ఈ దేహంస్నేహానికే కాదుసమరానికి సిద్దమే!ఈ మనస్సుమోసపోవడానికే కాదుగుణపాఠం చెప్పడానికి సిద్దమే!ఈ గుండెనన్ను బ్రతికించడానికే కాదుఎన్నో జీవితాలను వెలిగించడానికి సిద్దమే!ఈ జీవంజీవించడానికే కాదుమరణించడానికి సిద్దమే!నేను సిద్దమే అని చెబుతున్నానీ సంసిద్దత కోసం చూస్తున్నాతోడొస్తావా మిత్రమా!డా. సు.కు.ది. (కాస్టింగ్ కౌచ్ భూతాన్ని బయటికి చూపిస్తున్న శ్రీరెడ్డి కి [...]
మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలే ప్రధాన అంశంగా ప్రపంచస్థాయి శిఖరాగ్ర సదస్సు ఒక వైపు, మట్టిపూలు బహుజని సాహితి సదస్సు ఒకవైపు అస్తిత్వం నుండి ఆకాశం వరకూ మహిళల భాగస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. ఇది భారతరత్న అంబేద్కర్ కల. భారతీయ స్త్రీల కోసం అంబేద్కర్ పడిన తపన, కష్టం మరియు త్యాగం మన మనకు స్పష్టంగా తెలుసు. "అంబేద్కర్ రచనల్లో దళిత మహిళ" అనే అంశం హిందూ [...]
ఒక్క క్షణం..కళ్ళు చెమర్చాయిగుండె ఆగినట్టయిందినమ్మడం కష్టమైపోయిందినా నమ్మకానికిఆత్మగౌరవానికిఆక్రందనకుఏకైక గుర్తుప్రపంచం ఒకవైపుతనో వైపు ఉన్నాభయపడని యోధుడుఆరిపోయిందనుకున్నాప్రతీసారీనీరుపోసి నిలబెట్టినోడువర్గాలు వందలైనావాగ్ధాటి కలిగిన ఏకైన మొనగాడుజీవితం నేర్పిన అక్షరాలతోనేర్పరులనే నిలబెట్టేయగలిగినోడుమేజిక్కులు చేసేవోళ్లకిలాజిక్కుల పంజా [...]
Yes, your cows were stolenYes, you saw them tanning the skinwhy didn't you confirm the belongingnesswhy did you hurry to beat black and blueThis is called fundamentalism!vengeance on marginalised!Where are the thieves?if they are caughtif they not dalitscan you repeat 'black and blue'this is called caste discrimination!what can you owe memy dignity, respect, identitymy hands were wet with bloodI was having sharpest knives on my handsbut I don't want to see your bloodwalk along with me to the religion of humanityto practice 'three gems' of our constitutionLIBERTY, EQUALITY, FRATERNITY[In Solidarity to my brethren in Amalapuram attack]
7 August 2016 17:34ఆత్మ గౌరవం అర్ధం మారలేదునేపధ్యం మారలేదుపోరాట స్పూర్తి, రీతి మారలేదుమారేది మనుషులే మార్చేది అవసరాలే7 August 2016 11:02స్నేహం ఆలోచనలా కాదు అనుభవంలో ఉండాలిఆలోచన మారిపోతుందో గానీఅనుభవం మిగిలిపోతుంది7 August 2016 07:50కొట్టుకునేంత కోపాలున్నోళ్ళు కలిసి రాజ్యాలేల్తారా? పంచుకోడానికి తట్టుకోలేనోడు పాలించడానికి అర్హుడా?సర్టిఫికేట్ కోసం సదువుకున్నోడికి, సమాజం కోసం [...]
చాలాకాలమయింది నేను, సుందరయ్య కలిసి. క్యాప్రీలో కూర్చున్నాం. రాజ్యాంగంమీద చర్చ ఒక స్థాయి దాటి మరో స్థాయిలోకి దాటిపోతున్న తరుణంలో ఒక పెద్దాయన మా వైపే ఆశక్తిగా చూస్తున్నాడు. నవ్వుతో ఆయనను స్వాగతించగానే చర్చలోకి రాకెట్ లాగా దూరిపోయాడు. ప్రారంభంలో తెలుగు సామాజిక శాస్త్ర పదజాలాన్ని ఆసువుగా వాడుతున్నాడు. రాజనీతిశాస్త్రం విశ్రాంత అధ్యాపకుడేమో అని అనుమానం వచ్చింది. [...]
కళ్ళతో చూస్తే మార్గం కనిపిస్తుందిమనసుతో చూస్తే గమ్యం కనిపిస్తుందిగమ్యం చేరడానికి కళ్ళు / కాళ్ళు అవసరం లేదుకార్యదీక్ష ఉంటే చాలుతలదించుకుంటే కాళ్ళు మాత్రమే కనిపిస్తాయికానీ అడుగులు కదలవుతల ఎత్తితే దారి కనిపిస్తుందికాళ్ళు కనిపించవు, అడుగులు తడబడవుగమ్యం నిర్దేశితమైతేకళ్ళతో పనిలేకుండా కాళ్ళు పని చేస్తాయికళ్ళు నెత్తికెక్కితే ఆకాశం కనిపిస్తుందిఆ శూన్యంలో [...]
వెనుకబడిన తన కులం అభివృద్ది కోసం ఆతురత పడుతూ, భవిష్యత్తులో కులం పోవాలని ఆశపడే వ్యక్తి, మరియు రామ్ గోపాల్ వర్మ కు అభిమాని స్పందన.వాస్తవానికి RGV Talks about Caste Feeling ని పూర్తిగా నెగటివ్ గా నేను చూడడం లేదు. యాంకర్ స్వప్న తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఘోరమైన కుల దౌర్జన్యాలను ఉదహరించలేకపోవడం ఈ చర్చను అసంపూర్ణంగా వదిలేసింది. ఒకవేళ అలా జరిగి ఉంటే కులంపై ప్రత్యేకమైన అభిమానం ఉన్న నాకు [...]
ఓయీ రాజు!రాజ్యం పోయిందని రాజసం పోయిందారాజసం లేని నీకు రాజ్యమెక్కడొస్తుందోయ్ఆ క్షణాలు పోతే పోనీయ్.. ఆ లక్షణాలేమయ్యోయ్!!నిలబడి చూసేది కాదు కదా ఆటఅయినా ఆడకుండా చూస్తూనే ఉంటావేంఎంతకాలం ఈ కాలం చెల్లిన క్రీడలుచేసే పనిలో వైవిధ్యానికే విలువవిలువ లేని వివిధ పనులకు కాదుఎంతకాలం సాగుతుందీ ’రణం’వాడ వాడలా నీకోసం నిలబడిచూపిస్తున్న రాజ్యాంగం కనబడలేదాఅన్నింటికీ సమాధానం [...]
http://chirb.it/yArD3dఆ క్షణం.. ఆ..ఆ.. క్షణంఆ క్షణం.. ఆ..ఆ.. క్షణంగుండె బరువంత – గొప్ప పులకింతమనసంతా           – నమ్మలేనంతగా . . .ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణంతొలిసారి నిను చూసినానా చేతుల్లో నిను తాకినాగాలే ధూళై పోతుందేమోస్పర్శే మలినం కానుందేమోనా శ్వాసే అడ్డై నిలిచిందేమోఅనుకుంటూనే నేనూ . . . నీ రక్షణ కవచం అయిపోతుంటే ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం !!గజ గజ వణికే చలిలోముచ్చెమటలు పడుతూ ఉంటేమీ అమ్మ [...]
ఎమ్.ఎమ్.టి.ఎస్వికలాంగుల భోగీనేనొక్కడినే అర్హుడినిభోగీ అంతా నిండుగా ఉంది.నా ఎదురుగా ఓ పెద్దాయన. బాగా మాసి పోయిన ప్యాంటు, చొక్కా. ఆ పోలీసోడు టికెట్టు చూపించమన్నాడు. చాలా విసురుగా, కోపంగా చూపించాడు. పోలీసు శాంతించాడు. నాకెందుకో అతని సమాధానం, అతని బాడీ లాంగ్వేజ్ లో ఏదో విశిష్టత కనబడుతుంది. నెమ్మదిగా అతను చిరాకు నుండి నార్మల్ మొహం లోకి మారుతున్నాడు. ఇంతలో ఎవరి గోల వారిది. [...]
దుబాయ్ సూరి గాడికి నచ్చిన సత్ర్పవర్థన కొత్తూరు సుధాకర్ కి నచ్చడం లేదు, చిన బ్రహ్మదేవం పెద్ద పెసిడెంటుగారి సత్ర్పవర్థన ఆళ్ళ వారికి నచ్చడం లేదు, అమెరికా డాక్టరు గాని నచ్చిన సత్ర్పవర్థన బెంగలూరు ఇంజినీరు గారికి నచ్చడం లేదు, ఆంగ్ల బాసల ప్రొపెసరు సారుకి నచ్చిన సత్ర్పవర్థన అజార్ బైజాన్ లో ఒప్పుకోవడం లేదు, మైసూరులో ఒప్పుకున్నారని సంబర పడితే అస్సాం నుండి దొబ్బులు, [...]
నమ్మకమే ప్రారంభంఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటేనమ్మకం పెరుగుతూ ఉంటుందిఒక్కో ముడి విప్పుతూ ఉంటే నమ్మకం పెరుగుతూ ఉంటుందిఒక్కో గమ్యం చేరుతూ వుంటేనమ్మకం పెరుగుతూ ఉంటుందిఒక్కో పైసా మిగులుతూ ఉంటేనమ్మకం పెరుగుతూ ఉంటుందిఒక్కో అక్షరం కదులుతూ ఉంటేనమ్మకం పెరుగుతూ ఉంటుందిఒక్కో క్షణం సాగుతూ ఉంటేనమ్మకం పెరుగుతూ ఉంటుందిఒక్కొక్కటి పేర్చుకు పోతున్ననమ్మకమే విజయం
"ఏమిటీ ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు""ఎంత వెతికినా ’శిల’ దొరకడం లేదు""ఎలాంటి శిల కోసం వెతుకుతున్నావు""అత్యంత విలువైనది""ఎందుకోసం""పళ్ళూడకొట్టుకుందామని""పళ్ళూడ కొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేం""అవును . . . నిజం. నేను కోరుకున్న విలువైన రాయి దొరకకపోతే, నేను ఎప్పటికీ పళ్ళూడగొట్టను""అది నీ వల్ల కాదు. ఈ సమాజం నీ మెడలు వంచి నీ పళ్ళు ఊడగొడుతుంది. నీవు కేవలం వాయిదా [...]
హలో అన్న మగ గొంతు విని, సార్ ఇక్కట To-let poster కనిపించింది, నేను interested గా ఉన్నాను, కొంచెం వివరాలు చెబుతారా అంటూ short గా, smart గా చకచకా అడిగింది నికిత. సరే మనం ఆదివారం కలుద్దాం. నేను ఉదయం పది గంటల నుండీ సాయంత్రం వరకూ నేను అక్కడే ఉంటాను అన్నది ఆ మగ గొంతు. Thanku sir అని చెప్పి phone cut చేసింది నికిత. ఈ ఇల్లు ఎలాగైనా నాకే వస్తే బావుండును. రాజీవ్ స్వగృహ ambiance చాలా బావుంటుంది. సాయంకాలం ఆ చల్లటి గాలిలో walking [...]
Professor Maricia Rioux has visited University of Hyderabad and Delivered this lecture. Click   Maria's Talk to listen this audio
Add caption                                      Krupakar Madiga, Subadra, Suvarna RatnamP. Sreenivas and K ParvathiArjun, Venkat, TNRS, Syam, Tirumal and SekharJNV teamRev. M. Raj Kumar and Rev. G.M. CatherineGarlandingMr. Ch. Ramareddy reciting PoemParvathi and SubbayammaVadina'sRanjaniPrasanth, Pravin, Ravi P and Ravi GBaba - behind the screenSareen - the moderatorMr. D.V. Kishore, the DonRanjani, Nikhil and RamaAdilakshmi (Mom)Mr. Palivela Veerraju and Mr. SudhakarMr. Raju and Mr. Ratnakar
నీ మాటలలో ఏదో తెలియని అయస్కాంతం ఉందినీ దగ్గరగా వచ్చానేమో – నన్ను లాగేసిందిమాటల మైకంలో మురిపించేస్తుందిప్రేమల మాటలతో సొంతం అయ్యిందిఈ ప్రేమ, ఈ మాట జీవితాంతం ఉంటే బావుంటుంది!!నువు నాకు నచ్చావంటూ నా మనసే చెబుతుందినీతోనే ఉండాలంటూ నియమాలే చెబుతుందిఊహలలోనైనా నీతో - ఎడబాటే అనిపిస్తేమరుక్షణమే నే..ను - నీకోసం వచ్చేస్తా!!http://chirb.it/D8Gksx http://chirb.it/D8Gksx
’రాత్రి మేడం గారు ఫోన్ చేసింది’ చెప్పింది మా పనావిడ. మా ఇద్దరినీ పరిచయం చేసింది ఆవిడే. నాకు ఇంట్లో పని చేసే వాళ్ళు కావాలి అని చూస్తున్నాప్పుడు, అతి తక్కువ డబ్బులతో అన్ని పనులూ చేసిపెట్టే వారిని చూస్తానని చెప్పి, ఈమెను మా ఇంటికి పంపించింది. మా ఇంట్లో పని మొదలు పెట్టిన తరువాత జీతం మాట్లాడుకున్నాం. అందరూ ఇచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులకు ఒప్పందం కుదిరింది. పరిచయస్తులు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు