైనవి ఇక్కడ పొందు పరుస్తున్నాను.అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైనవస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం [...]
One of the forwarded mail:Congress *new* Hand symbol + Prime Minister Manmohan Singh said plans for minorities, particularly Muslims, must have the ‘first claim’ on resources so that benefits of development reach them equitably. ”We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably the fruits of development. These must have the first claim on resources,” he said in his address at the 52nd meeting of the National Development Council (NDC) in New Delhi. “Minorities kya unkey damad lagte hain (is minority community his son-in-law)Manmohan Singh what are you talking about?”ostradamus predicted that the world would be destroyed by a man in a blue turban. We all thought it’d be Osama or Saddam, but had to reject them since they didn’t wear a blue turban.But lo and behold – the man to destroy India is already here — none other than our blue turbaned PM, who has now publicly stated [...]
శ్రీరాం,శ్రీరామదూతం శిరసా నమామి!ఆఫీస్ లో మా మేనేజర్ ఏదో మీటింగ్ అంటే వెళ్ళా. "We need to think about big picture" అని ఏదేదో చెప్తున్నాడు. ఆయన బిగ్ పిక్చర్ అనగానే నాకు డర్టీ పిక్చర్ గుర్తొచ్చింది. తర్వాత నాకింకా కొన్ని డౌట్లొచ్చాయి. నటనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన , ఓ ఎస్.వి రంగారావుగారు, ఊర్వశి శారద వీళ్ళ పేర్ళు జాతీయ స్థాయిలో చాలామందికి తెలియవు. ఎస్.వి. రంగారావంటే గుర్తొచ్చింది, ఏమి [...]
source: GLN Muthy garu.ఒక సారి భగవత్ గీత గురించి ఒపెంహ్యమార్ అనే అణు శాస్త్రవేత్త తాను అణువుల మధ్య ఉన్న విస్ఫోటన కారకాల ను ను భగవత్ గీత ద్వారా తెలుసుకోన్నట్లు ప్రకటించాడు The first atomic bomb was detonated on July 16, 1945 in the Trinity test in New Mexico; Oppenheimer remarked later that it brought to mind words from the Bhagavad Gita: "Now, I am become Death, the destroyer of worlds.Oppenheimer later recalled that, while witnessing the explosion, he thought of a verse from the Hindu holy book, the Bhagavad Gita: " If the radiance of a thousand suns were to burst at once into the sky, that would be like the splendor of the mighty one ..."Years later he would explain that another verse had also entered his head at that [...]
శబ్దమే భగవంతుడని చెప్పబడింది.ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది.శబ్దోచ్చారణ లో మనం కంఠం లో ని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ [...]
జై శ్రీరాం,శ్రీరామదూతం శిరసా నమామి! తప్పో ఒప్పో, నియమంగానో కాదో, మొత్తానికి జీవితంలో ఒక గొప్ప పని సాధించానన్న తృప్తి కలిగింది ఈ రోజు ఉదయం."సర్వం శ్రీసీతారామచంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణమస్తు" అంటూ సుందరకాండ మూడవ ఆవృత్తి పూర్తి చేసి స్వామికి నివేదించుకుంటూ ఉంటే. పోయిన సంవత్సరం అతి కష్టమ్మీద సుందరకాండ రెండు సార్లు పారాయణ చెయ్యగలిగాను. ఈ సారి ఎలాగైనా మూడు సార్లు [...]
హనుమద్రక్షాయాగం-౨(2)“సకలప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతియై యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యెడన్ విరటజా గర్భంబు దా జక్ర హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్ధియై యడ్డమై ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్” అని పోతన గారిచే కీర్తించబడ్డ స్వామి కదా ఆయన, నా మనసులోని విషయం తెలుసుకొని ఇలా చూపించారేమో అని అనిపించింది.http://newjings.blogspot.com/2011/04/blog-post.html(కొనసాగింపు)జై [...]
నా స్నేహితుడు:ఎవరికి వారు నిజాయితీగా ఉంటే చాలు...అవినీతి ఉండదు అంటున్నారు. అది నిజం కూడా. కానీ, చుట్టూ ఉన్న ప్రజానీకానికి నిజాయితీగా బ్రతికేందుకు కావల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎవరిమీద ఉంది? ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుని మీదనా?లేదా ఆ సమాజం వల్ల బాగుపడి కడుపు నిండిన వాడి మీదనా?లేక ఇద్దరి మీదనా?వీరిద్దరూ కాక ఇంకా ఎవరైనా ఉన్నారా?manohar chenekala - ఎవరైనా కాదు, ఏదైనా [...]
హనుమద్రక్షాయాగం: (2009) మొట్టమొదటిసారి నేను హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం చాలా చిత్రంగా జరిగింది. నా స్నేహితుడొకడు చెన్నై లో ఉండేవాడు. తన బ్లాగులో హనుమద్రక్షాయాగం పోస్టర్ ఉంచాడు. చూసాను, పెద్దగా పట్టించుకోలేదు. నలభైరోజులపాటు, పదకొండు సార్లు చాలీసా పారాయణం చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, ఇంట్లో మా వదిన ఉంటుంది, నలభై రోజులు కంటిన్యుయస్ గా అంటే కుదరదులే అని వదిలేసాను. [...]
జై శీరామ్,శ్రీరామదూతం శిరసా నమామి!హైదరాబాద్, ఫిబ్రవరి 27 : ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీఓ నంబర్ 16ద్వారా స్వామి వివేకానంద జీవితం, బోధనలను ఉపవాచకంగా ప్రవేశపెట్టాలనిఆదేశించడం సరైన చర్య కాదని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుఎన్.నారాయణ, ఐ.వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. దానివల్ల ఒక మత సారాన్నివిద్యార్థులపై రుద్దినట్లవుతుందని [...]
ముందు ఇది చదవండిhttp://durgeswara.blogspot.com/2011/02/blog-post_02.htmlతర్వాత...న్యాయ మార్గంలో నడిచే వాళ్ళందరికీ శుభం కలగాలి అని చెప్పే శ్లోకం అర్ధాన్ని ఇలా విరిచి కూడా చెప్పొచ్చని ఇవ్వాలే తెలిసింది. నవ్వాలో ఏడవాలో కూడా తెలియడంలేదు. దాని తర్వాత పదం "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" దీనర్దం ఏమిటో వారికే తెలియాలి. కేవలం ఆవులను,బ్రాహ్మణులను మాత్రమే పట్టించుకునే వారైతే ఈ లోకం మాత్రమే కాకుండా సమస్త లోకాల [...]
జై శ్రీరామ్,శ్రీ రామదూతం శిరసా నమామి!@సిహెచ్ క్రియేషన్స్...ఎలా ఉంది?
కాటమరాజుని కరుణించినాతల్లి!కష్టాలు కడతేర్చు ఓ కల్పవల్లీ!!అన్న అయితమరాజుని ఆదుకొనియెడి తల్లి!అపురూపగని వమ్మ ఆనందవల్లీ!!సాగిలపడి నీకు దండాలు పెట్టేము!బొల్లావువై నీవుండ మాకేటి బెంగ!!హారతూలిచ్చేము,పూజలూ చేసేము!దయతోడ మమ్ములను చూడమ్మ చల్లంగ!!చెనికల వారిల్ల వెలసియున్నావమ్మ!చేటురాకుండాను కాపాడవమ్మ!!మాతల్లితండ్రులను గాచితివి కరుణతోడ!నీ బిడ్డలమమ్మ చూడమ్మ దయతోడ!!నిన్ను [...]
గల్ఫ్‌లోని అన్ని దేశాలు పూర్తిగా ఇస్లామిక్ రాజ్యా లు కాగా అందులో కొన్ని కఠోర మత నిబంధనలు పాటిస్తుండ గా మరికొన్ని ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఇస్లామిక్ దేశమైనప్పటికీ మొత్తం గల్ఫ్‌లో కువైట్ ఒక అభ్యుదయ భావాలు కలిగిన దేశంగా పేరొందినా ఈ దీపావళి సందర్భం గా కువైట్ పోలీసులు ప్రవర్తించిన అమానుష చర్య అనేక ప్రశ్నలను సంధించింది.ఒమాన్‌లోని, యుఎఇ(దుబాయి)లోని మందిరాలు [...]
జై శ్రీ రామ్,శ్రీ రామదూతం శిరసా నమామి!తెల్లవారింది.చూడగలిగిన కన్నున్నా, చూడడానికి కావలసిన వెలుతురునివ్వడానికి ఆ పరాత్పరుడి ఆజ్ఞతో సూర్య భగవానుడు ఉదయించాడు.రామచంద్రమూర్తిని పూర్వజన్మ సుకృతం చేత తన గర్భంలో పన్నెండు నెలలు ఉంచిన కౌసల్య లా,కృష్ణుడిని కడుపులో మోస్తున్న దేవకిలా మా వదిన ఎదురు వచ్చింది. చిన్ని కృష్ణుడు నందవ్రజం లో కి వచ్చిన రాక్షసులని తుడిచిపెట్టి [...]
జై శ్రీరామ్,శ్రీ రామదూతం శిరసా నమామి!జీవితమంతా గొడ్డుచాకిరీ చేసి, పిల్లలని పెంచి, కుటుంబ భాద్యతలను నెరవేర్చి నలభై,నలభయ్యైదు వచ్చేసరికి సమాజం వారికిచ్చేది ముసలాడు, ముసలిది అనే బిరుదు. అప్పటిదాకా పులి లా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఇంట్లో,బయటా దేనికి పనికి రాని వారిగా తయారవుతున్నారు(పరిగణింపబడుతున్నారు). ఏదన్నా మంచి మాటలు చెపితే వినకపోగా మాట్లాడితే పురాణం [...]
జై శ్రీ రాం,శ్రీ రామదూతం శిరసా నమామి!-------------------------------------------వేణు గారు వారి హీరోల గురించి రాసిన బ్లాగుకు కామెంట్ రాద్దామనుకుంటే సాంకేతిక సమస్యవల్ల ఎందుకో పోస్ట్ కాలేదు. అందువల్ల ఇక్కడ రాస్తున్నాను.నిజానికి సుందరకాండ వినడానికి మా పూజా గదికొచ్చిన రామచంద్ర మూర్తి గురించి రాద్దామనుకున్నాను. కానీ ఆ స్వామి ఈ విషయం మీద రాయించాడు.-------------------------------------------నిజానికి వాలి విషయంలో [...]
జై శ్రీ రామ్,శ్రీ రామదూతం శిరసా నమామి!చాలారోజుల తర్వాత వేయి పడగల జ్ఞాపకాల దొంతరను కౌటిల్య గారు కదిలించారు. సరే వేయి పడగలతో నా అనుబంధాన్ని గుర్తు చేసుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను. అసలు గ్రాంధికం మనం చదవగలమా లేదా అని ఉన్నరోజుల్లో ఈ పుస్తకం చదవడం జరిగింది. మొదట భావం కోసం చదివాను.రెండోసారి భాష కోసం చదివాను. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణంతో చదివాను. అన్నింటికన్నా [...]
జై శ్రీరామ్,శ్రీ రామదూతం శిరసా నమామి!సురాసురుల మధ్య తగవు తీర్చడానికీ, సురలకు అమృతాన్ని ఇవ్వడానికి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆడిన వింత నాటకమే మోహినీ అవతారం. ఈ అవతారం మరొక ప్రయోజనం మణికంఠ స్వామి జననం. మోహినీ రూపం దాల్చిన ఆ పరంజ్యోతిని శంకరుడు అనుసరిస్తే అదే "రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!" అయ్యింది. పరమాత్మ అనుగ్రహంతో ఒకటి రాసిన తర్వాత శంకరుడినే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు