కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"(లేదా...)"మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్"(లేదా...)"కోబ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."అమవస దినమందు చంద్రుఁ డగుపడె నింగిన్"(లేదా...)"అమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య"(లేదా...)"చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల"(లేదా...)"చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్"
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు