గాలికి గుమ్మంతెర కదిలినా చెట్ల ఆకులు జలజలా రాలినట్టు నువ్వు కవిత్వమై రాలవచ్చు గాలిలో గాలి మాత్రమే ఉన్నట్టు శబ్దంలో శబ్దం మాత్రమే ఉన్నట్టు కదలికలో కదలిక మాత్రమే ఉన్నట్టు నీలో జీవితం మాత్రమే ఉంటే  గుమ్మంతెర కదిలినా నువ్వు జీవితమై స్పందించవచ్చు  మరేమీ కాని జీవితానివి మాత్రమే అయినప్పుడు మరేమీ కాని స్వేచ్చవి మాత్రమే అయినప్పుడు వెర్రిబాగుల [...]
బివివి ప్రసాద్ కవిత్వం, హైకూల పుస్తకాలన్నీ  ఇప్పుడు కినిగే.కాం నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. కవి అన్ని రచనల కోసం ఇదీ లింక్ :  http://kinige.com/author/B.V.V.Prasad మొదటి వచన కవితాసంపుటి 'ఆరాధన' (సవరించిన ప్రతి) కోసం :  http://kinige.com/kbook.php?id=8528 రెండవ వచన కవితాసంపుటి 'నేనే ఈ క్షణం' కోసం :  http://kinige.com/kbook.php?id=8504 మూడవ వచన కవితాసంపుటి ' ఆకాశం' కోసం
బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి జూన్ 2017 సమావేశానికి ఆహ్వానం ఇది. వివరాలు: తేదీ: జూన్ 10, శనివారం సమయం: సాయంత్రం 5:30 స్థలం: IISc మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు యొక్క MMCR క్లాస్ రూములో సంధానకర్త: రాజేశ్ దేవభక్తుని విషయం: అరుణ్ సాగర్ కవిత్వం [12 కవితలు] – ఐ, మీ, మై సెల్ఫీ…!, లైఫీజ్ కాలింగ్.. వేరార్ యూ?, అన్వేషణ, బిహైండ్ ద సీన్!, ఏడ్చే మగవాడు, సడన్ ఇంపాక్ట్, ప్రూఫ్ […]
వేర్పాటు భావమే మనస్సు, ఏకత్వ భావమే హృదయం.మనస్సు భయాన్నీ, కోరికనీ పుట్టిస్తుంది,హృదయంనుండి ప్రేమా, పంచుకోవటం వికసిస్తాయి.హృదయం ఆనందాన్ని మిగిల్చే బాధ కలిగిస్తే,మనస్సు బాధని మిగిల్చే సంతోషాన్నిస్తుంది.నువ్వు కదిలినపుడు మనస్సువి, నిశ్చలంగా ఉన్నపుడు హృదయానివి.నేను అది, నేను ఇది అనే భావాలే మనస్సు, 'నేను' అనే స్వచ్చమైన స్పురణయే హృదయం.పరిశీలించుకొని చూస్తే మనస్సుగా [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు