నిన్న ఒక వార్త చూశాం. ఆం.ప్ర ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయంటూ.ఈ పత్రిక ఎన్నికల ముందు ఏంచేసిందీ? ఎన్నికల ముందు ఈ నిజాన్ని ప్రచురించి ఉండచ్చుగా?భలేవాడివే! ఎన్నికల ముందు 100 కోట్లకు పైగా ఉంది ఖజానా అని అనొచ్చు.ఈ పత్రిక నిజంగా ప్రజా పక్షాన ఉంటే, వీళ్ళ జర్నలిజంలో నిజమైన విలువలే ఉంటేఎన్నికల ముందు ఇంత, అయ్యాక ఇంత, కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి ఇంత అనే లెక్కలు ప్రచురించుంటే నా [...]
గతవారంం పదిరోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు. ఇక జరగబోయే రాజకీయ తంతు. బాగా దగ్గరుండి ఇవాళ్టి  రాజకీయాలను గమనించాల్సిన సమయం.ఈ గందరగోళంలో గమనించాల్సింది మీడియా పోకడని మింగలేక కక్కలేకజగన్ అనలేక అనకుండా ఉండలేకాతెగ బాధపడిపోవటం.ఒబామా మొదటిదఫా పాలన సగానపడేలోపు నేను న్యూయార్క్ నుంచి కేన్సాసుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పట్లో KMBZ అనే రేడియో వింటం జరిగింది. దాంట్లో [...]
ఈప్రపంచంలో ప్రతోడు నీతిమంతుడే - బయట ప్రపంచానికి.కొత్త తరంలో ప్రపంచం కళ్ళు తనమీదపడాలనీ ప్రతోడి ఆరాటం. కళ్ళు తనమీద పడాలంటే సుళువైన మార్గం ఒకటుందని కాకిరిగుమ్మ గగ్గరనుండి సందులో పనికిరాని *నటుడి* దాకా ప్రతోడు కనుక్కున్నాడు.ఈ మార్గం చాలా సులభమైనది. ఆట్టే కష్టపడాల్సిన పనిలేదు.ఈమార్గాన్ని ఆలింగనం చేస్కోవాలంటే మాత్రం కొన్ని మౌళిక సూతాలున్నాయి. వాటిల్లో కొన్నిసిగ్గు [...]
ఆకలేసి అన్నమడిగితే -కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం.ఎటు చూసినా చిక్కులే.ఎటు చూసినా సమస్యలే.పిరికిటి నిండా చిల్లర లేదు.జేబుల నిండా నోట్లు లేవు.ఇంతలోనే అహంకారంఇంతలోనే అతివాద ప్రకోపం.ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తాం అని ఎవరెస్టు శిఖరానికి దారం వేయటంఒక కొత్త ఊరికి బదిలీ కాబడ్డ బడుగు ఉపాధ్యాయుడిలా ఉన్న ప్రభుత్వం. చిన్న గది తీసుకుని సంసారాన్ని కుదుట పరిచి, తననితాను [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు