గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పదేళ్ళగా రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఝాడించుకునే రోజు ఈ రోజే. మనకి రాజధాని లేకపోయినా పునర్ణిర్మించుకోగలమన్న నమక్కం మనకి ఉందన్న మాట దేశం మొత్తం వినిపించేలా తరలి రండి. వోటు వేయండి. రాష్ట్రాన్ని ఎవడబ్బ సొమ్మనో దోచుకున్న వాళ్ళకి కాకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే వోటు వేయండి. Today is day we take our REVENGE on all the atrocities committed on us [...]
3. మన రాష్ట్రం లో విద్యుత్ కొరత అంతగా ఉండదు. కాని అవకాశం ఉన్నప్పుడే ఇంకా అభివృద్ధి పరచడం మంచిది కదా! అందులో క్రొత్త రాజధానికి విద్యుత్ చాలా అవసరం ఔతుంది. ఇవ్వన్నింటిని దృష్టి లో పేట్టుకొని శ్రీకాకులం లో అణు శక్తి విద్యుత్ ప్ల్యాంట్ కి శ్రీకారం చుట్టాలి. హైదరాబాదు కి కూడా విద్యుత్ శక్తి అవసరం పడుతుంది.. ఆ రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుండి విద్యుత్ అమ్మవచ్చు.4. గోదావరి, [...]
ఇప్పుడు ఇంక ఎలగో మన ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చేసుకున్నాం కాబట్టి కొంచం ఊపిరి అందుకొని చేయాల్సిన కార్యక్రమాలనైన సక్రమంగా చేస్తే మంచిది అని నా అభిప్రాయం. అంటే.. ఇంక సమ్మెల్లు బందులు మానేసి జరిగినదాన్నే ఆలోచిస్తూ చింతిస్తూ అందరికి అసౌకర్యం కలగజేయకుండా ఇప్పుడు ఏమి చెయాలో ఆలోచిస్తే మనకే మంచిది. లోక్ సభ లో ప్యాస్ అయ్యాక ఇక రాజ్య సభలో ఎవరు ఆపుతారు? పోని లెండి.. అయ్యిందేదో [...]
   జై తెలుగు తల్లినా రాష్ట్రాన్ని, నా తెలుగు దేశాన్ని విభజించే ముందు ఒక్క చివరి సారి     మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.  గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు [...]
పొరబాటున ఎప్పుడు చెడుచేసేవాడు మంచి చేస్తే ప్రపంచం లో వాడంత మంచి ఎవ్వరు ఉండరేమో అన్నట్టు చెప్పుకుంటాం. అదే సిద్ధాంతం దర్శకులకి కూడా వర్తిస్తుందేమో. ఎప్పుడు అతి వీర భయంకరమైన "ప్రేమ" కథలు తీసే వాడు సామాజిక సమస్య.. క్షమించాలి సామాన్యుడికి వచ్చిన సమస్య గురించి తీస్తే ఓహో.. ప్రజలంతా అసలు ఇలాంటి చిత్రం న భూతో నా భవిషత్! అని అనడం కొంచం విడ్డురం గా ఉంది. కాని ఏం చేస్తాం.. [...]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ప్రస్ఫుటంగా అనిపిస్తుంది.. గత రెండు నెలలుగా మన ఆంధ్ర దేశం లో జరిగిన అల్లకల్లోలాకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఇలాంటి స్థిథి నెలకొన్నదానికి ఓ రకంగా పర్తికా రంగం దోహదపడింది. TV9, TV5, I-TV గట్ర గట్ర ఎంత సేపు ఎవరు ముందు చెప్పారా వార్తని ఎవరు ఎవరిని "ఓడించారా" అన్న విషయం మీదె ఎక్కువ మక్కువ చూపుతోంది.. అసలు వార్త కంటే. వై యెస్ ఆర్ [...]
నాకెప్పుడు ఒక అనుమానం ఉంటుంది.. ఈ సృష్టి లో మనమొక్కరమే ఉన్నమా అని? దానికి ఇంకా సమాధానం దొరక్కపోయినా.. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది - మనమొక్కరమే ఉంటే అంత స్పేస్ ఎందుకు అని.. ఎదో సినెమా లో అన్నట్టు "If we were all alone, that would be an enormous waste of space" అని. అది నిజం. ఈ కింద వీడియో లో చూడండి.. ఇప్పటి వరకు ఇన్నేళ్ళల్లో విశ్వాన్ని మనము మ్యాప్ చేసినది. హబ్బల్ టెలిస్కోప్ తో మిగితావాటితో మనం చూడగలిగినవి [...]
జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు [...]
ప్రతీ యేట కొన్ని వేల చిత్రాలు విడుదతౌతాయి. కాని కొన్ని సంవత్సరాలకి ఒక్క సారి ఓ చిత్రం వస్తుంది.. సినీ చత్రిరనే తిరిగిరాసే చిత్రం. ఒక్కప్పుడు స్టార్ వార్స్ వచ్చింది. (1979 మొదటిది).. ఆ రోజుల్లో అంత ఆధునికంగా తీసిన చిత్రం. తర్వాత తర్వాత ఆ టెక్నాలజి అందరికి అందుబాటలోకి వచ్చి ఇప్పటి తరం వారికి స్టర్ వార్స్ చూపిస్తే ఓస్ ఇంతేనా.. దీనికంటే గొప్ప సినెమాలు చూసాము అని అంటారు. రాముడు [...]
తెలంగాణా ఇస్తాం అన్న వ్యాఖ్య తో భగ్గుమన్నది ఆంధ్రావణి. ఇప్పటికి 112 MLAలు, 5 MPలు రాజీనామాలు చేసారు. పదకొండు రోజులుగా తెలంగాణా హోరెత్తున్నా ఏమి అనని మిగితా రాష్ట్రం కేంద్రం అల అనేసరికి భగ్గుమంది. పార్టిలకి సంబంధం లేకుండా 112 మంది రాజీనామాలు చేసారంటే చూసి ముచ్చటేస్తోంది. తెలంగాణా కి చెందిన కొంతమంది MLAలకి అలా చేయాలని ఉన్న.. పాపాం చేయలేరు. ఇగ మిగిలింది గ్రేటర్ MLAలు. వాళ్ళు కూడా [...]
మొన్న ఆ మధ్య ఎక్కడో చదివా "ఆంద్ర బ్యాంక్" పేరు కొట్టేసి "తెలంగాణా బ్యాంక్" అని రాసారని. అసలు అలా రాయడం లో ఎమైన బుద్ది ఉందా అని నా అనుమానం. ఆ సాతవాహనుడి కాలం కంటే పూర్వమే మన ప్రదేశానికి "ఆంధ్ర" అని పేరుండేది. అశోకుని చరిత్రలో కూడా మన ప్రదేశాన్ని "ఆంద్రా" అనే ఉంది. మన రాష్ట్రం లోని మూడు పెద్ద ప్రదేశాల్లో ఒకటి రాయలసీమ. ఆ మాటకి వస్తే ఓ ఐదొందల యేళ్ళ క్రితం అసలు ప్రస్తుత [...]
జై తెలంగాణా. జై జై తెలుగు తల్లి.. అర్రెరె మరిచా.. తెలంగాణా తల్లి కద. మరిచే పోయా. ఇంతకి పాపాం ఆ తెలుగు తల్లిని విభజించి తెలంగాణా తల్లి అని మిగితా వాళ్ళ తల్లి అని చేసారు.. ఇప్పుడు ఏక్కడుందో ఏంటో ఆ తల్లి. ఎంతో మంది వారి వారి స్వార్థం.. కేవలం pure unadultrated 100% సుద్దమైన స్వార్థం కోసం తెలంగాణా ఉద్యమాన్ని ఆ సెంటిమెంట్ ని లేవదీసారు. ఆ నాడు చెన్నా రెడ్డి ఐతే ఈ రోజు కె సి ఆర్. రేపు మరొకడు. ఇలా [...]
ఇరవై యేళ్ళు. ఒక్క గోడ రెండు దేశాలు. ఆ గోడ ని కూల్చి మళ్ళా ఒక్క దేశం గా ఆవిర్భవించింది. ఇంతక ముందు కంటే పెద్దగా ఒక్కటైంది. ఈ టప ఒక్కటైన జర్మనీ గురించి కానే కాదు. గోడ కూలడం తో ఆరంభమైన సామ్రాజ్య పతనం గురించి. ఎనభై యేళ్ళు అవిచ్చిన్నంగా ఎదిగిన రష్యా ... క్షమించాలి సోవియట్ యూనియన్ చిన్నభిన్నం అవడం మొదలైంది బెర్లిన్ వాల్ కూలడం తోనే. కాని దానికి నాంది మాత్రం ఆఫ్ఘన్ లో [...]
నాకు చాలా రోజులనుండి ఓ అనుమానం.. ఇంతకీ మనకి సెన్సార్ బోర్డ్ అవసరమా? ఈ ప్రశ్న మొన్న "మహాత్మ" లో ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా అనే పాట మీద సెన్సార్ కత్తెర పడింది అని తెలిసినప్పుడు ఇంకా తీవ్రం గా ఆలోచిస్తున్నా. అంటే ఇందిర గాంధి ని ఏమైన ఓ మాట అంటే అది తప్పైపోద్దా ? అందుకని తీసేయాలా ? ఇదెక్కడి అన్యాయం? నిన్నేమో లీడర్ సినెమాలో వై.ఎస్.ఆర్ ది ఏదో స్పీచ్ ఉందని తీసేమన్నారు అట. అదేంటో [...]
ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మన దేశం మీద పన్నిన కుట్రకి జరిపించిన మారణహోమానికి తగిన సాస్తే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.. కాని ఉగ్రవాదానికి ఇటువైపు ఉండి అనేకానేక దాడులని తట్టుకొని ఉండడం వళ్ళేమో కొంచం .. అంటే చాలా చాలా చాలా చిన్నమోతాదులో .. బాధ కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా [...]
ప్రదేశం: హైదరాబదు లో ఓ గృహంసమయం: అసురసంధ్య వేలఅప్పుడే ఆగిన ఓ కారు.. అందులోనుండి దిగిన కొంత మంది గేటు దాటుకొని ఇంట్లోకి ప్రవేసించారు. ఇంట్లో చుట్టూర్త జనం. కనీసం ఓ ముప్పై మంది ఉంటారు. అందరూ ఆ కార్లోనుండి దిగిన వ్యక్తినే చూస్తున్నారు తదేకగ. అతడికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా గోల సద్దుమనిగింది.. ఎవరో అన్నారు - అమ్మాయిని బయటకి తీసుకొనిరండి అని.. వెంట్టనే.. అంటే ఓ [...]
అనగనగనగనగా ఒక ఊరిలో బుజ్జిగాడు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. వాడు ఎలా ఉన్నా.. వాడ్ని అందరు ఇంచు మించు గా హీరో రాజా లా (మేధావి లా) చూసేవారు. అంటే ఊర్లో కష్టాలు లేకున్నా ఏదో ఒకటి చేసి కొంచం కష్టం గా దాన్ని చిత్రీకరించి ఉపాయాలు చెప్పేవాడు. అందరు వాడ్ని బాగా చూసుకునేవారు. ఊర్లో కాస్తో కూస్తో కొంచం జ్ఞానం బుద్ధి ఉన్నవాళ్ళళ్ళో ఒకడిగా అందరి అభిమానం పొందాడు. ఇలా ఉండగ పక్క ఊరునుండి [...]
నిన్న చూసా ఈ చిత్రం. బాగా అనిపించింది. చాలా రోజులు తర్వత ఓ మంచి కాఫీ లాంటి సినెమా చూస్తున్నట్టూ అనిపించింది. చెట్లెనకాలా పుట్లెనకాలా పెరిగెత్తే పాటలు లేవు.. తాతా ముత్తాతా ని తలుచుకుంటూ సోది లేదు.. కార్లు గాల్లో పల్టీలు కొట్టడాలు ఒక్క గుండు తో ఓ సైన్యాన్ని చంపేడలు లాంటివి అస్సలు లేదు. అలగే తేజా టైప్ "టీనేజ్ రొమాన్స్" లేదు. చాలా మెచూర్డ్ గా ఉంది మూవీ. దాదాపుగా నిజజీవితం [...]
గత వందేళ్ళళ్ళో ఎన్నడులేనంత ఆంధ్ర దేశం లో వరద ప్రాంతం ఏర్కొన్నది. భాస్కర్ దీన్ని *పాలనా వ్యవస్థల అట్టర్ ఫైల్యూర్* అన్నారు. కాని ఒక్కటి అసలు ఇంత వస్తుంది అని కలలో కూడా ఎవ్వరు ఊహించిండరు. కేవలం శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం తప్ప ఇంక ఎవ్వరు ఊహించలేదు ఇది. ప్రతి యేట వచ్చే వరదలని తట్టుకునే .. అలాంటివి వచ్చిన వెంట్టనే ఆదుకునే సత్త మాత్రమే మన ప్రభుత్వానికి ఉంది. అంతే తప్ప ఇలా [...]
నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు. అలా అప్పుడప్పుడు అంటే యాడాదికి ఒకటో రెండో లా అన్నమాట.. నన్ను నేనే చిత్రవధ కి గురి చేసుకుంటా. (సేడో-మసోచిస్ట్ అనుకునేరు.. అంత బొమ్మ లేదు ) అంటే అదేదో చెట్టుకి కట్టేసుకొని కొట్టుకునే టైప్ కాదు.. మానసికంగా అన్నమాట. దానికి కొన్ని కారణాలు కొన్ని పద్ధతులు అవళంబించుకున్నా. శాస్త్రీ గారనట్టు "రాత్రిలో సొగసు ఏమిటో చూపడనికే చుక్కలు.. బ్రతుకులో [...]
ఒక మనిషి చేసిన మంచి చావులో తెలుస్తుంది అంటారు. ఆ విధంగా చూస్తే వై.యెస్ పేదలకి చాలానే మంచి చేసినట్టూ గోచరిస్తుంది. నాకు పెద్దగ నచ్చకపోయినా ఒక్క అంశం వల్ల నచ్చేవాడు. జలయగ్ఞం. మన రాష్ట్రం లో దేశం లో భూమిలో నీరు అంటే గ్రౌండ్ వాటర్ టేబల్ చాలా చాలా చాలా దారుణంగా పడిపోతోంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన మూర్ఖవతం వలన వచ్చిన ముప్పే. ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు [...]
ఉసేన్ బోల్ట్ strikes againLightning Bolt గురించి దేవుడెరుగు ఉసేన్ బోల్ట్ గురించి ప్రపంచం అంతా చెప్తారు. పోయినేడు చైనా లో జరిగిన ఒలంపిక్స్ 100, 200 మీటర్ల పరుగు పందాళ్ళో ప్రపంచాన్ని ఆహ్లాదపరచి ప్రత్యర్థులని భయపెట్టి రెండు ప్రపంచ రికార్డ్లని స్థాపించాడు. 100 మీ పరుగులో 80 తర్వత కొంచం మెళ్ళాగా అయిపోయీ అప్పుడే celebrations మొదలెట్టాడంటే ఆలోచించండి ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అని. అప్పుడు నెలకొలిపిన [...]
ఒక మనిషి పనిని చూసి మరో మనిషి అదే విధంగా చేయడం మానవ నైజం. మానవులదే కాదు ప్రతి జంతువు కి అది సహజం. ప్రతి మనిషి తనని తాను మలుచుకుంటూ ఉంటాడు. అది నిత్య ప్రక్రియ. అలా మలుచుకునేదానికి దోహదపడేవి అతడి చుట్టు ఉన్న సమాజం.. చుట్టు ఉన్న మనుషులు వారి గుణాలు. ఇంకొకరి లో నచ్చినవి మనం మనలో నిబిడీకృతించే ప్రయత్నం చేస్తాం. అలానే ఇంకొకరి లో నచ్చనివి మనలో లేకుండా.. రాకుండా [...]
ఈ రోజు కృష్ణాష్టమి. ఆ యోగేశ్వరున్ని కొంచం సేపు మన ఆలోచనల్లో బంధిద్దాం. చిలిపి చేష్టలు చేసినా గీతని భోదించినా విశ్వరూపాన్ని ప్రదర్శించినా అది ఆ కృష్ణపరమాత్మునికే చెల్లు. యుగపురుషులు రాబోయే యుగానికి నిదర్శనంగా ఉంటారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అంటే కృష్ణావతారం ద్వాపరం చివర్లో వస్తుంది. ఆ అవతారం ముగిసినవెంట్టనే ద్వాపరం ముగిసి కలి మొదలైంది అని మన నమ్మకం. అంటే [...]
ఎనిమిదేళ్ళు. eight long years ఆఠ్ సాల్.. భాష మారినా భావం ఒక్కటే. సంవత్సరాలు గడచినా బాధ ఒక్కటే. ఈ రోజుకి నేను నా స్వర్గం వదిలి ఎనిమిదేళ్ళయ్యింది. నా స్వగ్రామం నా స్వనగరం నా ఊరు.. నా హైదరాబాదు. దాన్ని విడిచి ఇన్నేళ్ళైనా హైదరాబాదు ఎంతగా మారినా సొంతం అనేపాటికి అదో ఆత్మబంధం. నా ప్రపంచం ని రెండుగా విభజించచ్చు. ఒకటి హైదరాబాదు ఇంకోటి నాన్-హైదరాబాద్ (non-hyderabad).ఎనిమిదేళ్ళా క్రితం రింగులు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు