వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి **************** ’మేరలకావల’ అనే పేరుతో తెలుగు ఉన్న ప్రాంతానికవతల నివసిస్తున్న తెలుగు రచనాకారుల రచనలతో సంకలనం కూర్చబడడం అభినందనీయమైన సంగతి. మొత్తం పదునెనిమిది కథలున్న ఈ సంకలనం లో జమ్ముకాశ్మీరం, ఉత్తరప్రదేశం, పడమటి బంగ్లా, గుజరాతు, మహారాష్ట్ర, చత్తీసుగడ, ఒడిశా, కర్నాటక, తమిళనాడు, అండమానులలో నివాసులైన వారి రచనలున్నాయి. ఇందులోని కొన్ని [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ కొఱతా లేదు. కానీ వాటిలో అత్యధిక రచనలు భౌతిక విషయాలను చర్చించేవిగా ఉంటాయి- వర్గవైషమ్యము, స్త్రీ పురుష అసమానత, మూఢాచారాల విమర్శ, నైతిక పతనము మొదలైన అవగుణాల ఖండన వంటివి. కానీ వెలుపలి సంఘర్షణ వలెనే ఆంతరంగిక సంఘర్షణ కూడా మనిషి జీవితంలో బాగానే ప్రభావం చూపుతుంది. ప్రస్తుత నవల ‘స్వర్గానికి [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ********** రైతే రాజు అన్నమాటను అక్షరాలా నిరూపించే చిన్న నవలికను సరళమైన పద్యాల రూపంలో అందరికీ అర్థమయ్యేలా రచించారు గుత్తి జోళదరాశి చంద్రశేఖరరెడ్డి గారు. ప్రముఖ అనువాదకులు, రచయిత, కవి అయిన చంద్రశేఖర రెడ్డి గారు పాఠకలోకానికి సుపరిచితులే. వారు ఇదివరలో వ్రాసిన రైతురాయలు అన్న పద్యకావ్యానికి ఈ ఏడు కన్నడ అనువాదం ‘రైతురాయ’ వెలువడింది. [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ***************** సాహసము, దేశభక్తి ఉజ్జ్వలంగా వెలిగేలా చేసిన త్యాగధనుల గాధలు విదేశీ చరిత్రకారుల అబద్ధపు గాథలను చరిత్రగా పరిగణించిన ఆధునికచరిత్రకారులు ‘భారతీయ రాజులు పెద్ద ప్రతిఘటన లేకుండా మహమ్మదీయ సేనలకు లొంగిపోయిన’ట్టు రాస్తారు. అడుగడుగునా ప్రతిఘటించి పలు అత్యద్భుత విజయాలు సాధించిన భారతీయుల విజయగాథలను ప్రకటించరు – రచయిత [...]
వ్యాసకర్త: లక్ష్మీదేవి ********** చదలేటి అలలు, ఆ అలలపై తేలియాడే నెలవంక ! చదలు అంటే ఆకాశము, అక్కడున్న ఏరు మందాకిని. చదలేరు అంటే మందాకినీ నది, ఆకాశగంగ. ఆ ఆకాశగంగ అలలపై తేలియాడుతున్న జాబిలి! ఎంత అందమైన ఊహ! గంగ, నెలవంక ఒక్కచోటే ఉన్నది శివుని శిరోభాగాన. విశ్వమంతా శివమయం అన్నలోతైన భావన కూడా అంతర్దృశ్యంగా అగుపింపజేశారు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. శివతాండవాన్ని కన్నులకు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు