నువ్వు రాసిన కవితనవుతా నీ కన్నీటిలో చినుకునవుతా గెలిపించే గాయన్నై. జ్ఞాపకం లో నువ్వు ని. రేపు లో నీ నీడని. నీ పుట్టుకలో నీ కారణాన్ని నీ చావులో నీ గమ్యాన్ని నువ్వే నేను చెప్పడానికి అర్థమే లేని మాటలా. నీ నేను. నేను. 
తన ఒంటరితనమే తన అస్తిత్వం.. నేను కావాలనే బయట ఉండిపోతాను. నా గతమే తన సర్వస్వం, కన్నీళ్ళు కనపడనివ్వలేదు నేను. వెనక్కే వెళ్ళే పరుగు పందెంలో తనదే గెలుపు.. నేను తృప్తిగా ఓడిపోయాను. మా ఇద్దరి ప్రయాణాలు వేరు. దారులు వేరు. గమ్యాలు కూడా. కానీ కట్టిపడేసిన జీవితం కలిసి నడవమంటుంది.. ఓ నాలుగు క్షణాలు. నాకు తెలుసు ఈ బంధం కాలానికి అందదు.. ఆలోచనలకి కూడా. ఎందుకంటే నేనే లేని చోట [...]
వారం కి ఒక్కసారైనా  బ్లాగు లో నా ముత్యాల ముగ్గులు (కాకి పిల్ల కాకి కి ముద్దు  నా రాతలు ఎంత చెత్త అయినా ) గీయాలని అనుకున్న కుదరడం లేదు . అంటే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్టే ... పని లేదు పాడు లేదు పరమ లేజీ అయ్యిపోయాను . ఎప్పుడెప్పుడు సుఖంగా అంటే ప్రశాంతంగా పని చేసుకుంటాను బోల్డన్ని బుక్కులు చదివేయొచ్చు అలాగే బోల్డన్ని రాసేయొచ్చు అని కలలు [...]
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన "నెమలి కన్ను "మురళి గారికి  శుభాకాంక్షలు 
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు