(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-09-18) ‘ఇలా జరగొచ్చని అనుకున్నవాళ్ళు వున్నారు కానీ ఇలానే జరుగుతుంద’నిఅన్నవాళ్లు తక్కువ.అయితే కేసీఆర్ ఎలా జరగాలని అనుకున్నారో అక్షరాలా అలాగే జరిగింది.తెలంగాణా ప్రభుత్వపు ఆఖరి మంత్రివర్గ సమావేశం నిమిషాల్లో ముగిసింది. శాసనసభను రద్దు చేయాలనే ఏకవాక్య తీర్మానాన్ని క్షణాల్లో ఆమోదించింది. ఆతీర్మానాన్ని తీసుకుని ముఖ్యమంత్రి నేరుగా రాజ్ భవన్ కు [...]
పూర్వం రాజులు శత్రురాజ్యంపై దండెత్తాలనుకున్నప్పుడు ముందుగానే చతురంగబలాలను సమాయత్తం చేసుకునే వారు. యుద్ధ భేరీ మోగించడానికి మునుపే సమస్తసంభారాలను సమకూర్చుకునే వారు. కోట ముట్టడికి గురైతే కొన్ని నెలలపాటుఅవసరం అయ్యే నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పెట్టుకునే వారు. ఏదైనాఅనుకోనిది జరిగి రాణీ వాసంతో సహా శత్రువుల చేతికి చిక్కకుండా బయటపడిప్రాణాలు దక్కించు [...]
క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం గురించి చెబుతూ ఆయన వెనక్కి తిరిగి నీళ్ళ బాటిల్ అందుకోబోయే సమయంలో రెప్పపాటులో ప్రమాదం జరిగిందని అంటూ ఆ సీను రిప్లే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపి, ‘అసలు మీ కుటుంబం ఏమిటి, సంపాదన [...]
‘ఓ నిజం చెప్పనా?’ అంది నిజం.నిజమే స్వయంగా ఓ నిజం చెబుతున్నప్పుడు దాన్ని నమ్మనివాళ్ళు ఎవరుంటారు.‘నన్నూ ఓ నిజం చెప్పమంటారా?, నేనూ, నిజమూ మా చిన్నప్పటి నుంచీ దోస్తులం”అంది పక్కనే వున్న అబద్ధం, అది శుద్ధ అబద్ధమని తెలిసికూడా.కానీ అబద్ధం చెప్పిన మాట నిజమని నమ్మేసింది, నిజం  అమాయకంగా. అప్పట్నించి నిజం అబద్ధంతో స్నేహం చేయడం మొదలెట్టింది.అలా కొన్నాళ్ళు గడిచాయి.నిజం తనను [...]
ఒక రకంగా బాగానే వుందనిపించింది ఈరోజు ఒక టీవీలో చర్చాకార్యక్రమం నిర్వాహకుడు చర్చలో పాల్గొంటున్న ఒకరిని ఇలా సంబోధించారు.“ఒకప్పటి టీడీపీ నాయకుడిగా, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడిగా ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పండి”సరదాగా చేసిన ఈ పరిచయ వాక్యం అందర్నీ నవ్వించింది. నిజానికి సీరియస్ చర్చల్లో అప్పుడప్పుడూ ఇలాంటి చమక్కులు అవసరం కూడా. అయితే, ఇలాటి పరిచయాలు చేయాల్సివస్తే [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు