పరమాత్మ నిలయంసిలికాన్ ఆంధ్ర - సుజన రంజని మే 2015 సంచికలో ప్రచురింపబడ్డ కథ. ఈ క్రింది లింకులో...http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/katha2.html[శశిధర్ పింగళి]సమయం ఉదయం 10.30 గంటలు మునిసిపల్ ఆఫీస్ అప్పుడప్పుడే చిక్కబడుతోంది హడవుడిగా వచ్చే సిబ్బంది తోనూ, ముందుగానే వచ్చికూర్చున్న సందర్శకులతోనూ.పదిన్నర కావొస్తున్నా సీటుకు చేరుకోని సిబ్బందిని చూసి, మనసులోనే"వీరెప్పుడు మారుతారురా భగవంతుడా" [...]
[శశిధర్ పింగళి]యుగాల ముందునుంచీ  కూడాఒక జీవనదీ ప్రవాహంనిర్విరామంగా ప్రవహిస్తూనే వుందిఅలల క్రింది నుంచీ అంతర్వాహిని లా  మాయని ప్రేమేదో రహిస్తూనే వుందిదిగంతాల సాక్షిగాఅమృతం ప్రవహించే – ఆనదీ ప్రవాహంలో-మునకవేయని జీవి లేదంటే నమ్ముతారా?పున్నమి రోజుల్లో చేసేపవిత్ర స్నానం  పరలోకంలోఫలితమిస్తుందేమో  కానీ – ఈనదీ స్నానం మాత్రం  -సునాయాసం గా లభించే అయాచిత పుణ్య [...]
[శశిధర్ పింగళి]పచ్చని కాపురమంటేనచ్చిన చీరొకటి తెచ్చు నడవడి కాదోయ్మెచ్చిన చీరకు మల్లేవెచ్చగ తాచుట్టుకొనెడు విభుడే ఘనుడౌ...1తెచ్చిన చీరలొ సతితామచ్చిక గాదరి కిజేరి మాధుర్యముతోవెచ్చని కౌగిలి లో సొగసిచ్చిన మరి పుచ్చుకొనుటె సెహబాసు సుమీ! ...2చల్లని సాయం వేళలమల్లెలు తాకొన్ని తెచ్చి మగడే సతికానల్లని కురులలో తురిమిన ఎల్లరి సంసార శోభ ఎల్లలు దాటున్...3అలుకలు మూతి బిగిం పులు [...]
[శశిధర్ పింగళి]ఏమిటే అమ్మాయ్ అలా కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నావ్.. రా! యిలా వచ్చి కూర్చో..ఏదీ ఈ పుస్తకం కాస్త చదివి పెట్టు.పో అమ్మమ్మా! అది నాకు అర్థం కాదు.అర్థం కాకపోవడమేమిటే, చదువుకున్న పిల్లవేగా కాస్త మనసుపెట్టి చదివితే అదే అర్థమవుతుంది.. ఏదీ చదువుఆ మనసు దగ్గరలేకనే ఇలా తిరుగుతున్నాఅఁ.. ఏమైందే నీ మనసుకిఏంటో.. అమ్మమ్మా! తుంటరిగా తెగ అల్లరి చేస్తుంటే కాస్త [...]
[పింగళి శశిధర్]విశ్వవ్యాపితమైన నీవిరాడ్రూపాన్నిదర్శించే శక్తిఈ చర్మ చక్షువులకులేవు...దానికి ఆధార భూతమైననీ సుందర పద్మ సదృశమైనపాదాలు చాలు..సుదీర్ఘమైన వసంతాలునా కక్కరలేదు...మధురమైన క్షణాలు కొన్ని చాలు...వాటిని నెమరు వేసుకుంటూఆనందంగా గడిపేస్తాను...ఎందుకంటే అనుభవాలకంటేఅనుభూతులకేఆయువెక్కువ .. ఆనందంఎక్కువ... మరి...------------
[శశిధర్ పింగళి]చూరుకు వెలాడే దీపంలా వాలిన కనురెప్పల కింద ఆ చూపులువంటరిగా వెలగలేక వెలుగుతున్నాయిరెక్కలు విప్పిన రాబందుల్లాఆలొచనలు ఆకాశంలొగిరికీలు కొడుతున్నాయిగుందెలొని బాధని ముఖం దాక మోసుకొచ్చిన ముద్దాయిలా కళ్ళు తలొంచుకుని నేలచూపులు చూస్తున్నాయిగుండెల్లొ ఉవ్వెత్తున ఎగసిపదే అలల్ని.. పెదవుల దగ్గర ఆపె ప్రయత్నంలోఆకాసానికి చిల్లులు పడ్డట్లు కురిసే కళ్ళవెంబడి [...]
   [సేకరణ: శశిధర్ పింగళి]చల్లగా వచ్చింది - సంవత్సరాదికొల్లగా తెచ్చింది - క్రొత్త వింతలనుగండుకోయిల పాట - కమ్మనీ పాటవరవడైపోయింది - బాల వృద్ధులకుతలంటి పోసింది - పిలచి అమ్మమ్మప్రేమతో పెట్టింది - వేప ప్రసాదంసరికొత్త పరికిణీ జాకెట్టు తెచ్చేమామయ్య కంటేను మంచి వాడెవడునేటి సంతోషమే - యేటి సంతోషంతమ్ముడూ నేనూను - తట్టాడు కోమునల్లనీ వాడవూ - నా చిన్ని కృష్ణా !యేడాది పొడవునా - [...]
(శశిధర్ పింగళి)తెలుగు సాహితీలోకంలో చలం, తరాలు మారినప్పటికీ  పరిచయం అక్కరలేని రచయిత. పేరు కీర్తి మాటలెలావున్నా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పటికీ అవి చదువరులని ఆరాటపెట్టే గ్రంధాలే. వాటిని చదివిన వాళ్ళకంటే చదవని వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారనే అపప్రధకూడా వుంది. పోనీ చదివిన వాళ్ళు చెపుతారా అంటే వాళ్ళూ మాట్లాడరు. నామట్టుకు నాకు అన్నీ కాకపోయినా కొన్ని [...]
శశిధర్ పింగళి ----------------ఉదయం వ్రాసుకునే"విష్ లిష్ట్"  చాలా అందంగా, సుదీర్ఘంగా, ఉత్సాహంగావుంటుంది..కానీ -సాయంత్రం చేసుకునే సమీక్షలేసంక్లిష్టంగా, సంక్షిప్తంగా, నిర్లిప్తంగా వుంటాయి..
శశిధర్ పింగళినా కిప్పటికీ గుర్తే - ఆనాడు తడబడుతూ .. తలొంచుకునిమెట్టినింట పాదం మోపిన - క్షణం – బిడియంతో - బెరుకు బెరుగ్గా చూసిన – చూపులూ – ఈ చిన్ని హృదయానికి – రాణినిచేస్తానని ఇచ్చిన మాటా – అన్నీ గుర్తే – కానీ చిత్రంగా కాలం కాలుకడిపి – ఓ పదేళ్ళు ఇవతల పెట్టేసరికి – ఇలాతలంపట్టనంత – ఆశ్చర్యం వేళ్ళమధ్య నీళ్ళలా జారిపోయినకాలంతో పోటీపడిందో-ఏమో  అప్పుడు పెట్టిన – ఆ లేత పాదం [...]
[శశిధర్ పింగళి]------------------ఒకప్పుడు వేయించిన విత్తనాల్లా విడివిడిగా వున్నవాళ్ళు కూడాఇప్పుడు పాకంలోపడ్డ పప్పుగింజల్లాఅతుక్కుపోతున్నారు...మనుషుల్ని దగ్గరచేసేమంత్రమేదో – తనకే తెలిసినట్లుచలి చెలరేగిపో తోంది !!
[శశిధర్ పింగళి]తీరంవెంబడి ఎంతనడిచినా - ఇంకాతీరని కోరికేదోబలంగా వినిపిస్తూనే వుంది!ఇప్పుడిప్పుడేఅర్దమవుతోంది - నువుసముద్రాన్ని చీల్చుకుని వస్తుంటేకర్తవ్యం బోధపడుతోందినిన్ను దర్శించాలంటేతీరికలేకుండా నడవటం కాదునిలకడగా నిలబడినిశ్చలంగా చూస్తే చాలని!!
[శశిధర్ పింగళి]-----------------------భూమ్యాకాశాల మధ్యపరుగెత్తీ, పరుగెత్తీఅలసిపోయాను -అనుభవాలను ఆరబెట్టుకుంటూఅనుభూతులను యేరుకుంటూరాత్రంతానిద్దురలేకుండానే గడిచిపోయింది -ఎవరో తలుపు తడుతున్నారు...మళ్ళీ నన్నుతనవెంట తీసుకుపోవటానికిమరో ఉదయం వచ్చినట్లుంది !!------------------
[శశిధర్ పింగళి ]ఎప్పటినుంచో ఓ కోరిక కోరికగానే మిగిలిపోతోంది..ఆశలతీరానికి దగ్గరగా వుంటూ అలసత్వానికి బలైపోతొంది..లేలేతపాదాలతో నువ్వునడిచొస్తుంటే చూడాలనీ...కనీ కనిపించకుండానువు దాగుడుమూతలాడుతుంటే చూసి నవ్వుకోవాలనీ...చేతులుసాచి గుండెలనిండా నిన్ను హత్తుకోవాలనీ... చిన్ని ఆశ!నువ్వొస్తావనే  మునివాకిలినిముగ్గుల్తో అలంకరించాఅర్ధరాత్రికూడా [...]
[శశిధర్ పింగళి]సరిహద్దు రాళ్ళు పీకేస్తే – చాలు సమస్యలు తీరిపోతాయనుకున్నాం సామరస్యం వెల్లివిరుస్తుం దనుకున్నాం చదరపు విస్తీర్ణం పెరిగిందే తప్పహృదయ వైశాల్యం పెరగలేదు కూలిన గోడలపై నుంచీహోరెత్తించే పడమర గాలులు ఓ ప్రక్కా – అంతర్జాలపు రహదారులపై అవిశ్రాంతం గా నడిచొచ్చేఅశ్లీలపు నీలినీడలు ఓ ప్రక్కా - అర్ధరాత్రి జొరబడే ఆగంతకపు ఆలోచనలింకోవైపు నా యువత గుండెల్లో [...]
[శశిధర్ పింగళి]ప్రేమగా నాటిన విత్తుమొలకెత్తి -మొక్కైఆకులు తొడుగుతున్నప్పుడుమొగ్గలు పువ్వులై  తోటంతాఆక్రమించుకున్నప్పుడుగుండె గదంతా పూర్తిగాపరుచుకున్న - ఆనందం ప్రేమగా పెంచుకున్నపూ దోటని  ఓతోటమాలి  నాదంటూతీసుకుపోతున్నప్పుడు కూడా కళ్ళల్లో సెలయేళ్ళు వురుకుతున్నాయి – కానీగుండేల్లో మాత్రంఅదే ఆనందంబహుశాఃనే పెంచిన తోటకునాకంటే [...]
[ శశిధర్ పింగళి ] ఆకాశద్వారాన్ని - ఆశా కుసుమాలతో అందంగా అలంకరిస్తున్నారు..లేలేత పాదాలతో నడిచి వచ్చే ఆ వెలుగుల రాయనికిసముద్రజలాల తో అభిషేకించి స్వాగతంపలుకుతున్నారు .. అతని రాకతో పులకరించిసిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కిన సంధ్యా సుందరి - నుదుట సింధూరం దిద్దుకుంటోందిజగాన్ని జయించినాక్షుత్తును జయించలేని మనిషి - జానెడు పొట్ట జేతపట్టుకునిబ్రతుకు పోరాటానికి-బాహాటంగానే [...]
[ శశిధర్ పింగళి ]అక్కడ దేవుని కోసం యజ్ఞాలు చేస్తున్నారు వాళ్లు – ఇక్కడప్రేమకోసం – ఏకంగా యుద్ధాలే చేస్తున్నారు వీళ్ళు –అక్కడ దేవుడూ దొరకలేదుఇక్కడ ప్రేమా దొరకలేదు అసలు ప్రేమా – దేవుడూరెండూ ఒకటే అది బౌతికవాదానికి అందని మానసికమైన అనుభూతి మాత్రమే.--- --- --- 
[ శశిధర్ పింగళి ]కైలాస పర్వతం కోలాహలం గావుంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుషాది స్త్రీ జన పరివారంతో శోభాయ మానంగా వుంది. సమస్త సృష్టికి మూలకారణమైన, జగజ్జనని శ్రీ పార్వతీదేవి దుష్ట దనుజ సంహారము గావించి, ముల్లొకములలోనూ శాంతిస్థాపన గావించినందుకు గానూ విజయోత్సవ వేడుకలు జరుపు తున్నారు.  ఫార్వతీదేవి, దేవలోకంలోని స్త్రీలందరినీ పిలిచి పేరంటం చేస్తోంది. తమ త్రిశక్తులలో [...]
[ శశిధర్ పింగళి ]ఫేసు బుక్ లో మిత్రులు సరదాగా పెట్టిన ఈ బొమ్మకు ఓక సరదా పద్యం... కాటుక కంటి నీరు మణి కట్టుపయింబడ నేలయేడ్చెదోపాటల గంధి! లే పసిడి ప్రాయపుదాన! భయంబదేల, నామాటలు నమ్ముమింక అనుమానము మానుము, ఫేసుబుక్కులోఘాటగు లైకులిచ్చి నిను గాఢముగా గెలిపింతునే చెలీ!
[ శశిధర్ పింగళి ]గుండె లోపలి పొరల్లో – ఇంకాఇంకిపోని – తడేదో అప్పుడప్పుడుకంటి కొలకుల్లో – మంచు ముత్యమైమెరుస్తుంది -వారాంతాల్లో వచ్చేపొడిబారిన పలక రింపుల మధ్యవడిలిన పెదాలపై – హరివిల్లొకటివిరుగుతుంది –నది నెట్టేసిన చేపల్లాఅమ్మ కనిపించని పాపల్లానిలువెల్లా మూర్తీభవించినస్తబ్ద చైతన్యాలు - వాళ్ళువెచ్చని వుదయాల్నినిర్వికారంగా చూస్తూఒరుగుతున్న [...]
[శశిధర్ పింగళి]పాతవాసనల్ని పూర్తిగా తుడిచేసి - వంటికి వర్తమానపు రంగులద్దిపొందిగ్గా పొత్తిళ్ళలో పెట్టిఅమ్మ పక్కలో పెట్టింది ఆయా!సరిగ్గా - అప్పుడేసంఘర్షణ మొదలయ్యింది - నాలొగతాన్ని మర్చిపోలేక  - వర్తమానంలోఇమడలేక చేసే నా ఆక్రందనలుచుట్టూ వున్న వాళ్ళ ముఖాల్ని చేటంతచేసాయి ?!రోదనలోని వేదననిగుర్తించడం మానేసిపాలబుగ్గని నోటికందించిలోకం చేసే - యేమార్చే ప్రయత్నం [...]
[శశిధర్ పింగళి]రెండు వేర్వేరు తోటల్లో పెరిగిన మొక్కల్ని ఒకచోట అంటుకట్టారు అంటుకున్న బలమేమిటో కానీ ఏ జవం ఏ జీవంలోకి పరావర్తనం చెందిందో చెప్పలేనంతగా – ఎదిగిన రెండుగా కనిపించే - ఏకాండీవృక్షంక్షణమొక పత్రంగా చిగురిస్తూ - పచ్చగా ఎదుగుతోంది హరిత పత్రాల హర్షాతిరేకాల మధ్య నిశ్శబ్దంగా మొగ్గతొడిగి నిర్మలంగా విచ్చుకుంటున్న పూల కొత్తశొభతో మురిసిపోతోందా చెట్టుకాలంపోసే [...]
బాపూ గారి మీద ప్రత్యేక సంచిక గా  సుజన రంజని (సిలికాన్ ఆంధ్ర వారిది) నవంబరు సంచిక విడుదలయ్యింది. విశ్వవ్యాప్తంగా బాపూ-రమణ గార్ల కున్న అభిమానులు,  ఏకలవ్య శిష్యులు ఎందరో తమ తమ అనుభవాల్ని, అనుభూతుల్ని, అత్మీయతని చాటుకున్నారు. ఉడుతా భక్తిగా నే వ్రాసిన "స్వర్గారోహణం లో బాపూ" కధని స్వీకరించిన  "సుజన రంజని" (చూ . 50 వ పుట ) వారి సౌజన్యానికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. - [...]
[శశిధర్ పింగళి]నిన్న 'జడపజ్యాల శతక' మావిష్కృత సభ చాలా ఆత్మీయంగా, సరసంగా జరిగింది సన్ షైన్ హాస్పటల్ వారి శాంతా ఆడిటొరియంలో. కాంతాకరవాలంగా కొనియాడబడ్డ జడ అప్పుడు ఇప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే వుంది. చంపకు చారెడు కళ్ళు, బారెడు జడ, నుదుటిన రూపాయికాసంత బొట్టూ, ఆపైన అందమైన చీరకట్టుతోనో, పట్టుపరికిణీ ఓణీలతోనో కనిపిస్తే అది అచ్చమైన తెలుగమ్మాయి. కళ్ళెర్రజేసినా, [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు