స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆయుర్వేదం లాంటి తెలుగు weekly's ని మీ Ipad లో చూడడానికి ...మొదట మీకు కావలసినవి ...IpadDropbox account. ఇక్కడ పొందవచ్చు. మీరు చెయ్యవలసింది మొదట Dropbox account ని create చెయ్యండిస్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆరోగ్యం లాంటి తెలుగు weekly's ఇక్కడ download చేసి మీ local dropbox folder లోకి కాపీ చెయ్యాలి.మీ IPad లో Dropbox app ని install చెయ్యాలి.మీ ఎకౌంటు లోకి login అవ్వండి. మీ ఎకౌంటు లోకి లాగిన్ ఐయిన తరువాత మీ ఈ క్రింది [...]
సాయి అష్టోత్రం by ఎక్కిరాల భరద్వాజ. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. Sai Astotram by Ekkirala Bharadwaja. link! Updated the link. Resolved print issues
అద్దానికి అద్దరి నుంచిఏదో మాట్లాడుతున్నట్లుందినిజానికి నాలోనుంచేఎవరో సుప్రభాతం పాడుతున్నట్లుందిఅద్దం ముందు నేనుతెర వెనకాలి ముఖంతోనే నుంచొన్నా - !రంగంతా వొలిచేసుకొనినిజం గొంతే సవరించుకున్నాకావరం వొలికి పోయిన చూపుల్తోపదే పదే గదంతా వెలిగిస్తున్నా - !పర పరా చించిన కాగితాల్లోంచిఇదే కవిత జోడిస్తున్నా - !ఐనా ఆయ్‌నా * నా యక్షగానమేనాకు వినిపిస్తుందినా మత్తు [...]
దొరకని చిన్న తునక సెకన్ల ఇసుకల్లోదొరికిన నిన్న చినుకు రెప్పల కొలకుల్లోవుందనుకుంటున్న లేమీ.. ఇంకా కరగదేమీఅందుకున్న జాబిలి అంత మసకైందేమీ!'పీచెస్ అండ్ క్రీం' తన మాయానన ఛాయఒక మానసిక శూన్య చిత్రంలో విసర్గమౌతూపైకెగసిన జ్వాల తలకట్టై పొగలు జిమ్మి ఆకాశం చెమర్చినపుడువెదకబోయిన అర్థం 'నాట్ ఫౌండ్' అంటూజీవితపు డిక్షనరీ ఎండినపుడుఅలలు తగ్గి-వలలు వొగ్గి-స్వప్నం ఇటువైపు మళ్లీ [...]
తల విదిలించి తన నుదుటిమీద గుప్పెడు చెమట ముక్కలుతెరుచుకున్న మనసులో విరుచుకున్న రెక్కలువెచ్చదనం చుట్టుకుని మరింత కాగిన ఆలోచనల రసయాత్రలుమూసుకున్న కళ్లనుంచి జారే కన్రెప్పలుకామేష్ఠిలో కరిగి మండిన కపోలాల మీద గోళ్లుచివరికో గుక్కెడు తాదాత్మ్యం తలకెక్కించుకుని తననల్లని కళ్లలోకీ ముడతల మడతల్లోకీ లావాలా జారడం...కసితో ఖంగున ధ్వనించే గుండె గోడల పరస్పర వైరుధ్యంనలిగి [...]
ఒక company స్టార్ట్ చెయ్యడానికి .....New Zealand లో ... ఒక రోజు లో ...USA లో ఒక వారం లో ...మనకు ఒక నెలలో ( we made a huge improvement ) ...చైనా లో ఒకటిన్నర నెలలో ...
చూద్దాం ... క్రిందకి ఎప్పుడు దిగుదామో .......బహుశా ఇంకో 100 years లో ....
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదశ్రీగిరినిలయా గిరామయాసర్వ మంగళా ||శ్రీలలిత||జగముల చిరునగవుల మము పాలించే జననీఅనయము మము కనికరమున కాపాడే జననీమనసే నీ వశమై స్మరణే జీవన మయిమాయని వరమియ్యవె పరమేశ్వరి మంగళదాయని ||శ్రీలలిత||ఆందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతిఅందాలేలేచల్లని తల్లికి చంద్ర హారతిరవ్వల తళుకుల కలల జ్యోతుల కర్పుర హారతిసకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి [...]
రామ చంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకా భీష్ట దాయ మహిత మంగళం ||రామ|| పూర్తి మంగళ హారతి కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇమేజ్ దెబ్బ తింటుంది అని భయం.డబ్బులు రావని భయం.అభిమానులు ఒప్పుకోరని సాకు.హీరోయిన్ లేకుండా సినిమా ఒప్పుకోరు. వచ్చినా రాక పోయినా స్టెప్పులు మానరు. మీరేమంటారు ?వీడు ఎలాంటి వాడు అయిన మంచి మాట చెప్పాడు (క్రింద క్లిప్పింగ్ చూడండి).
"మా తెలుగు తల్లికి మల్లె పూ దండ మా కన్న తల్లికి మంగళారతులుకడుపులొ బంగారు కనుచూపులొ కరుణచిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి గలగలా గోదారి కదలి పోతుంటేనుబిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి. అమరావతీ నగర అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక రుద్రమ్మ [...]
సంపూర్ణ సూర్య గ్రహణం - FULL Solar Eclipse India 2009 July 22
అతి తక్కువ సమయంలో నే popular అయిన browser Google Chrome. ఇప్పుడు ఇది తెలుగు లో కూడా చూడ వచ్చు. కాని ఇది ఎంత వరకు useful నో ....తెలుగు లో ఎలా ఉంటుందో ఈ ప్రక్కన చూడండి.సెట్టింగ్స్ కొరకు క్రింద image ని చూడండి.
ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) తెలుగు జాతి మరవలేని ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతన్నాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని, నేపధ్య గాన [...]
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జననం. మే 15, 1803 ఆక్స్‌ఫోర్డ్ - మరణం. జూలై 25,1899 డోర్కింగ్) బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.కాటన్ తన జీవితాన్ని బ్రిటీషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే మిగిలిపోయింది. 1819లో మద్రాసు [...]
తెలుగు లోonline dictionary మీకు scribd account ఉంటే download చేసుకోవచ్చు. thanks to the people who uploaded it there.
gmail లోఇక మీరు తెలుగు లో type చెయ్య వచ్చు. మీకు format bar లో తెలుగు కనిపించక పొతే settings లోకి వెళ్లి క్రింద విధం గా మార్చండి.Tips:1. Subject లో తెలుగు కావాలంటే message body లో టైపు చేసి copy and paste చెయ్యవచ్చు.  2.  తెలుగు to ఇంగ్లీష్ లేక ఇంగ్లీష్  to తెలుగు  switch అవ్వటానికి Ctrl+g ని టైపు చెయ్యవచ్చు.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు