నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ… నిను మార్చే తీరేదీ..? 2”  1)ఈ ప్రేమ బంధాలే.. కన్నీటి గండాలైనీ ఆటలోనూ ఈ పాటతోనూఎదలోని భారం తీరేనా…చెలి దూరం తరిగేనా...  కలలే కరిగి శిలగా మిగిలే కొన ఊపిరె నా శ్వాసా..నీ ఉనికే నా ఆశా  2)నిను కలిసే దారి  లేదా కడసారిఈ గుండె కోతా ఆ బ్రహ్మ రాతఇకనైన రేపు మారేనా…మనసై చెలీ చేరేనా..  చెరగని మదినే చేశానె గుడిగాకనుమూసేలోగ రావా [...]
ఒక్కో క్షణంలో అది అహంకారమనిపించినా…మహా ముద్దొచ్చే ఆ అందానికి అదే అలంకారం కాబోలు..పదే పదే ప్రదర్శిస్తూ అసహనానికి ఆఖరి మెట్టునఒక్కసారిగా తన అధరాలతో ముద్రిస్తుంది ఓ మధుర సంతకం..ముద్దు ముద్దు పలుకుల్లో హద్దులెరుగని రసికత ఎంత దాగి వున్నాతీర్చి దిద్దిన ఆ నాసికం ,కాటుక అద్దిన ఆ నయనం,అధరాల మధురిమలకే అసూయ పుట్టించే ఆఅధరంపొందికగా అమర్చిన ఆ రేసుగుర్రాల ద్వయంఒద్దికగా [...]
అవసరమున్న చోట అందరికీ అందుబాటుగా  ఉద్యోగాన్వేషణలో ఊపిరాడని నిరుద్యోగుల బాసటగాకోటి ఆశలతో  కొత్తగా అడుగెట్టిన ప్రవాసులకు అండగాఆయా అవసరాలకు మానవ వనరులనొసగే కల్పతరువుగాకనుమరుగవుతున్న తెలుగుదనాన్ని అందించే నిరంతర స్రవంతిగాదేశీ ప్రయాణపు అన్ని అవసరాలకు ఆలంబనగా ఎప్పుడూ మన వెంటే నడిచే ప్రియ మిత్రుడిగా,ఆత్మ బంధువుగాఇంతలా ఈ ప్రాంతపు వారి కంటికి వెలుగై ఇంటికి [...]
మావోడు గుర్తొస్తే స్ఫురించే మొదటి పదం స్నేహం ఆ జ్ఞాపకలను తడిమితే సౌహార్ధ తీరంలో గుబాళింపులు పరిమళించినట్లే..పొదుపైన సున్నితపు మాటలు ఆ మాటల్లో ఎడతెగని మొహమాటాలుమొహమాటాల నడుమ తొణికిసలాడే చిరునవ్వులు చిరునవ్వుల వెనుక చెక్కు చెదరని  ఆత్మ విశ్వాసంఆత్మ విశ్వాసానికి అవసరమయ్యే ధైర్యం అతని నేస్తం!ఆ ధైర్యం మాటున దాగివున్న మానసిక ధృడత్వం ఆతని సొంతం!మనలొ ఒకడిగా [...]
చినుకు చినుకు పడుతూ వుంటే..పాటకు పేరడీ..చుక్క చుక్క పడుతూ ఉంటే కిక్కు కొద్దిగెక్కేస్తుంటేపెగ్గు మీద పెగ్గేస్తుంటే తగ్గకుండ తాగేస్తుంటే..ఉంటే..జోహారు జోహారు ఈ మందుకు సరి లేరు వేరెవరు ఈ చందుకు1:వారమంత వత్తిడిలోన  వర్కుల్లోన చిత్తవుతుంటేబీరు తప్ప నీరేం ఆపునూ….భారమైన బతుకుల్లోన భార్య వేసే షోకులు చూసిషాకు కొట్టి షేకైపోదునూ..తెరిపి కాస్త కావాలంటూ మనసు గోల [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు