జ్ఞాపకాలను తాజా పరచుకుని దానిద్వారా దేవుడు చేసిన మేళ్ళనుబట్టి  స్తుతించడానికి దేవుడు సమయాలను ఇస్తుంటాడు. ఆ సమయాలలో ఎవరైతే ఉంటారో వారికే జ్ఞాపకానుభవం ఉంటుంది.4.6.2014 at LIG, RC Puram, Hyderabadగత సంవత్సరం మనమధ్య వున్న నాన్న ఈ రోజు లేరు, 4.6.2013 at LIG, RC Puram, Hyderabadఅయినా ఇదే రోజు నాటి జ్ఞాపకం ఉంది. ***1984 నాటి కొన్ని సంగతులను పిల్లలముందు పంచుకోవడానికి సమయమిచ్చినందుకు దేవునికి వందనాలు.4.6.1984 at Nalgonda1984 [...]
ఈనాటి కవిత-33_______________________జాన్ హైడ్ కనుమూరి-జీవన గమనంఉదయమైనట్లు అలారంచెప్పిందివడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులుఅల్పాహారా సమయంచానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులుఇరుక్కుపోయే రహదారుల్లోకి నా కారునడపాలికఅర్జెంటయితే ఓ మిస్స్‌కాల్ చెయ్యినీతో పనివుంది ఆఫీసుకెళ్ళగానే ఆన్‌లైన్లోకి రా!రూపాయి పతనాలురాజకీయ ధర్నాలునమ్మించి మోసంచేసే పధకాలు [...]
ఒక్కోసారి ఒకానొక సమయానికి చిక్కి ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము. అలా ఎందుకు జరిగిందిబయటికి ఎలా రావాలిచుట్టూవున్న వాతావరణం ఏమిటి అని అలోచించేలోగా కాలం దొర్లిపోతుంది.ఇరుక్కున్న కాలంలోనే ఏదో తెలియని వత్తిడి, సందిగ్దత ఏర్పడతాయి.ఇప్పుడు నా పరిస్థులు అలానే అన్పిస్తున్నాయి.కాలేజీ చదివే రోజుల్లో ఇలాంటిదే ఒక అనుభవం. (ఓ 34 ఏళ్ళ నాటిది) పశ్చిమ గోదావరిలోని [...]
ఇక్కడే నా బాల్యం వెల్లివిరిసిందిఒకొక్కరుగా నేస్తాలు జీవనంలోకి నడుస్తూ చెదిరిపోయారుఎవ్వరు ఏ సమయంలో వచ్చి తమ పాదముద్రలకు మోకరిల్లుతున్నారోఇప్పుడక్కడ అభివృద్దిరహదారై తరలిపోతుందిఆ గోదారి విరామమెరుగక ప్రవహిస్తూనే ఉందికుంచెకు దొరకని ఎన్నో బాల్యజ్ఞాపకాలుమనసుపొరల్లో మసకబారుతున్నాయిబాల్య నేస్తాల్లారాఇప్పుడు మీరు ఎదురైనా గుర్తించలేనట్లేమనం ఈ ఇసుకలో ఆడిన [...]
courtesy : www.bible.caఅనేక సంవత్సరాలుగా బంధీగా, బానిసగా నలుగుతున్నప్పుడు ఏ మార్గమయినా సరే తప్పింపబడటమే ప్రధానమనిపిస్తుంది. తప్పించబడే, విడిపింపబడే సమయం ఆసన్నమైనప్పుడు, ఆ ఆలోచనా మార్గంవైపు నడుస్తున్నప్పుడు తెరుచుకొనే ద్వారాలు, మార్గాలు నిలువబడిన మానసిక స్థితికి అర్థం కాకపోవచ్చు. తప్పింపబడుతున్నామనే ఆలోచన ఉంటుందిగానీ, తప్పింపబడి ఒక గమ్యంవైపు ప్రయాణం ఉంటుందని అర్థం కాదు. [...]
"ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని"  ప్రకటన 21 :4 ఆప త్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము Jer 14:17అపజయం పొందామని, క్రుంగిపోయామని, అవమానింపబడ్డామని నిరాశ చెందినప్పుడు కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీరు [...]
సంవత్సరాన్ని నెలలు నెలలుగా విభజించి బేరీజువేసుకున్న ధాఖలాలు లేవు. కానీ 2013 ఎందుకో బేరీజుల తక్కేడలో నా కళ్ళముందు కదలాడింది.తొలిమాసంలోనే కొంత అలజడి, ఆ అలజడి  సంవత్సరం పొడుగునా వెంటాడింది అనే చెప్పవచ్చు. పని బాద్యతలవిషయంలో  తలెత్తిన   అలజడి ఒక అవగాహన రాకుండానే కొన్ని నెలలలు గడచిపోయి, మళ్ళీ ఆ పనే నేనే బాధ్యవహించవల్సి వచ్చింది. ఈ అలజడి కొంత మనస్థాపాన్ని కలిగించి [...]
ఈ మధ్య నా కవితా ప్రయాణంగురించి మాట్లాడే అవకాశంవచ్చింది. ఏమి మాట్లాడాలి అని పదిరోజులపాటు (కాలేజీలో పరీక్షలకు సిద్ధపడినట్టు) సిద్దపడ్డాను.   ఆ నేపద్యంలో నాకు నన్ను ప్రభావితంచేసిన వారు గుర్తుకొచ్చారు. వారిలో : మృణాలిని చుండూరినా అక్క 70వ దశకంలో నవలలు బగా చదివేది. అక్కకు నవలలు నేనే తెచ్చిపెట్టేవాణ్ణి చాలాసార్లు. అయినా నవలలు చదవడం నాకు అంతగా వంటబట్టలేదు. ఆరోజుల్లో [...]
14,15 డిశెంబరు 2004 పాల్గొన్నప్పుడుఅద్దేపల్లి గారితో పరిచయం నెలనెలావెన్నెల్లో జరిగింది. నేను రాస్తున్నవి కొన్ని ఆయనకు పోస్టులో  పంపాను. వారం తిరక్కుండానే ఆయన దగ్గరనుండి జవాబు వచ్చింది. తర్వాత తరచూ ఫోనులో మాట్లాడటంతో సాన్నిహిత్యం పెరిగింది. కొన్ని సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఎక్స్‌రే, విజయవాడ వారు నిర్వహించిన 24 గంటల [...]
తెరముందు సన్మానాలు తెరవెనుక అవమానం చూస్తున్న కళ్ళకు కత్తెరపడ్డదేదీ తెలియదు ** కళ్ళు ముందుకే చూస్తుంటాయి మనసు నలుమూలకు తిరిగి చూస్తుంది ** బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా అనంద తైలమును అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నూతనమైన పేరును కలిగి రక్షణవస్త్రాన్ని కప్పినవాడు నిరంతము వెంటున్నాడు ** అవమాన కర్త స్థానం కాళ్ళక్రిందేనని మర్చిపోకు.
Manju Suri on Wednesday, 13th November, 2013 at 22.30 hrs.Hope gives a feeling of expectation with desires to acquire even hardest taskWith faith you can accomplish complete in meeting to succeed if only you askMan who is filled with pride feels he can obtain anything with a snap of fingersWhen tables are turned upside down, cannot face his friends in town, idly lingersStudents want to be promoted without having seen the face of school booksWhole year round create mischief depend on teachers favour for his good looksFailure is the first climb for man to know value of success not in wealth fameHe will be rewarded well if we labours hard to earn for himself a reputed namePeople live on hope without an invest, folding arms taking rest, recline to leanCan laziness bring an award so near, for man to endear, eyes have not seenParents pin their hopes on children for them to be educated well to grow wiseIf mothers fathers have no time to spare, for child's care, they need to [...]
రాబోయే కరువును తప్పించడానికి నిలబడే ముఖద్వారంగా నిలబెట్టడానికి ప్రణాళిక సిద్దమైనప్పుడు వయస్సు ఏదైనా మనస్సులో ఓ కల చిత్రమై నిలుస్తుంది. కల, వాస్తవాల చిత్రాలు కొత్త, కొత్తగా కన్పిస్తాయి. కలలో నిలిచిన పనను తొక్కిపట్టాలని ప్రయత్నాలు ప్రారంభమయి కుట్రలో, కుతంత్రాలో కత్తి దుయ్యాలని ప్రయత్నిస్తాయి. ఓర్పులేనితనంగా మారి అదనుకోసం ఎదురుచుస్తుంటాయి.కల వాస్తవరూపం [...]
చుట్టూ కరువు తాండవిస్తున్న తరుణంలో సహజాతీతమైన ఫలాన్ని ఎప్పుడైనా చూసావా? ఒకసారి కరువును రుచిచూసి, అనుభవించి విలవిలలాడుతూ వృద్ధిలేక, సంమృద్ధి లేకుండా బక్కచిక్కిన జీవితాలతోవున్నప్పుడు మరో కరువు రావటం, ఎండిపోతున్న జీవితంలో మంటపెట్టడమే.నూరంతల ఫలాన్ని అందుకోవడం సహజాతీతమైన అనుభవం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి ఆనందాలహేల పుట్టిస్తుంది.మన పితరులతో చేయబడిన నిబంధనేదో [...]
~ జాన్ హైడ్ కనుమూరి ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.అలాంటి మూడు సంఘటనలు. నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!                                              (పోలవరం పాండురంగడి కొండ నుంచి  గోదావరి )1వయస్సు సరిగ్గా  [...]
మనసు శరీరం రెండూ అంతగా అదుపులో లేవు. జ్ఞాపకాలు ఏవీ జ్ఞప్తికి రావటంలేదు. అయినా టైపుచెయ్యాలని వేళ్ళు ఉబలాటపడుతున్నాయి. పరుగెడుతున్నవయస్సులో వెనక్కు చూడటం కుదరుదు కదా! ఇప్పుడు నిలబడ్డవయస్సులో వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, సంఘటనలు, తారసపడ్డ వ్యక్తులు, ప్రయాణాలు, మజిలీలు, ....ఇవన్నీలేకుంటే జీవితమెలా అవుతుంది?నన్ను మలుపుతిప్పిన ఒకానొక వ్యక్తి కలిసినచోటుకు [...]
ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.అలాంటి మూడు సంఘటనలు. నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!1వయస్సు సరిగ్గా  గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు [...]
***** కొన్ని రోజులుగా అడపాదడపా ఇబ్బంది పెడ్తున్న దగ్గుతో పాటు నిన్న సాయత్రంనుండి శరీరంలో ఏదో తెలియని అలజడి. శ్వాస ఇబ్బందో, గాస్ ఎటూ పోక ఇబ్బందో శరీరం సన్నని వణుకుల మధ్య నా ప్రక్కటెముక, పిల్లలు ఉపచారాలు చేసారు. బాగా ఆలస్యమైన రాత్రి అయ్యాక ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. ఉదయం 5 గటలకు వినిపించే అజా పిలుపుతో తెలవారుతుందని మాగన్నుగా తెలుస్తుంది. అప్పుడు మరో అలజడి [...]
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. మత్తయ్యి 5 : 4 (బైబిలు)దుఃఖము దేనివల్ల కలుగుతుంది? మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు,  ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది.మనోభావాలు ఎలా దెబ్బతింటాయి?మనం నడుస్తున్న దారిలో, జీవితంలో  ప్రేమకు రెక్కలు తొడిగి ఎగరగలినంతమేరా ప్రేమను పంచాలనుకుని విస్తరించే ఆత్మీయత, [...]
గురువుల జ్ఞాపకాలను సీరియల్‌గా రాయలని అనుకోలేదు. అయినా యాదృశ్చికంగా గుర్తుకొచ్చేవి ఇలా  రికార్డు చేస్తున్నానంతే.  ఇందులో ఒక  గురువు మరియు వినాయక చవితి వుండటం విశేషం  కొంతకాలం మధ్యప్రదేశ్‌లో పనిచేసివచ్చాక 1985లో  ఇంటివద్దే వుండిపోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు ఒక మిత్రునిద్వారా ఒకవిషయంతెలిసింది. అదేమంటే ఎక్కడైనా వర్కుషాపులో  పనిచేసినట్టు [...]
 1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నాజూనియర్  Chunduri Srinivasa Gupta   ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం ఇంటర్మీడియెట్  కోసం గర్నమెంటు జూనియర్ కాలేజి, ఏలూరులో 1975-77 బాచ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు శ్రీ జనార్దన రావు,  ప్రిన్సిపాల్‌గా వుండేవారు. కొంచెం పొట్టిగాను, పరమ కఠినంగానూ ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు పొయెట్రీ అంటే పరమ పిచ్చి. [...]
గతంలో నా బాల్య విద్యాభ్యాసాల గురువుల్ని జ్ఞాపకంచేసుకున్నాను. తరచూ మారుతున్న ఊర్లవల్లనో లేక నా జ్ఞాపకశక్తి లోపమో గాని లేక నా అనాసక్తో తెలియదు గాని చాలామంది పేర్లు గుర్తులేవు. 9వ తరగతినుంచి ఇంటర్మీడియెట్ వరకు  మా నాన్నగారంటే భయపడి తప్పించుకునేవాణ్ణి. ఆయన పనిచేసేది రెవెన్యూ డిపార్టుమెంటు అయినా మేము చదువుకునే సమయానికి ఆయనకు సమయం కుదిరితే షేక్సిపియర్ గురించో, [...]
  కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. ఎంతగా అంటే విశ్లేసించుకుని వాటినుంచి వచ్చే అనుభవాన్నో, సారాంశాన్నో  జీవిత విధానంలోకి తెచ్చుకుని మార్పు తెచ్చుకునేంతగా.నా అనుభవాలనుంచి  కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటలన్నిటిని విశ్లేసించుకున్నాను ఒకసారి. కొన్ని విషయాలను క్రోడీకరించుకున్నాను 1999-2001 సంవత్సరాలలో నేను మద్యపానం మానేయాలనుకోవడం, కంప్యూటరు [...]
వెళ్ళిపోయిన కాలంలోంచి జ్ఞాపకాలు తొంగిచూస్తాయి.   ప్రసంగి 7 : 1-3 (బైబిలు) నుంచి 1. సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.2. విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.3. నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును [...]
నేను కొంత కాలంగా  దినచర్యగా  చదువుతున్న బైబిలు వాక్యాలు  తెలుగు బైబిలు బ్లాగులో యధాతధంగా పోస్టుచేస్తూన్నాను. సామెతలు 31వ  అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నాకు కలిగిన భావాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. 10వ వచనమునుండి "గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది" మొదలయ్యి ముత్యముకంటె అమూల్యమైనది అయిన భార్య దొరకటం ద్వారా కలిగే మేళ్ళను, [...]
నేను ఎప్పుడో పోగొట్టుకున్నదానినిమళ్ళా పోగొట్టుకున్నానని ఎలాచెప్పనుమిత్రమా!నాన్న ఉద్యోగపు బదిలీలమధ్య తొమ్మిదవ తరగతికిసెయింట్ జేవియర్స్ హై స్కూలులో చేరినప్పుడుకొత్తకొత్త వాతావరణం మధ్యకలిసిన తొలి స్నేహహస్తానివిపదవతరగతి పరీక్షలకుకట్టా సుబ్బారావు తోటలో కలిసి చదివిన పాఠాలకుముఖ్యాంశాలను అద్దిన వాడివిఉన్నత విద్యలో నీదారి నాదారీ వేరైనాకలిసి తిరిగిన [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు