గాలి  వాలుగా ... ఓ గులాబీ వాలి ...గాయమైనది , నా  గుండెకి  తగిలి తపించి  పోనా అఅఅఅఅఅ !ప్రతిక్షణం  ఇలాగ  నీకోసం తరించి  పోనా అఅఅఅఅఅ !చెలి  ఇలా  దొరికితె  నీ స్నేహం ఏం  చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తులనే దూసి పడుచు యెదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే  [...]
నిల్వ చేసుకుందాం, పనికొస్తుందనుకుంటాంమరీ..ఎక్కువ నిల్వ చేసుకుంటే,తరువాతబరువవుతుందని తెలుసుకోము..దాపరికానికున్నట్టే...దాయటానికి కూడా ఒక పరిధి ఉంది.పరిధులు దాటితే,తరువాతఇవతలకు రావడం కష్టంఅదన్న మాట విషయం 
నీకేదో తెలుసునని నువ్వనుకుంటావ్నీకది తెలుసో లేదో నీకే తెలీదు..తెలిసింది తప్పని తెలుసుకుంటావ్ ఒక్కోసారి..దాని మీద కూడా అనుమానమేమాయ..ఉట్టి మాయ  
వెళ్లే దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ...బయలు దేరిన పనిపై దృష్టి చెదిరిపోకుండాపని పూర్తి  చెయ్యగలగడానికే  ధైర్యం అని పేరు 
నేను లేని అక్షరం నా నానుండి పుడుతుందా?ఏమో...! అవకాశాలేమి కనపడ్డం లేదు 
Do not spend a single thought or emotion on “What about me; what will happen to me?”In the end, you will die;there is no suspense anymore.
ఒక్కోసారి ఊహ బాగుంటుందిఒక్కోసారి ఊహ గానే బాగుంటుంది
చేద్దామనుకున్న పనిచేద్దామనుకున్న సమయానికిచెయ్యడంఒక అద్భుతం గా మారిపోయింది .. మాస్టారూ, ఎందుకంటారూ?-------మరో మాస్టారు:ఏం లేదు మాస్టారు పనికి మాలిన పనులు ఎక్కువైతే .. అనుకున్న పని అంట గడుతుంది .. అది అన్న మాట విశేషం/విషయం. దీనికిక విశ్లేషణ అనవసరం. కాస్త విచక్షణ ఉంటె చాలు..  ఇంకా వివరాలాడక్కండి---------------మళ్ళీ  మొదటి మాస్టారు (మనసులో):అవకాశం దొరికితే ప్రతి ఒక్కరూ ఏదో అనే [...]
ఎదురు చూసేటప్పుడు ..రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు కాదుఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కాదు 
హల్లో పిల్లా నువ్ అలా ఆగి చూస్తే ఏంటే గుండెల్లో అలే  పొంగుతుందే...ఊసుపోదే ఊపిరాడదే అదోలా తోడొచ్చావే నాతో నన్నే మరిచేలా హల్లో పిల్లా ఆ ఆ హల్లో పిల్లా ఆ ఆ హల్లో పిల్లా ఆ ఆ ఓహ్ ..హల్లో పిల్లా నువ్ అలా ఆగి చూస్తే హల్లో పిల్లా ఓహ్ .ఏంటే ఇల్లా ఓహ్ .నాలో నీలా ఆ ఆ నీతో నాలా ..గుండె తీపి అవుతోంది, నిన్ను తలచుకుంటేనే తోచనిదే నీ ఊసే, చెప్పలేని బాధే ఎన్నో భావాల మధ్య నలిగి పోయా నువ్ అలా [...]
ఏం బాబు ప్రొఫైల్ లో కంప్యూటర్ వచ్చని రాయలేదు. ఏమైనా వచ్చా?వచ్చు సార్. ౧. ఇంటర్నెట్ explorer ౨. యాహూ messenger సారీ అండి. we can't offer you a job.వై?మాకు జాబ్ ఇవ్వడానికి కి వయోపరిమితి ఉంది.
పొగరుకు ఆటిట్యూడ్ అని లెక్కలేని తనానికి లైఫ్ స్టైల్ అని పట్టింపులు, పద్ధతులు గల వాళ్ళకి నసగాళ్ళని పేరు పెట్టే చాలా/కొంతమంది యువత ...  ఏదీ పట్టక పోయినా లక్ష్య పెట్టక పోయినా అందరి దృష్టి తమపై ఉండాలనుకుంటారు వీళ్ళు చెప్పే పనికి మాలిన ఫిలాసఫీ, పది మందీ వినాలనుకుంటారుకొసమెరుపు: వీళ్ళకి మెప్పులు, చప్పట్లు కూడా కావాలి. అందుకే తెలుగు సినిమా హీరోలలో వీళ్లని, వీళ్ళు  [...]
కళ్ళు బయటకి వచ్చి,మెడ ముందుకి కదిలి,  నడుం వంగినట్టయ్యిందిచేతిలోకి మొబైల్ వచ్చిఆటలు, పాటలు పాఠాలు, పాత స్నేహాలువంటలు, బట్టలుసందేశాల సందేహాల గుట్టలుతల నొప్పులుఅన్నిటికి ఒకటే అదే అయ్యింది,చిరునామా.ఊరు పోతుంటే వెంటే.నిదుర పోతుంటే వెంటే.నడుస్తూంటే.. వాహనాలు నడుపుతూ వెంటే.పనుల్లో ఆపని పనిగా ఉంటోందిపిక్కులుకిక్కులుకావాలంటూ నరక ద్వారాలకు దగ్గరగా పోయే అమాయక [...]
పెద్దగా మార్పు లేదు ఆలోచనలోపెను మార్పులేవీ లేవు జీవితంలో తింటున్నానునిద్రపోతున్నాను అనాలోచితం గా ... అస్పష్టంగా అలా కదిలిపోతున్నాను రోజూ..చాలా వాటికి ఎందుకు అని ప్రశ్నించటం మానేసానుఎన్నిటికో చలించడం మానేసాను సూర్య చంద్రులు వచ్చిపోతున్నారు, చుట్టుపక్కల కొంత మంది రాలిపోతున్నారు నేను మాత్రం ఇలా.. అదోలా ఉండిపోతున్నాను ...నాది నిరాశ కాదు..నాది నిర్లిప్త ధోరణి [...]
ఒక సందర్భం ఎదురవుతుందిఒక క్షణం వస్తుందిఒక్క సారి అయినా అనిపిస్తుంది ఏంజరుగుతోంది అని.. తెలీక ఎవరూ నీలో ఖాళీని ని పూరించక ఒంటరిగా మిగిలే ఆ సమయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది  ఎవరితోనైనా... చెప్పుకున్న మాటలు సరిపోవు ఏఊరు తిరిగినా..తెగిన చెప్పులు తప్ప ఏమీ మిగలవు ఎంత చేసినా..పెరిగే బరువుకు, బారులు తీరిన ఏదురుచూపులకు, సమాధానాలు దొరకవు అప్పుడు సరిగ్గా అప్పుడే ఆశలకు [...]
ఏదో చెప్పాలని అనిపిస్తోందికానీ రక రకాల ఆలోచనలు ముసిరిఏం చెప్పాలనుకున్నానోమర్చిపోయేట్టు చేస్తున్నాయివీధిలో బిచ్చగాడికి ఒక రూపాయి వేసేందుకుసిద్ధంగా లేని నేనుఏదో చెప్పాలనుకోవడం హాస్యాస్పదంపక్కనున్న వాడిని నవ్వుతూ పలకరిస్తేనన్నేమి అడుగుతాడో అని భయపడే నేనుఏదో చెప్పాలనుకోవడం హాస్యాస్పదంఎవరికో కష్టం కలిగిందని తెలియడం తో, ఏదో ఒక టీవీ ఛానల్ మార్చినట్టునా [...]
గట్టిగా అరిచి చెప్పాలనేంతగాఎప్పటికి వదిలి పోలేనంతగానువ్వు నేను అనే కలయికనాకో వేడుకతెలీదు మౌనం గొంతుక ఇంత పెద్దదనితెలీదు తెలుగు ఇంత బాగుంటుందనితెలీదు రెప్ప పాటుకు ఇంత సమయం పడుతుందనిఈ క్షణం వచ్చేదాకా చాలా బాగుందని చెపితే చిన్నబుచ్చినట్టుంటుందిచెప్పలేనంతగా ఉందంటే సరిపుచ్చి నట్లుంటుందిరెండూ ఒప్పుకోలేనుఏదీ సరిగా చెప్పలేనుఇది జీవించడం తప్పఒక్కటే దారి, [...]
తాపత్రయం,ఏదో చెప్పాలనికానీ నాకేం తెలుసని చెప్పడానికి ... శూన్యం తాపత్రయం,ఏదో చెప్పాలనికానీ ఎవరున్నారిక్కడ వినడానికి.. నిర్మానుష్యం'ఊరికేదో' చెపుదామని ఉంటుంది'ఊరికే' ఏదో చెప్పడం ఎందుకని ఆగిపోతానుఊహలు, ఉద్దేశాలేమైనా చెపుదామని ఉంటుందిఊహలు నిజాలు కావుఉద్దేశాలు నిలబడవుమళ్ళీ ఆగిపోతానుఏమీ లేకపోతే, లేదనిఉంటే ఉందని ఏదో ఒక మాట పంచుకుందామనుకుంటానుకానీ ఏదో అభద్రతా భావం [...]
You are the guideYou are the LightYou are the pathYou are beyond my wordsYou are behind my experience of lifeYou have told me that I am nothingYou have reminded me, to not to become something that I am notWithout you I am lost everywhereWith you I am certainWith you I am clearThank you is small and nothing But I don't know what else I can say and I don't know what I can give you back,for the grace you have showered for the care you have takenfor being my mother and father and for everything that you have done to meI wish I will have tears flooded out of happiness, when ever I think of youI wish I will have gratitude filled in me, whenever I see youI wish I will have nothing to speak , other than you Thank you, Thank you, Thank you !!! Sadhguru
ఒక్కోసారి ఏం చేస్తున్నామో తెలీదుఒక్కోసారి ఏం చెయ్యాలో తెలీదుఒక్కోసారి, చేసేది ఎందుకు చేస్తున్నామో తెలీదుఏం తెలీకుండాఏదోటి చేసుకుపోతేభవిష్యత్తును ఎదుర్కొనే ధైర్యం లేకుండా పోతుంది.భవిష్యత్తు ఉందా అనే అనుమానం కలుగుతోంది ..భవిష్యత్తు మనది కాదుతరువాత తరాలది !!తెలిసింది చెపుతాం , తెలియనిది తెలీదని ఒప్పుకుంటాం - ఇది విద్య ఆదుకున్న వారిని గుర్తు పెట్టుకుంటాం, దణ్ణం [...]
వెళ్లక తప్పదని తెలిసిఉండకూడదని ముందే నిర్ణయం తీసుకునివెళ్లే సమయానికి మాత్రంఎంత విల విల లాడుతుంది?! ప్రాణంయేవో జ్ఞాపకాలు,ఉన్నట్టుండి వెక్కిళ్లు..ఎవరో పట్టుకుని ఆపేస్తున్నట్టుఅడుగడుగు కి ఆగిపోవడంఎందుకో ఈ అల్లరి !?మాటి మాటికీ తల్చుకోవడం ఏవో మాటలు చెప్పాలనుకోవడంఊరికే ఉండలేకపోవడంఉసూరుమనడంతప్పని ప్రయాణానికితప్పని సరి అలంకరణలేమో !?
ఈరోజు 68వ కంచి కామ కోటి పీఠాది పటులైన, చంద్ర శేఖర సరస్వతి స్వామి వారి పుస్తకం "నడిచే దేవుడు అని పుస్తకం చదువుతున్నాను " పుస్తకం లో ఒక చోట "ఖహారము"  అనే పదం చదివాను.. అంటే infinity అని అర్ధం అట . స్వామి వారిని నమ్ముకున్న వారిని కష్టాలనుండి కాపాడిన అనుభవాలు,  స్వామి వారు చేసిన అనుగ్రహ భాషణలు.. చదవడం లో గొప్ప ఆనందాన్ని పొందాను..  దానితో పాటు ఈరోజు ఒక కొత్త [...]
ఈతని కలం మౌనం వహించదు మకిలిని కడిగేస్తుంది మనుగడను ప్రశ్నిస్తుంది దిక్సూచిలా పని చేస్తుంది హృదయం ధ్వనించినట్టు మనసు వర్షించినట్టు తన పని తాను చేసుకుపోతుంటుంది ఇతనో extremist .. ప్రమాదకారి ఇతనో ఉద్యమ కారుడు స్వయంభు మేలుకొలుపు ఇతనో పిచ్చోడు మూడో కన్ను తెరిచిన శివుడు మనలో ఉన్నా.. మనతో లేడు  ఇతనో కళాయుధధారి  స్వేచ్చా విహారి ఎప్పుడు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు