ఆకాశవాణి వారి 'సమస్యాపూరణం' - 2ఈవారం సమస్య...."అమృతము విషమయ్యెఁ జూడ నాశ్చర్యముగన్"11-11-2017 (శనివారం) ఉదయం 7-30 గం.లకు ప్రసారమౌతుంది. 
నాలుగు పాదాల ప్రారంభంలో 'తల'ను అన్యార్థంలో ప్రయోగిస్తూఇష్టదైవాన్ని స్తుతిస్తూనచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.దత్తపది..తలచిన బలుకుచు మాచింతల నిల నెడబాపు నట్టి దండ్రివి యనుచున్దలచెద వేంకటనాధునితలపులలో నిలిపి సతము తన్మయమగుచున్   !!!             తలచెదనే కలిమిచెలినితలచెదనే మరునియంబ దాక్షాయణినేతలచుచు శ్రీ చరణమ్ములతలవంచి నమస్కరింతు  తద్దయు భక్తిన్ [...]
                               కాకరకాయ- ఖండికకాకరకాయల కూరయె చేకూర్చును చాలమేలు చేదుగనున్నన్ప్రాకటమగునౌషధిగనుశాకమ్ములమేటి దగుచు స్వస్థత నిచ్చున్!!! కలరా నరికట్టునిదియెవలమును తగ్గించు, కంటి వ్యాధులనెల్లన్పొలుపుగ దూరము జేయుచుచెలువమునిడు కాకర దిన చెలియల్లారా!!!         అదనముగా చేదున్ననుమధుమేహమ్మునకు మంచి మందిది యిలలోఅధికబరువు [...]
                                                        కాకరకాయకాకరకాయల కూరయె చేకూర్చును చాలమేలు చేదుగనున్నన్ప్రాకటమగునౌషధిగనుశాకమ్ములమేటి దగుచు స్వస్థత నిచ్చున్!!! కలరా నరికట్టునిదియెవలమును తగ్గించు, కంటి వ్యాధులనెల్లన్పొలుపుగ దూరము జేయుచుచెలువమునిడు కాకర దిన చెలియల్లారా!!!         
                                                               చిత్రముతరళము...కురియు చుండగ వర్షధారలు కూతవేయగ బండియేపరుగు తీసిరి వేగిరమ్ముగ బాటసారులు నెక్కగన్తరువు నీడకు బోవుచుండిరి తన్విలిర్వురు జల్లులోవరుస బెట్టెల జూచుచుండిరి పజ్జకైమరి గొందరున్నరయ చిత్రము వాస్తవమ్ముగ నందగించుచు నున్నదేపరిఢవిల్లగ బొమ్మగీసిన వర్ణి కుంచెకు ప్రాంజలుల్ ..  [...]
                                               సెల్ఫీనెట్టున సెల్పీలుంచగకొట్టుచు ఫోజులను వధువు కూరిమితోడన్కట్టంగతాళి చేతన్బట్టుకు గూర్చుండె వరుడు భళిరే సెల్ఫీ!!!          
శంకరాభరణంలో ఇచ్చిన చిత్రమునకు నా పద్యం..స్కూలుకు బోయెడి పిల్లలహేలను తాను గమనించి యేవిధి నటులన్మేలుగ బోవుదునోయనిబాలయె మదిదలచుకొనుచు బండిని నడిపెన్!!!              
                                               దశావతారములు(ఖండిక)వేదములను దెచ్చి నవియెమోదంబుగ బ్రహ్మకొసగ మూకము నీవైయీధర సోమకుని దునిమివేదాలను గాచినట్టి విభునకు ప్రణతుల్!!!మంధరగిరి నెత్తగహరిసుందర గూర్మంబువగుచు సురలను గావన్పొందుగ నమృతము బంచుచుబృందారకుల తలగాచు వృష్ణికి  జోతల్!!!భూదేవిని పైకెత్తగభూదారమువై నయముగ బ్రోవుచు వసుధన్మోదితివి [...]
                                           తెలుగు భాష …(ఖండిక)అమ్మ నాన్నయన్న అమృతమ్మును చిలుకుమమ్మి డాడి యనగ మధురమేదిమాతృభాషలోన మమకారమున్నదితెలుగు భాషవిలువ దెలుసుకొనుమ!!!ఆంగ్ల మందు మోజు నబ్బరముగనున్నఅలుసు చేయబోకు నచ్చ తెనుగుభావి తరములందు బాగైన నిధివోలెవిశ్వమందు తెలుగు వెలగవలెను!!!ఇతర భాషలెన్ని యింపుగా వచ్చినవరము గాదె మాతృ భాషమనకుపట్టి పట్టి బలుక [...]
                                              సిద్ధిధాత్రితొమ్మిదవనాడుముదముగఅమ్మని సద్భక్తి తోడ నర్చన జేయన్నెమ్మినిడి సిద్ధిధాత్రియెనెమ్మనమున గోర్కెలన్ని నెరవేర్చునిలన్!!!స్థిరముగ కమలమునందునకరముల శంఖమ్ము మరియు కమలమ్ములతోశరణను వారిని నిరతముకరుణించెడు సిద్ధిధాత్రి కైచాపులివే!!!
                                                మహాగౌరిఅష్టమ దినమున భూరిన్స్పష్టంబగు ధవళవర్ణ భాసము తోడన్నిష్టముగ మహా గౌరియెశిష్టుల రక్షించి భువికి సిరులనొసంగున్!!!
                                                                           కాళరాత్రిఏడవ దినమున శ్రద్ధగవేడుకతో కాళరాత్రి పేరు జపింపన్పీడలను జేరనీయకపోడిమితో నరయు సతికి మ్రొక్కదనెపుడున్!!!
                                                                            కాత్యాయనికాత్యాయన ముని పుత్రికకాత్యాయని దేవి గొలువ కమనీయముగన్సత్యమగు తల్లి కరుణనునిత్యము మరి బొందగలరు నిజభక్తులిలన్!!!ఆరవ దినమున భక్తిగగారవముగ బూజసేయ కాత్యాయనినేకోరిన గోర్కెలు దీర్చుచుధారుణిలో జయము లొసగు తల్లికి ప్రణతుల్!!!
                                            స్కందమాతస్కందుని యొడిలోనిడుకొనియిందీవరములు మెరియగ నిరుచేతులలోనందముగ నభయమిడుచున్నందరకును స్కందమాత నాశిసు లీయున్!!!పంచమదినమున విధిగామంచిగ జనులంత స్కందమాతను గొలువన్త్రుంచుచు బాధల నిలలోపెంచును గద సంతసమ్ము విజయములిడుచున్!!!
కూష్మాండఇష్టంబుగ కూష్మాండయెసృష్టిని సృజియింపజేసె చిరుహాసముతోఅష్టభుజాదేవి గొలువ కష్టములను దీర్చి గాచు కలకాలంబున్!!!నవరాత్రులలో నాల్గవదివమున బూజించి ధూప దీపమ్ములతోశివ సతియౌ కూష్మాండను స్తవమును జేయంగతల్లి సౌఖ్యము లీయున్!!!
చంద్రఘంటశిరమునమరి నెలవంకయుకరముల జపమాల ఘంట ఖడ్గము దమ్మిన్బరిసయు శూలమ్ములతోసురుచిరమగు చంద్రఘంట జోహారులివే!!!
దేవీనవరాత్రులుశైలపుత్రినవరాత్రులలో ముందుగశివశంకరి శైలపుత్రి  క్షేమను భక్తిన్ప్రవరంబుగ బూజింపగ శివముల నిడి గాచు మనల శివవల్లభయే!!!బ్రహ్మచారిణిపరమేశుని వరియించగకరమున జపమాలదాల్చి కడునీమముతోస్థిరముగ దపమొనరించెడు కరుణామయి బ్రహ్మవిద్య  కైమోడ్పులివే!!!
                    శ్రీ రావి రంగారావు గారు నిర్వహించిన                           "బొట్టు శతకం"లో                            నా పద్యములు...తేటగీతి....1..వన్నె చిన్నెల బిందీలు వసుధ నున్నచెన్నుగానుండు కుంకుమ మిన్న గాదెపూర్ణ బింబమ్ము వలె జూడ మోము నందుబొట్టు మెరియంగ సిరులొల్కు పూవుబోడి !!!2కనుబొమలమధ్య బెట్టిన కలికి బొట్టు శాంతి సౌఖ్యమ్మలలరారు [...]
కందము...గురువే బ్రహ్మయు విష్ణువు గురువేగద నీశ్వరుండు గురుదైవమ్మే గురువే సర్వము నిలలోగురువులకివె వందనములు కువలయమందున్!!!బడియే తొలిగుడి జనులకు బడిలో దైవమ్మె గురువు బ్రహ్మము తానేబడిపంతులె సర్వులకును నడవడికను నేర్పుగాదె నయముగ నెపుడున్!!!నిరతము విద్యను నేర్పుచు పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతోసరిరారు గురువుకెవ్వరుగురుదేవోభవ యనుచును గొలువగ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు