టెలివిషన్ అందుబాటులోలేని రోజుల్లో రేడియో చాలా ముఖ్యమైన ప్రసార సాధనం. అంతేకాదు కొన్ని తరాలు రేడియో (ఆకాశవాణి) సమయాలు / కార్యక్రమాలు ప్రకారముగా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరుపుకొనేవారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు రేడియో అంటే FM రేడియోనే. పల్లెల్లోనే రేడియోలు పోయి TVలు వచ్చేశాయి. అయితే ఈమధ్యకాలంలో TV ప్రసారాలు (సరే నేనీమధ్య దూరదర్శన్ చూడలేదు) చూసినట్లయితే చాలా చిరాగ్గా [...]
మొత్తానికి A Spy By Nature నవల పూర్తిచేసాను, yay :-)నవలంతా చదివినతర్వాత ఇందులో నవలా నాయకుడు, Alec, A Spy By Nature ఎలా అయ్యాడో అర్థంకాలేదు. సరే, ఇది Charles Cumming మొదటి నవల కాబట్టి ఓకే. నవల వ్రాసిన విధానం బాగుంది. కథ కొద్దిగ నెమ్మదిగా కదులుతుంటుంది. చదవాలంటే బాగా ఓపికుండాలి. కొద్దిగా సమకాలీన సమాజం గురించి కొన్ని ప్రస్తావనలుంటాయి. ఈ రచయిత Conservative Party అభిమాని అనిపించింది.ఇప్పుడు ది స్పానిష్ గేమ్ చదవడం [...]
సరే A Spy By Nature మళ్ళీ మొదలు పెట్టాను కానీ అది ముందుకు కదలకపోవడంతో The Man Between తీసి మొదలుపెడితే ఉత్కంఠంగా ఉండి పూర్తి చేసాను. ఈ నవల బాగుంది, రంధ్రాలున్నాకూడా.ఇది ఆమధ్య వచ్చిన Occupy Wall Street లాంటి ఉద్యమాలెలా మొదల్యయ్యాయో అనే ఇతివృత్తాన్ని తీసుకుని వ్రాసిన నవల. ఈ నవలాకారుడు కల్పన ప్రకారం ఇవన్నీ రష్యా గూఢచారి సంస్థ ప్రోద్బలంతో జరిగిన ఉద్యమాలని.ఇలాంటివి చదివితే సామాజిక ప్రసార సాధనాలు [...]
ఇదేమి కొత్తగా కనిపెట్టిందేమీకాదు, అందరికి తెలిసిందే. పూర్వం జరిగిన పనులు అంటే కట్టడాలు, అవేమైనా అయ్యుండొచ్చు, నదులమీద వంతెనలు, ఆనకట్టలు, గుడులు, గోపురాలు. అవి ఎన్నిరోజులు నిలిచిఉన్నాయంటే మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కడుతున్న కట్టడాలు ఎన్నిరోజులు నిలబడతాయో చెప్పడం కష్టం, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. దీనికి ప్రధానకారణం పనిలో నాణ్యత లోపించడం. ఏరంగంలో చూసినా పాత [...]
చార్లెస్ కమ్మింగ్ నవల A Divided Spy చదవడం పూర్తయ్యింది. ఇది టామ్ కెల్ సిరీస్ లో (మూడవది) చివరిది, ఇప్పటివరకు. ఇదికూడా ఇంతకుముందు రెండు నవలల్లా బాగుంది. ఇతను కూడా MI6 వాడైనా జేమ్స్ బాండ్ లాంటి స్పై కాడు. ఫైటింగులు తక్కువ వెంటపడటాలు ఎక్కువ. ఇది A Colder War కొనసాగింపు. టామ్ కెల్ ఒక రష్యన్ గూఢచారి మీద పగ తీర్చుకొనే ఇతివృత్తం మీద ఆధారపడ్డ నవల. వీళ్ళిద్దరిమద్య విరోధం ఎందుకు వచ్చిందో [...]
ఆమద్య Charles Cumming నవలలు కొన్ని కొని చదవకుండా వదిలేసాను. నిజానికి A Spy By Nature మొదలుపెట్టాను కాని సగం దాకా చదివేసరికి ఎందుకో ఆపేసాను. ఇప్పుడు దాన్ని వదిలేసి A Foreign Country మొదలుపెడితే చాలా ఆసక్తికరంగా అనిపించి మొత్తం చదివేసాను. ఈ నవల చాలా బాగుంది. చార్లెస్ కమ్మింగ్ మొదట్లో MI6 లో పనిచేసాడుట. పని చేయడం వేరు, బాగా వ్రాయగలగడం వేరు. కానీ ఈ నవల చాలా బాగుంది.ఆ స్పూర్తితో దాని తర్వాత నవల, A Colder War [...]
కాటుకకళ్ళుకావేరీకురులుకటికరేలునలుపునవ్వులుజాజిపువ్వులుసరస్వతీకోకశరత్చంద్రమైదానాలుతెలుపుసాయంత్రపుగోధూళివత్తినచెలిఆధరాలుఎదపైకోరి పెట్టినవలపుచిహ్నాలుతెనుగింటిఆడపడుచునుదుటిబొట్టుఎరుపుమా ఇంటిగుమ్మంమా వదినమ్మచిరుదరహాసపువదనంవాకిట్లోఉదయకిరణంబాగాముగ్గినమామిడిపసుపుతలలోదోపినపెరటిమొరంపచ్చనికంచి పట్టువోణిపండుగనాటిఅరటాకుకోకిల్లమ్మతినే [...]
వర్షాలు విపరీతంగా పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక సమస్యగా అనిపించకపోవచ్చు కానీ నదుల్లో నీళ్లు తగ్గిపోతున్నాయనే విషయం మాత్రం నిజం. ఈ క్రింద 'చిత్రాలు' (శ్లేషింటెండెడ్ ) చూడండి, మీకిదేమైనా నది అనిపిస్తోందా~సూర్యుడు
ఈ మద్య డానియల్ సిల్వా క్రొత్త అమ్మాయి (The New Girl) చదివాను. డానియల్ సిల్వా నవలల్లో బెస్ట్ కాదు కానీ బాగానే ఉంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు రష్యా ఇతివృత్తం మీద ఆధారపడ్డ కథ. ఎప్పటిలాగానే కథనం బాగుంది కానీ చాలా ఆన్రియలిస్టిక్ గా అనిపించింది. అమెరికా పాత్ర తగ్గడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆ దేశ ప్రాముఖ్యత తగ్గడాన్ని సూచిస్తుందేమో.ఆసియన్ సెంచరీ అని ఉదహరించినప్పుడు [...]
కాలపుద్వీపాలుమిణుగురుల్లామనుషులుద్వీపాల మధ్యతెరచాపలఓడల్లోనీడల్లాసాగే మనసులచుక్కానిఅప్పుడప్పుడూవేసిన లంగరుసుడిగుండాలనుదాటే మనసులుకాలపుద్వీపాలుఆగి ఆగివీచే గాలిఅంతంతగామేఘావృతఆకాశంలోవాన్ గో (van Gogh)చిత్రంలాకాంతిసుడిగుండాలనుతిప్పేకాలపుద్వీపాలు
నీ కోసంనా శోకంనీ క్లేశంననుతాకినప్పుడుటైటాన్ గ్రహంపైపెళ్లుమన్నమంచు శకలంలానా విషాధంశని గ్రహాన్ని*తాకితేఈ ఏడాదిధృవ నక్షత్రాన్ని?పట్టుకు తిరిగేనా ధరిత్రికినా శోకంఆక్సిల్ అయిందినికోసంపాలపుంతనక్షత్రాలన్నింటికిఒక్కో శోకపుచుక్కానేనేడిస్తేఆ చుక్కలనా కన్నీటిచుక్కలఅణువులన్నింటికిఒక్కో సూపెర్నోవా*ఆ [...]
ఇంతే కదాకాలపుదూరాలునివ్వు లేనిఫెమ్టో సెకన్లలోపీకో సెకన్లునానో సెకన్లుకోటాను కోట్లతూటాల్లాపొడిచేవిడిచేనిట్టిర్పుల్లోకాలం సాగిపోతేబ్రహ్మాండానికికాలానికివికల్పానికిసంకల్పానికిసమీది నవనీఇంతే కదాకాలపుదూరాలునీకై బరువునిండినగుండెసూపర్నోవాలారోదసీ కాలాన్నివంచేస్తేవెనుకలమళ్ళీ మళ్ళీనీ [...]
విరిగే కెరటంలాతుళ్ళిపడ్డనావలాఎగిరిపోయేకొంగలాకొండల్లోఓడల్లోనీ నీలిజడలనీడల్లోగుప్పుమన్నగుండెల్లోఎదలోఉప్పొంగినఊపిరిలోఎప్పుడయినాచప్పుడయినగుప్పెడయినగుండెల్లోముద్దుకారేవంపుల్లోశ్వేతమయినకంఠంలోవంశధారాఎదలోఅరబిక్కడలిపసిడి పసిఫిక్కులదూరంలోఆధరమధురధారల్లోదారుల్లోగోదారుల్లోఓదార్పుల్లోరూపుల్లోకనుపాపల్లోనిదురించెనామల్లికా
పడమటింట పుట్టావాఓ చంద్రవంకనీవంకల్లోపుట్టెనేనీరజాక్షికంటివంకచీనీ కనులలోకటిక కాటుకలుపోసేవేపడమటింటకస్తూరిపూసేవేకమలాల్లోమల్లెల్లోక్షీరాబ్దికన్యకకుధవళ వస్త్రధరివైతళుకులాడేవరమైపడమటింటపుట్టావాపద్మంలోపుట్టావాపదంలోపుట్టావా(క్షీర సాగర మధనం లో పుట్టిన లక్ష్మీ దేవికి)
(ఇది హీరో ఎంట్రీ ఇచ్చే సాంగ్)అంచులు దాటేఊహల్లోకిఊహలు దాటేహద్దుల్లోకిహద్దులు దాటేముద్దుల్లోకిచెలియా వస్తావాముద్దులు దాటేఊహల్లోకిఊహలు దాటేలోకంలోకిచెలియా వస్తావాలోకం ఎరుగనిద్వీపంలోకిద్వీపం దాటేహద్దుల్లోకిచెలియా వస్తావావస్తే వాట్సాప్చేస్తేచూస్తే గిస్తేవలపులుఇస్తేచెలియా వస్తావాముద్దుల బస్తీకసికసిగాకుస్తీ చేస్తేచెలియా వస్తావాఔనే గలీజురాజునిఔనే [...]
నల్దిక్కుల లోకంలోదిక్కులేనిపుట్టినరోజుపుట్టినిల్లుతెలియనిబాటరాసిఆవు దూడయినపెంకునింట నిదరిస్తేతలపై నీలితెరతోనేసేద తీరునుబాటసారిఇనుప గజ్జెల తల్లిదీవిస్తే కటికపెదరికమునఇనుప సామానుఅమ్మెను బాటసారిరంగుల అద్దాలరహదారిలోతన రూపమే చూసెనుఏకాంతపు బాటసారిపొగ మంచుఊరిని కమ్మితేమంచు తెరనేదుప్పటిగా కప్పెనుబాటసారిఇతని ఇల్లునీలితెరఇతని బంధువుఊరి కుక్కఇతని [...]
ఆజాదీఆజాదీఉక్కు నరాలకుఆజాదీఎండే పొలాలకుఆజాదీఘర్మ జలానికిఆజాదీతోసే రిక్షాకుఆజాదీవేలాడే బాలలకుఆజాదీపొగగొట్టాల్లో కాలే గాలికిఆజాదీతరిగే గుండెలకుఆజాదీకోచింగ్ క్లాసులోనలిగే పసితనానికిఆజాదీసిగ్గుల గువ్వలకునవ్వేఆజాదీనల్లని భుర్ఖాతీసి పారేసేఆజాదీనల్లని భుర్ఖానచ్చితే కట్టేఆజాదీగగన భవంతుల కిందరోడ్ల పక్కనపస్తుల నుంచీఆజాదీనోటులు మార్చేనీతులు చెప్పేదొంగల [...]
పారిజాతపుష్పాలోనల్లనిశీతాకాలరాత్రులోనీ ఈకురులనీడల్లోసాగిపోతేప్రతీరాత్రివసంతరాత్రులమామిడిచిగురులజవ్వనఆధరపుపుల్లనిపెదవులోకావేరిఒడ్డునఋతుపవనగాలుల్లోచెమ్మనితొలకరిలోబ్రహ్మగీసిన [...]
పావురాలుపెంచెనేశకుంతలను.దొంగరాయలేదారసరమ్యరామాయణము.లక్షమణుండుకోసెనేఅబలను.రాధకురావణసోదరికికుంతికిగిరిజకుగంగకుయజ్ఞసేనికికలిగిందీమనసు కాదే ?మాలివాసనచూస్తేనేఆముక్తమాల్యద**విరించిగాధలలోతప్పుఒప్పులెంచరాముని భద్రునికే*సాధ్యమాఒప్పులకుప్పా ?* ఇక్కడ రాముని భద్రుడు ,  రాముడికి సీతపై    తప్పుగా చెప్పిన చాకలి.** గోదాదేవి పూల వాసన చూసి పెడితేనే దేవుడు గ్రహించే [...]
బైకాల్ సరస్సులోతులెరిగిపులీకాట్రుచిచూసిఅంటార్కిటికాఅంచుల్లో సేదతీరిఎగిరిపోవాలిటర్న్ పక్షిలాఎగిరే  ఆ  వలసపక్షిని అడుగుభూమి వ్యాసమెంతోఆకలి తీరేటంతఆకలి పోటే మిటోఅడుగు టర్న్ పక్షినివేల యోజనాలుసాగేటంతయోజనాల పొడుగేమిటోఅడుగు వలస పక్షినినిద్రలో సయితంఎగిరేటంతనిద్ర మత్తేమిటోఅడుగు వలస పక్షినిఅంతరాళ సువాసనగుండెల్లో నిండేటంతమరి బుల్లి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు