కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."అంది యందని యందమే విందొసంగు"(లేదా...)"అందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా"
అంశము - కురుసభలో భీముని ప్రతిజ్ఞ.ఛందస్సు- మత్తేభము (లేదా) తేటగీతిన్యస్తాక్షరములు... నాలుగు పాదాలలో యతిస్థానంలో వరుసగా రా - రా - పో - రా ఉండాలి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."నన్నయాదులు మెచ్చిరి నా కవితను"(లేదా...)"నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్"(లేదా...)"నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్"(లేదా...)"మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్"ఈ సమస్యను పంపిన బూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు.
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు