మధ్య తరగతి మానవుని జీవిత చరిత్ర పెద్దోళ్ళ జీవిత చరిత్ర చదివితే నే గొప్పా ?   మధ్య తరగతి మానవుల జీవిత చరిత్ర చదివితే ఏం గొప్ప ?   కొని చదివి చూడండి తెలుస్తుంది. అభినందనలతో జిలేబి
కృష్ణా తీరం ! - మల్లాది రామకృష్ణ శాస్త్రి     ఈ మధ్య బ్లాగ్బాంధవులు కృష్ణా తీరాన్ని తట్టి లేపేరు :)  ఎన్జాయ్ రీడింగ్ - కృష్ణా తీరం - మల్లాది రామకృష్ణ శాస్త్రి వారి మేగ్నం ఓపస్ !  చీర్స్జిలేబి 
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!  స్తుతమతులైన జిలేబుల కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్ తితిభము వలె కష్ట పడుచు పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా! *** అతివయె కాదందురుబోపతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదాపతిసేవనతరియింపన్స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :) *** "అతుకుల బొంత మన బతుకుగతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"పతి చెప్పగ కావలెననిపతితోఁ బోరాడిన సతి వంద్య [...]
"ఇయ్యాల" - కాపీ రైటు ఓనర్షిప్ :)ఇందు మూలము గా సకల జనులకూ తెలియ జేయట మేమనగా "ఇయ్యాల" కు కాపీ రైటు సంపూర్ణము గా జిలేబి వారి వద్ద వున్నది "ఇయ్యాల" అన్న పదాన్ని న్యూసు పేపరు కు పెట్టుకున్న చో హాటు కేకు లా , హాటు హాటు జిలేబీ లా న్యూసు పేపరు అమ్ముడు పోవును ఆ పై ఈ పదం మా నల్గొండ జిల్లా పదం కాబట్టి తెలగాణ వారు దీన్ని రాష్ట్ర ప్రాతినిధ్య పత్రిక గా పరిగణిస్తూ ఇయ్యాల్రేపట్లో  [...]
గడుసు పెండ్లాము :) గడుసు పెండ్లము కలవారి కష్టములను చెప్ప వ్రాయగ పూర్తిగా చేత గాదు కాని స్మరణకు వచ్చిన వాని వ్రాయ బూను సాధులు మది కోప మూనరెపుడు :)   గడుసు పెండ్లామె దయ్యంబు కాద జగతిగడుసు పెండ్లామె రక్కసి  కాద భువిని గడుసు పెండ్లామె యమదూత కాద జగతిగడుసు పెండ్లాము  దేవుడా వలదు వలదు !  కలవి లేనివి కల్పించి కలహమునకు గాలు దువ్వుచు మగడు పోట్లాడెననుచు హోరు హోరున [...]
మమతల బడి - నివాళి ధామ మది మమతలబడి తమ్మికంటి సుమతి యిల్లాలి చలువగా శుభము బడసెగోద మాయమ్మ కరుణమ్మ గోము గాను జూసె, చల్లగాను నిలిపె జోత లివియె ! జిలేబి
వినాయక చవితి శుభాకాంక్షల తో    ఏనుగు మొగమయ్య! గణపతీ! నిను తలచెద, జిలేబి తీయందనముల్జ్ఞానము నొసంగు శాంకరి,యీనాటి చతుర్థి నీది హేరంబ ! నమో ! జిలేబి 
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో చిత్రం కర్టసీ : http://kamadenu.blogspot.com/  -    Shri Keshav of The Hindu Fame జిలేబి
ఇమ్రాన్ ఖాన్ - ఇన్ షా అల్లా - పాకిస్తాన్ - తక్దీర్ బద్లేగీ ? This is the time that we decide to change our destinyI wish that the PM House will be turned into a university. It is in a great location to be oneఇమ్రాన్కాను ప్రధాన మంత్రి! కిరికెట్కీసారి సిక్సర్ భళా!సామ్రాజ్యంబిక జోరుగాంచునకొ? యీసారైన తక్దీరులన్టుమ్రీలా సరి జేయునా నితడు? పాటోళీగ ఆర్మీ సయిన్హమ్రంగీవలె తోక ద్రిప్పునకొ? బే హాల్,కాహిలీ మారునా?Debt burden is now at Rs28 trillion. We haven’t been as indebted in our entire history as we have become in the last ten yearsThe interest that [...]
కరుణానిధి - బై బై  The Last in the Row  Bye Mr Karunaకరుణానిధి !  నివాళికరుణానిధి! తమిళుల"మాబెరుం కళై న్యరు"లకట కుబేరుని తలదన్న రయముగ పయన మైనార, రడారుడిగ హరివాసరమున జిలేబీ !ఏకాదశి కి ముహూర్తం బెట్టుకున్నావా సామి!ఇండ్రు పోయి నాళై వా !  హ్యాపీ ట్రావెల్ ఎహెడ్ జిలేబి 
పాపం కవి రాట్ :)గిట్టని వారటంచు గిరి గీసుకొనన్ మది రాక బిల్వ గాచట్టని వెళ్ళినాను కవి సత్కృతి జన్మ దినమ్ము మీకనన్తట్టక పోయెనయ్య యిది తంత్రము హేళన చేయ నన్ను! హా!పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే!జిలేబి
జడకందం - మాకందములు - పుస్తకావిష్కరణ  విశేషాలు జడకందములన్ గలదోయి డమడమ మజా జిలేబి యిమిడేను భళా!చెడుగుడు లాడి తిరిగె సూ  వె!డిమడిమ కవివరు నడుమ వేదిక నందున్ :)మొదటి చిత్రము వేదిక పైన ప్రౌడ్ ఓనర్స్ ఆఫ్ జడకందములు :) రెండవ చిత్రము- కంది వారికి దుశ్శాలువ సన్మానము  శుబాకాంక్షలతో జిలేబి వారి జాంగ్రీ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్! పాలేటి రాచ కన్యయు కోలాహలము కలిగించు గోమిని లక్ష్మిన్ బాలకుమారా  కొల్చుచు స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!***గోలల మనీపరసులో లీలలు గలవయ ! జిలేబులీను జిలేబీ లే! లక్షణముగ వారికి,స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్***చాలా చక్కగ యిస్త్రీ చేలల కొనరిచి ధరింప చెప్పెడు పూబో డీ లలనలు సతులవుదురు స్త్రీలకు [...]
జిలేబి వారి ద్రవిడ రామాయణం  నిన్న పండిత సభలో సీత జన్మ వృత్తాంతం , మండోదరి కి లింకు బెట్టిన కథా కమామీషు చదివేక  వామ్మో సీత మండోదరి కుమార్తె యా అని దాంతో తలీ ఉంగలీ దబాయీ :)  ఏమండీ ఈ కథ కు మూలం మరీ అవాల్మీకీయం గా ఉందంటే అద్భుత రామాయణం అని చెబ్తే  చూద్దారి ఈ 'అద్భుత' రామాయణం అని గూగ్లించి ,  ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఓ సో కాల్డ్ సంస్కృత హింది అద్భుత (' అత్యాద్భుత :)) [...]
నిర్ధారిత సమయ సర్వ దర్శనము :) లచ్చిందేవి కాళ్ళొత్తే టప్పుడు స్వామి వారు అరమోడ్పు కనులతో తననే చూసే వారను కునేది . అదేమిటో ఈ మధ్య అరమోడ్పు కనుల చూడటం మానేసేరు స్వామి వారు. ఛ ! తన పై యక్కర తగ్గిందే స్వామి వారికి అనుకున్నది దేవేరమ్మ. ఏండ్ల తరబడి నిలబడి వున్నా, ఉస్సూరనక, వచ్చే లక్షలాది భక్త జన సమూహం లో తప్పీ 'తవరీ' ఎవరైనా ఓ నిజ మైన భక్తుడు వచ్చేస్తాడే మో , వాణ్ణి తాను చూడ [...]
స్వాయంభువు - శత రూప  Tracking back పూరుడు !శతరూప -స్వాయంభువుని భార్య. ఈమె బ్రహ్మచే మొట్టమొదట సృజియింపఁబడిన స్త్రీ.స్వాయంభువుఁడు : ఒక మనువు. ఇతఁడు బ్రహ్మమానసపుత్రుఁడు. ఇతని భార్య శతరూప. కొడుకులు ప్రియవ్రతుఁడు, ఉత్తానపాదుఁడు. కొమార్తెలు ప్రసూతి, ఆకూతి, దేవహూతి.కర్దమప్రజాపతి : బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన యతఁడు. భార్య దేవహూతి. కొడుకు కపిలుఁడు.మరీచి : బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. [...]
The story of Lila from Yoga Vasistha యోగ వాశిష్ట - ఉత్పత్తి ప్రకరణము - లీలోపాఖ్యానము - సప్త దశ సర్గము - శ్రీ దేవ్యువాచ చిత్తాకాశం చిదాకాశ మాకాశంచ తృతీయకమ్త్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం వరాననేవరాననా ! చిత్తాకాశము చిదాకాశము ఆకాశము లను త్రివిధాకాశములలో చిదాకాశమే శూన్యతరమని గ్రహింపుము This is one of the most interesting stories of Yoga Vasistha.This story is in Utpatti Prakarana as Lilopakhyana.It is given to illustrate the ultimate ideality ofthe universe, the philosophy of death- and after-death experience,the relativity of time and space, the [...]
కలువాయిబ్రహ్మజ్ఞానము :) మొన్నేదో ఆశారామ్ భాయి ని జైలు లోకి నెట్టే సే రంటే , ఆహా బ్రహ్మజ్ఞాన పదార్ధం ఇంత గొప్పదా ! ఇంత రక్షణ ఇస్తుందా అని దాంతో తలే ఉంగలీ దబాయీ :) సరే, ఆంధ్రభారతీ ! జ్ఞానం ప్రసాద అని తలుపు తడితే కలువాయి బ్రహ్మ జ్ఞానం అన్న ముద్దొచ్చే పదం కనపడింది.పదం కనబడితే ఏమి చేయవలెను ? దాని గణములు ఏ చందము లో ఫిట్టగునో అందులో పెట్టేసి ఓ పద్యం కట్టేయ వలెను :)కాబట్టి వెంటనే [...]
ధర్మ పోరాట దీక్ష తెలుగు తేజపు డీ !నారావారి దీక్ష  అదిగో మెదలెట్టెన్ దీక్ష! దీకొనుచు చంద్రబాబు ! కాలున్ దువ్వెన్కదిలెన్ తెలుంగు తేజమువదులరికన్ వేద సమర వారిజమిదియే! చంద్రన్న దీక్ష! మద్దతుసంద్రంబుప్పొంగెనే! విజయమిక మనదేకంద్రీగతుట్టె కదిలె! నరేంద్రుడ దిగిరమ్మ భువికి రిమ్మను విడుమోయ్పోరాటమ్మిది!ధర్మ దీక్ష! భళిరా పూరించె శంఖమ్ము మానారా వారు! తెలుంగు తేజమిదిగో! [...]
  హిమవత్పరవతమే సిరా బుడ్డీ గా మహాసాగారా లే సిరా గా దేవదారు వృక్షమే కలం గాఆకాశమే కాగితంగా పరచు కున్నా  తల్లీ నే తీర్చ లేను ఓ చుక్కైనా నీ దయామృత  ఋణాన్ని !  స్వామి వివేకానందస్వేచ్ఛానువాదం  జిలేబి     
Abu Abdullah Muhammad of Tangier (Morocco) - Ibn Battuta alias Shamsaddin  The dream of Ibn Battuta     During my stay at Alexandria I had heard of the pious Sheikh al-Murshidi, who bestowed gifts miraculously created at his desire.  He lived in solitary retreat in a cell in the country where he was visited by princes and ministers.  Parties of men in all ranks of life used to come to him every day and he would supply them all with food.  Each one of them would desire to eat some flesh or fruit or sweetmeat at his cell, and to each he would give what he had suggested, though it was frequently out of season.  His fame was carried from mouth to mouth far and wide, and the Sultan too had visited him several times in his retreat.  I set out from Alexandria to seek this sheikh and passing through Damanhur came to Fawwa [Fua], a beautiful township, close by which, separated from it by a canal, lies the sheikh's cell. [...]
సరదా మాటలు :) బ్లాగు అగ్రిగేటర్ లో ప్రముఖం గా కనిపించేవి టపా హెడ్ లైన్లు ! అప్పుడప్పుడు వేగం గా హెడ్ లైన్లు మాత్రమే చదివేస్తూం టాం . ఆ ఫ్లో లో పక్క పక్క నున్న కొన్ని బ్లాగు హెడ్ లైన్లను కలిపి చదివేస్తూండటం కూడా కద్దు. అట్లాంటి సమయాల్లో కొన్ని టపా ల హెడ్ లైన్లు కలబోత గా నవ్వు ని తెప్పించేస్తూం టాయి. ఇట్లాంటి వి కొన్ని ఇంతకు మునుపు రాసినట్టు గుర్తు. అట్లాగే ఇవ్వాళ కనబడినవి [...]
అదేమి పదమో పులుసు ! హు హు  సాంబారన్న సాధువైన పదముంటేనూ !మరీ ఇట్లాంటి అసాధువైన పదమేమిటి పులుసట పులుసు . అబ్బే వినడానికే మరీ ఎబ్బెట్టు గా లేదూ ? సాంబార ని శుభ్రమైన సలక్షణ మైన సుందరమైన సులభమైన ముచ్చటైన   పదముంటే అట్లా పాత కాలపు చింత కాయ పచ్చడి లాంటి పులుసు గిలుసు లాంటి పదాలేమిటో ? అబ్బే కొంచెం కూడా అర్థం కాదే వీళ్ళ కోతలు కోటలు గట్టే మాటలు ?మరీ తెలుగు వారి పులుసు [...]
బర్నాలు  ఎలా చచ్చేడు - ఫ్లాష్ ఫ్లాష్ - ఇన్సైడ్ స్టొరీ బర్నాలు ఓ ప్రముఖ పాత్రికేయుడు. వాడి ప్రశ్నల్లో పదునుంటది. వాడి ప్రోగ్రాం చూస్తా వుంటే మన హార్ట్ బీటు లబ్బు డబ్బు లబ్బు డబ్బని వేగం గా కొట్టేసుకుంటుంది. అట్లాంటోడు ఓ రోజు అకస్మాత్తు గా బాత్రూం లో కాల్జారి బాల్చీ తన్నేసాడు. వాడి చానల్ కి పిచ్చి పట్టి నట్టయ్యింది. చానల్ మొత్తానికి వాడే ఏకాకి బెస్ట్ కాకి. వాడి అరుపులు [...]
ఆత్మానాత్మ పదార్థౌ ద్వౌ భోక్తృ భోగ్యత్వ లక్షణౌ బ్రహ్మైవాత్మా న దేహాదిరితి వేదాంత డిండిమః Photo courtesy: https://srijayendraperiyava.wordpress.com/అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్  జిలేబి
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు