చెన్నైలోచితికిపోయికర్నూలులోఖంగుతినిభాగ్యనగరంలోబోల్తాపడిఅంధ్రులుపడ్డారుఅమరావతిలోటంగుటూరుశ్రీరాములుసంజీవయ్యాలకలలు [...]
తుమ్మచెట్టు నీడలోపట్టిమంచం ఒడిలోతాతగారి లోగిడిలోచిన్ననాటి ఎండాకాలంతాటిముంజు కన్నులాకల్లంలోంచి తెచ్చినతాటి బురుకు బండిలాచిన్ననాటి ఎండాకాలంమరదలు అలకలాఅన్నయ్య బాదుడులామామయ్య గారంలాచిన్ననాటి ఎండాకాలంఅట్లసు సైకిల్లాపాత టైరు బండిలారెండు ఎడ్ల బండిలాచిన్ననాటి ఎండాకాలంకోమటి గవ్వల్లాచెరువు కాడి గువ్వల్లామట్టి పొయ్య మీద కోడి కూరల్లాచిన్ననాటి ఎండాకాలంతాటి [...]
తూరుపు కనుమలతురాయి నీడల్లోకనుల చెరువుల ఓడల్లోతెరచాపనెత్తివస్తాను మిత్రమా
ఎదురు చూస్తోందిఒంటరి మేఘంనెలవంక కోసంఒంటరి దీపంఎదురు చూస్తోందికుశలం చేసే దోసిలికైఒంటరి మనసుఎదురు చూస్తోందిలలిత సలిత కవితకై
చిందవందర స్మృతులలోతుఫాను కంటిలోని ఆకాశంలాఆప్పుడప్పుడూ నవ్వుతాడుఅంతర్ముఖిఅంతరాళ‌‌పు నిర్మలత్వంఅరేబియన్ సముద్రపు లాలిత్వంవీచే కొబ్బరి చెట్ల గాలిఅక్కడక్కడా వాకిలిని వేడెక్కించే ఎండచుక్కలుఅంతర్ముఖి మనో వీధికి విండోలుఎదురు చూపులూ, వీడ్కోలులూఅహల్యపు దూరస్పర్శలూదివి దూరాన ఆత్మబంధు స్మృతులూ స్పర్శిస్తేఎండకు ఎండీ వానకు తుప్పుపట్టిన [...]
సాయం మధురంసాగరం మధురందూరాన గోధూలి మధురంవిసిరిన వలలే మధురంమెరిసిన అలలే మధురంపసిపిల్లల నవ్వులు మధురంజొన్నగంటెలు మధురంనిండిన బుంగలు మధురంసిగ్గులైన బుగ్గలు మధురంతెన్నెటి తీరం మధురంనిదురించిన విశాఖ మధురం
రాత్రి అమృతం కురిసిందిమూర్తీభవించిన కలలు కరిగితేఅలల కెరటాలపైదూరపు చంద్రస్తమయానికికాలం తెరచాపలెత్తింది
ఎదురుచూసినఎర్ర బస్సునప్రేమనిండినసంచిలోనకొత్త బట్టలతో ఎదురుగనీవస్తే కోపంతోప్రేమతోఎక్కబికిన ఏడ్చినమంచి రోజులుమళ్లివస్తేనిన్ను పట్టి నాన్న అంటూఎక్కబికిన బిక్కచచ్చినేను నిన్నుఅంటుకుంటుప్రేమ అంటూనాన్న అంటూమనసు నిండాకడలి నింపుకుఊపిరాపి నిన్నుచూచే రోజు కోసంవేచి ఉంటాఎర్ర బస్సు మళ్ళీ రాదుమరో జన్మకికాని రాదుఎక్కబికిన ఏడ్చినమంచిరోజులుమళ్లివస్తేమరల [...]
అణువనువునువ్వై నవ్వైఅనువై మనువైమనసిస్తావా
దీవిస్తావాఊపిరివై స్వప్నమైవెచ్చని కౌగిలివై
సొగసు చూడ తరమా?....... ఈ కృతి ఆణిముత్య0!అమ్మాయి తిన్నగా వెలుతూ.....కాలి పట్టీలు గడ్డి మొక్కకు తగులుకొని, కాలు చిక్కుకు0దనుకొ0డి.... కొ0చె0 చిరు కోప0గా , వ0గి కురులు సవరి0చుకొని, చిక్కు విప్పుతు0ది కదా, అప్పుడు .....ఆ సొగసు చూడ తరమా?పిల్లలు స్కూలుకి వెల్లే ము0దు, దొ0గ ఎత్తు వేస్తున్న చ0టివాడిని , సిగమొలతోనే, నీటి కు0డీ పక్కనే నీళ్లు [...]
మాటలు రావుకానీ ఒంటరి మేఘం చిరుచినుకుతో పలకరిస్తేఎదురు చూసిన వరిచేనులా పులకరిస్తానుఅప్పుడొస్తాయి మాటలుచెమర్చిన చిరుపెదవులపై తుమ్మెదలైమూసిన కనురెప్పల మాటున ఇంద్రధనుస్సులైఅప్పుడొస్తాయి మాటలు
ప్రాణదేవతతోపొరుపెట్టికయ్యమాడినఊపిరిబుగ్గ బుగ్గనభగ్గు భగ్గుగాఆగిపోయెనుగాలిపోయినగుండెనిండాప్రేమమాత్రంమిగిలిపోయెనుమాటపోయిననోటినిండామంచివాక్కులుమారుమోగెనుకాంతిపోయినకనులనిండాకలలలోకంనిండి ఉండెనునీవుపోయినలోకమందు నీమంచిమాత్రంనిండిఉండెను
ఆ ఉదయంపొగమంచు వేసినిన్ను మాయం చేసిందిబ్రహ్మనింపిన ఆదినాదంభానుడి వెలుగుకిరణంఆ ఉదయంపొగమంచు వేసిదోచివేసిందితెలవారిందినిన్నటి వెలుగుపులుగుఈనాడు బల్లెంలాగుండెల్లో దిగిందివెలుగులో నిశీధివెచ్చదనంలో అతిశీతలస్నిగ్ధతనీ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోమారుమోగిన శృతిలయలుఆగితే నిశ్శబ్దపుమౌనం చెవులకుచిల్లులు పెడుతుందిఆ ఉదయంపొగమంచు వేసినిన్ను మాయం చేసిందిఆ మంచుపొర [...]
దుఃఖం వస్తేకోపం వస్తేమనస్తాపమై నిద్రిస్తేకాదు సొమ్మ సిల్లితేకలవచ్చింది కలలోకన్యక వచ్చిందినవ శతాబ్దికన్యక వచ్చిందివాకబు చేసిందిఐంకానమ్మా పాలబుగ్గలపైమసిబొగ్గుల వైనంఅరబ్బులో వికృత సైన్యంఅమెరికాలొ పిచ్చి తుగ్లక్లండన్లో చవటల రాజ్యండకోటాలో రక్కసి పైపుదేశంలో చెల్లని రూపీఅంబానీ అద్దాల కోటలోజుక్కర్బర్గ్ జూలు కుక్కలోదుబాయిలో దగాపడికొరియాలో ధూళి పట్టాయ్మానవ [...]
హెచ్చరికఆకాశం ఆడావృత్తమై ఉన్నదిచెదురు మదురుగాతిట్లూ ఛీవాట్లు పడవచ్చుఇళ్లకు పోయే మగవారుపువ్వులూ పకోడీలూయధాశక్తి తీసుకుని వెళ్లాలి
అతను ఆవిడఆవిడఅజీర్తి చేసిన పెద్ద పులిఅతనుడబుల్ టైఫాయిడ్ పడిన నక్క
హతంనిశ్శబ్దం మంచుబాకుఒకేలాంటివిపొడిస్తే దొరకవుఆనవాళ్లు
రైలుమరచిపోకు నేస్తమా ... ఆనాటి స్నిగ్ద శశి బింబానినిఆశలు నిండిన ఎర్ర గులాబీకిటికీ నిండా నిండిన రాత్రినీ కాటుక కళ్ళల్లో మెరిసిన దృశ్యంచిలిపిగా వణికిన పెదవిఎగిరే కురుల సుగంధంఅభిజాత్యపు ఎదలలొదొరికిన దప్పికఆ రైలుకి తెలియలేదు దూరం మంచిదనికలల్లోని కళ్ళల్లొని స్వప్నలోకం తనందే ఉందనికాలానికి కలలకు కళ్ళకునిండుకా రెండు హృదయాలు తీరుతున్నాయి దప్పికరెండు జతల కళ్ళు [...]
ఒకొక్క గడ్డిపోచతో కట్టావు పొదరిల్లుచల్లగాలులతో వెన్నెలలోకూనలమ్మ లోగిటిలోపాలపిట్టల స్నేహంతోసేదతీరే శ్రమభోగీ !గిజిగాడా ! ఏమిటి నీజీవన రహస్యం?మూలం: గుర్రం జాషువా గారి గిజిగాడు
నిన్న రాత్రిని పగలు చేసిఎగిసాయి సెగలునేడుపగటిని రాత్రి చేస్తున్నాయిఆ సెగల పొగలువిధితోనావెలుతురి పోటీ !విషాధానికి వెలుతురుఏమిటి సాటీ !
మిత్రమా నీలాకాశంగాలిపటం జీడిచెట్టుమామిడి తోపునీతో బాల్యంపచ్చని దృశ్యంచక్కని పాటదోచిన చూపునీతో బాల్యందాచిన లెటరుఓదార్చిన దుఃఖంచిరు గాలిలో చిహ్నంనీతో బాల్యంనీతో బాల్యం, స్వప్నపు లోకంవీడని స్మృతులుచెరగని నవ్వుతరగని స్నేహంనీతో బాల్యం
కాలంతోఅనుభవాలు జీవనపాఠాలవుతాయిఆ జీవనపాఠాలు స్మృతులయిజీవితపు పుటలలో అరఠావులవుతాయిమళ్ళీ ఒకరోజుజ్ఞాపకాల దొంతరలలోనుండి క్రిందకు పడుతుంది ఈపేజీఅప్పుడు కరిగిన మధురస్మృతులుగతాన్ని చూస్తున్న కనులలో జారిపడతాయి
చిరుగాలిలో తెరచాప పడవ, వేగు చుక్కఇవి చాలు ప్రయాణానికిఅప్పుడే మొలకెత్తిన పచ్చగడ్డి, గుండెల వరకు బౌన్సయ్యే బాలుఇవి చాలు ఆటలకుఆటవెలది, తేటగీతి, రఘువంశ సుధఇవి చాలు పాటలకుఒక వాడేసిన సబ్బుబిల్ల వ్రేపరు, విరిగిన పెన్సిల్ ముక్కఇవి చాలు కవితలకు(నావి నాలుగు సరదాలు, Sailing, Tennis, Music, Poetry ఆ నాలుగిటిని కలిపి ఇలా)
సూర్యుని విడిచే కాంతి కిరణాలునీ కన్నుల్లో బందీలునీ కన్నుల్లో నా రూపం బందీకలసిన మన కన్నుల్లోమన ప్రతిబింబాలు బందీఆ ప్రతిబింబాలలోమన కలలు బందీమన ఆ కలలో ఈ కాలం బందీ
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు