‘కవిరాజు’ త్రిపురనేని పుస్తకావిష్కరణ ది. 6-1- 20015 మంగళవారం సాయంతం 7 గం. నుంచి 8 గం. వరకు ‘దేవుడున్నాడా ?’ పుస్తకావిష్కరణ ది. 6-1-2015 మంగళవారం రాత్రి 8 గం నుంచి 9 గం వరకు రచయిత: ముత్తేవి రవీంద్రనాథ్ బాపు వేదిక , పుస్తక మహోత్సవం, పి.డబ్ల్యు.డి ప్రాంగణము, విజయవాడ. అందరూ ఆహ్వానితులే.  
తెలుగునాట, లేఖా సాహిత్యానికి గుర్తింపు, గౌరవం తెచ్చినవారిలో సంజీవదేవ్ ప్రముఖులు. తాత్వికుడు, బహుభాషాకోవిదుడు, చిత్రకారుడు, కళా విమర్శకుడు, రచయిత ఐన సంజీవదేవ్ ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, మానవవాది ఐన నరిసెట్టి ఇన్నయ్యకు వ్రాసిన 13 ఉత్తరాలు State Archives, Tarnaka లో భద్రపరచబడ్డాయి. వీటిలోంచి ఒక లేఖను సంజీవదేవ్ దస్తూరిలోనే పాఠకులకు అందచేయగలుగుతున్నందుకు ప్రమోదం. Click on letter to enlarge and
విశ్వ విద్యాలయ విద్యాసంస్థలన్నింటిలోనూ చిత్ర రసాస్వాదన  (Art appreciation) పాఠ్య క్రమాలను ప్రవేశపెట్టాలని, చిత్రరచనను నేర్పడం మాత్రమే కాకుండా చిత్రాన్ని ఆనందించటం నేర్పాలని "చిత్రం ఆనందించాలంటే" అన్న వ్యాసంలో సంజీవదేవ్ రాశారు. ఇవేళ హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో Comparitive Aesthetics  ప్రవేశపెట్టబడటంతో వారి కల నిజమైందని చెప్పవచ్చును. -వెలిచాల కొండలరావు, డా|| ముదిగొండ
 Smt.Sulochana Devi garlanding Padma Shri S V Ramarao. On stage standing L to R are 1) Dr.Mahendra Dev 2) Dr. P.Dakshina Murthy 3) Prof Y.Lakshmi Prasad 4) Padma Shri S V Ramarao 5) Sulochana Devi 6) Y.V.Rao  సంజీవదేవ్ జీవించి ఉండగానే ప్రారంభించబడిన డా|| సంజీవదేవ్ ఫౌండేషన్  ప్రతి సంవత్సరం ఒక విసిష్ఠ వ్యక్తిని సన్మానిస్తుంది. ఈ ప్రతిభా పురస్కాలు అందుకున్న వారిలో తత్వవేత్తలు,
సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా జులై 21, 2013 ఆదివారం సాక్షి లో రావెల సాంబశివరావు రచన సంజీవదేవ్ జీవనరాగం పుస్తకంపై సమీక్ష వెలువడింది.  మీకోసం ఆ సమీక్ష దిగువన ఇస్తున్నాను.  Click on image to enlarge. సాక్షి సౌజన్యంతో
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు