తొలిపలుకుల తళుకుల్లో పెదవులపై విరబూసిన రెండొ పదం.బుడి బుడి నడకల తడబడే అడుగుల్లో వేలు పట్టి నడిపించే మూడో పాదం.ఆదమరచే నిదురలో బెదిరిన ప్రతిసారి తన గుండెలపై శయనింపే విరి తల్పంఆడే ఆటల్లో గుర్రమై నేర్పే విద్యలో గురువై  పాడే పాటల్లో స్వరమై పంచే ప్రేమలో నరమై పరిశ్రమించే శ్రామికుడైవిశ్రమించని సైనికుడైబంధాల పూదోట తోటమాలియై పరివార గుడికి పూజారియై నిలిచే బంధాలకు [...]
మన్తవ్యే చాభిమాతవ్యే బొద్ధవ్యే ధృతిసంగమాత్ సుఖే దుఃఖే విమోహే చ స్థితోఽహం పరమః శివః ----- శివ దృష్టిః, సప్తమాహ్నికం 104 man&tavyE cAbhimAtavyE boddhavyE dhRtisangamAt sukhE du@hkhE vimOhE ca sthitO'ham parama@h Siva@h ----- Siva dRshTi@h, saptamAhnikam 104 In the ability of thinking, in the I-ness, in understanding, in firm resolve, in pleasure, in pain, in delusion as well; established, I am supreme auspiciousness, Siva. ----శ్రీ దుర్ముఖి నామ సంవత్సర మహా శివరాత్రి సందర్భంగా https://nonenglishstuff.blogspot.com/2016/08/blog-post.html is the opening verse of the vArtikam of this work, and this verse is almost at the end of the work by sOmAnanda yOgi. Let the graceful vision of Siva be on one [...]
చక్షుర్దక్షద్విషో యన్నతు దహతి పురః పూరయత్యేవ కామం నాస్తం జుష్టం మరుద్భిర్యదిహ నియమినాం యానపాత్రం భవాబ్ధౌ యద్వీతశ్రాన్తి శశ్వద్భ్రమదపి జగతాం భ్రాంతిమభ్రాంతి హన్తి బ్రధ్నస్యవ్యాద్విరుద్ధక్రియమథ చ హితాధాయి తన్మణ్డలం వఃcakshurdakshadvishO yannatu dahati pura@h pUrayatyEva kAmamnAstM jushTam marudbhiryadiha niyaminAm yAnapAtram bhavAbdhau yadvItaSrAn&ti SaSvadbhramadapi jagatAM bhrAntimabhrAnti han&ti bradhnasyavyAdviruddhakriyamatha ca hitAdhAyi tanmaNDalam va@hAbove is a slOka from a work called SUrya Satakam by mayUra kavi. A set of 100 verses dedicated to Sun. Above is the 80th that [...]
కుల మతాలు పెచ్చరిల్లడం సమసమాజ నిర్మాణానికి విఘాతం కులమతాలు మల మూత్రాలతోపోల్చతగ్గ పరిణామం కులమతాలు విడనాడడం దేశానికి శ్రేయస్కరం మల మూత్రాలు విసర్జించడం దేహానికిఆరోగ్యకరం మనిషిగా మానలేమా ఈ మతోన్మాదవివక్ష ధోరణులు? మానవుడిగానివారించలేమా ఈ కులాలకుమ్ములాటలు? సగటు జీవిగా సవరించలేమా ఈవర్గాల వైషమ్యాలను? దూర దూర తీరాలకుచేరువైనా భారమైన బతుకులతో [...]
నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ… నిను మార్చే తీరేదీ..? 2”  1)ఈ ప్రేమ బంధాలే.. కన్నీటి గండాలైనీ ఆటలోనూ ఈ పాటతోనూఎదలోని భారం తీరేనా…చెలి దూరం తరిగేనా...  కలలే కరిగి శిలగా మిగిలే కొన ఊపిరె నా శ్వాసా..నీ ఉనికే నా ఆశా  2)నిను కలిసే దారి  లేదా కడసారిఈ గుండె కోతా ఆ బ్రహ్మ రాతఇకనైన రేపు మారేనా…మనసై చెలీ చేరేనా..  చెరగని మదినే చేశానె గుడిగాకనుమూసేలోగ రావా [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు