ఎన్. శైలజ అనువదించిన ఖలీల్ జిబ్రాన్ కవిత్వం పుస్తకావిష్కరణ జగత్ పూర్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ, కురుపం వారి ఆధ్వర్యంలో జరుగనుంది. ఆ సభకు ఆహ్వానపత్రం ఇది. సభ వివరాలు: తేదీ:‌ ఫిబ్రవరి 9, 2019, శుక్రవారం సమయం: సాయంత్రం ఆరు గంటలకి వేదిక: కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, మధుమాలక్ష్మి చాంబర్స్, విజయవాడ [ | ]
ప్రముఖ రచయిత అఫ్సర్ గారి “సాహిల్ వస్తాడు, మరి కొన్ని కథలు” పుస్తక సభ గురించిన ఆహ్వానం ఇది. ఛాయ వారి నిర్వహణలో జరుగనున్న ఈ సభ వివరాలు ఇవి: తేదీ: జనవరి 26, 2019, శనివారం సమయం: సాయంత్రం ఆరుగంటల నుండి వేదిక‌: హైదరాబాద్ స్టడీ‌సర్కిల్, దోమల్ గూడ, హైదరాబాదు [ on this server. | apache/2.4.35 (win64) php/7.2.10 server at 188.165.193.163 port 80 ]
ప్రముఖ రచయిత కవనశర్మ గారి సంస్మరణ సభ “చర్చ” గ్రూపు వారి ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగనుంది. వివరాలు: తేదీ: 27 January 2019 సమయం: 10:00 – 16:00 వేదిక: Choksi Hall, IISC, Bangalore. కార్యక్రమం వివరాలు జతచేసిన పత్రంలో ఉన్నాయి. (వార్త అందించిన వారు: రాజేశ్ దేవభక్తుని) [ | on this server. ]
కె.చంద్రహాస్, డాక్టర్ కె.లక్ష్మీనారాయణ సంయుక్తంగా రచించిన “NTR: A Biography” పుస్తకావిష్కరణ త్వరలో హైదరాబాదులో, ప్రముఖ రాజకీయ నాయకుడు అశోక్ గజపతిరాజు చేతులమీదుగా జరుగనుంది. ఆ సభకు సంబంధించిన ఆహ్వానపత్రం ఈ పోస్టులో చూడవచ్చు. తేదీ:‌ 27 జనవరి 2018, సాయంత్రం 5:30 కి వేదిక: సైబర్ కన్వెన్షన్స్, కొండాపూర్, హైదరాబాద్ (వార్త అందించినది: అనిల్ అట్లూరి) [ | on this server. ]
తేదీ: సెప్టెంబర్ 19, ఉదయం 10:30 కి వేదిక: సమావేశ మందిరం, ఆరో అంతస్థు, ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్, రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూలు పక్కన, సోమాజిగూడ, హైదరాబాదు. ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. [ | | | | ]
యువకళావాహిని వారి గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం ఈ ఏడాది మరాఠీ రచయిత్రి ఊర్మిళ హెచ్. పవార్ కు ప్రకటించారు. పురస్కార ప్రదాన సభ సెప్టెంబర్ 8 న హైదరాబాదులో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.   (వార్త అందించినవారు:‌ అనిల్ అట్లూరి) [ | | | | ]
ఛాయ రిసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరుగనున్న సాహిత్య చర్చకు ఆహ్వానం ఇది. విషయం: ఉణుదుర్తి సుధాకర్ కథల సంకలనం “తూరుపు గాలులు” చర్చ తేదీ: ఆగస్టు 12, 2018, ఆదివారం సమయం: సాయంత్రం 6 గంటలకు వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త సౌజన్యం అనిల్ అట్లూరి) [ | | | | ]
Anveshi Research Centre for Women’s Studies Invites you to a book discussion of Sambaiah Gundimeda’s book “Dalit Politics in Contemporary India” On 2nd August, at 4:00 pm At Anveshi Research Centre for Women’s Studies, Hyderabad Discussants: M. Parthasarathi, Assistant Professor, Cultural Studies and Kaki Madhava Rao, Formerly Chief Secretary, Government of Andhra Pradesh Chairperson: Rama […]
Book Release and Book Discussion programme on Prathibimba (Kannada translation of award winning Kashmiri Essays by Mohd. Zaman Azurdah) Date: 30 July 2018, 6.00 p.m. Venue: Conference Hall, Sahitya Akademi, Central College Campus, Dr. B.R. Ambedkar Veedhi, Bangalore – 560 001 You are requested to kindly attend the programme. [ | | | | ]
కన్నడ రచయిత చంద్రశేఖర కంబార నవల “శిఖరసూర్య”కు లక్ష్మి చంద్రశేఖర్ చేసిన ఆంగ్లానువాదం ఆవిష్కరణ కు సంబంధించిన ఆహ్వానపత్రం ఇది. తేదీ: జులై 21, 2018, శనివారం సమయం: సాయంత్రం ఆరుగంటలు వేదిక: Atta Galatta bookstore, #134 KHB Colony, 5th Block, Koramangala, Bangalore-95 [ | | | | ]
బొజ్జా తారకం జయంతి (జూన్ 27) సందర్భంగా‌ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, బొజ్జా తారకం ట్రస్ట్ నిర్వహిస్తున్న సభ, పుస్తకావిష్కరణల వివరాలు ఇవి. మరిన్ని వివరాలకు నిర్వహకులను సంప్రదించగలరు. (వార్త అందించిన వారు: అనిల్ అట్లూరి) [ directions for viagra use | best prices on viagra | cialis generic levitra viagra | buy cheap online viagra viagra | discount viagra | try viagra for free […]
చిత్త‌లూరి స‌త్య‌నారాయ‌ణ క‌వితా సంపుటి – “న‌ల్ల చామంతి” ఆవిష్క‌ర‌ణ స‌భకు ఆహ్వానం ఇది. తేదీ: మే 31, 2018 వేదిక: షోయ బ్ హాల్‌, సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు సమయం: సాయంత్రం ఆరు గంటలకు ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించినది: అశోక్ కుమార్, ఎడిటర్, పాలపిట్ట బుక్స్) [ generic viagra india | viagra drug interaction | cialis generic levitra viagra | […]
ముంబయి భారతి వారి ఆధ్వర్యంలో “రైలు కథలు”, “మనోల్ల ముంబయి కథలు” పుస్తకాల పరిచయ సభ జరుగనుంది. దాని గురించిన వివరాలు ఇవి: తేదీ: జూన్ 2, 2018, శనివారం సమయం: సాయంత్రం 5:30 గంటలకి. వేదిక: దేవరాజ్ ఏ.సి.హాల్,  పూల మార్కెట్ దగ్గర, సేనాపతి బాపట్ మార్గ్, దాదర్ (పశ్చిమం), ముంబయి-28 ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి. [వార్త సౌజన్యం: కోడీహళ్ళి మురళీమోహన్] [ find viagra online | price of […]
చిల్డ్రన్ రీడర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అనిల్ బత్తుల స్వేచ్ఛానువాదం చేసిన “అపూర్వ రష్యన్ జానపద కథలు” పుస్తకం ఆవిష్కరణ ఈ వారాంతంలో జరుగనుంది. వివరాలు: తేదీ:‌ మే 12, 2018, శనివారం సమయం: ఉదయం 9:30-11 వేదిక: నేషనల్ బుక్ ట్రస్ట్ సెమినార్ హాల్, ఆంధ్ర మహిళా సభ, ఓయు రోడ్, హైదరాబాద్ మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. [ best prices on viagra | keeping a hardon | viagra […]
జనని సాంఘిక, సాంస్కృతిక సమితి, చెన్నై వారి నిర్వహణలో జరుగనున్న “రైలు కథలు” (కథా సంపుటి) పుస్తక పరిచయ సభకు ఆహ్వానం ఇది. వివరాలు: తేదీ: మే 13, 2018, ఆదివారం ఉదయం 10 గంటలకు వేదిక: సీతారామ నగర్ ప్రజాసంక్షేమ సంఘం, 14/2 నాలుగవ వీథి, సీతారామనగర్, చెన్నై-118 ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించిన వారు: కోడీహళ్ళి మురళీమోహన్) [ viagra for women | viagra affiliate | oral […]
“కొత్త కథ 2018” పుస్తకం ఆవిష్కరణ సభ త్వరలో జరుగనుంది. అందరూ ఆహ్వానితులే. సభ వివరాలు: తేదీ: మే 13, 2018, ఆదివారం సమయం:‌ ఉదయం 10:45 నుండి వేదిక:‌ డా. నందమూరి తారక రామారావు కళా మందిరం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాదు. (వార్త అందించినవారు: అనిల్ అట్లూరి) [ viagra seizures | viagra mexico | professional cialis online | mexican viagra | cialis no […]
శ్రీశ్రీ జయంతి సందర్భంగా మల్లిపురం జగదీశ్ కథల సంపుటి “గురి” ఆవిష్కరణ సభ జరుగనుంది. సభ వివరాలు: తేదీ: ఏప్రిల్ 30, 2018 సమయం: ఉదయం 10 గంటలకి వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పార్వతీపురం మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించినవారు: ఎ.కె.ప్రభాకర్) [ viagra dose | drink alcohol with viagra | viagra st | can teens take viagra | gerchu.phpbbx.de viagra | generic […]
మహమ్మద్ ఖదీర్ బాబు రచన “మెట్రో కథలు” పుస్తకావిష్కరణ వివరాలు ఇవి: తేదీ: 22 ఏప్రిల్ 2018, ఆదివారం సమయం: సాయంత్రం ఆరు గంటలు వేదిక: సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాదు [ viagra buy viagra | viagra prescription label | buying viagra with no prescription | viagra porn | prescription viagra | keyword order viagra | cheap inurl viagra viagra | buy in […]
తేదీ: 27 జనవరి 2018, శనివారం సమయం: సాయంత్రం 5:30 కి వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మొదటి అంతస్థు, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించినది: అనిల్ అట్లూరి) [ viagra femele | viagra alternative | where can i buy viagra | cialis for woman | canadian pharmacy cialis | generic cialis | herbal vigor | viagra impotence […]
ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడుగుపెడుతుంది. ఇన్నాళ్ళ మీ ఆదరాభిమానాలకు ఎలా ధన్యావాదాలు చెప్పుకోవాలో తెలియడంలేదు. పుస్తకాలను అభిమానించి, ఆదరించేవారు ఇంకాఇంకా పెరుగుతూనే ఉండాలని ఆశిద్దాం.   ఇప్పటివరకూ నిర్విఘ్నంగా కొనసాగడమే ఒక ఎత్తు. గత రెండేళ్ళగా పుస్తకం.నెట్ కొంచెం వేగం తగ్గిందనిపించినా, ఈ ఏడాది సగటున [...]
ఆర్టిస్ట్ మోహన్ నివాళి సభ గురించిన వివరాలు ఇవి. తేదీ: 24 డిసెంబర్ 2017 సమయం: 5:30-8:30 ప్మ్ స్థలం: Sataparni Amphitheatre, బంజారాహిల్స్, హైదరాబాద్ (వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి) [ free herbal viagra samples | find viagra online | uk pharmacies cheap viagra | can i get viagra in mexico | buy generic viagra from india | cialis fast delivery | … Continue reading ఆహ్వానం: ఆర్టిస్ట్ మోహన్ నివాళి సభ
గతంలో తానా సంస్థ నిర్వహించిన నవలలపోటీ విజేతలకు బహుమతి ప్రదానం, బహుమతి నవలల ఆవిష్కరణలకు సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది. తేదీ: డిసెంబర్ 25, 2017 సమయం: ఉదయం 10:30 నుండి వేదిక: ఎన్.టీ.ఆర్ ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఇతర కార్యక్రమ వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి) [ pfizer mexico viagra | lowest cost generic viagra | can teens take viagra | generic viagra … Continue reading “తానా” నవలల పోటీ [...]
తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్నెస్ మూర్తి గారి పుస్తకం “Wakes on the horizon” గురించిన పరిచయ సభ హైదరాబాదులో జరుగనుంది. తేదీ: 10 డిసెంబర్ 2017, ఆదివారం స్థలం: హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ సమయం: సాయంత్రం 5:30 కార్యక్రమం కోసం జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.(వార్త తెలిపినది: అనిల్ అట్లూరి) [ buy cheap purchase uk viagra | viagra joke | viagra for teens | viagra soft […]
సభ వివరాలు: తేదీ: 23 డిసెంబర్ 2017 సమయం: ఉదయం 11-12:30 వేదిక: ప్రెస్ క్లబ్ వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రంలో ఉన్న తెలుగు రీడర్స్ క్లబ్ వారి ఫేస్బుక్ గ్రూపును గాని, అనిల్ బత్తుల గారిని గాని సంప్రదించగలరు. [ brand name cialis overnight | viagra sample | cialis price | canadian viagra 50mg | generic supplier viagra | how much is viagra from canada | […]
గౌరి లంకేశ్ రచనల సంకలనం “కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ 28 నవంబర్ నాడు హైదరాబాదులో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. అదనపు వివరాలకు హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారిని సంప్రదించండి. [ female viagra uk | where can i buy illegal viagra | buying viagra in the us | vega viagra | canadian pharmacy viagra legal | cialis profesional | female viagra alternative […]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు