గ్రూప్ వన్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నరసింహన్ నిర్వహించినట్లు ఆంధ్రభూమిలో కథనం. మొత్తం పర్యవేక్షణంతా గవర్నర్ దేనని.. రోశయ్యది ఇందులో కేవలం డమ్మీ పాత్ర అనేది ఆ కథనం సారాంశం. చిత్రమేంటంటే ఇంతటి కీలకపాత్ర పోషించిన గవర్నర్ సింహాన్ని తెరాస సహా ఏ పార్టీ నాయకుడు కూడా పల్లెత్తు మాట అనకపోవడం. గవర్నర్ ఊసే తేవడం లేదు కాంగ్రెస్ నాయకులు. ఎంతసేపూ రోశయ్య, డీజిపీ చుట్టూనే [...]
