Part - 2సాధారణంగా పురుషాధిక్య సమాజంలో స్తీ కి వుండే వర్త్ లెస్ నెస్.. లేదా విలువ లేకపోవడం తీవ్రవాదంలో కూడా కనిపిస్తుంది. మాస్కో థియేటర్ దాడిలో కేవలం మహిళా ఉగ్రవాదుల శరీరాలకే  బాంబు బెల్టులు కట్టి ఉన్నాయి. దీని ద్వారా స్త్రీ విలువ, పురుషుని కన్నా తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది.  పైగా ఆయా తీవ్రవాద పోరాటాల్లో ఆత్మాహుతి దాడికి ఎంచుకోబడిన స్త్రీలు, సాధారణంగా విధవలూ, [...]
Part - I Netflix లో బోడీ గార్డ్ అని ఒక సిరీస్ ఉంది.  ఇంగ్లీష్ డ్రామా.  సరే. దీన్లో ఒక ముస్లిం మహిళ మొట్ట మొదటి ఎపిసోడ్ లోనే, తన చాందసవాద టెర్రరిస్ట్ భర్త కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడి,  వళ్ళంతా బాంబ్ లు కట్టుకుని, ట్రెయిన్ లో వొణికిపోతూ హీరో కి కనిపిస్తుంది.  ఒక్క బటన్ నొక్కగానే విధ్వంసం సృష్టించగల క్షణాన, హీరో ఆమెతో మాట్లాడి, భయాన్ని పోగొట్టి, మెల్లగా ఆమె బాంబ్ ను [...]
దీర్ఘమైన చలికాలం ఒంటరిగా గడిచింది. ముఖ్యంగా నాలాంటి పన్నెండేళ్ళ అబ్బాయికి.  మా నాన్నగారి హఠాన్మరణం నాలో రగిలించిన దుఃఖ జ్వాల ఆరనే లేదు.  ఆయన మరణించి రెండేళ్ళవుతూంది.  మా అమ్మ అంతకు   మునుపే ఆయన నుండి విడిపోయి పాత కార్ల వ్యాపారం చేసే ఓ పంజాబీ పెద్దమనిషిని వివాహం చేసుకోవడం కూడా పెద్ద దెబ్బ నాకు.  మూడు నెలల నిరాసక్త శీతాకాలం ముగిసాక షింలా లోని మా బోర్డింగ్ [...]
బాలల పుస్తకాలు రాసేవాళ్ళు అరటిపండు వొల్చినట్టు కొన్ని ముద్దైన కథలు చెప్తూంటారు.  బాల సాహిత్యంలో కష్టాలూ, కడగళ్ళూ ఉన్నా, ముగింపు పాసిటివ్ గా ఉండేదే మంచి కథ అని నా నమ్మకం.   ఈ రోజుల్లో పిల్లలు ఊహించలేనంత  దారుణాలకూ, దాడులకూ గురవుతున్నారు.  కష్టాలు మనసుల్ని రాటు తేలుస్తాయి. మనుషుల్ని దగ్గరగా కూడా తెస్తాయి, ప్రేమ తో, ఐక్యత తో  కుటుంబం అంతా వాటిని ఎదుర్కోవచ్చు [...]
  మార్క్ ట్వైన్ రాసిన అన్ని నవలల్లోకీ చాలా సీరియస్  నవల "పెర్సొనల్ రెకలెక్షన్స్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్".   కామిక్ రచయిత గా మొదలుపెట్టినా, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల కారణంగా, భార్య, ఇద్దరు కూతుర్ల మరణానంతరం, తన మలి సంధ్య లో.. సీరియస్, నిరాశాపూరిత కధలను రాయడం మొదలుపెట్టాడు ఈయన.  'జోన్ ఆఫ్ ఆర్క్'  గురించి ఇంగ్లీషు లోకంలో పెద్దగా తెలీని కాలంలో పన్నెండు సంవత్సరాలు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు