బెస్ట్ మెడికల్ టూరిజం అవార్డును కోడలి తాతయ్య కు చెందిన ఆసుపత్రికి అందించాడు సామాజిక న్యాయం కోసం చించుకొనే చిరంజీవి అందులోనూ వాళ్ళు దరఖాస్తు చేసుకోకుండానే వివరాలు ఇక్కడ చూడండి ఇంకో పార్టీ లో తన పార్టీని ముంచి సంపాదించిన పదవితో చేస్తున్నఇట్టాంటి సామాజిక న్యాయాన్నే అర్హతగా భావించి ముఖ్యమంత్రిని చేసేయాలని కూడా ముచ్చట పడుతున్నారు అనుచర నాయక గణం ఊర్లోని అమాత్యుల [...]




